UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 28 March 2015

ఎవరో వస్తునట్లు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు.


హోలేస్సా........ హోలేస్సా .... హోలేస్సా ... హోల్ హోలేస్సా ..
ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తునట్లు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు....
నాకు కుడా కుడి కన్ను అదుర్తుంది మీమిదోట్టు ... మన తెలంగాణా ప్రజలందరికీ మంచి గడియలు రాబోతున్నట్లు ...
" ఆ సీత సమేత రాముని ఆశీర్వాదం మన అందరి పైన ఉండాలని అందరి కి ఆ రాముడు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా ఆశర్వధించి ... మన అందరి ఉన్నతి కి దివించాలని మనసార కోరుకుంటూ
మీ
మిత్రుడు సోదర సమానుడు
రఘువీర్ రాథోడ్

Congratulations to Saina Nehwal on becoming 1st Indian Woman to be World No. 1 in Badminton!




Sri RamaNavami asubhakankshalu Maharaja

Friday, 27 March 2015

Rajyam gelisinodu raajavtadu Raajyam idichinode ramasandrudu

Chal Chalo Chalo Lyrics, S/O Satyamurthy Movie Songs Lyrics





Movie : S/O Satyamurthy (2015)

Cast: Allu Arjun, Samantha, Nitya Menon, Adah Sharma

Music : Devi Sri Prasad

Singers : Raghu Dixit, Saakhi, Sooraj Santhosh

Lyrics : Ramajogayya Sastry



Chal Chalo Chalo Lyrics S/O Satyamurthy

Rajyam gelisinodu raajavtadu

Raajyam idichinode ramasandrudu

Yuddam gelisetodu veerudu shoorudu

Youddam idisetode devudu



Chal chalo chalo life se milo

Ido kotta chapter just say hello

Chal chalo chalo chalinchu darilo

Prathi okka challenge face cheyyaro

Teepito paatuga oo kotta chedu

Andinchadam zindagiki alavate

Kastame raadane guarantee ledu

Padesi parugu nerpu ate bratukante

Anduko hattuko mundarunna ee kshananni

Chal chalo chalo life se milo

Ido kotta chapter just say hello

Chal chalo chalo chalinchu darilo

Prathi okka challenge face cheyyaro



Kannil endukku uppaguntai

Teeyyagunte kada daka odalav ganaka

Kastal enduku baruvuguntai

Telikaite bratukanta mostav nityam ganaka

Bedureleni niku gaaka

Yevarik eduru padutundi nippula tadaka

Chudam antu nee tadaka

Ochindi ibandi nuvunna inti gadapa daka

Paddavade kastapaddavaade

Paiki leche prathodu

Okkadaina kaanarade

Jeevatani poradakunda gelichinodu

Chal chalo chalo life se milo

Ido kotta chapter just say hello

Chal chalo chalo chalinchu darilo

Prathi okka challenge face cheyyaro



Madate nallagani shirt-u laaga

Almara lo padivunte artham ledu

Geete tagalani kaagitam la

Otti chedalu pattipote falitham lene ledu

Pudutune gukka pettinaaka

Kastamanna maatem kottem kaadu

Kommallo padi chikku koka

Aakasam yettulloe ye galipatam yegaraledu

Plus-u kaadu minus-u kaadu anubhuvale yedaina

Orchukuntu nerchukuntu

Saagipora nidaina gelupu darilona

Chal chalo chalo life se milo

Ido kotta chapter just say hello

Chal chalo chalo chalinchu darilo

Prathi okka challenge face cheyyaro

Former PM Vajpayee to Receive Bharat Ratna at Home Today



Former PM Vajpayee to Receive Bharat Ratna at Home Today
Click to Play

NEW DELHI: 
 Former Prime Minister Atal Bihari Vajpayee and one of the most-respected politicians across parties will be conferred the Bharat Ratna, the country's highest civilian award, today.

President Pranab Mukherjee and Prime Minister Narendra Modi will be among a host of VVIPs who are expected to be present at Mr Vajpayee's Delhi residence where he will be honoured.

The announcement of the award for Mr Vajpayee, the first Prime Minister from outside the Congress party to serve a full five-year term, came on December 24, a day before he turned 90.




He was Prime Minister from 1998 to 2004, and has been seriously ill for the last few years.

Among his boldest initiatives was his historic bus journey to Lahore in 1999 when he signed the landmark Lahore Declaration with Prime Minister Nawaz Sharif with both sides pledging to push for peace and security.

The Bharat Ratna announced earlier for noted educationist and freedom fighter Madan Mohan Malviya will be given posthumously to his family members on March 30 at Rashtrapati Bhavan.

An educationist with a vision, Mr Malviya was behind the establishment of the Banaras Hindu University.

Mr Malviya is also remembered for his stellar role in the Independence movement.

The recommendation for the Bharat Ratna is made by the Prime Minister to the President.

