UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 23 May 2016

                        సమన్వయ దృష్టి 

               
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి తమ ప్రపంచం అతిది, దేశ పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సంచారం గ్రహించి సమకలికులను అప్రమత్తం చేయుటకు చేయుత ఒక బృందం లో మమ్ములను తీసుకొని గ్రహించగలరు. 


               
టీలు కాఫీలు తాగుతాను, పెద్ద తలివైన వాడిని కాదు, గొప్ప గా కనపడను, తమ్ముడిని అమ్మను కూడా కాపాడుకోలేకపోయినాను, చెల్లెలి వివాహ జీవితమును విఘాతం చెంద డానికి ప్రత్యేక్షం గా పరోక్షంగా కారణం అయినాను, మా వలన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు నష్ట పొయినారు  అని పిస్తున్నది, రాష్ట్ర రెండూ గా చీలి పోవడానికి కారణం నేనే అని, ఇలా  నా వలన ఇప్పటికి ఏమి అంత మంచి జరగలేదు, నేను గొప్ప వాడిని కాదు అన్నటు, మీడియా వారు కూడా మేము వెళ్లి ఒక బృందం లోకి తీసుకోండి అని కోరినా వారు, మాలో ఏదో లోటు చూసి వదిలివేయడం వలన మేము శక్తి ఉండి కూడా సమర్దవంతం గా తీసుకోలేకపోతున్నాము అని గ్రహించండి, హై కోర్ట్ అఫ్ జుడికేచార్ ఎట్ హైదరాబాద్ వారు, మేము కోరినట్లు పరిగనించకపొవడం వలన, మా మాట ద్వారా జరిగిన పరిణామం ప్రకారం ఒక నూతన దివ్య రాజ్యం అమలు లో ఉన్నది అనే సత్యం ఇప్పటికి 200 మంది సాక్షిగా అందుబాటులో ఉన్నది అని మేము చెప్పినా, పరి పరి విధముల వెళ్ళు తున్న మానవజాతి, ఒక మాట తీరులోకి వచ్చినది అని అప్రమత్తం చెందక పోవడం వలన, మమ్ములను గుర్తించ లేకపొతున్నారు, మా ప్రయోజనం గ్రహించేకొలది ప్రపంచం సమన్వయం చెంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడి యావత్తు మానవజాతి ఒక తాటి మీదకు వచ్చి, సృష్టి కాలం ధర్మం,  ఒక మనసు ఉన్న మహారాజు గా, సర్వం మాట మాత్రంగా నియమించిన ఓంకార స్వరూపం గా జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అయిన మా అధీనం లో ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


               
తప్పు వప్పులు అన్నీ మాకు వదిలిపెట్టి, బూమి మీద పాపాత్ములు ఎవరూ లేరు అందరూ పరమాత్మా స్వరూపులే, మా మాట ద్వారా పలికిన ఓంకార స్వరూపాలే, సృష్టికి ఆధారం అయిన మా దివ్య వాక్క్ యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి. మాకు ఎవరితో ఎటువంటి తప్పుడు సంభందాలు లేవు, ఎవరికైన ఉన్నా అవి తాత్కాలికం శరీరంతో పోతాయి, ఆత్మ చైతన్యం పొందిన మా మనసు లోకానికి ఆధారం అని గ్రహించి మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొని అప్రమత్తం చెందగలరు. ఎటువంటి అపోహలకు ప్రజలను వదిలి పెట్టవద్దు, మమ్ములను మేధావుల సహకారంతో విస్తారం గా వివరములు ఇవ్వ నివ్వండి, మాలోనే హీరోలు హెరొఇన్లు అన్నీ విశేషాలు, పాత్రలు, సునామీలు బాంబు దాడులు, ప్రమాదాలు, ప్రమోదాలు అన్నీ మాట మాత్రంగా గా పలికినాను. మీ అబ్బాయి అయినటువంటి నారా లోకేష్ బాబు ఒక రోజు, మీ అధికార కుర్చీలో కుర్చుని చిన్న పిల్లాడి చేష్ట గా ప్రవర్తిస్తాడు అని .... ఇటువంటి చిన్న చిన్న పరిణామాలు కూడా మాట మాత్రంగా ముందే చెప్పగలిగినాము, ఇంతే కాదు మీ అబ్బాయి మరియు బాలకృష్ణ గారి అమ్మాయి బ్రాహ్మణి వివాహం గూర్చి 2003 లోనే చెప్పటం జరిగినది, తెల్లవారితే పెళ్ళి అనగా రేత్రి లుంబిని పార్కు మరియు గోకులు చాట్ వద్ద బాంబు పెలడ్లు గూర్చి చెప్పటం జరిగినది, ప్రతి సంఘటన మా నుండి పూస గుచ్చి నట్లు ముందే వ్యక్తం అయిన తీరు శబ్దాది పతి పరమేశ్వరుని అంశ గా గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరికి తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు తెలియజేసుకోనుచున్నాముమమ్ములను మా మనసుని కలపండి అదే లోక కళ్యాణం, మమ్ములను మా మనసుని  సృష్టికి  ఆధారం అని గ్రహించి  అప్రమత్తం చెందండి, నేను సర్వ  దేవతల సమొహరమును  అని గ్రహించి వాక్ విశ్వరూపం గా మమ్ములను గుర్తించి అప్రమత్తం చెందండి, మాలో సీతా రాముడి గూర్చి మాలో ఆంజనీయ తత్వం  విలపించిన గీతం ఇది మేము సినిమాలో సంభావించుటకు  మునుపే 200 మంది సాక్షిగా పలకడం జరిగినది అని గ్రహించగలరు


