UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 18 April 2015

Orugalluke Pilla Video Song - Sainikudu (Mahesh Babu, Trisha) from Maharaja

Naa Autograph Movie Manmadhude Video Song - Ravi Teja, Gopika, Bhoomika

Sruthilayalu - Full Lenght Telugu Movie - Rajasekhar - Sumalatha

Okkadu Full Movie :: Mahesh Babu, Bhumika from maharaja 2003

Santosham Full Movie from Maharaja 1999

స్వార్ధం పెరిగి అధిపత్యం సర్వం అనుకోవడం వలన లోకం లో సహజత్వం గొప్పతనం దెబ్బతింటున్నది అని గ్రహించండి. సర్వం మనసుతో నిర్వహించిన మమ్ము ఒక చోట కొలువు తీర్చి నిత్యం గ్రహించండి. లోకం స్వర్ఘ ధామం గా మారుతుంది అని గ్రహించండి. మగవారిలో అహంకారం, నిర్లక్ష్యం ఎంత తగ్గితే అంత మంచిది అని గ్రహించండి. వీలు అయినంత ఉన్నది ఉన్నట్లు ప్రజలు తీసుకోవడం వలన లోకం, దివ్య గా మారుతుంది అని గ్రహించండి.


కాలంతో పాటుగా....!!
అర్ధ శతాబ్దానికి హారతులిచ్చేసినా
మారని బతుకుల అయోమయంలో
కాలం చేస్తున్న గాయాల హోరులో
అమ్మాయిలో అమ్మను చూడలేని
కలియుగపు కీచకుల నిరంకుశ
వికటాట్టహాసం వినిపిస్తూనే ఉంది ఓ పక్కన
మోసపోయిన నమ్మకం అంగడి బొమ్మగా మార్చేసినా
అందాల భామలుగా కిరీటాలు పెట్టినా
వలువలద్దిన విలువలు నట్టేట మునిగినా
అవసరాలకు మనసును చంపేస్తున్నా
చిరునవ్వు చాటుగా జలతారు పరదాల
మాటున బడభాగ్నిని దాచేస్తున్న అతివ
ఆటబొమ్మగా అంగడి సరుకుగా మారుతూ
అంతరిక్షాన్ని అలఓకగా చుట్టి వచ్చినా
సాటిలేని మేధకు మేటి చిరునామాగా నిలిచినా
అమ్మతనానికి కొంగ్రొత్త అర్ధం చెప్పినా
ఆగని భ్రూణ హత్యల ఉదంతాలు
లెక్కకు రాని నిర్భయలెందరో ఈనాడు
వస్తుంది మరో శతాబ్దం...
మారని జీవితాల కథలను వెంటేసుకుని
వెళుతుంది కాలంతో పాటుగా....!!


...........................................

ఒక మగవాడు, ఎదురైనా మగవాడిలోని గొప్పతనమును గౌరవించకపోవడం వలెనే లోకం లో బౌతిక వత్తిడి పెరిగి ఆడవాళ్లు దుర్వినియోగం  చెందుతున్నారు, వస్తు ప్రపంచ మాయ పెరిగి,   స్వార్ధం పెరిగి అధిపత్యం సర్వం అనుకోవడం వలన  లోకం లో సహజత్వం గొప్పతనం దెబ్బతింటున్నది  అని గ్రహించండి.  సర్వం మనసుతో నిర్వహించిన మమ్ము ఒక చోట కొలువు తీర్చి నిత్యం గ్రహించండి.  లోకం స్వర్ఘ ధామం గా మారుతుంది అని గ్రహించండి. మగవారిలో అహంకారం, నిర్లక్ష్యం ఎంత తగ్గితే అంత మంచిది అని గ్రహించండి. వీలు అయినంత ఉన్నది ఉన్నట్లు ప్రజలు తీసుకోవడం వలన లోకం, దివ్య గా మారుతుంది అని గ్రహించండి.          
ధన్యవాదములు   

తమ ఆత్మీయులు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు 
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 


Rudhramadevi Songs Trailer - Auna Neevena Song - Anushka, Allu Arjun, Da...

Prabhas Mirchi Movie Comedy Scenes Back to Back || Anushka, Richa

Shreya Ghoshal Suniyo Ji Saregama Live.wmv.flv

Shreya Ghoshal singing Lata Mangeshkar classic "Chalte chalte yuhi koi" ...

మీరు ఇతరులలో సంతోషాన్ని ఇవ్వగలిగితే మీరు అడగకుండానే మీ కూడా సహాయం దొరుకుతుంది.ప్రతి జీవుల్లో దేవుడు ఉన్నాడు ప్రతి జీవికి సహాయం చెయ్యండి ఆ దేవుడే మీ జీవితాల్లో వెలుగుని నింపుతాడు ,ఇదే పరమ సత్యం.