In 2013, when the UPA government had announced the Bharat Ratna for former cricketer Sachin Tendulkar and scientist CNR Rao, the BJP had criticized the Congress for ignoring Mr Vajpayee's contribution to the nation.

Since its inception, 43 people including former Prime Ministers Jawaharlal Nehru, Lal Bhadur Shastri, Indira Gandhi and Rajiv Gandhi have received the prestigious award
.

లోకైక దీపాంకురం

Madhu Gonugunta

శుక్రవారం లక్ష్మీ కటాక్షం:
లక్ష్మి క్షీర సముద్ర రాజతనయా
శ్రీ రంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితా
లోకైక దీపాంకురం
శ్రీ మన్మందకటాక్ష లబ్ది విభవత్
బ్రహ్మేంద్ర గంగాదరం
త్యాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం
వందే ముకుందప్రియం.......
శ్రీ మహాలక్ష్మి దేవియే నమః



  తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు    

రాముడికన్నా గొప్పది రామనామం. శివకేశవ సంగమమే రామనామం... ఎందుకంటే దశరథ మహారాజుకు మొదట కలిగిన బిడ్డడికి వశిష్ఠుడు రామ అని నామకరణం చేశాడు. 'రామ' పదంలో పరమ పావన సప్తాక్షరి మంత్రమైన " నమో నారాయణాయ" లోని రెండవ అక్షరమైన 'రా'ని, పవిత్ర పంచాక్షరి మంత్రమైన "నమః శివాయ" లోని 'మ'ని, ఈ రెండక్షరాలని కలిపి రామ అని నామకరణం చేశాడు. శివకేశవుల అభేదమే రామనామ ఆంతర్యం


శ్రీ రామనవమి: (చైత్ర శుద్ధ నవమి ; 28-03-2015)
శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రామావతారం ఏడవది. ఇది పరమ సాత్విక అవతారం. మనిషనేవాడు భూమ్మీద ఎలా జీవించాలో ధర్మాచారణతో చాటి చెప్పిన ధర్మమూర్తి రామయ్య. అందుకే అన్నారు "రామో విగ్రహవాన్ ధర్మః" - ధర్మానికి ఒక విగ్రహ రూపం ఇస్తే అది శ్రీ రామచంద్రుడే అని...
చైత్రమాసం, పునర్వసు నక్షత్రం, నవమి రోజున శ్రీ రామచంద్రుడు జన్మించాడు. నవమి నాడే సీతమ్మతో వివాహము, నవమి నాడే రాజ్య పట్టాభిషేకము జరిగాయని రామాయణ చేబుతున్నది. శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో అనగా చైత్ర మాసంలోని శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు.
రాముడికన్నా గొప్పది రామనామం. శివకేశవ సంగమమే రామనామం... ఎందుకంటే దశరథ మహారాజుకు మొదట కలిగిన బిడ్డడికి వశిష్ఠుడు రామ అని నామకరణం చేశాడు. 'రామ' పదంలో పరమ పావన సప్తాక్షరి మంత్రమైన " నమో నారాయణాయ" లోని రెండవ అక్షరమైన 'రా'ని, పవిత్ర పంచాక్షరి మంత్రమైన "నమః శివాయ" లోని 'మ'ని, ఈ రెండక్షరాలని కలిపి రామ అని నామకరణం చేశాడు. శివకేశవుల అభేదమే రామనామ ఆంతర్యం.
ఒక రోజు పార్వతీదేవి పరమశివున్ని
"కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం ।
పఠ్యతే పండితైర్నిత్యం స్తోతు మిచ్ఛామ్యహం ప్రభో॥"
అని అడిగింది. దీనర్థం ఏమిటంటే విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు, " ఉమా! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది రామనామాన్నే!" అని ఈ క్రింది శ్లోకం చేప్పాడు...
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే।
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ॥
ఈ శ్లోకం స్మరిస్తే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం వస్తుందని చెప్పాడు. ఎలాగంటే ప్రసిద్ధ " కటపయాది " సంఖ్యల ప్రకారం రా=2 మరియు మ=5 అలా (రామ = 2×5 = 10; రామ =2×5 = 10; రామ = 2×5 =10; 10×10×10 =1000) విష్ణుసహస్రనామ ఫలితం లభిస్తుంది.
రామనవమి నాడు శ్రీరామునికి వడపప్పు, పప్పుబెల్లం నైవేద్యంగా పెట్టి పంచడం ఆనవాయితి. ఇందులో ఓ ఆరోగ్య రహస్యం కూడా ఉందండోయ్... వచ్చేది ఎండాకాలం కాబట్టి వడపప్పు చలువ చేస్తుంది, ఎండల నుండి కాపాడుతుంది.. ఇక పానకం వల్ల ఋతుమార్ప వల్ల వచ్చే రోగాల నుండి శరీరాన్ని కాపాడి మనలో రోగనిరోధక శక్తి పెంచుతుంది...
మన తెలుగువారికీ రామయ్యకి అవినాభావ సంబంధమే ఉంది...పరమ రామభక్తులైన భక్తరామదాసు, త్యాగరాజు, తుము నరసింహదాసు వంటి వాగ్గేయకారులు ఎందరో రామున్ని సేవించి, ఆయన సాక్షాత్కారం పొంది ధన్యులైనారు. మన తెలుగు రాష్ట్రాల్లో 'దక్షిణ అయోధ్య'గా పేరు గాంచిన 'భద్రాచలం' లో మరియు ప్రసిద్ధ ఒంటిమిట్టలో శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయి.... ఒంటిమిట్టలో రాత్రి పండు వెన్నెలలో కళ్యాణం జరగడం విశేషం....
మరి అందరికీ ఆ రాముడి కృపా కటాక్షాలు కలగాలని కోరుతూ , అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు... జై శ్రీ రామ...