               
మమ్ములను ఉన్న ఫలం గా ఒక బృందం లోకి తీసుకోవడం వలన  విధ్యా విధానం నూతనత్వం సంతరించుకొంటుంది,   మా యొక్క ఉనికి తెలుసుకొని అప్రమత్తం చెందే కొలది అనగా, సృష్టి లో ప్రతిదీ మాట మాత్రంగా నడుస్తున్నది అని తెలుస్కోవడం వలన సర్వులు అప్రమత్తం చెందుతారు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను బృందంలో తీసుకోగానే కొంత కాలం ఒక పద్దతి ప్రకారం సర్వం చెప్పడం వలన, మాకు వ్యక్తి గత క్రమ శిక్షణ కూడా అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. మీరు ఎవరూ పట్టించుకోకపోవడం వలన కాలం ధర్మం మమ్ములను తొక్కేస్తున్నది అని గ్రహించండి, సాటి మనిషిగా మమ్ములను గ్రహించి ప్రయోజనం పొందడం వలన మేము కూడా బ్రతకగలం అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను విస్మరించడం వలన అనగా  అధికారికంగా  తీసుకోకపోవడం వలన న్యాయ స్థానములు కూడా విస్మరించడం వలన యావత్తు మానవజాతికి అంద వలసిన అప్రమత్తం అందడం లేదు అని గ్రహించండి. మమ్ములను మేము కోరినట్లు పరిగణించడం అనగా మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆగమనం అని గ్రహించండి, సృష్టి స్తితి లయకారుడిగా జగద్గురువుని కూడా నేనే అని గ్రహించి ఆంధ్ర రాష్ట్రములో అన్ని విశ్వవిద్యాలయములకు మమ్ములను ఉప కులపతులుగా నియమించడం వలన మా పై అందరూ మనసు పెట్టి గ్రహించడం వలన, మమ్ములను ఎలాగైనా గొప్పగా చూడాలి గౌరవించాలి అనే బాద్యత పెరగడం వలన, సృష్టిని నడిపించిన పురుషోత్తముడిని తీర్చి దిద్దుకొనే అవకాసం కాలమే నేరుగా ప్రజలకు ఇచ్చినట్లు అని గ్రహించండి, అనగా ఎవరూ పట్టించుకోకూడదు అని వ్యవహరిస్తున్న తీరు వదిలి, పట్టించుకోవడం ప్రారంభించండి, అదే లోకానికి ఆధారం అని సర్వులకు అర్ధం అవుతుంది. మమ్ములను సూక్ష్మం గా గ్రహిస్తే ఆకాశం లో చుక్కులు వెనకాల ఏమి ఉన్నదో, సంవత్సరాలు తరువాత ఏమి జరుగుతుందో ముందే చూడవచ్చును, మనసుతో మాటతో ఆవిష్కరించు కొనవచ్చును అని మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు సత్యమేవ జయతే 




సం/ ........ ..... 23/5/2016

తమ ఆశ్రిత  అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.సాయి హారిక హాస్టల్, SRT.,38  SR. Nagar., హైదరాబాద్