యోగానంద చక్రవర్తి దీవి Viswashanth Kiran Rayal పోస్ట్ని ఈ సమూహానికి భాగస్వామ్యం చేశారు: Telugu brahmana maha sangham.
5 hrs · 
ి
ఒక్కొక్క బెలూన్ ఇచ్చి దాని మీద ఎవరి పేరు వారు రాయండి అని చెప్పాడు.అందరు అలా చేసారు.తరువాత సెమినార్ జరుగుతున్న గదికి పక్కన ఉన్న మరొక గదిలోకి వెళ్లి ఒక మూలన అన్ని బెలూన్లు పెట్టి రండని అన్నాడు. వాళ్ళు అలాగే చేసి మొదటి గదిలోకి వచ్చి తమ తమ సీట్లల్లో కూర్చున్నారు.ఈ సారి అందరు వెళ్లి మీ మీ బెలూన్ లు వెంటనే పోయి తెచ్చుకొమ్మని స్పీకర్ చెప్పాడు.అందరు వెంటనే లేచి బెల్లూన్లు ఉన్న గదిలోకి వెళ్లి వాళ్ళ పేర్లున్న బెలూన్ల కోసం వెతకసాగారు . అందరు ఒకేసారి వచ్చి గోల ,గోల చేస్తూ నాకే ముందు దొరకాలని ఉద్దేశ్యంతో వెతకటం వాళ్ళ ఎవ్వరికి వాళ్ళ వాళ్ళ పేర్లున్న బెలూన్లు దొరకలేదు ,ఒకరివి మరొకరికి వచ్చాయి.తరువాత స్పీకర్ వచ్చి చుస్తే ఎవ్వరికి వారి పేర్లు ఉన్న బెలూన్ దొరకలేదు, అందరు బలూన్లు అక్కడే ఉంచి వెనుకకు రమ్మని చెప్పగానే అందరు అలా చేసారు.ఈ సారి స్పీకర్ వారందరిని కొద్ది సేపు తీక్షణంగా చూసి మీరు మరొకసారి ప్రయత్నించండి కాకపోతే ఈ సారి ఎవరికైతే బెలూన్ దొరుకుతుందో అది వారి చేతులోకి తీసుకొని దాని మీద ఉన్న పేరు చెప్పండి వాళ్ళు వచ్చి ఆ బెలూన్ తీసుకుంటారు ,అలాగే అందరు చెయ్యండి దొరుకుతుంది అని చెప్పి మల్లి ఆ గదిలోకి పంపించాడు. ఈ సారి ఎవ్వరు ఏమ మాట్లాడకుండా పోయి బెలూన్ పట్టుకుని స్పీకర్ చెప్పినట్టు చేసారు 2 నిమిషాల్లో పని అయిపోయి అందరు వాళ్ళ బెలూన్లు చేతులో పట్టుకుని గది నుండి బయటకు వచ్చారు.
ఇదంతా చూసిన స్పీకర్ గంభీరమైన స్వరం తో ఇలా అన్నాడు:-
"సరిగ్గా ఇలాంటివే మన జీవితం లో కూడా జరుగుతున్నాయి .ఎవరికోసం వారే బ్రతుకుతున్నారు కానీ ఇతరులకు సహాయం చెయ్యాలని మీలో లేకుండా పోయింది కాబట్టే పిచ్చి పట్టిన వారి లాగ గదిలోకి వెళ్ళితే దొరకలేదు కానీ ఇతరులకు సహాయం చేస్తే నీకు అదే సహాయం దొరికింది. మీరు ఇతరులలో సంతోషాన్ని ఇవ్వగలిగితే మీరు అడగకుండానే మీ కూడా సహాయం దొరుకుతుంది.ప్రతి జీవుల్లో దేవుడు ఉన్నాడు ప్రతి జీవికి సహాయం చెయ్యండి ఆ దేవుడే మీ జీవితాల్లో వెలుగుని నింపుతాడు ,ఇదే పరమ సత్యం.
మానవ సేవే మాధవ సేవః

Dohchay Theatrical Trailer | Naga Chaitanya | Kriti Sanon | Sunny MR | S... మంచితనం వినడానికి, చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికి రాదు అని అర్ధం అయినది ............... మంచితనం అంటే ఏదో చెప్పేది, వినేది అని అనుకోవడం వలన ఇటువంటి సంభాషణలు సినిమాలలో వస్తున్నాయి,




మంచితనం వినడానికి, చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికి రాదు అని అర్ధం అయినది ............... మంచితనం అంటే ఏదో చెప్పేది,  వినేది అని అనుకోవడం వలన ఇటువంటి సంభాషణలు సినిమాలలో వస్తున్నాయి, మంచితనం అన్నది ఎంత నిలిపుకొంటే అంత నిలబడి లోకానికి అండ, ఆదర్శ వంతం గా  బలపడుతుంది. ఎవరైనా వినడం చెప్పడం అన్నది, మనం పరిగణించి గ్రహించడం, ప్రాధాన్యత ఇవ్వడం మీద ఉంటుంది.  ఎక్కడ యోగీశ్వరుడు  (సర్వం చెప్పగలిగిన)  అయ్యి శ్రీ కృష్ణ పరమాత్ముడు, ధనుర్ధారి (గొప్పతనం బాద్యత కలిగిన )   అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ  సకల సంపదలు ఉంటాయి అని ఎందుకు అంటారో ఇప్పటికి అయినా  గ్రహించండి. చెప్పడం వినడం ఏదో స్వార్ధం, సంపద కోసం, వ్యక్తిగతం అనుకొంటే, చెప్పడం వినడం అన్నది హేళన చేస్తూ ఉంటారు.  డబ్బు ప్రపంచం లో, వస్తు మాయా ప్రపంచం లో, ఎవరైనా ఆలోచించవలసినవి చెప్పినా, ప్రతి ఒక్కరు,  తనకు లాభం ఏమిటి అనే కోణం నుండే చూస్తున్నారు  స్వార్ధం నెరవేరక పొతే తెలియనట్లు నటిస్తున్నారు.  ఆలోచించవలసిన సంగతులు మన ముందుకు రావడం ఒక దివ్య వరం అని భావించడం లేదు  ఇతరులకు చెప్పుకొని అప్రమత్తం చెందే దివ్య పరిష్కారం అని గ్రహించలేకపోతున్నారు.         

తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు            


FIRST WOMEN DRIVER

Embedded image permalink

Tikka Sankarayya Full Movie || N.T. Rama Rao, Krishna Kumari, Jayalalitha

మనసుతో 200 మంది మనుష్యులు సాక్షిగా ఇచ్చిన దివ్య సాక్షాత్కారం వారసత్వం గా కొనసాగాలి అంటే సాక్షులు మొదలుకొని ఇతరులు ముందుకు వచ్చి సత్యం మరింత గ్రహించిన కొలది సాధ్య పడుతుంది. అప్పుడే నేను మానవరూపం లో కొనసాగలను అని తెలియజేసుకోనుచున్నాను. నా తో ఏక వచనం గా నిర్లక్ష్యం వ్యవాహరించ వద్దు, నేను కాగితం పై (బ్లాగ్ లో ) ఏమి పెట్టినానో గ్రహించండి. నేను అప్పటికి అప్పడు ఎవరికి చెప్పవలసినవి ఏమి లేవు, మా ఈమెయిలు samanvayadrusti@gmail.com కు సమాచారం పంపి మాకు ప్రజల్లోకి వెళ్ళుటకు, ఏ రూపం సహకరించదలచిన వారు అయినా సంప్రదిముపులు జరపండి, మా పరిణామం పై సూటిగా వ్యాసాలు, రచనలు చేపట్టగలిగిన వారిని ఆహ్వానిస్తున్నాము. నేను హై కోర్ట్ వారికి పెట్టుకొన్న ప్రకారం నా తో మాట్లాడండి. నేను పైకి ఎలా కనబడుతున్నానో లేదా ఆర్ధిక,సామజిక పోసిషన్ కు ప్రాధాన్యత ఇచ్చి నా తో వ్యవహరిస్తున్నారు. నా మనసుకి ఈ భూమి మీద గురువులు పండితులు ఏమి చేస్తారో లేదా వారి ప్రారబ్ధ కర్మలు ఎలా ఉంటాయో మాట మాత్రంగా పలికిన మమ్ము అర్ధం చేసుకోండి అని కోరుకొనుచున్నాను.




నేను మనసు ఉన్న మహారాజు గా కొనసాగడం అన్నది మనసుకి మాటకి ప్రాధాన్యత పెరిగిన కొలది మా ఉనికి యావత్తు  మానవజాతికి అందుతుంది అని గ్రహించండి, నేను ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, మనసుతో   200 మంది మనుష్యులు సాక్షిగా ఇచ్చిన దివ్య  సాక్షాత్కారం వారసత్వం గా కొనసాగాలి అంటే సాక్షులు మొదలుకొని ఇతరులు ముందుకు వచ్చి సత్యం  మరింత గ్రహించిన కొలది సాధ్య పడుతుంది.  అప్పుడే నేను మానవరూపం లో కొనసాగలను అని తెలియజేసుకోనుచున్నాను. నా తో ఏక వచనం గా నిర్లక్ష్యం వ్యవాహరించ వద్దు, నేను  కాగితం పై  (బ్లాగ్ లో )  ఏమి పెట్టినానో గ్రహించండి. నేను అప్పటికి అప్పడు ఎవరికి చెప్పవలసినవి ఏమి లేవు, మా ఈమెయిలు samanvayadrusti@gmail.com కు సమాచారం పంపి మాకు ప్రజల్లోకి వెళ్ళుటకు, ఏ రూపం  సహకరించదలచిన వారు అయినా సంప్రదిముపులు జరపండి, మా పరిణామం పై సూటిగా వ్యాసాలు, రచనలు చేపట్టగలిగిన వారిని ఆహ్వానిస్తున్నాము.          నేను హై కోర్ట్ వారికి పెట్టుకొన్న ప్రకారం నా తో మాట్లాడండి. నేను  పైకి ఎలా కనబడుతున్నానో లేదా ఆర్ధిక,సామజిక పోసిషన్ కు ప్రాధాన్యత ఇచ్చి నా తో వ్యవహరిస్తున్నారు.  నా మనసుకి ఈ భూమి మీద గురువులు పండితులు ఏమి చేస్తారో   లేదా వారి ప్రారబ్ధ కర్మలు ఎలా ఉంటాయో మాట మాత్రంగా పలికిన మమ్ము అర్ధం చేసుకోండి అని కోరుకొనుచున్నాను. మేము ఎక్కడ నిండుగా చేబుతామో, అక్కడ సకల సంపదలు, జ్ఞాన ఐశ్వర్యంములు కలుగుతాయి.  నేను వజ్ర సింహసనం  పై అధిష్టించిన తరువాతనే (మా మనసుని గుర్తించి ఉపయోగించుకొనుట) వివాహం చెసుకొనగలము అని స్పష్టం చేయుచున్నాము.  మాకు వివాహం జరిగి సంతానం  కలుగుట  వలన, వారసత్వం ఇవ్వగలము అని గ్రహించండి, లేదా మా దివ్య సమాధి నుండి కూడా సమాధానం నిత్యం   ప్రజలకు అందుతుంది, పండితులు మేధావులు చెప్పుకొనే కొలది లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి.   మా వివాహం గూర్చి గాని, వారసత్వం గూర్చి గాని నిర్ణయ తీసుకోవడాని, (ఇప్పటికి షుమారు 200 మంది) ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని ఇతరులు సత్యాన్ని గౌరవించి ఒకచోట కొలువు తీర్చిన తరువాతనే నిర్ణయం తీసుకొనగలను అని   గ్రహించండి. ఈ రోజు అప్రమత్తం చెందండి. మమ్ములను జాతీయ మీడియా వారు, మేధావులు పండితులు, రాజకీయ నాయకులు ఒక చోట కొలువు తీర్చండి, నిర్లక్ష్యం చేయవద్దు, 10 మంది సాక్షిగా లోకానికి కావలసిన అప్రమత్తత ఇవ్వగలం అని గ్రహించండి.          ధన్యవాదములు 