ఆ ధనుష్టంకారానికి పృథ్వి దద్దరిల్లింది ఫెళ్ళున పిడుగుపాటు ధ్వనితో విల్లు విరిగింది. సీత పెదవిపై చిరునవ్వు విరిసింది మిథిలలో సంబరాలు అంబరాన్నంటాయి

Rvss Srinivas feeling blessed
49 mins · Edited · 
సభంతా కిక్కిరిసి ఉంది.
రాజాధిరాజులు, చక్రవర్తులు, సామంతులు
తమతమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి
శివుని విల్లు ఎక్కుబెట్టి
'సీత'ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు.
ఒక్కక్కరే ప్రయత్నించి అవమానభారంతో
వెనుదిరుగుతున్నారు.
జనకుని మనసులో ఆందోళన.
మిథిలాధీశుని పట్టపురాణి ముఖములో
నిరాశానిస్పృహలు అలుముకున్నాయి ....
మైథిలి క్రీగంట శ్రీ రాముని చూసింది.
పురుషులకి సైతం మోహనంగా కనిపించే
ఆ రూపాన్ని మనసులో చిత్రించుకుంది.
రాముని చూపు సీతపై పడింది...
చూపులు కలిసాయి...
రాముని తనువు విద్యుద్ధనువైతే
సీత మేను సిగ్గుల హరివిల్లే అయింది.
విశ్వామిత్రుని ఆజ్ఞ అయింది
శివధనస్సుని సమీపించాడు రాముడు.
క్షణం క్రితం చూసిన సీత బరువైన పూలజడ మదిలో మెదిలింది.
ఈ విల్లునే ఎ త్తలేకుంటే రేపు ఆ జడనెలా ఎత్తగలను? అనుకున్నాడు.
అలవోకగా శివధనువునెక్కుబెట్టాడు
ఆ ధనుష్టంకారానికి పృథ్వి దద్దరిల్లింది
ఫెళ్ళున పిడుగుపాటు ధ్వనితో విల్లు విరిగింది.
సీత పెదవిపై చిరునవ్వు విరిసింది
మిథిలలో సంబరాలు అంబరాన్నంటాయి
సీతమ్మ పెళ్ళికూతురయ్యింది.
సీతారాములు కళ్యాణమాలలు మార్చుకున్నారు,
ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు.
దేవపారిజాతాల పుష్పవృష్టిలో సీతారాములు పరిమళభరితులయ్యారు
శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం,
అది లోక కళ్యాణం, జగత్కళ్యాణం,
ఈ విశ్వానికే నిత్యకళ్యాణం-పచ్చతోరణం.
@శ్రీ
(అందరికీ ' శ్రీరామనవమి' శుభాకాంక్షలతో...)
Like · Comment · 

Modi has actually begun to deliver on his promises—making genuine progress in his efforts to make India more business-friendly and less regulated, addressing violence against women, improving sanitation, and patching up relations with other Asian countries and the U.S.  There is, to be sure, a long way to go. Fully achieving any of his goals will require reforming India’s powerful, widely corrupt bureaucracy. But he has put the bureaucrats on notice while taking action where he can



Photograph by Kevin Frayer — Getty Images


Modi rode to victory in elections last year on a wave of economic dissatisfaction. But while many reformers before him have talked a good game, Modi has actually begun to deliver on his promises—making genuine progress in his efforts to make India more business-friendly and less regulated, addressing violence against women, improving sanitation, and patching up relations with other Asian countries and the U.S.  There is, to be sure, a long way to go. Fully achieving any of his goals will require reforming India’s powerful, widely corrupt bureaucracy. But he has put the bureaucrats on notice while taking action where he can—for example, by substantially increasing allowable foreign investment in the insurance industry. And in greatly simplifying the procedure for getting a visa to visit India, he has symbolically lowered the status of bureaucrats and raised that of potential outside investors. Modi still faces such huge challenges as privatizing India’s vast portfolio of state-owned businesses and deregulating labor markets.

