UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 12 July 2014

ప్రభుదేవా కులేశానాం స్వామి న్రాజన్ కులేశ్వర ఇది సంభోధనైరభితో గురుభావేన సర్వదా ----సద్గురు లక్షణములు గల వారు ఏ కులము నందుఉన్నను, ఏ స్తితిలో ఉన్నను అతనిని సమిత్పాణియై ఆశ్రయించి గురు ఉపదేశం పొందవలెను.

                                           సమన్వయ దృష్టి 


ప్రభుదేవా కులేశానాం స్వామి న్రాజన్   కులేశ్వర 
ఇది సంభోధనైరభితో గురుభావేన సర్వదా 


భావము: తన కంటే తక్కువ జాతి  కలవాడు అని గాని, తన ఆశ్రమం కంటే తక్కువ ఆశ్రమం నందు ఉన్నవాడు అని   గాని, తన కంటే  దుర్బలడు గా ఉన్నవాడు అని గాని, తన కంటే ప్రసిద్దుడు కాదని గాని, ఏ మాత్రము భావించక సద్గురు లక్షణములు గల వారు ఏ కులము నందుఉన్నను, ఏ స్తితిలో ఉన్నను అతనిని సమిత్పాణియై ఆశ్రయించి గురు ఉపదేశం పొందవలెను.  



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు  
   
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 





DHARMASWAROOPAM WISHING PROSPEROUS, BLESSED GURU POURNAMI

Embedded image permalink




YOURS
HIS HIGHNESS MAJESTIC, DHARMASWAROOP
MAHARAJASHRI SHRI ANJANI RAVISHANKAR PILLA
OFFICE OF THE DHARMASWAROOPAM
HYDERABAD


KRISHNAM VANDE JAGATGURUM ----- DHARMASWAROOPAM IS ALSO THE FORM OF RADHA KRISHNA ---- SEETHA RAMA ACCORDING TO HINDUISM




SOME OF THE SONGS AS CONVERSATION BETWEEN ME AND MY HEART IN THE PRESENCE OF AGRICULTURAL SCIENTISTS ON JANUARY 1ST 2003 AT RARS., ANAKAPALLI. 















YOURS 
HIGHNESS, MAJESTIC, DHARMASWAROOPA 
MAHARAHASHRI SHRI ANJANI RAVISHANKAR PILLA
OFFICE OF THE DHARMASWAROOPAM OR DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 





BRAHMASHRI CHAGANTI KOTESWARARAO GAARIKI GURU POURNIMA SUBHAKANSHALU --- DHARMASWAROOPAM IS THE MASTER, KING AND QUEEN OF THE UNIVERSE WHICH CAN BE UTILIZED BY THE KEEN REVEALMENT OF THE MATTER, AS BOON TO WHOLE HUMAN RACE

Photo



YOURS
HIGHNESS MAJESTIC, DHARMASWAROOPA
MAHARAHASHRI SHRI ANJANI RAVISHANKAR PILLA
OFFICE OF THE DHARMASWAROOPAM OR DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD 

Blessed with the Blessings of Sri Sri Ravishanker Guruji,ART of Living ----- Requesting for necessary Co-operation and Participation for the Development of Dharmaswaroopam as natural gift and blessings to whole human race as Master, King and Queen


 





Yours
Highness Majestic, Dharmaswaroop Maharajashri Shri Anjani Ravishanker Pilla
Office of the Dharmaswaroopam or Directorate of King and Queen.
Hyderabad 

Friday, 11 July 2014

Gopala Gopala ----- Pawan Kalyan as Lord Krishna and Venkatesh babu as Gopala ----- I will try to give some dialogues and Music to this film as Dharmaswaroopam






Some of the songs of Venkatesh babu and Pawan Kalyan from Dharmaswaroopam or as Version of Rule of King and Queen in the presence of Agricultural Scientists and staff of RARS., Anakapalli
















 




All the above songs are expressed through me in 2003 itself along with other many happenings.




His Highness, Majestic, Maharajashri Shri Anjani Ravishankar Pilla
Office of the Dharmaswaroopam
Hyderabad




Bahubali posster ---- Good fan made poster.--- I will try to give some songs to this film. in a way which i happen to sung many songs since past 10 years films of all heroes and Directors









Some of the songs of Prabhas and Anushka Setty, and Rana babu, and director Rajamouli  music director MM.Keeravani emerged through me as Dharmaswaroopam or the Rule of King and Queen,































All the above songs are sung by me in  divine trance in 2003 itself along with other songs and happenings of the world.