తమ ఆత్మీయులు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు 
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

                    



     

ఆమె ఆవిధంగా తులసీవ్రతాన్ని చేయుటవలన జాతక సంబంధమైన వైధవ్య దొషాలు తొలగి దీర్ఘ సౌభాగ్యవతిగా జీవించినది. కనుక అట్టి మహత్తర వ్రతాన్ని నాటినుండి నేటి వరకూ ఎందరో ప్రతివ్రతలు ఆచరిస్తూ దీర్ఘ సౌభాగ్యాన్ని,పుత్రపౌత్రులను పొంది సుఖజీవినం గడుపుతున్నారు.


Vinjamuri Venkata Apparao
17 ఏప్రిల్ 
* తులసీ వ్రతం.
ఒకానొక గృహస్థునకు ఒక్కతే కుమార్తె. ఆమెకు బాల్యమందే వైధవ్యముండునని జ్యోతిష్కులు తెలుపుటచేత, తండ్రి ఎందరెందరో ధర్మ శాస్త్రవేత్తలను సంప్రదించి తనకూతురుకా గండం తప్పే ఉపాయాన్ని చెప్పమని ప్రార్థించాడు. ఆపండితులు అనేక గ్రంథాలను పరిశీలించి చివరగా ఆబాలిక చేత తులసీవ్రతాన్ని చేయించమని చెప్పారు. ఆమె ఆవిధంగా తులసీవ్రతాన్ని చేయుటవలన జాతక సంబంధమైన వైధవ్య దొషాలు తొలగి దీర్ఘ సౌభాగ్యవతిగా జీవించినది. కనుక అట్టి మహత్తర వ్రతాన్ని నాటినుండి నేటి వరకూ ఎందరో ప్రతివ్రతలు ఆచరిస్తూ దీర్ఘ సౌభాగ్యాన్ని,పుత్రపౌత్రులను పొంది సుఖజీవినం గడుపుతున్నారు.
.
* వ్రతవిధానం
.
స్త్రీలు ప్రతీరోజూ ఉదయం స్నానంచేసి, శుచి శుభ్రతలు గల ( మడి ) వస్త్రాన్ని ధరించి, తులసికోటలో కాసిన్ని నీళ్లు పోసి, ఆనీళ్లు శిరసున చల్లుకోవాలి. పసుపు,కుంకుమ,గంధం మనోహరాలైన పుష్పాలతో తులసీ దేవిని పూజించాలి. ధూపం,దీపం వెలిగించి తులసికి నైవేద్యం సమర్పించాలి. హరతి ఇచ్చి కళ్లకు అద్దుకోవాలి.
తులసీ శ్రీ మహాలక్ష్మీః విద్యావిద్యా యశస్వినీ|
ధర్మా దర్మాసనా దేవీ దేవదేవ మనః ప్రియా||
లక్ష్మీ ప్రియసఖీ దేవీ ద్యౌర్భూమిః అచలా చలా|
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్ హరి ప్రియా||
తులసీ శ్రీ సఖీ శుభే పాపహారిణి పుణ్యదే ||
నమస్తే నారదనుతే నారాయణ మనః ప్రియే ||
.
అనే నామాలను స్మరిస్తూ మూడుకు తక్కువకాకుండా శక్తి ననుసరించి ప్రదక్షిణలు చెయ్యాలి. తరువాత తులసికి పెట్టిన పూలలోనుండి ఒకపువ్వు తీసుకుని తలలో పెట్టుకోవాలి. తల్లికి మౌనంగా మనసులోని కోర్కెను నివేదించాలి.
నమః తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయని
ఒక సంవత్సరం పాటు పైవిధంగా తులసిని అర్చించాలి. సంవత్సరాంతాన వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశినాడు ఉద్యాపన చేసుకోవాలి. ( తరువాత జీవించినంత కాలం తులసిని పూజించడం ఆచారంగా వస్తున్నది )
* ఉద్యాపనం :
కార్తీక శుద్ధ ద్వాదశినాడు తులసీధాత్రీ సమేతంగా లక్ష్మీ నారాయణుల ప్రతిమలను తులసికోట వద్ద ఉంచి షోడశోపచారాలతో పూజించాలి. పరమాన్నమూ మొదలైన మధుర పదార్థాలతో పాటు, వ్రతం పట్టిన వారు తమ కిష్టమైన శాఖాహార పదార్థాలనుకూడా నివేదించాలి. ఆఖరున ఆవునేతితో ఒకదీపం పెట్టి, స్వయంపాకంతో సహా దక్షణ తాంబూలములతో ఒక బ్రాహ్మణునకు వాయనదానంగా ఇవ్వాలి.
.
* గమనిక
.
స్త్రీలు ఎన్నడూ తులసీ దళాలను కోయరాదు. పురుషులచేతనే కోయించాలి. ఆపురుషులు కూడా బహుళ పక్షంలోని అష్టమీ,చతుర్దశీ, అమావాస్యా తిథులలో గానీ - పౌర్ణమినాడుగానీ – ఉభయ పక్షాలలో ఏకాదశీ,ద్వాదశీ తిథులలోగానీ – ఆది,మంగళ,శుక్రవారాలలో గానీ అస్సలు కోయకూడదు. ద్వాదశినాడు తులసిని తాకకూడదు. తులసీ దళాలను ఒడిలోకి కోయకూడదు. ఆకులోకి కానీ, ఏదైనా పళ్లెంలోకి కానీ కోయాలి. తులసీ దళాలను ఒట్టి నేలమీద ఉంచకూడదు.
.
తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ, తులసి చెట్టుమీదా అధికంగా పసుపు,కుంకుమ,అక్షతలు వేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసిచెట్టు ఎక్కువకాలం నిలువదు. కనుక పసుపు, కుంకుమ, అక్షతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదటిలో కాక, తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమం.
.
(సోమ శేకర్..గారి స్టేటస్ నుంచి.)