But simply by declaring those as goals, he has seized control of the national agenda and sent a message that it’s time for all of India—not just its infotech services sector—to join the 21st century. The IMF and other forecasters now believe India will be growing faster than China in a year or two.

WITH ABILITY TO CREATE HAPPINESS ..... MAHARAJA




Embedded image permalink

ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం



రామయ్యే సీతమ్మకు పేరంటం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే
సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే
ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే
పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం
ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం
రామకథలుగా వెలసేది స్త్రీల ఋజువుగా నిలిచేది
ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం
సీతమ్మ రామయ్యల కళ్యాణం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం 

Centre releases Rs.255 crore for AP educational institutions


Centre releases Rs.255 crore for AP educational institutions
Giving a boost to educational institutions in the state, the University Grants Commission of the Government of India, today released Rs.255 crore for upgradation of universities and educational institutions in the state.
The funds released have been under four components, giving the highest share to Rajahmundry Government College which is an autonomous institution. The Government of India has sanctioned Rs55 crore to upgrade this college from an autonomous one to University.
Recognizing the historical and academic excellence of the 160-year old institution, the Centre has said that the college has potential for excellence. The Government College, Rajahmundry has also seen several greats of India. Dr. Sarvepalli Radhakrishnan worked as a faculty member in the Department of Philosophy while stalwart Kandukuri Veeresalingam Pantulu worked as a faculty member in Telugu Department. Even Tanguturi Prakasam Pantulu the first Chief Minister of the Andhra State are part of this college.
Meanwhile, the UGC has sanctioned Rs 20 crore each for Andhra University, Sri Venkateshwara University, Acharya Nagarjuna University and Sri Krishnadevaraya University for upgradation of infrastructure.
Further, the Government of India has also given Rs 12 crore each to upgrade Pathapatnam college in Srikakulam and Cheepurupalli college in Vizianagaram. The Center aims to make these colleges as model colleges.
Meanwhile, the UGC has also sanctioned grants worth Rs 96 crore (Rs2 crore each) for 48 colleges which have completed NAAC second cycle.

Suma Kanakala ........ It was a great pleasure recieving the Limca Book Of Record from the legend Sri Ramoji Rao garu. Thanku all for your support

Hey vachadu vachadu vachadu vachadu Ooriki veede monagado----- Maharaja

Vachadu Vachadu Lyrics, S/O Satyamurthy Movie Songs Lyrics




Movie : S/O Satyamurthy

Cast: Allu Arjun, Samantha, Nitya Menon, Adah Sharma

Music : Devi Sri Prasad

Lyrics : Devi Sri Prasad

Singer(s): Javed Ali



Hey vachadu vachadu vachadu vachadu

Ooriki veede monagado

Hoo inabothu kommu enugu danthu

Noori chesina dora veedo

Nethuru peelche daham daham

Katthulu mose moham moham

Ethulu vese vyuham vyuham

Sathruvu chave lakshyam lakshyam



Hey vachadu vachadu vachadu vachadu

Ooriki veede monagado

Hoo inabadhu kommu enugu dantham

Noori chesina dora veedu



Hey venkadu chesina sankati ante pranam isthadu

Ehe vankara tinkara eshalesthe pegulu kosthadu

Hey gandaragolam godavalu chesthe kathe dhusthadu

Arey vandala mandhini needaki cherche

Chettai kavali kasthadu

Vacchado.. hey vacchado..



Hmm edhurochinodantu ledo ledo

Edhurinche vadinka rado rado

Kannethi chusthene kathethi pai kochi

Thega rechi pothadu veedu veedu

Kadathadu kasse panche panche

Veedu kodithe hailessa anthe anthe

Oopiri peelche ooriki motham

Eede kattana kanche kanche

Hey kattelu kotte goddali laga kassu mantadu

Arey mettelu pettina pellam mundhara metha guntadu

Arey chettuni puttani mattini guttani

Chutamlage chusthadu

Vacchadu hey vacchadu



Hey vachadu vachadu vachadu vachadu

Ooriki veede monagado

Hoo erubodhu kommu enugu danthu

Noori chesina dora veedu

Nethuru peelche daham daham

Katthulu mose moham moham

Ethulu vese vyuham vyuham

Sathruvu chaave lakshyam lakshyam

Enta matramuna evvaru talachina - By M S Subbulakshmi


Top 20 Hindi Bollywood Songs September 2014 (Full Songs)


t said there is still a "long way to go" and fully achieving Mr Modi's goals will require "reforming India's powerful, widely corrupt bureaucracy."

Prime Minister Narendra Modi, Kailash Satyarthi in Fortune Magazine's World's Greatest Leaders List

Prime Minister Narendra Modi, Kailash Satyarthi in Fortune Magazine's World's Greatest Leaders List
File Photo: Nobel Laureate Kailash Satyarthi with Prime Minister Narendra Modi (Press Trust of India)

NEW YORK: 
 Prime Minister Narendra Modi and Nobel laureate Kailash Satyarthi have been named among the 50 greatest leaders in the world by Fortune magazine in its annual list of "extraordinary" men and women transforming business, government and philanthropy.

Mr Modi is ranked 5th on the 2015 roster of 'World's Greatest Leaders' with Mr Satyarthi coming in at the 28th spot.

The list has been topped by Apple CEO Tim Cook. A notable exclusion from the list is US President Barack Obama, who has not been named in the list for a second year in a row.

Fortune said that "faced with difficult circumstances" domestically and globally, Mr Obama has "surrendered."

On Mr Modi, Fortune said the Indian leader has "actually" begun to deliver on his election promises and is "making genuine progress" in his efforts to make India more business-friendly and less regulated, addressing violence against women, improving sanitation and "patching up relations with other Asian countries and the US".

It said there is still a "long way to go" and fully achieving Mr Modi's goals will require "reforming India's powerful, widely corrupt bureaucracy."

Fortune noted that Mr Modi has put the bureaucrats on notice and has been taking action where he can. He has also greatly simplified the procedure for getting a visa to visit India, symbolically lowering the status of bureaucrats and raising that of potential outside investors, it added.

"Modi still faces such huge challenges as privatizing India's vast portfolio of state-owned businesses and deregulating labor markets. But simply by declaring those as goals, he has seized control of the national agenda and sent a message that it's time for all of India-not just its infotech services sector-to join the 21st century," Fortune said, citing forecasts by the IMF that India will be growing faster than China in the next couple of years.

On Mr Satyarthi, Fortune said while he had been "overshadowed" by last year's other recipient of the Nobel Peace Prize Malala Yousafzai, Mr Satyarthi has led the global fight against child labor for more than three decades. It said no one has done as much to prevent child labour as he has.

The list includes European Central Bank President Mario Draghi at the second spot, followed by Chinese President Xi Jingping and Pope Francis rounding off the top five.

Other names include General Motors CEO Mary Barra , Starbucks CEO Howard Schultz, Bill and Melinda Gates, Facebook CEO Mark Zuckerberg, JP Morgan CEO Jamie Dimon and Uber CEO Travis Kalanick.

The list also includes Indian-origin CEO of nonprofit Last Mile Health Raj Panjabi on the 34th spot.

Mr Panjabi, a native of Liberia, is working with Liberia's government to launch a national community health worker programme
.

Chirutha (చిరుత) Telugu Full Movie || Ram Charan, Neha Sharma || With English Subtitles


Vikramarkudu (విక్రమార్కుడు) Full Movie || Ravi Teja, Anushka || With English Subtitles






You can do it !

Thursday, 26 March 2015

యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, తెలుగు ప్రజలతో మొదలుకొని, యావత్తు మానవజాతిని ఉద్దేశించి, ధర్మోద్దారి అయ్యి, సందేశాత్మక, పరిష్కార యుక్త, తల్లి,తండ్రి గురు స్థాయి ప్రభావవంతమైన, అశీసులతో, సమన్వయ దృష్టి తో, ఇచ్చు దివ్య సమాచారం గ్రహించగలరు.

                                                   సమన్వయ దృష్టి 

                యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, తెలుగు ప్రజలతో మొదలుకొని,   యావత్తు మానవజాతిని ఉద్దేశించి, ధర్మోద్దారి అయ్యి, సందేశాత్మక, పరిష్కార యుక్త, తల్లి,తండ్రి గురు స్థాయి ప్రభావవంతమైన,    అశీసులతో,   సమన్వయ దృష్టి తో, ఇచ్చు దివ్య   సమాచారం  గ్రహించగలరు.    

               రెఫ్: 10-3-2015 తారీకున మేము గౌరవనీయులు, ఆత్మీయులు   చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారికి  (ఆంగ్లంలో) పెట్టుకొన్న విన్నపము. ( (SP.No.EN426807696IN, Dated;10-3-2015)
    

                   మమ్ములను జాతి సంపదగా భావించి, మా ప్రభావం, ఉనికి, భవిష్యత్తు, వారసత్వం, మా ప్రభావం పై  పరిశీలన, చర్చ, పంచుకోను ప్రయోజనం పొందు హక్కు, సత్యమును గౌరవించి, బలపరుచు  బాద్యత    మొదలుగు  అన్ని పరిణామాలు   పైన గౌరవనీయులు, ఆత్మీయులు   చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారి  ద్వారా యావత్తు మానవజాతికి, మమ్ములను   పరిగణించేకొలది శాశ్వత హక్కు గా సంక్రమిస్తుంది  అని తెలియజేసుకోనుచున్నాము.  