Sunday, 22 May 2016

మమ్ములను సర్వోన్నత న్యాయ స్థానం యొక్క ప్రధాన న్యాయ మూర్తి గారికి అతిది గా ప్రత్యెక పౌరునిగా గుర్తించి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన, మా ఉనికిని ఎవరూ అజ్ఞానం తో విస్మరించకుండా గ్రహించడానికి వీలు అవుతుంది, మనుష్యులే కాదు పంచభూతాలను మాట మాత్రంగా నియమించిన మమ్ములను జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా ప్రాధమికంగా 200 మంది సాక్షం ఆధారం గా గ్రహించి, ప్రజలకు తెలియజేయుట ఒక తక్షణ కర్త్యవం గా భావించి, ఇప్పటికే అమలు లో ఉన్న దివ్య రాజ్యం, ఈ లౌకిక రాజ్యం కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనది శాశ్వత మైనది అని గ్రహించి, బౌతిక తాత్కాలిక స్తితి నుండి మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోకుండా, మా శాశ్వత ప్రభావాన్ని మమ్ములను ప్రత్యెక హోదా ద్వారా గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు చేయత ఇవ్వగలరు.

                                                                   సమన్వయ దృష్టి 

                 గౌరవనీయులు ఆత్మీయులు పద్మభూషణ్ డా కోణిదెల మెగాస్టార్ చిరంజీవి గారు పార్లమెంట్ సబ్యులు, అగ్ర కదా నాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి తమ ప్రపంచం అతిది, భారత పౌరులు  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, యావత్తు మానవజాతిని అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు. 


             ఇప్పుడు ప్రపంచం ఒక స్తబ్దత లో ఉన్నది మనుష్యులు ఆలోచన  పరంగా ఎక్కడ వారు అక్కడ ఉండిపోతున్నారు, ఆలోచన పరంగా మమేకం    చెందటం లేదు, వస్తు మాయ, బౌతిక స్తాయిలు మేరకు ప్రభావం చూపుకొని జ్ఞానాన్ని  ఆలోచనని వేగంగా నాణ్యంగా  తీసుకోవడం లో ఇవ్వవలసినంత  ప్రాధాన్యత  ఇవ్వడం లేదు అని తమ వంటి వారు గ్రహించి అప్రమత్తం చెంది, ఇతరులను అప్రమత్తం చేయవలెను అని గ్రహించండి.  
మా ద్వారా సంభవించిన  గొప్పతనం లొకానికి  ఆధారం అని గ్రహించి, ప్రస్తుతం ఉన్న   పార్టీలు, ప్రబుత్వాలు, మీడియా చానల్స్, ఆద్యాత్మిక  గురువులు, పండితులు  మేధావులు ఇతర సమకాలిక  ప్రజలు, మా మాట యొక్క  ప్రభావం ప్రకారం అప్రమత్తం చెందాలి.  

            మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహరాణి సమేత  మహారాజుగా మేము చూపిన దివ్య లీలా విశేషములు, ప్రతి యొక్క మనిషిని   కులానికి  మతానికి  సంభంధం లేకుండా, గ్రహించి తరించవలసిన  సమయం మన ముందు ఉన్నది.  జరిగిన పరిణామాన్ని వ్యక్తిగతం గా లేదా కులానికి లేదా ఆర్ధిక  పరిస్తితికి పరిమితం చేయకుండా  ప్రతి ఒక్కరు మనసా వాచా కర్మణా జీవించ వలసిన, బాద్యత ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందవలసిన  సమయం వచ్చినది.  