Sri Rama Rajyam movie scenes - Lava Kusa finding truth about Seeta - Bal...

Sri Rama Rajyam movie scenes - Valmiki preaching about Ramayanam - Bala ...

Maryada Ramanna (Son Of Sardar) the songs of the movie are emerged from Maharaja or Dharmaswaroopam 2003 ...

Top Telugu Marriage Song_12_Varudu - Aidhurojula Pelli.mp4

Kotha Bangaru Lokam Songs - Okay Anesa Song - Varun Sandesh & Swetha Bas...

Dasari Narayana Rao Open Heart With RK - Full Episode | ABN News

Reverse Open Heart With Mohan Babu | ABN News

Minneti Sooreedu - Seethakoka Chilaka Movie Song - Karthik & Aruna Mucherla

Sagarasangamam_Ve Vela Gopemmala

Aakulo Aakunai----MeghaSandesham song

Govullu tellana_Saptapadi.avi

Saptapadi - Telugu Songs - Akkilandeswari - Ramana Murthy - Sabitha

Sankarabharanam - 7/12

‪Sankarabharanam -Brocheyvaadu yavaru raa

Manasa Sancharare - Sankarabharanam Movie Songs - Somayajulu & Tulasi

Saamaja Vara Gamana - Sankarabharanam - Rajalakshmi & Chandra Mohan

Ram Chahe Leela - Full Song Video - Goliyon Ki Rasleela Ram-leela ft. +++Pr... from #Maharaja 2003

Embedded image permalink

Bhakta Prahlada - Telugu Full Length Movie - S V Ranga Rao,Anjali Devi,R...

Friday, 17 April 2015

BREAKING : Rajendra Prasad Won In MAA Elections : TV5 News....... Congratulations Rajendraprasad gaaru and Team

ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే


శరణం శరణం శరణం
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగాయమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగాయమున సంగమ సమానం

తన కడుపు నిండకుండా మధ్యలో వెళ్ళిందని కోపంతో వాడిరాతితో నిండుగా ఉన్న పెరుగుకుండను పగులగొట్టాడు.

శ్రీ కృష్ణలీలలు - 53:
10.1-359-మత్తేభ విక్రీడితము
కడుపారం జనుబాలు ద్రావని సుతుం గంజాక్షి పీఠంబుపై
నిడి పొంగారెడు పాలు డించుటకుఁనై యేగంగఁ దద్బాలుఁ డె
క్కుడు కోపంబున వాఁడిఱాత దధిమత్కుంభంబుఁ బోగొట్టి తెం
పడరం గుంభములోని వెన్నఁ దినె మిథ్యా సంకులద్బాష్పుఁడై.
కవ్వం పట్టుకున్న చిన్నారి కృష్ణునికి యశోదాదేవి పాలు ఇస్తూ, పొయ్యిమీది పాలు పొంగిపోతున్నాయి అని చూసింది. అతను పాలు తాగటం పూర్తికాకుండానే పీటమీదకి దింపేసింది. పాలకుండ దింపడానికి గబగబా లోపలికి వెళ్ళింది. తన కడుపు నిండకుండా మధ్యలో వెళ్ళిందని కోపంతో వాడిరాతితో నిండుగా ఉన్న పెరుగుకుండను పగులగొట్టాడు. పగిలిన కుండలోని వెన్నను తినసాగాడు. పైపెచ్చు దొంగకన్నీళ్లు కారుస్తూ ఏడవటం మొదలెట్టాడు.
10.1-359-mattEbha vikreeDitamu
kaDupaaraM janubaalu draavani sutuM gaMjaakShi peeThaMbupai
niDi poMgaareDu paalu DiMchuTakuM~nai yEgaMgaM~ dadbaaluM~ De
kkuDu kOpaMbuna vaaM~DiRraata dadhimatkuMbhaMbuM~ bOgoTTi teM
paDaraM guMbhamulOni vennaM~ dine mithyaa saMkuladbaaShpuM~Dai.
కడుపారన్ = కడుపునిండా; చనుబాలు = తల్లి పాలు; త్రావని = తాగుట పూర్తిచేయని; సుతున్ = పుత్రుని; కంజాక్షి = పద్మాక్షి, యశోదాదేవి; పీఠంబు = పీట; పైన్ = మీద; ఇడి = పెట్టి, ఉంచి; పొంగారెడు = పొంగిపోతున్న; పాలున్ = పాలను; డించుట = పొయ్యిమీంచి దింపుట; కున్ = కోసము; ఐ = అయి; ఏగంగన్ = వెళ్ళగా; తత = ఆ; బాలుడు = పిల్లవాడు; ఎక్కుడు = అధికమైన; కోపంబునన్ = కోపంతో; వాడి = సూదిగా ఉన్న; ఱాతన్ = రాయితో; దధిమత్కుంభంబున్ = పెరుగుతో నిండుగానున్న కుండను; పోగొట్టి = పగులగొట్టి; తెంపు = పెంకితనము; అడరన్ = పెరిగిపోగా; కుంభము = కుండ; లోని = అందలి; వెన్నన్ = వెన్నను; తినెన్ = తిన్నాడు; మిథ్యా = దొంగ, అబద్ధమైన; సంకులత్ = కారుతున్న; భాష్పుడు = కన్నీరు కలవాడు; ఐ = అయ్యి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Brahmanandam Comedy Scenes Back to Back || Naayak Movie Comedy