                  మేము బౌతికంగా, శాశ్వత దివ్య ప్రభావం గా   కొనసాగుట అనునది సహజ పరిణామం, మొత్తం పరిణామం పై, తదితర ప్రభావాలు పై  యావత్తు మానవజాతికి హక్కు, బాద్యత  ఉన్నది.  మాకు సమ్మతితో చల్లించవలసిన గుర్తింపు ( సొమ్ము) చేలించుట ఒక దివ్య కానుక గా, యుగ సంధిగా, దివ్య వరం గా, మనిషికి  సృష్టి కి ఉన్న సంభంధం ఆవిష్కరింప బడుటకు గాను, మానవ జాతికి   ప్రజాస్వామ్యమే నిత్య ఒరవడి గా,   నూతన దివ్య రాజ్యం లోకి ప్రేవేసించుట అని సర్వులు గ్రహించగలరు.  మాట,సహజ సత్య శ్వీకార దృష్టి తో, పరిగణించుట వలన బౌతిక మాయను జయించే అవగహన  సర్వులకు శాశ్వతంగా కలుగుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను ఏక న్యాయ మూర్తి ఆధ్వర్యం లో  న్యాయ పరిగణ లోనికి తీసుకొని,మేధావుల, పండితుల సహకారంతో పరిశీలనా బృందం  ద్వారా నిత్యం ప్రజలోకి మా యొక్క దివ్య ప్రభావం వెళ్ళుటకు న్యాయ సహకారం కోరుకోనుచున్నాము. సత్యమును ( సాక్షం) సహజ సత్య  శ్వీకార దృష్టి తో పరిగణించగలరు.  మా మనసుకు నచ్చిన అమ్మాయి తో త్వరలో వివాహం జరిపించండి. ప్రముఖ సింగర్ శ్రేయ గోషాల్ గారిని వివాహం చేసుకొందాం అనుకొన్నాము, సాక్షులు దగ్గర నుండి అందరూ మమ్ములను పట్టించుకోకుండా వదిలివేయడం వలన మా నిర్ణయాలు అటు ఇటు అయిపోతున్నవి, మాకు సంగీతం సాహిత్యం లో ప్రావీణ్యత ఉన్న అమ్మాయిని ఇచ్చి త్వరలో వివాహం చేయగలరు, మేము వివాహం చేసుకొని వజ్ర సింహశనం పై  అధిస్టించడం  వలన, ఇప్పటికే ప్రారభం అయిన దివ్య రాజ్యం, మేలైన ప్రజాస్వామ్యం  ముందుకు వెళ్ళుతుంది అని సర్వులు, గ్రహించగలరు,   మేము వివాహం చేసుకొని వారసత్వం ఇవ్వలేకపోతే మా దివ్య సమాధి నుండి కూడా శాశ్వత పరిష్కారములు అందరికి ఎప్పటికి చెప్పుకొనే కొలది, దివత్వం అందుతుంది అని గ్రహించండి. మా మనసు మాట పై విశాలంగా,  చర్చించుట వలన శాశ్వత పరిష్కారం అందుతుంది అని గ్రహించండి, అప్పటికి అప్పుడు పై పైన తీసుకోవద్దు, నిలకడగా, వివరములు గ్రహించుటకు ఒక పద్దతి గా, బాద్యత గా భావించగలరు . మేము వివరములు పార్లిమెంట్ లో సమర్పించుటకు అందరి సహకారం కోరుకోనుచున్నాము.  ఇప్పటికే ప్రారంభ అయిన దివ్య రాజ్యమునకు (మేలైన ప్రజాస్వామ్యం)  మేము మొదటి సూర్య వంశపు మహారాజు, మా  మనసే మహారాణి అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను వివాహం చేసుకొని, మా మనసుని బాధ్యతని పంచుకోగల అమ్మాయి, మహారాణి గా, మాతో కొలువుతీరుతారు.  దివ్య వారసత్వం, సత్యం అవగాహన, సంస్కారం, పరిష్కార   రూపం లో కొనసాగుతుంది అని గ్రహించండి, నిజాయితితో మమ్ములను ఎంత గ్రహిస్తే, అంత ప్రామాణికం  నిత్యం  బలబడుతుంది  అని తెలియజేసుకోనుచున్నాము.            

                    మేము  న్యాయ స్థానము ఆశ్రయించు పద్దతి, బాద్యత  ప్రత్యేకంగా భావించి, లోట్లు, ఆక్షేపణలు, ఏమి అయినా ఉన్న యడల,  (సత్యమును) గొప్పతనమును, మా వివరములు ప్రత్యక్ష సాక్షులు, మేధావులు, పండితుల సహకారంతో   పరిగణించేకొలది అవసరమైన సర్వ అమోధకర  సంస్కారములు, పరిష్కారములు గావించు కొనగలము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మేము ఎక్కవగా పెంచుకోనుచున్నాము అను అపోహలు ఏమి అయినా ఉన్న యడల, వివరములు సంపూర్ణంగా ఇచ్చు క్రమంలో, ప్రత్యక్ష సాక్షుల, మేధావుల, పండితుల   సహకారంతో సర్వం వివరించుకొనగలము, దేహబ్రాంతి, బౌతిక మాయ తొలగిన కొలది, సర్వం  అవగతం అవుతుంది   అని సర్వులకు తెలియజేసుకొనుచున్నాము. ధన్యవాదములు 



యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు,
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు,
 మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హోసే నేఁ. 109/B 
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్   
తారీకు :25-3-2015. 