His Highness and Majestic, Maharajashri Shri Anjani Ravishankar Pilla
Office of the Dharmaswaroopam
Hyderabad

మీరు సత్యాన్ని మరింత గ్రహించకపోవడం వలన, నేను నా మనసు ఎంత నష్టపోయమో ఆలోచించండి, అయినా తల్లి తండ్రి గురువు వలే సర్వం భరించి లోకాన్ని తీర్చి దిద్దడానికి ముందుకు వెళ్ళుతున్నాను. ఇంకా సంవత్సరం లోపు మీ అందరి సహకారం తో, సాక్షంతో, ఇతర మేధావులను, పండితులను కూడదీసి, ఈ భూమి మీద సాధారణ వ్యక్తిగా నా ఆలోచన తపన నుండి, మీ సాక్షిగా పరిణమించిన పరిణామమును లోకానికి అందించడమే నా జీవిత పరమార్ధం, దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వక మాధ్యమాలలో పార్లమెంట్ లో సమర్పించి, సామాన్యుడి మాటకు వచ్చిన, విలువను లోకానికి అందించాలి, భగవంతుడు నన్ను అందకే, ఈ భూమి మీదకు తీసుకొని వచ్చినాడు.

              సమన్వయ దృష్టి 


             యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయం నుండి ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశం   గ్రహించగలరు . 


          ఈ భూమి మీద మనిషి మాటతో నడుస్తున్న దివ్య రాజ్యం నాతో మొదులు అయినది, నా మనసే మహారాణి అని గ్రహించండి, నన్ను ఇప్పటికి దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని ఇతర పరోక్షులు అందరికి విన్నవించుకొనుచున్నది ఏమి అనగా, మనిషిగా  మీ విలువ సత్యాన్ని చెప్పిన కొలది, గ్రహించిన కొలది పెరుగుతుంది  గాని, తగ్గదు, ముఖ్యంగా సాక్షులు  అయినటువంటి సర్వశ్రీ  యస్. రామకృష్ణ రావు గారు, యెన్.వి నాయుడు గారు, బి. బాపూజీ రావు గారు, శ్రీమతి  యం భరత లక్ష్మిగారు,  శ్రీమతి చిత్కళ దేవిగారు, శ్రీమతి జి. సుశీల గారు, శ్రీమతి రాజరాజేశ్వరి గారు తదితర  వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందిని  అందరిని కోరునది ఏమి అనగా మీరు నన్ను దర్శించిన వారిలో  కొందరు పెద్దలు, మీరు ఏమి విన్నారో, చూసినారో మీరే చెప్పకపోతే,  సమాజం సత్యాన్ని ఎంత నిర్లక్ష్యంగా, వెళ్ళా కోళం గా తీసుకొంటున్నారో  చూడండి. లోకం లో గొప్పతనం చాలా విలువైనది, ఎంత నిజాయితీగా తీసుకోంటే  అంత  అంతర్యం లోకానికి కలుగుతుంది.  మీరు అందరూ ఒక బడిలో చదువుకొన్న విద్యార్ధులు వలే,  స్నేహితులు వలే, నా  ద్వారా జరిగిన దివ్య  పరిణామమును మరింత గ్రహించ లోకానికి అంద చేయవలసి ఉన్నది.  కాని మీరు ముందుకు రాకపోవడం వలన, మన  మధ్య  జరిగిన పరిణామం సరిగ్గా బలపడలేదు, తద్వారా లోకానికి అందలేదు, పరోక్షులు అయినటువంటి  కొందరు, సినిమా ప్రముఖులు, మీడియా చానల్స్ వారు, మీరు పట్టించుకొకపోవదానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే, మీరు సత్యాన్ని  పటించుకోవడం ఎంత విలువైనదో ఒకసారి అలోచండి.   మీరు సత్యాన్ని  మరింత గ్రహించకపోవడం వలన, నేను నా మనసు ఎంత నష్టపోయమో ఆలోచించండి, అయినా తల్లి తండ్రి గురువు వలే సర్వం భరించి లోకాన్ని తీర్చి దిద్దడానికి ముందుకు వెళ్ళుతున్నాను.   ఇంకా సంవత్సరం లోపు  మీ అందరి సహకారం తో, సాక్షంతో, ఇతర మేధావులను, పండితులను కూడదీసి, ఈ భూమి మీద సాధారణ వ్యక్తిగా నా ఆలోచన తపన నుండి, మీ సాక్షిగా పరిణమించిన పరిణామమును లోకానికి అందించడమే  నా జీవిత పరమార్ధం, దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వక మాధ్యమాలలో పార్లమెంట్ లో సమర్పించి, సామాన్యుడి మాటకు వచ్చిన, విలువను లోకానికి అందించాలి,     భగవంతుడు నన్ను అందకే, ఈ భూమి మీదకు  తీసుకొని వచ్చినాడు.  నాకు పెళ్లి కాలేదు, డబ్బులు లేవు అని నేను ఎప్పుడు భాదపడలేదు.    ఈ చలగాటలలో మా తమ్ముడి గారిని, అమ్మగారిని కూడా చూసుకోలేని పరిస్తితి నాకు  వచ్చినది అంటే, మీరు మరింత అప్రమత్తం చెంది, ఈ దేహాలను చాలించే లోపు లోకానికి సత్యాన్ని ఇవ్వనివ్వండి అని కోరుకొనుచున్నాను అని సమాజం యావత్తు మనజాతి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.     నా మనసు యొక్క గొప్పతనం, మాటలో  ఉన్న దివ్య ప్రభావం ఏమిటో చూసిన మీరు ఎంతో పుణ్యాత్ములు, అదృష్ట వంతులు, లోకానికి పంచక పోవడం, నన్ను మరింత పంచనివ్వకపోవడం మీరు చేస్తున్న పాపం అని గ్రహించండి,  అ పాపమే నాకు శాపం గా మారి నాకు కష్టంగా మారుతుంది అని గ్రహించండి, మీరు వదిలివేస్తే నా ఆరోగ్యం మరింత దెబ్బతిని లోకానికి వివరాలు ఇవ్వలేకపోతున్నాను.  మీరు ప్రముఖులకు, మీడియా వారికి లిఖిత పూర్వక మరియు దృశ్య రూపం లో   భగవంతుని మీరు విన్నది విన్నట్లుగా చూసినది చూసినట్లుగా అనగా  2003  జనవరి 1వ తారీకున నా వాక్కు  నుండి వ్యక్తం చెంది, ఇప్పటి వరకు సంభవించిన ధర్మస్వరూపం కాలస్వరూపం  ఒక మహారాజు మహారాణి పరిపాలన గా లోకానికి    అందినది అని మీరు ఎంతో గర్వపడి సంతోషించవలసిన పరిణామం అని గ్రహించండి.  