Favourite songs of him listed by Hon Justice Sri Markhandaya katju sir

 Kyun yaad aa rahe hain, ghuzre hue zamaane ( Film Anmol Ghadi, 1946 )


2. Jab dil hi toot gaya ( film Shahjejan, 1946 )


3.Dil ko hai tumse pyaar kyon ( sung by Jagmohan, 1945 )



4.Barsaat mein humse mile ( film Barsaat, 1949 )


5. Ayega aane waala ( film Mahal, 1949



6.Khayalon mein kisi ke, is tarah aya nahin karte ( film Bawre Nain, 1950 )


7. Ye raat ye chandni phir kahaan ( film Jaal, 1952 )


8. Ai mere dil kaheen aur chal ( film Daag, 1952 )


9.  Yeh zindagi usi ki hai, jo kisi ka ho gaya ( film Anarkali, 1953 )


10. Zindagi dene wale sun ( film Dil-e- Nadaan, 1953 )


11. Tu pyaar ka sagar hai ( film Seema, 1955 )


12. Yeh raat bhigi bhigi ( film Chori Chori, 1956 )


13. Aa laut ke aa ja mere meet ( film Rani Rupmati, 1957 )


14. Suhana safar ( film Madhumati, 1958 )


15. Khoya khoya chaand ( film Kala Bazaar, 1960 )


16.Aaj ki raat badi shokh badi natkhat hai ( film Nai umar ki nai fasal, 1963 )


17. Chalo ek baar phir se ajnabi ban jayen ( film Gumrah, 1963 )


18. Tum hi tum ho mere jeewan mein ( film Ek dil sau afsane, 1963 )




19. Tum agar saath dene ka waada karo ( film Hamraaz, 1967


20. Khilte hain gul yahaan ( film Sharmilee, 1971 )


21. Koi hota jisko apna hum apna keh lete ( film Mere Apne, 1971)


22. Beqarar dil, tu gaaye ja ( film Door ka rahi, 1971)


23. Deewane hain deewanon ko na ghar chahiye ( film Zanjeer, 1973 )



24. Dil dhoondta hai phir wahi fursat ke raat din ( film Mausam, 1975 )


25. Kahaan se aaye badra ( film Chashme Buddoor, 1981 )

Sirivennela Songs - Merise taralade Rupam - Benarji Suhasini Mun Mun Sen

We should know where we WERE, where we ARE and where we WANT to go on our journey of transformation. No comparison with others.



OM SHANTI.. VERY VERY GOOD MORNING LUCKY STARS..
* People see us through the filter of their sanskars. It's like the colour of glasses they are wearing, they can see us ONLY in that colour. This may not be the truth.
* If we know our qualities and our weaknesses, then we are not dependent on others to know about our self.
* We should know where we WERE, where we ARE and where we WANT to go on our journey of transformation. No comparison with others.

Modi, Nadela among four Indians in Time's 100 most influential people list

Modi, Nadela among four Indians in Time's 100 most influential people list

IndiaToday.in  Washington, April 17, 2015 | UPDATED 09:00 IST
Satya Nadella and Narendra ModiHeaded by Prime Minister Narendra Modi, whom President Barack Obama calls "India's reformer-in-chief", four people of Indian origin figure in the Time magazine's list of the World's 100 most influential people this year. Read: Barack Obama writes on Modi, calls him India's reformer-in-chief 
Besides Modi, others on the influential magazine's list of 100 Titans, Pioneers, Artists, Leaders and Icons include Chanda Kochhar, managing director and CEO of ICICI Bank, Microsoft CEO Satya Nadela, and Vikram Patel, co-founder of the NGO Sangath. Read: With a package of Rs.525 crore, Nadella tops global CEO pay chart 
In his profile of Modi, the commander-in-chief of the world's most powerful country notes, "As a boy, Narendra Modi helped his father sell tea to support their family. "Today, he's the leader of the world's largest democracy, and his life story -- from poverty to Prime Ministera -- reflects the dynamism and potential of India's rise," Obama writes.
Reflecting his close relationship with Modi, Obama referring to him by his first name recalls that when "he came to Washington, Narendra and I visited the memorial to Dr. Martin Luther King Jr". "We reflected on the teachings of King and Gandhi and how the diversity of backgrounds and faiths in our countries is a strength we have to protect," he wrote.
"Prime Minister Modi recognises that more than one billion Indians living and succeeding together can be an inspiring model for the world," Obama wrote. "Like India, he transcends the ancient and the modern -- a devotee of yoga who connects with Indian citizens on Twitter and imagines a 'digital India'," Obama wrote.
Chanda Kochhar is described by Anshu Jain, co-chief executive officer of Deutsche Bank, as "A banker with vision and reach." "She has brought India's largest private bank a global vision and impressive returns, while also reaching out to the nation's masses with branches in remote villages where banks simply didn't exist," Jain writes.
Microsoft CEO Satya Nadella is billed as "The turnaround artist" who is "setting Microsoft up for greatness again". "Changes that once would have been considered blasphemous -- releasing open-source software, building on iOS and Android and even making Windows free in some cases -- are turning Microsoft around," says Aaron Levie, the CEO of Box.
Vikram Patel, co-founder of the NGO Sangath and the Centre for Global Mental Health at the London School of Hygiene and Tropical Medicine, is described as a "Well-being warrior". "He helps spread the simple yet profound idea of mental health for all. He provides hope that mental illness and trauma make us neither weak nor unworthy of love and respect," writes Barbara Van Dahlen, founder of Give an Hour and the Campaign to Change Direction.
The annual TIME 100 issue, the magazine says "tells 100 stories of individual influence. But taken together, these stories are an anthem to interaction, the convergence that occurs when you harmonise a good idea". For the third straight year, Pakistani education activist Malala Yousafzai, 17, is the youngest person on the list.
The oldest person on the list is Tunisian President Beji Caid Essebsi, who at 88 finds himself the steward of the Arab world's youngest democracy.

నల్లనయ్య చక్కగా తల్లిరొమ్ములో తలదూర్చి తాగుతున్నాడు.

Aditya Srirambhatla
16 ఏప్రిల్ 07:56 PMకి
శ్రీ కృష్ణలీలలు - 52:

10.1-358-కంద పద్యము
కవ్వముఁ బట్టిన ప్రియసుతు
నవ్వనరుహనేత్ర దిగిచి యంకతలమునన్
నవ్వుచు నిడుకొని కూఁకటి
దువ్వుచుఁ జన్నిచ్చె; నతఁడు దూఁటుఁచుఁ గుడిచెన్.

యశోదాదేవి కవ్వం పట్టుకున్న తన కొడుకు కృష్ణుడిని నవ్వుతూ దగ్గరకు తీసుకుంది. ఒళ్లో కూర్చుండ బెట్టుకుంది. ప్రేమగా జుట్టు దువ్వుతూ అతనికి పాలు ఇవ్వసాగింది. నల్లనయ్య చక్కగా తల్లిరొమ్ములో తలదూర్చి తాగుతున్నాడు.

10.1-358-kaMda padyamu
kavvamuM~ baTTina priyasutu
navvanaruhanEtra digichi yaMkatalamunan
navvuchu niDukoni kooM~kaTi
duvvuchuM~ jannichche; nataM~Du dooM~TuM~chuM~ guDichen.

కవ్వమున్ = కవ్వమును; పట్టిన = పట్టుకొనిన; ప్రియ = ముద్దుల; సుతున్ = పుత్రుని; ఆ = ఆ; వనరుహనేత్ర = సుందరి {వనరుహనేత్ర - వనరుహ (పద్మములవంటి) నేత్రములు కలామె, స్త్రీ}; తిగిచి = తీసుకొని; అంకతలమునన్ = ఒడిలో; నవ్వుతున్ = నవ్వుతూ; ఇడుకొని = ఉంచుకొని; కూకటిన్ = జుట్టుపిలక; దువ్వుచున్ = దువ్వుతూ; చన్ను = చనుబాలు; ఇచ్చెన్ = ఇచ్చెను; అతడున్ = అతను; దూటుచున్ = పీల్చుచు; కుడిచెన్ = తాగెను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=51&Padyam=358.0

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

తిరుమల గిరిరాయ దేవరా హుత్తరాయ సురత బిన్నాలరాయ సుగుణ కోనేటిరాయ॥


Madhu Gonugunta

 
తిరుమల గిరిరాయ దేవరా హుత్తరాయ
సురత బిన్నాలరాయ సుగుణ కోనేటిరాయ॥

సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ
సరుస వైభవరాయ సకల వినోదరాయ
వర వసంతములరాయ వనితల విటరాయ
గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ॥

గొల్లెతల ఉద్దండరాయ గోపాలకృష్ణరాయ
చల్లువెదజాణరాయ చల్లపరిమళరాయ
చెల్లువడి ధర్మరాయ చెప్పరానివలరాయ
కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ॥

సామ సంగీతరాయ సర్వమోహనరాయ
ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ
కామించి నిను కోరితె కరుణించితివి నన్ను
శ్రీమంతుడ నీకు జయ శ్రీ వేంకటరాయ॥



శ్రీ వేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనం ..........మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీసులు

  
Madhu Gonugunta
16 ఏప్రిల్ 
శుక్రవారం లక్ష్మీ కటాక్షం:
క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం॥

జలజాక్షి మోమునకు జక్కువ కుచంబులకు
నెలకొన్నకప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువమాణిక్యముల నీరాజనం॥

చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం॥

పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం॥

Happy Birthday!!! #Vikram......









విక్రం గారికి మా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుకొంటున్నాము  

మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి అని గ్రహించగలరు 
ఈ సినిమాలోని సన్నివెసములు ఇతర పాటలు మా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి 


Shankara Naadasharirapara - Sankarabharanam Movie Song - Somayajulu

Lata Mangeshkar - Jo Wada Kiya (Live Performance)

Agar tum mil jao (Zeher) - Shreya Ghoshal

S/o Satyamurthy Movie || Chal Chale Chalo Video Song || Allu Arjun || Tr...

Manela thintivira kana Song - Chatrapathi Movie, Prabhas, Sreya, S S Raj................song from Maharaja .

Nuvvostanante Nenoddantana Movie Engagement Party Scene

Trisha & Mahesh Romantic Comedy - Athadu Comedy Scene

mohan babu extraordinary song form allari mogudu

Mystery of Anantha Padmanabha Temple Treasure - 6TV Special Focus

Best Of Nargis Songs - Evergreen Bollywood Collection - Audio Jukebox

Ninne Ninne--Gharshana

Nee Yadhalo.. Awaara telugu HQ................ SONG FROM MAHARAJA

Everyone is a Leader

Ek pardesi mera dil le geya.remix .full.DAT

Early years of Shreya Ghoshal #11

lata mangshker VS shreya ghoshal

Boys Telugu Full Movie Part - 04/14 || Siddharth, Genelia

Boys Telugu Full Movie Part - 02/14 || Siddharth, Genelia SCENA FROM DHARMASWAROOPAM

Pandurangadu Full Movie - BalaKrishna, Sneha, Tabu......... Movie emerged from Maharaja or Dharmaswaroopam 2003 with all songs and scenes

Thursday, 16 April 2015

Malliswari MOVIE EMERGED FROM MAHARAJA SOME SCENES AND ALL SONGS

మందారాకుసుమాములూ ముందూ మన మహాలక్ష్మికీ ! (పూజ చేతాము ..) దేవకాంచనామూలు తీవ గులాబీపూవులూ (2)

Vissa Naga Mani

 
ఆ మహా లక్ష్మి అనుగ్రహం ఎల్లవేళలా మన అందరిపైనా వుండాలని ఆ తల్లిని పూజిద్దాం.

పూజ చేతామూ రారమ్మా! ఈవేళ మన మహాలక్ష్మికీ
పూజ చేతామూ రారమ్మా! పూజ చేతామూ రారే రాజీవనేత్రులార (2)
జాజీ పువ్వులా పూజ రోజూ మనమహలక్ష్మికీ! (పూజ చేతాము ..)
హెచ్చుగా నిత్య మల్లెలు ఎర్రబొగాడా పువ్వులూ (2)
పచ్చవాడంబరాలూ తెచ్చీ మన మహాలక్ష్మికీ! (పూజ చేతాము ..)
బంతీ చేమంతులూ బంగరు పువ్వులు మంచీ (2)
దొంతిగన్నేరు పూలతోటి మన మహాలక్ష్మికీ ! (పూజ చేతాము ..)
తిన్నాని మొగలీ పువ్వులు తీరిన పువ్వులు మంచి (2)
మందారాకుసుమాములూ ముందూ మన మహాలక్ష్మికీ ! (పూజ చేతాము ..)
దేవకాంచనామూలు తీవ గులాబీపూవులూ (2)
స్థావీగన్నేరు పూలతోటి మన మహాలక్ష్మికీ ! (పూజ చేతాము ..)
పూజ చేతామూ రారమ్మా! ఈవేళ మన మహాలక్ష్మికీ పూజ చేతామూ రారమ్మా!

సీఈఓలలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల అగ్రస్థానంలో ఉన్నారు.


సత్య నాదెళ్ల జీతం.. రూ. 525 కోట్లు!


Sakshi | Updated: April 16, 2015





న్యూయార్క్: అమెరికాలో అత్యధిక వేతన ప్యాకేజ్ తీసుకుంటున్న సీఈఓలలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన వార్షిక జీతం ప్రసుత్తం 84.3 మిలియన్ డాలర్లు (రూ.525 కోట్లు). ద ఈక్విలర్ సర్వే ప్రకారం.. భారీ వేతనాలు తీసుకుంటున్న 100 అమెరికా కంపెనీల సీఈఓల జాబితాలో సత్య టాప్ ర్యాంక్‌లో నిలిచారు. గతేడాది అగ్రస్థానంలో ఉన్న ఒరాకిల్ సీఈఓ లారీ ఎల్లిసన్ ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచారు. టాప్-10 జాబితాలో రాబర్ట్ ఇగర్(వాల్ట్ డిస్నీ), లారీ మెర్లో(సీవీఎస్ హెల్త్), రూపెర్ట్ ముర్దోక్ (21 సెంచరీ ఫాక్స్), జేమ్స్ మెక్‌నార్నీ(బోయింగ్), జేమ్స్ గోర్మన్(మో ర్గాన్ స్టాన్లీ), డేవిడ్ కోట్ (హనీవెల్ ఇంటర్నేషనల్), కెన్నెత్ కెనౌల్ట్(అమెరికన్ ఎక్స్‌ప్రెస్)లు ఉన్నారు.

సీఈఓ ర్యాంక్ వేతన ప్యాకేజ్
(మిలియన్ డాలర్లు)
సత్యనాదెళ్ల(మైక్రోసాఫ్ట్) 1 84.3
ఎల్లిసన్(ఒరాకిల్ ) 2 67.3
స్టీవెన్ మెల్లెన్‌కోఫ్(క్వాల్‌కామ్) 3 60.7
ఇంద్ర నూయి(పెప్సికో) 19 19.08
వారెన్ బఫెట్( బెర్క్‌షైర్ హాత్‌వే) 100 4.64