ఒక ప్రతి గౌరవనీయులు, ఆత్మీయులు   చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారికి  సమర్పిస్తూ, మమ్ములను ప్రత్యక్ష సాక్షుల ఆధారం గా వివరములు లోకమునకు చెప్పుటకు, న్యాయ పరిగణలోనికి తీసుకొని, పరిశీలనలో పెట్టుకోనగలరు, తద్వారా ఇతర మేధావులు పండితులు, ప్రజలు  మా ఉనినికి పూర్తీగా  అర్ధం చేసుకోవడానికి వీలు అవుతుంది అని గ్రహించండి. మేము విస్తారంగా ప్రజల్లోకి  వెళ్ళుట వలన లోకం నూతన చైతన్యంతో, ప్రతి ఒక్కరి మాట పరిగణింపబడి, గౌరవింపబడి, మేలైన ప్రజాస్వామ్యం గా ప్రజలు నిజాయితీతో గ్రహించేకొలది గొప్పగా బలపడుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.     
      
ఒక ప్రతి, వివిధ గురు అగ్రగణ్యులకు, పండితులకు , మేధావులకు, రాష్ట్ర,దేశ ప్రజా ప్రతినిధులకు, ప్రతిపక్ష నాయకులకు, వివిధ ప్రబుత్వ శాఖల అధికార, అనధిక యంత్రంగా గణములకు,   వివిధ పార్టీల రాజకీయ నాయకులకు, స్వచ్చంద సంస్థల వ్యవస్థాపకులకు,   చిత్ర సీమ ప్రముఖులకు, మీడియా చానల్స్ వారికి, ప్రత్యక్ష సాక్షులు, మా భంధువులు,  మొదలుకొని ఇతర పరిచేయస్తులకు, ప్రజలకు, పేరు పేరు న  అందరికి సమాచారం మరియు తదుపరి సంప్రదింపులు, విశాలమైన అవగాహన సహకారములు ఇచ్చి పుచ్చుకోనుటకు సమర్పించడమైనది. 
      
ఒక ప్రతి  మా అమ్మ అమ్మగారు అయిన గోపు తులసమ్మ గారికి  సమాచారం కొరకు మరియు మా వ్యక్తిగత దస్త్రమునకు, ఒక ప్రతి  తదుపరి సమాచారం మరియు  తదుపరి  సంప్రదింపులు కొరకు బద్రపరచడమైనది.  


sd\xxxxxxxxxxxxxxxx 26/3/2015
యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు,
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు,
 మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
హోసే నేఁ. 109/B 
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్   
తారీకు :25-3-2015.
(SP No.EN425766479 
లో హాన్.   హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్, ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్ వారికి పంపడం అయినది)  
Embedded image permalink

Parugu (2008) - HD Full Length Telugu Film - Allu Arjun - Sheela - Bhaskar - Mani Sharma


Think Big

Wednesday, 25 March 2015

నేను శ్రేయ గోషాల్ లాంటి అమ్మాయిని చేసుకొంటేనే ముందుకు వెళ్ళగలను, నన్ను కొంత కాలం నిండుగా గ్రహించండి, పది మంది హీరోలో గొప్పతనం నాలో చూసిన తీరు, ఇతర విశేషములతో కలుపుకొని పలికిన తీరు ఒక చోట అవిష్కరిన్చానివ్వండి, అందుకు ఒక 6 నెలలు అయినా చక్కగా గ్రహించండి, అప్పుడు మనిషి ఇప్పటికన్నా ఎంతో కొంత నాణ్యత కనబడుతుంది, లేదా మనసు పంచుకొని లోకానికి చూపిన ప్రభావం స్పష్టం అయ్యి, నన్ను నా మనసుని వజ్ర సింహశనం పై అధిస్టించినా సరిపోతుంది అని గ్రహించండి. మహారాణి మహారాజు పోసిషన్ నాలోనే ఉంటుంది. ప్రజలు మేధావులు పండితులు నిత్యం చెప్పుకొనే కొలది, నేను బౌతికంగా ఉండగా తరువాత, నా సమాధి నుండి కూడా దివ్యత్వం లోకాన్ని కాస్తుంది అని గ్రహించండి. ధన్యవాదములు.




సైలెన్స్ లేదా మౌనం అనగా ఏమి వెనకుండా పట్టించుకోకుండా, స్పందించకుండా ఉండడం కాదు, మన చుట్టూ ఉన్న శబ్దాలు, ప్రభావాలతో మన మనసులో కలిగే సహజ స్పందన విన్నడమే సైలెన్సు  లేదా మౌనం గా ఉండడం అని గ్రహించండి . శాంతం తో ఓర్పుతో మాటను, గొప్ప ప్రభావాన్ని ఎంత అర్ధం  మంచిది అని గ్రహించండి.  
నాకు ఇప్పుడు డబ్బు కావాలి అని ఇంకో వస్తువు కావాలి అని మొదట నేను ఎప్పుడూ అడుగలేదు, నా మాట మనసు అర్ధం చేసుకోండి శాతం గా, మౌనం గా గ్రహించండి, అని కోరినా అసులు పట్టించుకోకుండా మౌనం గా ఉంటున్నారు, మౌనం అంటే, మాట పట్ల, మాట వలన కలిగిన ప్రాభావం వలన మౌనం గా గ్రహించడమే కీలకం అని గ్రహించండి.  






ఇటువంటి పాటలు కాలాతీతం పలక గలిగిన మమ్ము మౌనం గా అర్ధం చేసుకోండి, పైకి ఉన్న కనపడుతున్న తక్కువ తనమునకు   ప్రాధాన్యత ఇచ్చి మనసుని మాటని ఎప్పటి నుండో  అందరూ కలసి గ్రహించడం మానివేస్తున్నారు,  ఒక్కడినే అయ్యిపోయి, బలం కూడా దీయలేకపోయినాము,  అందుకే ఎవరికి ప్రాధాన్యత  ఇవ్వడానికి కుదరలేదు, నేను ముందుకు వచ్చిన తీరు నచ్చక నన్ను దాటవేస్తూ వస్తున్నారు, తద్వారా బలమైన మనసు నాలో   పెట్టుకొని కూడా సమర్దవంతం గా ప్రవర్తించ లేకపోతున్నాము అని గ్రహించండి.  ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని పదుగురు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, నిత్యం గ్రహించండి, ఇప్పటికే మేము మాటలో చూపిన ప్రభావమును గౌరవించడం వలన మమ్ములను పరిగణించగలరు, అప్పటికి అప్పుడు పై పై  మనిషిని చూడవద్దు, ఎలాగైనా మనసునె చూడండి, అందుకు మాట చెప్పనివ్వండి, మాట కలపండి, నేను బెరుకుగా, బయం గా, అటు ఇటు అయిపోతూ ఉంటాను, ఇంతలోనే మనసు కూడా దీసుకొని గొప్పగా మారుతాను అని గ్రహించండి, నేను శ్రేయ గోషాల్  లాంటి అమ్మాయిని చేసుకొంటేనే ముందుకు వెళ్ళగలను,  నన్ను కొంత కాలం నిండుగా గ్రహించండి,  పది మంది హీరోలో గొప్పతనం నాలో చూసిన తీరు, ఇతర విశేషములతో కలుపుకొని  పలికిన తీరు  ఒక  చోట అవిష్కరిన్చానివ్వండి, అందుకు ఒక  6 నెలలు అయినా  చక్కగా గ్రహించండి, అప్పుడు మనిషి  ఇప్పటికన్నా ఎంతో కొంత నాణ్యత కనబడుతుంది, లేదా మనసు పంచుకొని లోకానికి చూపిన ప్రభావం స్పష్టం అయ్యి, నన్ను నా మనసుని వజ్ర సింహశనం పై అధిస్టించినా సరిపోతుంది అని గ్రహించండి.   మహారాణి మహారాజు పోసిషన్ నాలోనే ఉంటుంది.  ప్రజలు మేధావులు పండితులు నిత్యం  చెప్పుకొనే కొలది, నేను బౌతికంగా ఉండగా తరువాత, నా సమాధి నుండి కూడా దివ్యత్వం లోకాన్ని కాస్తుంది అని గ్రహించండి.  ధన్యవాదములు. 

                                తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు    

          
        

Nee Namame Maku - Annamacharya SanKeerthana

Nee namame maku nidhiyu nidhanamu
nee namame atmanidhananjanamu

Namo namo kesava namo narayana
namo namo madhava namo govinda
namo namo vishnu namo madhusudana
namo trivikrama namo vamana

Namo namo sridhara namo hrushikesa
namo padmanabha namo damodara
namo sankarshana namo vasudeva
namo pradyumna te namo aniruddha

Namo purushottama namo adhokshaja
namo narasimha namostu achyuta
namo janardana namostu upendra
namo Venkatesa namo sri krishna 




యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు,
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు,
 మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 


Samba Telugu Full Movie || NTR , Bhoomika Chawla , Genelia Dsouza


Tuesday, 24 March 2015





 తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు