మన ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తిన అమెరికా పెద్దన్న
ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పొగడ్తలతో ముంచెత్తాడు. టైమ్ మ్యాగజైన్ లో మోదీ గొప్పతనాన్ని, సామర్థ్యాన్ని, జీవితాన్ని గురించి 'ఇండియాస్ రిఫార్మర్ ఇన్ చీఫ్' పేరుతో ఓ వ్యాసం రాశారు. ఇండియాలో సంస్కరణలు ప్రవేశ పెట్టిన వారందిరిలో మోదీ శక్తివంతుడని అన్నారు ఒబామా. మోదీ జీవితం ధైర్యంతో కూడుకన్నదని అన్నారు . భారత్ ను ఆర్థికశక్తిగల దేశంగా నిర్మిస్తుండటంలో ఆయన పాత్ర చాలా ఉందని చెప్పారు.పసివయసులో ఉన్నప్పుడు మోదీ తన తండ్రికి చాయ్ అమ్మడంలో సాయం పడ్డాడని.. ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి లీడర్ అని చెప్పారు. ఆయన జీవితం ఛాయ్ వాలా నుంచి ప్రధాని వైపుగా సాగిందని తెలిపారు. ఇదంతా ఇండియా గొప్పతనాన్ని, డైనమిజాన్ని, శక్తిసామర్ధ్యాలను చూపిస్తోందని ఒబామా చెప్పారు. డిజిటల్ ఇండియా వంటి మోదీ తెచ్చిన పలు సంస్కరణలు ఆయన ఆర్టికల్ లో ఒబామా ప్రస్తావించారు. కాగా బరాక్ ఒబామాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

No comments:
Post a Comment