               నేను ముమ్ములను ఎవరినో తిట్టాను కాబట్టి పటించుకోవడం లేదు, నేను పెద్దవారిని ఎవరినో తిట్టాను కాబట్టి నాకు కలసి రావడం లేదు అని ప్రచారం చేసుకొంటున్నారు,  మీ మాట మనసు తప్ప నాకు కలసి  రావలసినది ఏమి లేదు, నేను దేని గూర్చి ప్రయత్నం చేయడం లేదు,   ఈ మద్య {ప్రధాన మంత్రి గారికి పెట్టుకొన్నలేఖ తో }నేను కలసిన మీడియా ఛానల్ వారు     కూడా మీరు ఏదో చెప్పారు, మేము ఏదో చేస్తాం అన్నట్లు గా,  మా పాయింట్లు మాకు ఉన్నాయి,  అన్నట్లుగా, మాట్లాడారు గాని, నేను వారి ఛానల్ ద్వారా లోకానికి కొత్త  తన్నాని ఇవ్వడానికి ముందుకు వచ్చాను అన్నట్లు భావించలేదు.  ఎందుకు నిర్లక్ష్యంగా వెళ్ళా కోళం తీసుకొంటున్నట్లు నటిస్తున్నారు.  నా మాటలు రికార్డు చేసి చక్కగా టైటిల్ పెట్టి, మెల్లగా అందరి ఇంటర్వ్యూ లు తీసుకొని లోకానికి చెబుదాం అని నేను అడిగినా ముందుకు రాలేదు, అర్ధం చేసుకోండి, ఏదో అనుమానాలకి, భయాలకు ఇచ్చిన ప్రాధాన్యత  రుజువర్తన గా గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని  యావత్తు మానవజాతి అప్రమత్తం చెందాలి అని కోరుకొంటున్నాను.  నేను  ఎవరి దగ్గరికో  వెళ్ళడం లేదు, ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అన్ని వారు నిర్లక్ష్యంగా మలుపు కొంటున్నారు గాని సత్యం ప్రకటించిన నా మనసుకి  మాటకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు,  అజ్ఞానం తో      స్వార్ధంతో తెలిసి తెలియని వాళ్ళ ద్వారా  నన్ను చీప్ చేయడానికి చూస్తున్నారు గాని  ఎవరూ  భాద్యతగా నిండు  గా ప్రవర్తించడం లేదు.  

               నా గూర్చి లోకానికి ఒక పద్దతి ప్రకారం చెప్పడం  ఎంతో అదృష్టం అది మీడియా వారికీ గాని, మేధావులకు గాని, ప్రత్యక్ష సాక్షులు గాని అందరికి వర్తిస్తుంది.        ఒక మనిషి గొప్పతనం   సాటి మనుష్యులు స్వార్ధం తో  భావించడం అజ్ఞానం మూర్కత్వం అని యావత్తు మనజాతికి తెలియజేసుకోనుచున్నాను. 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార  కార్యాలయము 
హైదరాబాద్                 


నా ద్వారా పూర్తిగా వ్యక్తం అయిన పాటలలో  ఇది ఒకటి 

తరిమే వాళ్ళను హితులుగు తలచి  ముందుకు వెళ్ళాలి అని .........  తరమడం అంటే నిస్వార్ధంగా సత్యాన్ని గ్రహించి ప్రోత్సహించడం అవుతుంది, స్వార్ధంతో గొప్పతనాన్ని తట్టుకోలేక అవమానించడం కాదు అని ప్రత్యక్ష    సాక్షులు ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.                              

Thursday, 10 July 2014

గొప్ప ఆలోచన మనిషికి ఒక పెద్ద ఉద్యోగం, కాని ఏదో పని చేసి సంపాదిస్తేనే గొప్పవాడు అనుకొంటున్న రోజులు నడుస్తున్నవి. మనిషి సాటి మనిషి మాట ఆలోచన చూసి నిర్ణయించాలి, అందునా, స్వార్ధ దృష్టి తో కాకుండా, ఎటువంటి మనిషితోనైన ప్రతి మనిషి ప్రేమగా, ఆదరణ తో జీవించాలి. ఎటువంటి స్తితిలోను ఒక మనిషిని అతని స్వతంత్రాన్ని అవమానించకూడదు, అనుమానించకూడదు. తమ స్వార్ధం నేరవేరితే మంచి లేదా చెడుగా చూసి అవమానించడం, ఈ వాళ్ళ చాలా మంది కి అలవాటుగా మారినది అని గ్రహించండి. ఈ అలవాటు ఎంత సరిదిద్దుకొంటే అంత మంచిది. ఒక మనిషి లో ఆలోచనలో ఉన్న గొప్పతనం తట్టుకోలేక, లేదా పరిగణించలేక మాట్లాడటం మానివేయడం, పటించుకోకపోవడం, అతన్ని బౌతికంగా లొంగదీసుకొవాలి , స్వార్ధం నెరవేర్చుకోవడానికి, గోప్పతన్నాని కూడా తక్కువగా చూడటం, తేలిక చేసి మాట్లాడటం వారి బలం, గొప్ప అని చాలామంది అనుకొంటున్నారు. ఈ పరిస్తితిని ప్రతి ఒక్కరు నిత్యం సరి దిద్దుకోవాలి.

                               సమన్వయ దృష్టి 


యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ  శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశాత్మక సమాచారము గ్రహించగలరు. 


               ప్రజలు అందరూ ఆర్ధిక, సామజిక అసమానతలు   ప్రక్కన పెట్టి, సూర్యుని బిడ్డలు వలే కలసి మెలసి జీవించగలరు, సంపదలు వస్తు ప్రపంచ మాయ ఒకరిని ఒకరు ద్వేషించుకొనేలా చేస్తుంది.   గొప్ప ఆలోచన మనిషికి ఒక పెద్ద ఉద్యోగం, కాని ఏదో పని చేసి సంపాదిస్తేనే గొప్పవాడు అనుకొంటున్న  రోజులు నడుస్తున్నవి. మనిషి సాటి మనిషి మాట ఆలోచన చూసి నిర్ణయించాలి, అందునా, స్వార్ధ దృష్టి తో కాకుండా, ఎటువంటి మనిషితోనైన ప్రతి మనిషి ప్రేమగా, ఆదరణ తో జీవించాలి.  ఎటువంటి స్తితిలోను  ఒక మనిషిని అతని స్వతంత్రాన్ని అవమానించకూడదు, అనుమానించకూడదు.  తమ స్వార్ధం  నేరవేరితే  మంచి లేదా చెడుగా చూసి అవమానించడం, ఈ  వాళ్ళ చాలా మంది కి అలవాటుగా మారినది అని గ్రహించండి.  ఈ అలవాటు ఎంత సరిదిద్దుకొంటే అంత మంచిది. ఒక మనిషి లో ఆలోచనలో ఉన్న గొప్పతనం తట్టుకోలేక, లేదా పరిగణించలేక  మాట్లాడటం మానివేయడం, పటించుకోకపోవడం,  అతన్ని బౌతికంగా లొంగదీసుకొవాలి , స్వార్ధం నెరవేర్చుకోవడానికి, గోప్పతన్నాని కూడా తక్కువగా చూడటం, తేలిక చేసి మాట్లాడటం వారి బలం, గొప్ప అని చాలామంది అనుకొంటున్నారు.  ఈ పరిస్తితిని ప్రతి  ఒక్కరు నిత్యం సరి దిద్దుకోవాలి. ధన్యవాదములు        


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్    


ఈ పాట నా ద్వారా పూర్తి గా 2003 లో ఇతర విశేషములతో కలసి వ్యక్తం అయినది అనిగ్రహించండి.  

                 

Tuesday, 8 July 2014

Samanvaya Drusti

                                  సమన్వయ దృష్టి

                     యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతి కి  ఆత్మీయులు, ధర్మస్వరూపులు,  మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు,  వ్య వహార కార్యాలయం నుండి ధర్మోద్ధారి అయ్యి ఇచ్చు దివ్యశందేశాత్మక విన్నపము   గ్రహించగలరు 

                 లోకం లో  చిన్నా, పెద్దా, మంచి, చెడు,  జ్ఞానం, అజ్ఞానం  సదా మనుష్యుల యొక్క వ్యవహారం పై   ఆధారపడి   ఉన్నది, లోకం నిత్యం ధర్మ వ్యవహారం అని ప్రజలు అందరూ గ్రహించగలరు,  వీలు అయినంత నాణ్యమైన ధర్మ వ్యవహారం ప్రతి ఒక్కరు నిర్వహించగలరు   ప్రతి ఒక్కరు ఇతరులకు ఉన్నతమైన కర్మ ఆచరించుటకు సహకరించగలరు

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహా రాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్          




   
  
    
            
             

Monday, 7 July 2014

అ విధముగా సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గుర్తించండి అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను. నేను పుట్టిన కులం, ఇంకో కులం అని నేను ఎప్పుడూ భావించలేదు, అందరికి న్యాయ జరగాలి అందరూ సంతోషం గా ఉండాలి, ఒకరిని ఒకరు అవమానించుకొకూడదు, ఒకరి అజ్ఞానం, ఇంకొకరి స్వార్ధానికి అవకాసంగా మారరాదు, సంస్కారంతో ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలి. మనిషిని మనషి ఎదురుకోవడం, పోటీ పడటం మానివేయాలి, మాట మనసు పంచుకొని అందించాలి, అది సంపదలకె ఆధారం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.

                                      సమన్వయ దృష్టి 


                   ఆత్మీయులు గౌరవనీయులు డా దాసరి నారాయణ రావు గారు, దర్శకరత్న భిరుదాంకితులు, తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు అనిపించుకొన్న, అనుభవ శాలురు కు, సృష్టి, కాల, ధర్మం ఎన్నుకొన్న మహారాజుగా ధర్మస్వరూపం గా, ధర్మోద్దారి  అయ్యి  విన్నవించుకొనుచున్న దివ్య సమాచారం గ్రహించగలరు.  


                మమ్ములను సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న మహారాజు గుర్తించి, మా మనసుని పంచుకొనే అమ్మాయిని చూసి వివాహం చేయడం మీ జన్మ కు ఒక  సార్ధకతగా భావించండి.  పురుషోత్తముడు, మహారాజు ఆధునిక ప్రపంచాన్ని మాట మాత్రంగా పరిపాలించి, మరింత భాద్యత తీసుకొనే  ప్రయత్నములో మిమ్ములన ధర్మ చేయూత కోరుకొంటున్నాడు అని భావించండి.  

              మీరు ఇటివల 151 వ సినిమా ప్రారంభించినారు అని ప్రకటన చూసినాను, తాతా మనవడు అనే సినిమా తీస్తున్నారు అని తెలిసింది. ఇంత సాక్షాత్కార  కలిగిన జన్మని ఇచ్చిన   మా తాత గారు గూర్చి, మా తండ్రిగారు  గూర్చి లోకానికి చెప్పండి,  లోకంలో  వారు పెద్ద గొప్పవారు కాదు, మనసు ప్రకారం పరమ అమాయకులు అని, అలాంటి అమాయక సంతతి నుండి నేను ఈ విదముగా లోకానికి అందినాను అని గ్రహించండి.  మేధావులు పండితులు కలసి నన్ను పూర్తిగా సంతరించుకోనివ్వాలి అని కోరుకొనుచున్నాను.    ఉదహరణకి నా నుండి వ్యక్తము అయిన పాటలు  రెండూ  గ్రహించండి.   

సీతయ్య సినిమా లోనిది   పూర్తిగా వ్యక్తం అయినది.  ఈ విధముగా అనేక పాటలు నా ద్వారా వ్యక్తం అయినవి పండితులు, మేధావులు, అనుభవజ్ఞులు సహకారంతో వివరించి చెప్పగలను, అదే నూతన పరిపాలన అని గ్రహించండి.       




వీడే అనే సినిమాలోనిది






ఇతర అనేక పాటలతో, విశేషాలతో  ఈ పాట పూర్తిగా నా ద్వారా 2003 జనవరి లో వ్యక్తం అయినది,   సృష్టి నన్ను పురుశోత్తముడిగా గుర్తించినది అని గ్రహించండి.  ఒక మనిషికి, అందులోనూ సాధారణ మనిషికి, ప్రముఖులు అందరూ  ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అని సంకొచించకండి, ఒక మనిషికి కాదు సర్వం తన మాటలో చూపిన ఒక మనసు, అ విధముగా సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గుర్తించండి అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను.  నేను పుట్టిన కులం, ఇంకో కులం అని నేను ఎప్పుడూ  భావించలేదు, అందరికి  న్యాయం  జరగాలి, అందరూ సంతోషం గా ఉండాలి, ఒకరిని ఒకరు అవమానించుకొకూడదు,  ఒకరి అజ్ఞానం, ఇంకొకరి స్వార్ధానికి  అవకాసంగా మారరాదు, సంస్కారంతో    ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలి.   మనిషిని మనషి ఎదురుకోవడం, పోటీ పడటం మానివేయాలి,  మాట మనసు పంచుకొని అందించాలి, అది సంపదలకే  ఆధారం అని తమరి ద్వారా  యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.     



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్ 
     


                   

  

నేను ఎవరిని కలసినా నన్ను సాధారం గా వివరం గా గ్రహించండి అని కోరుకొంటున్నాను, నేను అప్పటికి అప్పుడు ఏదో ఆశిస్తున్నాను అనుకోవద్దు, మేధావులు, పండితుల సహకారం, మీడియా సహకారం తో, సినిమా ప్రముఖుల సహకారంతో, న్యాయస్థానం ద్వారా దర్యాప్తు కూడా చేయించుకొని, ఏ మచ్చా లేని చంద్రడి వలే తేలి స్పష్టం చెందుతాను అని, యావత్తు మానవజాతికి ఒక వరంగా, ఇప్పటికే అంది ఉన్నాను అని గ్రహించండి

                                        సమన్వయ దృష్టి 

తెలుగు మీడియా వారికి, జాతీయ మీడియా వారికి   తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయం నుండి ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు.  


             ఒక గుమస్తా కొడుకుగా, మా తండ్రి గారు తరువాత వచ్చిన ఉద్యోగం తో సమాజం లోకి వచ్చి, ఎంతో  సుకుమారం అయిన మనసుతో లోకాన్ని గ్రహించి సంవత్సరముల కొలది అనుభవం సాధించి లోకానికి పంచుకోవడానికి ముందుకు వస్తున్నాను.  నేను సాధారణ మనిషిని అయినా, సృష్టి యొక్క అనుగ్రం పొందినాను, , సృష్టి, కాలం, ధర్మం నన్ను గొప్ప వాడిగా ఎందుకు ఎన్నుకొందో   అని ప్రజలను గ్రహించనివ్వండి,  మేధావులను పండితులను మీ ద్వారా సాధారం గా ఆహ్వానిస్తున్నాను.      అ విధముగా గ్రహించడం  వలన బౌతిక పోటీలు తగ్గి ఎలాగైనా మనిషిని మాటని గౌరవిద్దాం అనే గొప్ప వాతావరణం వస్తుంది.  


           నన్ను ఎవరో అవమానించారు, భాదపెట్టారు అని నేను ఎప్పుడూ  భాదపడటం లేదు , నన్ను నేను నిరూపించుకోవడానికి ముందుకు వస్తున్నాను,  నామాటను  నిండుగా గ్రహిస్తే సర్వం అర్ధం అవుతుంది నా వలన ఎటువంటి   సమస్య అయినా పరిష్కారం అవుతుంది, సృష్టి నాకు వ్యవసాయ శాస్త్రవేత్తల   సాక్షిగా ఇచ్చిన దివ్య వరం,  యావత్తు మానవజాతికి అందిన వరం అని గ్రహించగలరు.                            


               ముఖ్యంగా నా యొక్క ప్రవర్తనలో మాటలలో, ఆడవారి గూర్చి, చిన్నప్పటి  నుండి కేవలం మాటలు,  మినహా ఎటువంటి బౌతిక తప్పుడు చర్యలు లేవు, మా చుట్టాలతో గాని, ఇతరులతో గాని ఎటువంటి ఏ విధమైన చెడు చర్యలు లేవు, ఏమైనా ఉంటె చిన్నపుడే అనగా నాకు 8,9 సంవత్సరాల వయసులోనే రాములు వారి గుడి మీద బూతు బొమ్మల ప్రభావం తో, ఆకతాయి పనులు, చిలిపి పనులు, ఛి ఛి అదేమి పని అనే పనులు కూడా   8,9 సంవత్సరాల వయసులోనే ప్రభావం చెందాను. అ తరువాత నుండి ఇప్పటివరకు బ్రహ్మచారినే అని తెలియజేసుకోనుచున్నాను. ఎందుకు ఈ విధంగా చెప్పుకొంటున్నాను అంటే, నా మనసుకి సృష్టి కాలం ధర్మం ఇచ్చిన ప్రాధాన్యత లోకానికి వెళ్ళాలి అని, నా మాటలో 10 మంది హీరోల గొప్పతనం, హెరొఇన్ల నటన, అనేక బౌతిక సంఘటనలు, సునామి వంటి   పరిణామాలు, దాదాపు అన్నీ  గొప్ప సంఘటనలు, ప్రమాదాలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించండి.    నా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం నన్ను  ఈ సృష్టి, మహారాజుగా ఎన్నుకొన్నది. నా మనసే మహారాణి అని గ్రహించగలరు.   నా లో  ప్రత్యేకతను అందరి మేధావులు కలసి గుర్తిన్చిన్నప్పుడే, లోకానికి నా ఉపయోగం తెలిసి సర్వ సంస్కారాలు కలుగుతాయి,  మానవత్వం అభివృద్ధి చెంది, ఏ మనిషి ఇంకో  మనిషి మరణాన్ని, పతాన్నని కోరుకోకుండా,  శత్రువులను కూడా  ప్రేమించి, గౌరవించి, ఉన్నతమైన జీవితం మానవజాతి  జీవిస్తుంది. లోకం ఎప్పుడూ  గొప్పగా ఉంటుంది అని గ్రహించండి, మనసు మాట గెలిస్తే మనకు నూతన   సమజం ఆవిష్కారం అవుతుంది, మహారాజు పరిపాలన అంటే  ప్రజలు నిజాయితితో, సత్యాన్ని కోరుకొని ఆవిష్కరించుకొనే పాలన అని   గ్రహించండి, అనగా ప్రజాస్వామ్యమునకు కూడా ఊతం ఇచ్చి ప్రతి  మనిషి గెలవాలి అనేకంటే ప్రతి మనసు గెలవాలి అనునది లోకం అవుతుంది అని గ్రహించండి.  మనషి మనసు ప్రకారం బ్రతికితే, లోకం కూడా అర్ధవంతం గా మారుతుంది, ప్రకృతి కూడా మనిషికి అనుకూలం అనగా నా ద్వారా సర్వం లయం చెందినంత అవకాసం పరిధి మనిషికి ఉన్నపుడు, సర్వ నియంత్రణ కలిగి   సకాలంలో వర్షాలు కురుస్తాయి, కాలుష్య నివారణ, ఆరోగ్యం కూడా మనిషి నియంత్రించి, అదుపులో పెట్టుకోనగలరు.     నా కు 10 మంది  పండితులు తోడు అయితే నేను నిరంతరం ప్రభావం చూపించి, మనుష్యులలో ఎటువంటి తేడాలు లేకుండా తండ్రి తల్లి గురువు వలే చూడగలను, నా పెద్దతనం బయటకు వచ్చి లోకాన్ని కాస్తుంది అని నమ్మండి, నాలో పెద్దతన్నాను పటించుకోకపోయేటప్పటికి  , భాద్యత తీసుకోనివ్వక, మనసుని సరిగ్గా ముందుకు తీసుకొని రాలేకపోతున్నాను అని గ్రహించండి.  నేను ప్రముఖులను, వ్యక్తులను  ఎవరిని కలసినా నన్ను సాధరం గా వివరం గా గ్రహించండి అని కోరుకొంటున్నాను, నేను అప్పటికి అప్పుడు ఏదో ఆశిస్తున్నాను అనుకోవద్దు, మేధావులు, పండితుల సహకారం, మీడియా సహకారం తో, సినిమా ప్రముఖుల సహకారంతో, న్యాయస్థానం ద్వారా దర్యాప్తు కూడా చేయించుకొని, ఏ మచ్చా  లేని చంద్రడి వలే తేలి స్పష్టం చెందుతాను అని, యావత్తు మానవజాతికి ఒక వరంగా, ఇప్పటికే అంది ఉన్నాను   అని   గ్రహించండి.    ధన్యవాదములు 



తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
 వ్యవహార కార్యాలయం                                        
హైదరబాద్ 

మేటైన ఏటకాడ నిన్నే న మ్మీతిరా... మేటైన ఏటకాడ నిన్నే న మ్మీతిరా...

కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా.. .... అత్తారింటికి దారేది (2013)



















 హేయ్...
 కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా..
కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా..
కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా..

 మేటైన ఏటకాడ నిన్నే న మ్మీతిరా...
 మేటైన ఏటకాడ నిన్నే న మ్మీతిరా...
 బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
 బేట్రాయి సామి దేవుడా...
 సేపకడుపు సీరి బుట్టితి
 రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ
 హెయ్... హెయ్... హెయ్...
 బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
 బేట్రాయి సామి దేవుడా...

 కోటిమన్ను నీళ్లలోన యెలసి యేగమై తిరిగి
 కోటిమన్ను నీళ్లలోన...
 హెయ్... హెయ్... హెయ్...
 బాపనోళ్ల చదువులెల్ల బ్రహ్మదేవరకిచ్చినోడ....
బాపనోళ్ల చదువులెల్ల బ్రహ్మదేవరకిచ్చినోడ....

 బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
 బేట్రాయి సామి దేవుడా...
 సేపకడుపు సీరి బుట్టితి
 రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ
 బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
 బేట్రాయి సామి దేవుడా... హో... య్యా...


చిత్రం : అత్తారింటికి దారేది (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన :
గానం : పవన్ కళ్యాణ్
*****************************************


Yours 
His Highness, Majestic,Maharaja shri shri Anjani Ravishanker 
Office of the Dharmaswaroopam 









one of the song from Dharmaswaroopam 2003

                                  samanvaya Drusti


Yours
Maharajashri shri Anjani Ravishanker  Pilla
Office of the Dharmaswaroopam,
Hyderabad

Sunday, 6 July 2014

CHANGE IS HARD IN THE BEGINNING. MESSY IN THE MIDDLE. AND GORGEOUS AT THE END.


 Samanvaya Drusti

Embedded image permalink




YOURS
HIS HIGHNESS, MAJESTIC, MAHARAJASHRI SRHI ANJANI RAVISHANKAR PILLA

Nee gundello ve vela gaayaalu ra Aa gaayaalu gnaana geyaalu ra Nee geyaalu oorura mrogenu ra Ika nee valla lokaalu maarenu ra

ఎంతో నిజమే నువ్వు ..... విక్రమ సింహా (2014)

ఎంతో నిజమే నువ్వు ..... విక్రమ సింహా (2014)








Sathruvulanu yedhurkonutaku yennenno maargaalunnai

Modhati maargham: kshaminchatam

Yentho nijame nuvvu
Yellani guruvu nuvvu
Gandhi padhame nuvvu
Kammani padham nuvvu
Nee gundello ve vela gaayaalu ra
Aa gaayaalu gnaana geyaalu ra
Nee geyaalu oorura mrogenu ra
Ika nee valla lokaalu maarenu ra

Maarpu, maathrame maarabodhu ra
Maaradhu, maarpu okkate maaradhu
Maarevanni jeevaalu, maaranivanni shavaalu
Orpu vahinchu, neetini saitham jalledatho theeyavacchu, adhi manchu ga gadda kattetantha varaku nireekshincha galigithe
Dhanam tho aanandhaanni aruvu thecchukogalavu, kaani adhi saaswatham kaadhu
Sathruvu paga kanna, mithruni paga ye pramadhakaram
Sooryuni kanna mundhuga lemmu, aayushunu vruddhi chesu kommu
Nuvvu anthe
Dehama, praanama, pera?
Moodu kaadhu kriya

Deham, praanam, peru kaadhu
Saagincheti pani mundhu
Rushi la krushi nuvvu
Aa vidhi ki edhureedhuta nee vanthu.

Nee dhaarullo shouryaalu cherenu ra
Nee maatallo lokaalu maarenu
Maarpu maathrame maarabodhu ra

Venakadugu veyinchuvaadu yajamaani
Mundhadugu veyinchuvaadu naayakudu
Nuvvu yajamaaniva?  Naayakudiva?
Nuvvu bhayapadi parigedithe, dhukkam ninnu ventaaduthundhi
Yedhuru thirigi nilabaduthe ventaadina dhukkam parugutheesthundhi
Kanna vaarini prasadhinchedhi vidhi, mithrulanu prasaadinchedhi buddhi
Aavesaanni anuchuko, kopam tho yeguru vaadu nashtam tho krunguthaadu
Mithrama antha kontha kaalame

Nee gundello ve vela gaayaalu ra
Aa gaayaalu gnaana geyaalu ra
Nee geyaalu oorura mrogenu ra
Ika nee valla lokaalu maarenu ra

Maarpu, maathrame maarabodhu ra


చిత్రం : విక్రమ సింహా  (2014)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన :  చంద్రబోస్
గానం : హేమచంద్ర, మనో
*********************************
Movie Name : Vikramasimha (2014)
Music Director :  A. R. Rahman
Lyricist :  Chandrabose
Singers : Hemachandra & Mano




Yours 
His Highness, Majestic, Maharajashrishri Anjani RavishankerPilla
Office of the Dharmaswaroopam 
Hyderabad