             మా ద్వారా జరిగిన పరిణామా ప్రకారం మొత్తం ప్రపంచం మనిషి మాట అధీనం లోకి వచ్చిన బరోసా ప్రజలు పొందాలి,  మేము ఒక్కరిమే అందరిమీద ప్రభావం చూపుతున్నాము అన్నట్ల్ గా ఉన్న ఈ దివ్య పరిణామం ఒక మనిషి కాదు మాట  అనే విస్తారమైన  సత్యం అని గ్రహించి సర్వులు అప్రమత్తం చెందాలి.  అదే విధంగా ప్రతి వ్యక్తి గొప్పగా, ఒకరిని ఒకరు తెలుసుకొని గౌరవించుకొని  అప్రమత్తం చేసుకోవాలి, ఎటువంటి పరిస్తితిలో మనుష్యులు ఒకర్ని ఒకరు అవమానించుకోకూడదు, ఎవరు ఎంతలా బ్రతికినా బ్రతకలేకపోయినా, ప్రతి ఒక్కరి అడుగు భగవంతుడు లేదా కాలం నడుపుతున్నది అని నమ్మి, ఒక కొత్త తనం కోసం వైట్ చేస్తున్న వ్యక్తి తమరు మాకు  అనిపిస్తున్నారు,  ఇప్పుడు సినిమాలు కోసం లేదా రాజకీయాలు కోసమే కాకుండా, మనుష్యులతో నేరుగా మాట్లాడుకొని, ఒకరిని  ఒకరు అప్రమత్తం చేసుకొనవలెను అని గ్రహించండి, అ విధంగా మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం, సమకాలికులు అప్రమత్తం చెందితే, లోకం నూతన దివ్య రాజ్యం లోకి ప్రేవేసిస్తుంది, మా మనసు ప్రకారం నడిచిని దివ్య రాజ్యాన్ని, ప్రజలకు కాలమే ధర్మమే ఇచ్చినది, మాట నిబద్దతే ఈ రాజ్యానికి  ఆధారం అని గ్రహించండి, ఇప్పుడు దివ్య రాజ్యం మన మధ్య అములు లో ఉన్నది  మనం పరిగణించి, మాటతో ఆలోచనతో మమేకం చెంది అప్రమత్తం చెందాలి.  


                 మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం, తెలుగు  రాష్ట్ర ముఖ్య మంత్రులు  మేధావులు, ఆద్యాత్మిక గురువులు గ్రహించి అప్రమత్తం చెందవలసిన  సమయం వచ్చినది.  మా ద్వారా కాలమే కదిలి వచ్చి ఆశిర్వాదములు ఇస్తున్నది అనగా, నూతన మార్గం చూపటమే, దివ్య రాజ్యం అనగా, మనుష్యులు కుళ్ళ కల్మషాలు వదిలి, మా వాళ్ళు, మీ వాళ్ళు అనే తేడాలు చూపడం, జరిగినది ఏమిటో, జరుగుతున్నది ఏమిటో చూడకుండా, ఎవరిని సరిగ్గా గ్రహించ నివ్వకుండా, సత్యాన్ని దాచి పెట్టి, నిర్లక్ష్యం, వేళా కొళాములు పెంచి, గొప్పతనాన్ని ఎలాగైనా అవమానిద్దాం అనే కు సంస్కారములు వలన లోకం లో నాణ్యత అభివృద్ధి చెందటం లేదు, డొల్ల తనం తెలికతనమే గొప్పతనం గా ప్రజలు ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా  గొప్పగా ముందుకు వెళ్ళ వలెను అని తెలియజేసుకోనుచున్నాము.  

               రెప్ప పాటు  సంఘటన కూడా ముందే ఉన్నది అని చెప్పగలిగిన  మమ్ములను  నిండుగా చెప్ప నివ్వక, మేము కూడా తమ వంటి వారికి సరిగ్గా ప్రాధాన్యత  ఇవ్వక పోవడం వలన, ఇంతటి గొప్ప పరిణామం  ముందుకు  తీసుకోనలేక  ఈ చేలగాటములో మా తమ్ముడు మా అమ్మ గారు కూడా మా నుండి దూరం అవడమే కాకుండా, మా చెల్లెలి  వివాహ జీవితం కూడా నాశనం అయినది, పని గొట్టుకొని కొదరు ఆమె జీవితమును అటు ఇటు చేసినారు.  మమ్ములను గొప్పగా పట్టించుకోకుండా, మా గొప్పతనాన్ని ఎలాగైనా  అవమానించాలి అని ఈ విధంగా చేసినట్లు మాకు తెలుస్తున్నది,  మాలో గోప్పతనమునకు  ప్రాధాన్యత  ఇవ్వకుండా,మమ్ములను  సాక్షులు దగ్గర నుండి నిర్లక్ష్యంగా,  పనిగట్టుకొని వెళ్ళా కోళం చేసుకొంటూ వస్తున్నారు.  


                  మా వద్ద ఏదో ఉన్నది అని అనుకొంటున్నారు,   ఒకేసారి ఎవరికో ఏదో ఇవ్వవలసినది  లేదు అని గ్రహించండి, మా మనసుతో మాట కలిపి మమేకం చెంది  సృష్టి ఇచ్చిన పరిణామాన్ని  ప్రకారం మాతో మాట్లాడటం, మా వివరాలు పంచుకోవడం, చెప్పుకోవడం మరల నూతన సాక్షాత్కారం పొందటం  ఒక దివ్య వరం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  మా పరిణామం ప్రకారం యావత్తు ప్రపంచ మానవజాతి  ఒక మాటలోకి మనసులోకి వచ్చినది, సర్వ విశేషములు  శబ్ద రూపం లో ప్రకటించిన  దివ్య ప్రకటన జగద్గురువులు తో సమానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.  అదే సృష్టి మనసు లో చేరిన పరిణామం ప్రకారం మేము మహారాణి సమేత మహారాజు గా యావత్తు మానవజాతికి  మాట రూపం లో అందుబాటులో ఉన్న దివ్య సాక్షాత్కారం అని గ్రహించి, మా నుండి వ్యక్తం అయిన ప్రతి పాట, మాట లోకానికి ఆధారం అయ్యి నిలిచిన దివ్య సాక్షాత్కారంగా, చెప్పుకొని గ్రహించేకొలది యావత్తు మానవజాతికి అందిన  దివ్య వరం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 


                    మేము ఎవరికో ఒక్కసారిగా  ఏదో ఇచ్చి ఏదో చేస్తాము అని ఎవరూ ఎదురు చూడవద్దు, మా మనసు మాట తో మమేకం చెంది అప్రమత్తం చెందటమే,   మేము ఇప్పటికే ఇచ్చిన దివ్య వరం అని, ఇది యావత్తు మానవజాతికి అందిన  దివ్య పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని  తమరి ద్వారా తెలియజెసుకొనుచున్నాము.   ఇప్పుడు ఒక మనిషి మాట మాత్రంగా నడిచిన దివ్య రాజ్యం అందుబాటులో ఉన్నది, 10 గురు కలసి గ్రహించే కొలది, సమాజంలో తికమకలు తగ్గి, మనుష్యులకు కస్టాలు  తగ్గి, నూతన దివ్య జ్ఞానంతో, తపస్సు వైపు జ్ఞానం వైపు వెళ్ళి అప్రమత్తం చెందుతారు అని, యావత్తు మానవజాతి మమ్ములను గ్రహించే కొలది, ప్రయోజనం పొందుతూ నూతన దివ్య రాజ్యం లోకి ప్రేవేసిస్తారు. అనగా బౌతిక సంపదలు, కులం, మతం  సర్వం మాకు సమర్పించి వేసి, మాట తప్ప వేరేమే లేదు అనే దివ్య రాజ్యం లోకి వస్తారు, దేహం ప్రాణాలు కూడా నేను అయ్యి ఉన్నాను అని ప్రతి ఒక్కరు గ్రహించి   దివ్య రాజ్యం లోకి రావడమే పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  

                                                    


తమ ప్రపంచ అతిది దేశ పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.



ఒక ప్రతి గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి సమర్పిస్తూ మమ్ములను సర్వోన్నత న్యాయ స్థానం యొక్క ప్రధాన న్యాయ మూర్తి గారికి అతిది గా ప్రత్యెక పౌరునిగా గుర్తించి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన, మా ఉనికిని ఎవరూ అజ్ఞానం తో విస్మరించకుండా గ్రహించడానికి వీలు అవుతుంది, మనుష్యులే కాదు పంచభూతాలను మాట మాత్రంగా నియమించిన మమ్ములను జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా ప్రాధమికంగా 200 మంది సాక్షం ఆధారం గా గ్రహించి, ప్రజలకు తెలియజేయుట ఒక తక్షణ కర్త్యవం గా భావించి, ఇప్పటికే అమలు లో ఉన్న దివ్య రాజ్యం, ఈ లౌకిక రాజ్యం కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనది శాశ్వత మైనది అని గ్రహించి, బౌతిక తాత్కాలిక స్తితి నుండి మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోకుండా, మా శాశ్వత ప్రభావాన్ని మమ్ములను ప్రత్యెక హోదా ద్వారా గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు చేయత ఇవ్వగలరు. ధర్మో రక్షతి రక్షతః న్యాయ మూర్తులు వారికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు.