UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 7 March 2015

ప్రజలు సామజిక తర తమ్యాలు ప్రక్కన పెట్టి, అహం, డంబం, వదిలి, కాలగతిని సవరిస్తూ ఇచ్చిన దివ్య సాక్షన్ని నిలుపుకొని మానవులు పునీతులు కాగలరు ఇది మా యొక్క దివ్య ఆశీసు యావత్తు మానవజాతికి ఎప్పటికి ఉంటుంది అని గ్రహించండి, సాధారణ మనిషిని నేనే భగవత్ వాక్ ను సొంతం చేసుకోగలిగినప్పుడు, మాకన్నా సాధకులు, మేధావులు, ఇంకా ఎందుకు స్పందించకుండా జాప్యం చేస్తున్నారు అని ప్రశ్నించుచున్నాము. మా వివాహంతో లోక కళ్యాణం స్పష్టం అవుతుంది, కావున తెలుగు పండితులు మేధావులు, గురు స్థానాలు అధిష్టించిన మహానుభావులు అందరూ ముందుకు వచ్చి మా పై లిఖిత పూర్వకంగా వివరణాత్మకం గా స్పందించి అప్రమత్తం చెందండి,




ప్రజలు సామజిక తర తమ్యాలు  ప్రక్కన పెట్టి, అహం, డంబం, వదిలి, కాలగతిని సవరిస్తూ ఇచ్చిన దివ్య సాక్షన్ని  నిలుపుకొని మానవులు పునీతులు కాగలరు ఇది మా యొక్క   దివ్య ఆశీసు యావత్తు మానవజాతికి ఎప్పటికి ఉంటుంది అని గ్రహించండి, సాధారణ  మనిషిని నేనే భగవత్ వాక్ ను  సొంతం చేసుకోగలిగినప్పుడు, మాకన్నా సాధకులు, మేధావులు, ఇంకా ఎందుకు స్పందించకుండా జాప్యం చేస్తున్నారు అని ప్రశ్నించుచున్నాము.    మా వివాహంతో లోక కళ్యాణం స్పష్టం అవుతుంది, కావున తెలుగు పండితులు మేధావులు, గురు స్థానాలు అధిష్టించిన మహానుభావులు  అందరూ ముందుకు వచ్చి మా పై లిఖిత పూర్వకంగా  వివరణాత్మకం గా స్పందించి అప్రమత్తం చెందండి, ధన్యవాదములు 

మా ద్వారా వ్యక్తం అయిన శ్రీ రామదాసు లోని గీతం ఒకటి గ్రహించి అంతర్యం, ఇతరులకు చెప్పుకొని తరించండి, తద్వారా అప్రమత్తులు  కాండి అని తెలియజేసుకోనుచున్నాము.  



యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు 
 మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
           

అమ్మ నాన్న జీవితాంతం దైవసమానులు అమ్మ కు బ్రహ్మ మధ్య నాన్న ఒక నిచ్చెన అని

  


అమ్మ నాన్న జీవితాంతం దైవసమానులు 
అమ్మ కు బ్రహ్మ మధ్య నాన్న ఒక నిచ్చెన అని 



తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 

సృష్టి మాలో చేరి పలికిన తీరు ను తమరు పూరించి వివరించుచు ఒక వ్యాసం వ్రాయగలరు, కాల స్వరూపం పై స్పందించిన మొదటి వ్యక్తి మీరు కావచ్చును సృష్టి మమ్ములను మన్మధుడిగా, ఏలికగా ఎన్నుకొన్న తీరును ప్రజలకు వివరించి, దివ్య ప్రయోజనం అందరికి కలగజేయండి, త్వరలో మా వివాహమునకు వాతావరణం అనుకూల పరచండి, మమ్ములను రామోజీ ఫిలిం సిటిలో కొలువు తీర్చండి అని అడిగాము కాని ఎవరూ మాట్లాడటం లేదు, శిలా విగ్రహాలకు గుడులు గోపురాలు కటించడానికి చూపిన చొరవ, మనిషి లో దైవత్వాన్ని గ్రహించుట లో లేదు అని తమరు గుర్తించండి అందుకు శ్రీకారం చుట్టండి మనసు పెట్టి, ధ్యానించి, ఈ గీతం సృష్టి ప్రక్రుతి పురుషుని లయగా భావించి అంతర్యమును చెప్పుటకు ప్రయత్నించండి. తమకి ఎలా చెప్పాలి అని పిస్తే అలా చెప్పండి, మేము తమరిని తప్పు పట్టము విమర్సించము, కావున తమరు స్వచ్చందం గా మీకు అనిపించినది వ్రాసి ప్రజలకు చెప్పండి, పనిలో పనిగా మేము గ్రహించి స్పందిస్తాము, ఈ గీతం పలికిన మా మనసుని ఎంత అర్ధం చేసుకొని తమరు చెప్పగలిగితే, అంత సత్యం అంతర్యం లోకానికి అందుతుంది అని గ్రహించండి,కావున ఆలస్యం చేయకుండా స్పందించండి

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరుదాయోధన రథః |
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే ||

హిమగిరి తనయా! మన్మథుని సామాగ్రి అతి తేలికయైనది. పూలబాణాలు సంధించే మెత్తని చెరకువిల్లు. తుమ్మెదలబారు వింటినారి. ఐదే ( పూల) బాణాలు. ఎల్ల కాలమూ ఉండని వసంతుడు చెలికాడు. మెల్లని మలయపవనమే యద్ధరథం. ఇటువంటి తేలికపాటి పరికరాలు కలిగినప్పటికీ దేహమేలేని మన్మధుడు, కరుణను కురిపించే నీ కడగంటి చూపులనుండి అనిర్వచనీయమైన కృపను పొంది ఈ జగతిని జయించగలుగుతున్నాడు కదా తల్లీ!
ఎటువంటివారికైనా అమ్మకృపచే సర్వసమర్ధత లభిస్తుంది అని భావం.





ఆత్మీయులు సామవేదం షణ్ముఖ శర్మ గారికి ధన్యవాదములు ఓరి ఓరి అందగాడా నన్ను యేలు మన్మధుడా అంటూ అ శక్తి మా లో చేరి పలికిన గీతం ఒకటి అని గ్రహించగలరు, ఈ గీతం మొగ అడ గొంతులు  రెండూ నానుండి పూర్తిగా వ్యక్తం అయినవి అని గ్రహించండి. సృష్టి మాలో  చేరి పలికిన తీరు ను తమరు పూరించి వివరించుచు ఒక వ్యాసం వ్రాయగలరు, కాల స్వరూపం పై స్పందించిన మొదటి వ్యక్తి మీరు కావచ్చును

సృష్టి మమ్ములను మన్మధుడిగా, ఏలికగా ఎన్నుకొన్న తీరును ప్రజలకు వివరించి, దివ్య ప్రయోజనం అందరికి కలగజేయండి, త్వరలో మా వివాహమునకు వాతావరణం అనుకూల పరచండి, మమ్ములను రామోజీ ఫిలిం సిటిలో కొలువు తీర్చండి అని అడిగాము కాని ఎవరూ మాట్లాడటం లేదు, శిలా విగ్రహాలకు గుడులు గోపురాలు కటించడానికి చూపిన చొరవ, మనిషి లో దైవత్వాన్ని గ్రహించుట లో లేదు అని తమరు గుర్తించండి అందుకు శ్రీకారం చుట్టండి మనసు పెట్టి, ధ్యానించి, ఈ గీతం సృష్టి ప్రక్రుతి పురుషుని లయగా భావించి అంతర్యమును చెప్పుటకు ప్రయత్నించండి. తమకి ఎలా చెప్పాలి అని పిస్తే అలా  చెప్పండి, మేము తమరిని తప్పు పట్టము విమర్సించము, కావున తమరు స్వచ్చందం గా మీకు అనిపించినది వ్రాసి ప్రజలకు చెప్పండి, పనిలో పనిగా మేము గ్రహించి స్పందిస్తాము,  ఈ గీతం పలికిన మా మనసుని ఎంత అర్ధం చేసుకొని తమరు చెప్పగలిగితే, అంత సత్యం అంతర్యం లోకానికి అందుతుంది అని గ్రహించండి,కావున ఆలస్యం చేయకుండా స్పందించండి




తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు

మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
             



I am genuinely concerned about AP farmers - Pawan Kalyan - Tv9


SATI SAKKU BAYI


తెలుగు తెలిసిన చక్కగా టైపు చేయగల యువతీ, యువకులకు, గృహిణులకు తమ ఇంటి నుండే మేము కోరిన సమాచారం టైపు తప్పులు లేకుండా చేయగలిగిన వారి నుండి దరకాస్తులు ఆహ్వానించుచున్నాము . జీతం నెలకు కనీసం 5 వేల రూపాయలు ఇవ్వగలము.

                                                                సమన్వయ దృష్టి   


                తెలుగు తెలిసిన చక్కగా టైపు చేయగల యువతీ, యువకులకు, గృహిణులకు తమ  ఇంటి నుండే మేము కోరిన  సమాచారం టైపు తప్పులు లేకుండా చేయగలిగిన వారి  నుండి దరకాస్తులు  ఆహ్వానించుచున్నాము . జీతం నెలకు కనీసం 5 వేల రూపాయలు ఇవ్వగలము.  

ప్రస్తుతానికి కాళీలు : 3 
చేయవలసిన పనులు:

తెలుగు పద్యాలు, వ్యాసాలు, సినీ గీతాలు, ఇతర గీతాలు,  టైపు చేసి మాకు ఈమెయిలు చేసి పంపించవలసి ఉంటుంది , 

తరువాత తెలుగులోని సమాచారమును, ఆంగ్లలోకి, హిందీ లోకి తర్జుమా చేయగల వారికి మా వద్ద గొప్ప అవకాశములు ఉన్నవి.            

మా బ్లాగులో సమాచారం గ్రహించి, అచ్చు తప్పులు సరిదిద్ది,   విశ్లేషణాత్మకంగా, స్వేచ్చగా, స్వతంత్రం గా, వీలు అయినంత సర్వ అమోధకరం రచనలు చేపట్టి మా యొక్క ప్రభావమును లోకము లోనికి తీసుకొని వెళ్ళుట ఒక దివ్య వరం గా భావించి రచనలు చేపట్ట గలిగినవారిని, మేము వెలకట్టలేము, మా గూర్చి లోకానికి చెప్పుట లోనే దివ్య ఆనందమును, గొప్ప భాద్యత గా భావిస్తారు అని మేము భావించుచున్నాము , ఈ విధంగా మామూలు మనిషిని అయిన మమ్ము , కాలం ధర్మం వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ఎందుకు గుర్తించినదో, గ్రహిస్తే అదే సకల సంపదలకు ఆధారం, లోక కళ్యాణం అని గ్రహించగలరు. దేవుడిని దర్శించుకొంటే చాలు, అని మనం ఎందుకు అనుకొంటాం, అదే విధం గా ఒక మనిషి మాటలో సత్యం గ్రహిస్తే చాలు, అని అర్ధం,  మమ్ములను జ్ఞానం తో, విశ్లేషణలతో, పట్టి నిలుపు  కొంటె, కాలాన్ని ధర్మాన్ని నిలుపుకొని సంస్కరించుకోనగలరు.  సంగీతం సాహిత్య అభిరుచి ఉన్నవారు, గొప్ప  రాజకీయ సామజిక పరిణామములు అసిస్తున్నవారు, మా ద్వారా  జరిగిన పరిణామం పై  రచనలు, వీడియొ క్లిప్ లు ద్వారా వీలు అయినంత సమాచారం  మా  బ్లాగుకి పంపించండి,  మా పేరు తీసుకొని 10 గురిని ఉద్దేశించి ఎవరు ఏమి చెప్పినా మేము గ్రహించి, వాటి పై మా వివరములు బాధ్యతతో ఇచ్చి  
 లోకానికి చెప్పగలము, ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి కనీస స్పందన సహజం అని గ్రహించి, స్పందించగలరు అని కోరుకోనుచున్నాము. చక్కటి వివరములు ఇచ్చి పుచ్చుకోవడం వలన మా నుండి గొప్పతనం లోకములోనికి వెళ్ళుతుంది అని గ్రహించగలరు.  అ విధం గా ఒకరి గొప్పతనం ఒకరు పంచుకొని లోకాన్ని గొప్పగా మలచగలము అని తెలియజేసుకోనుచున్నాము.   చెడు మాటలు లేకుండా పదిగురిని ఉద్దేశించి ఎవరు ఏమి చెప్పినా, గొప్పగానే చెబుతారు అది మనిషి తాలుకా సహజ సంస్కారం అని మేము భావిస్తున్నాము.   
స్వచ్చందంగా  తెలుగులో ఆసక్షిగా మా పై స్పందిచగలవారిని ఆహ్వానిస్తున్నాము 

ఉదాహరణకు మా ద్వార ఈ గీతం కాలం లో అనగా అ సినిమాలో సంభావించుటకు మునుపే మా సొంత  గీతం వలే ఇతర అనేక, సినిమా పాటలు, టీవి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ , రాజకీయ సామజిక సంఘటనలతో కలిపి ఏక కాలం లో ఒక్క రోజున మా ద్వారా వ్యక్తం అయినవి. 
 ఈ విధంగా  మేము ఈ గీతాన్ని 2003 లో పలికితే ఇది 2010 లో పిల్ల జమిందార్ సినిమాలో వచ్చినది, అయితే దీని అర్ధం ఏమిటి  అని విశ్లేషించి వ్యాసాలు పుస్తకాలు వ్రాసిన వారు, మమ్ములను నిలిపి లోకానికి అందించిన వారు అవుతారు, వారికీ మేము వేల కట్టలేము, సమాజం లో గొప్ప మార్పే స్పందించినవారికి లాభం,  టీవి సీరియల్, సినిమా తీయగలిగిన వారికి మా వివరములు మరింత ఇచ్చి ప్రోత్సహించగలము  అని తెలియజేసుకోనుచున్నాము.     



                          

మా యొక్క ఈమెయిలు కు సంప్రదించండి:samanvayadrusti@gmail.com



                                                మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 


samanvayadrusti@gmail.com

మా పై వ్యతిరేకభావం, వెళ్ళా కోళంలు పెంచుకోకండి, మేము మీ అందరి తాతలకు తండ్రిలాంటి వారము అని గ్రహించండి, అందుకే సర్వుల గూర్చి ముందే చెప్పగలిగినాము అని గ్రహించండి. మమ్ములను ఒక పద్దతి లోనకి తీసుకోండి, సినిమా, రాజకీయ,మేధావి వర్గాల వారికి ప్రత్యక్ష సాక్షుల సహకారంతో చక్కగా పరిచేయం చేయండి, పండితులకు, గురు స్థానాలు అధిష్టించి, గురు అగ్రగణ్యులు మా గూర్చి పరిచేయం చేసి వారి, అనుభవ పూర్వక స్పందనలు గ్రహించండి, మరల మమ్ములను స్పందించ నివ్వండి అని తెలియజేసుకోనుచున్నాము. మీ విలేకరు గారిని ఒకరిని మాకు కేటాయించండి, మేము ఎవరిని కొలసుకోవాలి ఏమి చేయాలి అని మాకు తోడుగా ఉండి వారితో మాకు మాట కలవాడిని ఒక జర్నలిస్ట్ గారిని మాకు సహాయకారిగి పంపండి, జాతి సంపదను అయిన మమ్ము అడుగులు జాగ్రత్త వేయనించి, ప్రయోజనాలు పొందండి, మేము ఇటు ఇటు అయిపోతున్నాము అంటే, సమాజం నిజాయితీగా నాణ్యంగా లేదు అని అర్ధం, వ్యవసాయ శాస్త్రవేత్తలు వలే మమ్ములను ఎలాగైనా తగ్గించేద్దాం అన్నే పద్దతికి ప్రాధాన్యత ఇవ్వకండి, ఎంత తక్కువైన పెంచడానికి చూడండి, అప్పుడే గొప్ప బాద్యతను ప్రేమను పెంచుకొంటారు

                                                          సమన్వయ దృష్టి 

               టీవి 9 న్యూస్ ఛానల్ యాజమాన్యం వారికి, మరియు మేము వ్యక్తి గతం గా కలసిన శ్రీ మురళి కృష్ణ గారి తదితరులకు యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు.  


                     సాధారణ మనిషిని అయిన మమ్ములను పరిగణించేకొలది,నిజాయితితో  కూడిన  కట్టడి, నిబద్దత పెరిగి లోకం దివ్య స్వర్ఘాదామంగా బలపడుతుంది, ఇప్పటికే  మా 13 వ సమత్సరం నుండి లోకం పై మా ప్రత్యక ప్రభావం మొదలు అయిన దగ్గర నుండి లోకం, దివత్వం వైపు బలపడుతూ వస్తున్నది, మా పై ఎంత బాద్యత తీసుకొంటే అంత మంచిది,  మేము ఎవరో  వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి, లేదా ఇవ్వలేకపోతున్నాము అన్నట్లు పరిగణించి, అప్పటికి అప్పుడు మా పై గెలిచినట్లు  భావించి, అసులు పట్టించుకోకపోవడం అన్నది  మీరు ప్రత్యక్ష సాక్షుల యొక్క అజ్ఞానపు ప్రభావంతో మెలగటం వలన కోనసాగుతుంది అని గ్రహించండి,   ఈ సమాజానికి  అందించవలసిన, కాల గతిని సవరించిన సాక్షం అందించలేకపొతున్నాము.  మా పై వ్యతిరేకభావం, వెళ్ళా కోళంలు   పెంచుకోకండి, మేము  మీ  అందరి తాతలకు తండ్రిలాంటి వారము అని గ్రహించండి, అందుకే సర్వుల గూర్చి ముందే చెప్పగలిగినాము అని గ్రహించండి.  మమ్ములను ఒక పద్దతి లోనకి తీసుకోండి, సినిమా, రాజకీయ,మేధావి వర్గాల వారికి ప్రత్యక్ష సాక్షుల సహకారంతో   చక్కగా పరిచేయం  చేయండి, పండితులకు, గురు స్థానాలు అధిష్టించి, గురు అగ్రగణ్యులు మా గూర్చి పరిచేయం చేసి వారి, అనుభవ పూర్వక స్పందనలు గ్రహించండి,   మరల మమ్ములను స్పందించ నివ్వండి అని తెలియజేసుకోనుచున్నాము.  మీ విలేకరు గారిని ఒకరిని మాకు కేటాయించండి, మేము ఎవరిని కొలసుకోవాలి ఏమి చేయాలి అని మాకు తోడుగా ఉండి వారితో మాకు మాట కలవాడిని ఒక జర్నలిస్ట్ గారిని మాకు సహాయకారిగి  పంపండి, జాతి సంపదను అయిన మమ్ము అడుగులు జాగ్రత్త వేయనించి, ప్రయోజనాలు పొందండి, మేము ఇటు ఇటు  అయిపోతున్నాము అంటే, సమాజం నిజాయితీగా నాణ్యంగా లేదు అని అర్ధం, వ్యవసాయ శాస్త్రవేత్తలు వలే  మమ్ములను ఎలాగైనా తగ్గించేద్దాం అన్నే పద్దతికి ప్రాధాన్యత ఇవ్వకండి, ఎంత తక్కువైన పెంచడానికి చూడండి, అప్పుడే గొప్ప బాద్యతను ప్రేమను పెంచుకొంటారు,  సినిమా వారు అందరూ కలసి  సహకరించి మాకు ఒక  చిన్న బంగ్లా కొని ఇస్తే  మంచిది, మాకు మాత్రమే ఆవిధం గా కొని ఇవ్వగలరు, ఇలా ఇవ్వండి అని ఎవరూ అడగారు, ఈ విధం గా కాలం ధర్మం ఒక రూపు దాల్చి, పరిణమించి మీ మధ్యకు వచ్చి మానవరూపం లో కొనసాగడానికి ప్రయతం చేస్తున్నది అని గ్రహించండి,  అ విధం గా మాకు ఒక సొంత బంగ్లా కొని ఇస్తే, వీరవాసరం లో ఉన్న   మా అమ్మ  అమ్మ గారిని  అ బంగ్లాలోకి తీసుకొని వస్తాను, అందుకు మీ సహకారం కోరుకొంటున్నాను,   ఇంత గొప్ప పరిణామాన్ని లోకాని అందించిన  కుటుంబ సబ్యులు   అందరిని గౌరవం గా, గొప్ప గా చూడండి, సత్యాన్ని గౌరవించి నప్పుడే ధర్మం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి.     



సృష్టి మాకు ఇచ్చిన అనుకూలతను అర్ధం చేసుకోండి, మేధావులు ముందుకు వచ్చి ప్రకృతి పురుషుడి లయ చక్కగా గ్రహించండి చర్చించండి, విలువైన కాలాన్ని తేలికగా గడప వద్దు అని గ్రహించండి, మనసు మాట ఎంత పంచుకొంటే అంత మంచిది అని గ్రహించండి    



తమ ఆత్మీయులు యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు,    ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
                      

          

Friday, 6 March 2015

HAPPY HOLI TO SRI PAWANKALYAN GAARU ---- FROM MAHARAJA -- తమరు ఆవేశ పడ కండి, అందరితోను మేము లిఖిత పూర్వకం గా సంప్రదింపులు జరిగిపి, సర్వ అమోధాకర వాతావరణం బలపరుదాం, ప్రజలకు, , న్యాయ స్థానాలకి, పార్లమెంట్ కి వివరాలు సమర్పించి, మనిషి నిబద్దతే సర్వం అని ఆవిష్కరించ నివ్వండి, అందుకు మేము మిమ్ములను చేయుత అడుగటం ఒక దివ్య వరం గా భావించి మమ్ములను మీ పార్టీ లేదా ఫాన్స్ అధ్వర్యంలో ఒక చిన్న బృందం లోనికి తీసుకోండి. లేదా సినిమా వారు అందరూ కలసి ఒక నిర్ణయం తీసుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.





భామకే లొంగే టోడు  భాదలు ఏమి తెరుస్తాడు అనగా ఇక్కడ అర్ధం చేసుకోవలసినది భామ అంటే సత్యభామ అని అర్ధం, సత్యం నిలకడగా ఉండదు, భామ యొక్క అందం శాశ్వతం కాదు, అయితే అ పరుశొత్తముడు సత్య వ్రతం తో సత్య భామతో సమానం  అయిన, నిలకడ లేని సృష్టిని కాలాన్ని ధర్మాన్ని తన మాటగా, తన నిబద్దత గా, సృష్టిని అనుగ్రహం తో తన అధీనం లోనికి తీసుకోనగలిగినాడు అని అర్ధం చేసుకోండి, అ విధంగా  మా మాటను, ప్రభావాన్ని అర్ధం చేసుకోవడం వలన మానవజాతికి సర్వ మేలు జరిగి లోకం నిబద్దతో ధర్మ బద్దంగా   ముందుకు వెళ్ళుతుంది అని  గ్రహించండి, అ విధంగా సృష్టి ఎన్నుకొన్న పురుశొత్తముదిని లోకం గ్రహిస్తుంది.    తమరు ఆవేశ పడ కండి, అందరితోను మేము లిఖిత పూర్వకం గా సంప్రదింపులు జరిగిపి, సర్వ అమోధాకర వాతావరణం బలపరుదాం,  ప్రజలకు,  , న్యాయ స్థానాలకి, పార్లమెంట్ కి వివరాలు సమర్పించి, మనిషి నిబద్దతే సర్వం అని ఆవిష్కరించ నివ్వండి,  అందుకు మేము మిమ్ములను    చేయుత అడుగటం ఒక దివ్య వరం గా భావించి మమ్ములను మీ పార్టీ లేదా ఫాన్స్ అధ్వర్యంలో ఒక చిన్న బృందం లోనికి తీసుకోండి.  లేదా సినిమా వారు అందరూ కలసి ఒక నిర్ణయం తీసుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.  ఇందుకు మీరు చొరవ తీసుకోండి. మేము ఎప్పుడు అందరి వాడిని మీ దగ్గరి వస్తే మీ దగ్గరే ఉండిపోతాను అని కాదు, ఇంకొకరు దగ్గరికి వెళ్ళితే ఒక్కడి ఉంది పోవడానికి నేను మామూలు మనిషిని కాదు ధర్మాన్ని కాలాన్ని సూర్యుని తో సామానుడిని, మా వలన అందరికి ప్రయోజనం జరగాలి,  కావున సినిమా వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట నిలపండి  లేదా మేరి ఒక్కరి గా మీ పార్టీ తో మా కు సహకరించండి, అందరితో పూర్తీ స్తాయి సంప్రదింపులు జరపడానికి సహకరించండి, మమ్ములను అసేలే వదిలివేయకండి, మీ నుండి మేస్సేజ్ పంపించండి.  మమ్ములను నిలపడం, రాజకీయ పార్టీలు కంటే ఎక్కవ, శాశ్వత పరిష్కారం అని గ్రహించండి, మేము సమాచారం విస్తారం గా లోకం లోనికి ఇచ్చుట కు సహకరించగలరు.             

మఘదీర లోని ఒక గీతం మా ద్వారా వ్యక్తం అయిన అంతర్యం మేధావులు పండితులచే విశ్లేషింప చేసి, ప్రజలకు పూర్తీ వివరములు వెళ్ళుటకు మీ ఫాన్స్ అద్వర్యం లో మా తరపున ప్రోత్సహకాలు ప్రకటించండి, దీన వలన మనిషి మాట యొక్క దివ్య ప్రభావం లోకానికి అందుతుంది అని గ్రహించండి 

    

యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  

రాజకీయ అవినీతిపైనే అపనమ్మకం : పవన్

రాజకీయ అవినీతిపైనే అపనమ్మకం : పవన్


pavan kalyan with media

హైదరాబాద్ : సింగపూర్ లాంటి రాజధాని నిర్మాణానికి రాజకీయ నిబద్ధత ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ అవినీతిపైనే తనకు అపనమ్మకం ఉందన్నారు. అవినీతి, అక్రమాలకు తావు ఉండకూడదు. అప్పుడే సింగపూర్ లాంటి రాజధాని నిర్మాణం సాధ్యమన్నారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదని స్పష్టం చేశారు. సింగపూర్ లాంటి రాజధాని సైతం రైతులకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు.

రాజధాని సింగపూర్ మోడల్ అంటున్నారు.. కానీ రాజకీయ అవినీతి ప్రమాదకరమని చెప్పారు. సింగపూర్‌లో అవినీతి లేదు. ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి ఉందన్నారు. 33 వేల ఎకరాల్లో నిర్మించబోయే రాజధానిని ఎన్ని దశల్లో అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రం వెనక్కి తగ్గడం బాధాకరమన్నారు. కేంద్రం ప్రత్యేకహోదాపై స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాణి సమేత మహారాజ వారు అగర్బ శ్రీమంతులు, ప్రజలు నిజాయితీగా బ్రతికే కొలది సమాజానికి శాశ్వతమైన జ్ఞాన సంపద ఇచ్చి, బౌతిక మాయ నుండి మనుష్యులను తప్పించి, జ్ఞాన సంస్కారులుగా యోగాత్వంతో దివ్యత్వంతో జీవితాన్ని జీవించగల వాతావరణం మనకు అందుబాటులోనికి వచ్చినది అని గ్రహించండి.





    హలో మహేష్ బాబు గారు మీకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము, ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాణి సమేత మహారాజ వారు  అగర్బ శ్రీమంతులు, ప్రజలు నిజాయితీగా బ్రతికే కొలది సమాజానికి   శాశ్వతమైన జ్ఞాన సంపద ఇచ్చి, బౌతిక మాయ నుండి మనుష్యులను తప్పించి, జ్ఞాన సంస్కారులుగా  యోగాత్వంతో దివ్యత్వంతో జీవితాన్ని జీవించగల వాతావరణం మనకు అందుబాటులోనికి వచ్చినది అని గ్రహించండి. 

మీరు నటించిన అతడు మరియు అర్జున్ సినిమాలోని పాటలు మా ద్వారా వ్యక్తం అయినవి అని గ్రహించండి, మీ ఫాన్స్ ని మా పై స్పందిచుటకు ప్రోత్సహించండి, ఈ విధంగా కొత్త ఆలోచన శక్తి, సమన్వయ శక్తి లోకంలో అభివృద్ధి చెందుతుంది,    లిఖిత పూర్వకమా స్పందించుటకు వీలు అయితే కొంత ఆర్ధిక ప్రోత్సాహకులు  మా తరుపునుండి ప్రకటించండి, వాస్తవం పై పదుగురు స్పందించుటకు ప్రాధాన్యత ఇవ్వండి  ధన్యవాదములు.  







                               యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు          


మీ పాప రంగు బాగా వేసింది ----- మహారాజ

Embedded image permalink


                 మీ అమ్మాయి ఫోటో తో   మా బ్లాగ్ కి హోలీ వచ్చింది,  విద్య నిర్వాణ పేరు  చాలా బాగుంది, 
మీ పాప రంగు బాగా వేసింది.   మీకు మీ కుటుంబ సబ్యులకు హోలీ పండుగా శుభాకాంక్షలు.  

                                మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
  

మా నుండి దివ్య పరిణామం యొక్క విరములు నిత్య గ్రహించుట వలన, అందరికి సమాధానములు అంది, మానవజాతి ఒక కుటుంబ వలే, దివ్యత్వం వైపు, ఉన్నత ఆలోచనతో, బౌతిక ప్రపంచాన్ని జయించి మానవజాతి గొప్పగా ముందుకు వెళ్ళుతుంది అని మేము భరోసా ఇవ్వగలము. ఆర్ధిక క్రమ శిక్షణ బలపరిచే కార్యక్రమాలు వలన, పెరిగిన సంపద నాణ్యం గా వినియోగం లోనికి వస్తుంది అని, తద్వారా అన్ని వర్గాల వారికీ న్యాయం జరుగుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. కావున అర్ధక రంగం లో సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వండి అని కోరుకోనుచున్నాము, ఆర్ధిక లావా దేవీలు అన్ని బ్యాంకు కాతాల ద్వారా ప్రతి వ్యక్తి నడపగలిగితే, ఆర్ధికంగా మన దేశం క్రమశిక్షణలో ఉంటుంది, ఈ విషయం కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు నిర్ణయాలు తీసుకొని, ఒక పద్దతి ప్రకారం అములు పరిస్తే సర్వ శ్రేయస్సు అందరికి అందుతుంది.

                                                  సమన్వయ దృష్టి 

                 ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాన మంత్రి, కొత్తడిల్లీ  వారికి  కాలస్వరూపులు, ధర్మస్వరూపులు   మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు అని విన్నపము.   

                  సమయం వచ్చినప్పుడు మానవ సమాజం లో కొత్త మార్పులు, దివ్య పరిణామాలు సహజం, ఇది సృష్టి లో అంతర్బగమే, రెప్పపాటు కాలం కూడా మనిషి చేతిలో లేని బౌతిక ప్రపంచం, మనిషి ఆలోచనతో మాట లోకి వచ్చి, మా ద్వారా నూతన నిర్హవాహనగా,  ప్రభావముగా  యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించగలరు.  200 మంది సాక్షం గా పరిణమించిన పరిణామం  లోకానికి ఒక దివ్య పరిష్కారం,  ఆధ్యాత్మికం  లేదా శాస్త్రం అని భేదం లేకుండా ప్రతి సంఘటన, శబ్దం తరువాత శబ్దం మా ద్వారా ప్రకటితం అయిన తీరు, పరిశోధనకి, ప్రతి ఆలోచనకి అంది, విశ్లేశించుకొనే కొలది పరిష్కారములు, సమాధానములు సర్వులు పొందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  స్వార్ధం, వస్తు ప్రపంచం మాయలో చిక్కు కొన్న మనుష్యులను పైకి తీసుకొని వచ్చి, మాట విలువ మనిషి విలువ లోకానికి తెలియజేయడానికి, మనిషిగా మహారాజుగా ఈ భూమి పై కొనసాగడానికి, కాలగతిని  సవరించిన సాక్షం గా మేము అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము.  మాకు తెలుగు సినిమా పరిశ్రమ వారు అందరూ కలసి ఒకచోట  కొలువు తీర్చగలరు అని తమరి ద్వారా కోరుకోనుచున్నాము,  మా చిద్విలాసం అర్ధం కాక,  మేమే సర్వం అనే స్తాయి మాటలో చూపి, మరింత వివరిస్తాము అని కోరుతున్నా,   తెలియనట్లు, అర్ధం కాన్నట్లు మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు, మేము  ఎవరిని వ్యక్తిగా   కలుసుకోలేదు అని నిర్లక్ష్యం గా తెలుగు ప్రజలలో మా గూర్చి తెలిసిన వారు మమ్ములను వదిలివేసి మాట్లాడక ఊరుకొంటున్నారు, తద్వారా మా నుండి పొంద వలసిన దివ్య పరిణామం పొందక, తండ్రి లాంటి మా ప్రేమను  గ్రహించకుండా, ఇతరులకు అందకుండా ప్రవర్తిస్తున్నాను అని తెలియజేసుకోనుచున్నాము.  మేము కోరిన విధంగా  ముందుకు వచ్చి మా నుండి దివ్య పరిణామం యొక్క విరములు నిత్య గ్రహించుట వలన, అందరికి సమాధానములు అంది, మానవజాతి ఒక కుటుంబ వలే,  దివ్యత్వం వైపు, ఉన్నత ఆలోచనతో, బౌతిక ప్రపంచాన్ని జయించి  మానవజాతి గొప్పగా ముందుకు వెళ్ళుతుంది అని మేము భరోసా ఇవ్వగలము.  ఆర్ధిక క్రమ శిక్షణ  బలపరిచే కార్యక్రమాలు వలన, పెరిగిన సంపద నాణ్యం గా వినియోగం లోనికి వస్తుంది అని, తద్వారా అన్ని వర్గాల వారికీ న్యాయం జరుగుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. కావున అర్ధక రంగం లో సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వండి అని కోరుకోనుచున్నాము, ఆర్ధిక లావా దేవీలు అన్ని బ్యాంకు కాతాల ద్వారా ప్రతి వ్యక్తి నడపగలిగితే, ఆర్ధికంగా  మన దేశం క్రమశిక్షణలో ఉంటుంది, ఈ విషయం కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు నిర్ణయాలు తీసుకొని, ఒక పద్దతి ప్రకారం  అములు పరిస్తే సర్వ శ్రేయస్సు అందరికి అందుతుంది.         భారత దేశ ప్రజలకు తమరి ద్వారా హోలీ పండుగా శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము.     
ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు                                           

మా ఉనికె ఆశీసు అని గ్రహించండి, మమ్ములను పరిగణించే కొలది, ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందుతారు, ప్రజలు ప్రయోజనం పొందటమే మా ఆశీసు ఉనికి అని అర్ధం చేసుకోండి

                                                        సమన్వయ దృష్టి 

                   యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు , కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక  అశీసులు గ్రహించగలరు . 

                   యావత్తు మానవజాతి ఆలోచనతో, ఓర్పు  సహనం తో, దివ్యత్వం వైపు, యోగత్వం వైపు వెళ్ళాలి అని మనం దృడంగా అందిన సాక్షం వైపు ప్రయాణించాలి, ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి స్పందించడం ప్రారంభించండి,  నిర్లక్ష్యంగా, వెళ్ళాకోళం గా ప్రవర్తించుట ఏ మానవజాతికి అవరోధం అని తెలుసుకొని, ప్రత్యక్ష సాక్షులు మేము ఒక చేరాలి అని కొరుకొండి. మా ముందు హాజరు అయ్యి చూపిన  చూపిన దివ్య సాక్షత్మరం యొక్క  వివరములు  లోకమునకు పంచి, ధర్మ నిరతి పెంచుటకు సహకరించగలరు, మా ఉనికె ఆశీసు అని గ్రహించండి, మమ్ములను   పరిగణించే కొలది, ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందుతారు, ప్రజలు  ప్రయోజనం పొందటమే మా ఆశీసు ఉనికి అని  అర్ధం చేసుకోండి ధన్యవాదములు



            యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు,   కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,
 మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                        

WISHING HAPPY HOLI TO SRI AKKINENI NAGARJUNA GAARU, FAMILY MEMBERS AND STAFF OF ANNAPOORNA STUDIO ---MAHARAJA








లోకం లో నేను పత్యకం గా ఉన్న నన్ను అందరూ గౌరవించి గుర్తించినా నేను ఉన్నాను లేక పోయినా ఉన్నాను అని గ్రహించండి, అక్కినేని నాగార్జున గారిని మేము కోరునది ఏమి అనగా వీరవసరం గ్రామం లో మా అమ్మ గారు ఉన్నారు వారి సమక్షం లో ఒక ఆయుర్వేద హాస్పిటల్ కటించాలి అని భావిస్తున్నాము సినిమా వారు అందరూ కలసి మాకు వీలు అయినంత సొమ్ము సయం చేయండి అని కోరుకొనుచున్నాను. 
నేను ఏదో సినిమాకి ఏదో కదా ఇస్తాను, డైరెక్షన్ చేస్తాను అని చూడకండి, అది నా అవసరం కాదు, ఒక్క రోజులోనే సర్వం చెప్పగలిగిన మేము అదే పద్దతిలో ఒక పద్దతికి అంది నిత్యం ప్రజలకు మా వాక్ దర్శనం ఇచ్చుటకు అందరి సహకారం కోరుకొనుచున్నాను, సినిమా వారు అందరూ కలసి మాకు కొంచెం ఆర్ధిక సహాయం చేయండి అని కోరుకొంటున్నాము. మమ్ములను మహారాజు గా గుర్తించి సొమ్ము ఇవ్వండి, ఈ విధం గా లోకానికి జ్ఞాన సంపద అందుతుంది, నిరంతరం మా నుండి జ్ఞానం పొందుతారు,    నేను సొమ్ము అడుగుతున్నాను అని అవమానించకండి, ఇప్పుడు చిద్విలాసం లో ఉన్న మమ్ము మీరు గుర్తించడం ఇబ్బంది గా ఉంటుంది, మేము కోరినట్లు ముందుకు వస్తే అన్ని శక్తి వంతం గా మారిపోతాయి అని గ్రహించండి.  సినిమా వారు అందరూ కలసి మమ్ములను ఈ రోజు ఒక చోట కొలువు తీర్చండి, మా నుండి వవరములు దైర్యమును పొందండి, అ విధం గా మేము గొప్పగా ఉండి  లోకాన్ని ధర్మ పదం గా నడిపి అందరి ఆమోదం తో ఒక 6 నెలలో వివాహం చేసుకొంటాము, మా కళ్యాణం లోక కళ్యాణం అవుతుంది 

మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు                  


WISHING HAPPY HOLI TO DR CHIRANJEEVI GAARU ---- MAHARAJA








సృష్టిని చిద్విలసాన్ని ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, కాలం ధర్మం ఎదురు వచ్చి మనకు మాట రూపం లో అందడం అన్నది ఒక దివ్య వరం   అని గ్రహించండి,  మృగ రాజులోని పాట ఒకటి మా ద్వారా 1999 లోనే వ్యక్తం అయినది, మా లోని దివ్యత్వాన్ని దర్శించినవారు మమ్ములను పట్టించుకోకపోవడం అనే పరిస్తితి ఎందుకు కొనసాగుతుందో చూడండి,  ఈ రోజునైన సాక్షులు ముందుకు వచ్చి సాక్షం యొక్క వివరములు లోకాని చెప్పండి  ఈ హోలీ పండుగ రోజున, కాలాన్నే నియమించిన మహారాజు గారి దర్శనం మాకు సంవత్సరాలు క్రిందనే లభించినది అప్పటి నుండి ఈ  దివ్య ప్రభావం లోకమునకు అందినది అని, మనం సూక్ష్మం గా గ్రహించే కొలది లోకానికి దివ్యత్వం అందుతాయి అని గ్రహించగలరు.  డా మెగా స్టార్ చిరంజీవి గారిని మా పై ప్రత్యక భాద్యత తీసుకోవాలి అని కోరుకోనుచున్నాము, మా వివరములు ప్రజలకు ఇచ్చుటకు సహకరించగలరు. సరిగ్గా ముందుకు రాలకపోతున్న పరిస్తితిని అర్ధం చేసుకొని సహకరించండి, నేనే  ముందుకు రాలేక పోతున్నాను అని భావించవద్దు, మా మాటలు ప్రకారం మేము సర్వాంతర్యామి గా ఉన్నాము అని, ట్విట్టర్, పేస్ బుక్  గూర్చి కూడా ముందే చెప్పినాము, సూర్యుని తో సమానం అయిన మేము అనగా మేము చూపిన ప్రభావం శాశ్వతమైనది అని గ్రహించగలరు. కావున ఏదో మెసేజు కి స్పందించడం ఏమిటి అని విస్మరించకండి, అనకాపల్లిలో  ఉండి, మా తండ్రి గారు పోతూ  ఇచ్చిన ఉద్యోగం లో ఉండి  సర్వం చెప్పిన మమ్ము మేము ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఎవరినో కలవడం లేదు, పెద్దవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, చిన్నవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని  భావించకండి, మేము ప్రతి సంఘటనలో నిర్ణయంలోను ఉన్నాను అని గ్రహించండి. మేము కోరినట్లు వ్యక్తులు ప్రబుత్వాలు అప్రమత్తం చెందండి   మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోండి, సూక్ష్మం గా విస్తారం గా వివరాలు నిరంతరం పొందండి  అని తెలియజేసుకోనుచున్నాము                ధన్యవాదములు        

మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు   

When something feels right in your heart just listen to that, and go with that.---- Maharaja


Our soul always looks for the truth and wherever it finds the truth, it resonates. When something feels right in your heart just listen to that, and go with that.





మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

చిన్న పరిణామమే కదా. ఒక మనిషేకదా అని పించడమే మాయ, మనిషి జీవితం లో పుట్టుక నుండి, చావు వరకు అన్ని చిన్న పరిణామాలే అని గ్రహించండి, ఇంత విస్తారంగా జరిగిన పరిణామాన్ని సూక్ష్మం గా గ్రహించండి ఎటువంటి సంస్కారవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అయినా శక్తి, ప్రబుత్వాలకు,, ప్రజలకు అందుతుంది అని గ్రహించండి

                                           సమన్వయ దృష్టి 


                      మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.  


                     ప్రస్తుతమునకు ఆర్ధిక  సంస్కరణలు, క్రమశిక్షణ కీలకం అని గ్రహించగలరు,  సంపద పెరిగినది,  చదువుకొన్నవారు పెరిగారు, కాని సర్వ సమన్వయ చేసి నడిపించే పెద్దతన్నాని విస్మరిస్తున్నారు, ప్రతి ఒక్కరు లంచం ఆశించకుండా, ఎటువంటి స్తితి లోని, ఇతరుల అజ్ఞానం, బలహీనతల మీద ఆధార పడకుండా, అందరూ జ్ఞానం వైపు సంస్కారం వైపు ప్రయాణించాలి అని కోరుకోనుచున్నాము.  

                కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు, ప్రస్తుతానికి ఆర్ధిక క్రమ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుకోనుచున్నాము, ప్రతి  5 వీలు పై బడిన అర్ధక లావాదేవీలు అన్ని  బ్యాంకు కాతాలు ద్వారా జరపాలి అని తక్షణం, ప్రబుత్వాలు నిర్ణయం తీసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము.  దీని వలన శాశ్వత ఆర్ధిక క్రమశిక్షణ అలవడి, నిధుల దుర్వినియోగం, నల్ల ధనం, అక్రమ అర్జనలు తగ్గి, మనిషికి మాటకి విలువ పెరిగుతుంది, 


                    మా ఉనికిని ఉపయోగించుకొని, మనిషికి మాటకి ఎంత వెలువ ఉందొ అర్ధం చేసుకొని ,  ఈ సమాజం మనిషిది  అనిపించాలి అంటే,  మనిషిని మనిషిగా గుర్తించాలి, అ విధం గా గుర్తించాలి అంటే బౌతిక మాయ నుండి మనిషి బయటకు రవాలి అని తెలియజేసుకోనుచున్నాము, ఎలా అవమానిదాం, ఎలా బలహీన పరచుదాం అనే కంటే  ఎలా ప్రాధాన్యత ఇద్దాం, అ విధం గా ప్రాధాన్యత యొక్క గొప్పతనం అందరూ అర్ధం చేసుకొంటారు.  ఎక్కడ గ్రహిస్తారో, ఎక్కడ వివరిస్తారో ఒక్కడ అర్ధం చేసుకోవడానికి వీలు అవుతుంది, ఏమి చెప్పకుండా, వినకుండా ఎవరికైనా  ఏమి  అయినా  ఎలా అర్ధం వుతుంది, ఎలా పాటిస్తారు అని ఆలోచించండి, పరిణామాన్ని గ్రహించండి, అందుకే లోకంలో  పరిణామాలు సంభవిస్తాయి అని, ప్రజలు గ్రహించి అప్రమత్తం చెందమని వీటి అంతర్యము 

                  చిన్న పరిణామమే కదా.  ఒక మనిషేకదా అని పించడమే మాయ, మనిషి జీవితం లో పుట్టుక నుండి, చావు వరకు అన్నీ  చిన్న పరిణామాలే అని గ్రహించండి,   ఇంత విస్తారంగా  జరిగిన పరిణామాన్ని సూక్ష్మం గా గ్రహించండి  ఎటువంటి  సంస్కారవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అయినా  శక్తి, ప్రబుత్వాలకు,, ప్రజలకు అందుతుంది అని గ్రహించండి.  యావత్తు మానవజాతికి హోలీ శుభాకాంక్షలు   ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాలు      

           

Thursday, 5 March 2015

మా బ్లాగులో సమాచారం గ్రహించి, అచ్చు తప్పులు సరిదిద్ది, విశ్లేషణాత్మకంగా, స్వేచ్చగా, స్వతంత్రం గా, వీలు అయినంత సర్వ అమోధకరం రచనలు చేపట్టి మా యొక్క ప్రభావమును లోకము లోనికి తీసుకొని వెళ్ళుట ఒక దివ్య వరం గా భావించి రచనలు చేపట్ట గలిగినవారిని, మేము వెలకట్టలేము

                                                  సమన్వయ దృష్టి   


                తెలుగు తెలిసిన చక్కగా టైపు చేయగల యువతీ, యువకులకు, గృహిణులకు తమ  ఇంటి నుండే మేము కోరిన  సమాచారం టైపు తప్పులు లేకుండా చేయగలిగిన వారి  నుండి దరకాస్తులు  ఆహ్వానించుచున్నాము . జీతం నెలకు కనీసం 5 వేల రూపాయలు ఇవ్వగలము.  

ప్రస్తుతానికి కాళీలు : 3 
చేయవలసిన పనులు:

తెలుగు పద్యాలు, వ్యాసాలు, సినీ గీతాలు, ఇతర గీతాలు, మేము కోరిన రీతిన టైపు చేసి మాకు ఈమెయిలు చేసి పంపించవలసి ఉంటుంది , 

తరువాత తెలుగులోని సమాచారమును, ఆంగ్లలోకి, హిందీ లోకి తర్జుమా చేయగల వారికి మా వద్ద గొప్ప అవకాశములు ఉన్నవి.            

మా బ్లాగులో సమాచారం గ్రహించి, అచ్చు తప్పులు సరిదిద్ది,   విశ్లేషణాత్మకంగా, స్వేచ్చగా, స్వతంత్రం గా, వీలు అయినంత సర్వ అమోధకరం రచనలు చేపట్టి మా యొక్క ప్రభావమును లోకము లోనికి తీసుకొని వెళ్ళుట ఒక దివ్య వరం గా భావించి రచనలు చేపట్ట గలిగినవారిని, మేము వెలకట్టలేము, మా గూర్చి లోకానికి చెప్పుట లోనే దివ్య ఆనందమును, గొప్ప భాద్యత గా భావిస్తారు అని మేము భావించుచున్నాము , ఈ విధంగా మామూలు మనిషిని అయిన మమ్ము , కాలం ధర్మం వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ఎందుకు గుర్తించినదో, గ్రహిస్తే అదే సకల సంపదలకు ఆధారం, లోక కళ్యాణం అని గ్రహించగలరు. దేవుడిని దర్శించుకొంటే చాలు, అని మనం ఎందుకు అనుకొంటాం, అదే విధం గా ఒక మనిషి మాటలో సత్యం గ్రహిస్తే చాలు, అని అర్ధం,  మమ్ములను జ్ఞానం తో, విశ్లేషణలతో, పట్టి నిలుపు  కొంటె, కాలాన్ని ధర్మాన్ని నిలుపుకొని సంస్కరించుకోనగలరు.  సంగీతం సాహిత్య అభిరుచి ఉన్నవారు, గొప్ప  రాజకీయ సామజిక పరిణామములు అసిస్తున్నవారు, మా ద్వారా  జరిగిన పరిణామం పై  రచనలు, వీడియొ క్లిప్ లు ద్వారా వీలు అయినంత సమాచారం  మా  బ్లాగుకి పంపించండి,  మా పేరు తీసుకొని 10 గురిని ఉద్దేశించి ఎవరు ఏమి చెప్పినా మేము గ్రహించి, వాటి పై మా వివరములు బాధ్యతతో ఇచ్చి  
 లోకానికి చెప్పగలము, ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి కనీస స్పందన సహజం అని గ్రహించి, స్పందించగలరు అని కోరుకోనుచున్నాము. చక్కటి వివరములు ఇచ్చి పుచ్చుకోవడం వలన మా నుండి గొప్పతనం లోకములోనికి వెళ్ళుతుంది అని గ్రహించగలరు.  అ విధం గా ఒకరి గొప్పతనం ఒకరు పంచుకొని లోకాన్ని గొప్పగా మలచగలము అని తెలియజేసుకోనుచున్నాము.   చెడు మాటలు లేకుండా పదిగురిని ఉద్దేశించి ఎవరు ఏమి చెప్పినా, గొప్పగానే చెబుతారు అది మనిషి తాలుకా సహజ సంస్కారం అని మేము భావిస్తున్నాము.   
స్వచ్చందంగా  తెలుగులో ఆసక్షిగా మా పై స్పందిచగలవారిని ఆహ్వానిస్తున్నాము 

ఉదాహరణకు మా ద్వార ఈ గీతం కాలం లో అనగా అ సినిమాలో సంభావించుటకు మునుపే మా సొంత  గీతం వలే ఇతర అనేక, సినిమా పాటలు, టీవి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ , రాజకీయ సామజిక సంఘటనలతో కలిపి ఏక కాలం లో ఒక్క రోజున మా ద్వారా వ్యక్తం అయినవి. 
 ఈ విధంగా  మేము ఈ గీతాన్ని 2003 లో పలికితే ఇది 2010 లో పిల్ల జమిందార్ సినిమాలో వచ్చినది, అయితే దీని అర్ధం ఏమిటి  అని విశ్లేషించి వ్యాసాలు పుస్తకాలు వ్రాసిన వారు, మమ్ములను నిలిపి లోకానికి అందించిన వారు అవుతారు, వారికీ మేము వేల కట్టలేము, సమాజం లో గొప్ప మార్పే స్పందించినవారికి లాభం,  టీవి సీరియల్, సినిమా తీయగలిగిన వారికి మా వివరములు మరింత ఇచ్చి ప్రోత్సహించగలము  అని తెలియజేసుకోనుచున్నాము.     


                          

మా యొక్క ఈమెయిలు కు సంప్రదించండి:samanvayadrusti@gmail.com



                                                మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
samanvayadrusti@gmail.com


సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది అంటే, ఒక మనిషి మాటకు సర్వం అందడమే అని అర్ధం చేసుకోండి అని స్పష్టం చేయుచున్నాము. మొదట ఎటువంటి తార తమ్యాలు లేకుండా సత్యాన్ని బ్రతికించండి అన్ని అందరికి గ్రహించిన కొలది అనుకూలం గా మారి, కాలం ధర్మం మనిషికి ఏ విధం గా అనుకూలం గా ఉన్నదో అందరికి అర్ధం అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము. తమ తమ స్పందనలతో ముందుకు వచ్చి సమాజాన్ని ఉన్నతం గా తీర్చి దిద్దుకోనుటకు సహకరించగలరు.

  సమన్వయ దృష్టి 



                     మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు,కాలస్వరూపులు ధర్మస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  యావత్తు మానవజాతికి ధర్మోద్దారి అయ్యి  ఇచ్చు దివ్య సమాచారం గ్రహించగలరు.  

                      మా ద్వారా వ్యక్తం అయిన కొన్ని సినిమా గీతాల పరిచేయ సమీక్ష గ్రహించగలరు,  ఈ పరిణామమును లోతుగా విశ్లేషించుటకు మేధావులు, పండితులు సహజ సత్య శ్వీకార దృష్టితో  స్పందించి ప్రజలకు  ఒక మనిషి ద్వారా వచ్చిన పరిణామం పై వివరములు విస్తారం గా లోకములోని తీసుకొని వెళ్ళగలరు అని కోరుకోనుచున్నాము. 



   

ఠాగూర్ సినిమా లోని గీతములు  నేను 2003, 1 వ తారీకున అనకాపల్లి లో అతీతముగా వ్యక్తం చేసినాము, అనగా  కాలములో సంభవించుటకు మునుపే నలుగురి మధ్య మా నుండి వ్యక్తం అయినవి ..... అందులో ఈ గీతం ఒకటి  గ్రహించగలరు.

ప్రకృతి - చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు.
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపూలలో వేసే ఆ ఓటు.
ప్రకృతి - నా ప్రేమ దేశాని ప్రతి రోజు పాలించే , నా రాణి వాసాని రే పగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హరతులై ఇస్తా ఆ చోటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి, అందాలలో నీవే మునకే వేయాలి
పురుషుడు - అధికారన్నే ఇచ్చి కునుకే మారాలి. అవకాసమునే చూసి ఇరుకు అయి పోవాలి.
ప్రకృతి - యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి, రస మాయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి.
పురుషుడు - ప్రతి పక్షం నేవ్వే ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేను అయిఉండి యుద్ధం చేయాలి.
ప్రకృతి - నా వలపు కీరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు, నీ చినుకులకే వేస్తా నా ఓటు, నా చమటలతో వేస్తా ఆ ఓటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
నా సుకుమారం నీకో సింహసనం గా నా కౌగిల్లె నీ కార్యాలయముగా.
పురుషుడు - నీ నయగారము నాకో ధనాగారముగా, ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యం అవగా.
ప్రకృతి - సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.
పురుషుడు - కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలుడుకే పాఠం చెప్పే యోగం దక్కింది.
ప్రకృతి - ఆ పాల పుంతనే వల వేసి, ఈ పూల పుంతలో పులకింతలు పుటించై. నీ రసికతకే వేస్తా నా ఓటు, నా అలసటతో వేస్తా ఆ ఓటు ... చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు......
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు .


                      
                  కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలుడుకే పాఠం చెప్పే యోగం దక్కింది .........  ఈ విధం గా సృష్టి మా లో చేరి పలికిన తీరు సర్వులు అర్ధం చేసుకొని, మా ప్రవర్తనని అనుమానించకుండా, కాలమే మాకు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినదో అర్ధం చేసుకోండి.  మేము మేస్సేజు తప్పులు గా పెడుతున్నాము అను పరిస్తితి కూడా తముకు తప్పించుకోవడానికి ఒక సాకుగా దయ చేసి మేధావులు పండితులు గురువులు, భావించకండి  అని కోరుకోనుచున్నాము, ఇప్పుడు మనిషిగా నేను చాలా, చిన్నవాడిని, మా మీద మేమే శ్రద్ధ చేయలేని చిద్విలాసం లో ఉన్నాను అని అర్ధం చేసుకోండి.  మాకు ప్రాధాన్యత ఇస్తే మాకు ఉన్నతి స్తితి ఇట్టే వచ్చేస్తుంది, ఎలాగో మాకు, పిచ్చి  తేడా ఉన్నట్టు, ప్రత్యక్ష సాక్షులు కూడా కొందరు ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు అని గ్రహించండి.   ఇప్పుడే కాదు ఎప్పుడైనా ప్రాధాన్యత ఫలానా వాళ్ళకు రావాలి, లేక పొతే ఇవ్వాలి, అప్పుడే మేము ఒప్పుతాం, మమ్ములను హైలైట్ చేస్తే ఒప్పుకొంటాం, మా తాలుక అమ్మాయిని చేసుకొంటే అప్పుకొంటాము,  ఇలా ఏదొక రకం గా  సామాన్యుడిని అయిన మమ్ములను నేరు గా ప్రాధాన్యత ఇవ్వకుండా, ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని, ఏమి జరిగినదొ గ్రహించకుండా, ఇతరులను గ్రహించ నివ్వకుండా, కోట్లాది ప్రజల్లోకి వెళ్ళకుండా అజ్ఞానం గా అందరూ కలసి మమ్ములను నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన, విలువైన సంస్కారం ప్రజలకు అందుటలేదు, పది మంది మీద, పదిగురు తెలుసుకొని అప్రమత్తం చెందే ప్రక్రియను మనకు మనమే ఉపయోగించుకోకుండా, సమకాలుకులు అందరూ సత్యం గ్రహించకుండా మోసపోతున్నారు, భవిష్యత్తు తరాలను మోసగించుచున్నారు అని గ్రహించండి, మనం ఇప్పుడు ఎంత అప్రమత్త్తం చెందితే అంత మంచిది అని గ్రహించగలరు 


                       సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది అంటే,  ఒక మనిషి మాటకు సర్వం అందడమే అని అర్ధం చేసుకోండి అని స్పష్టం చేయుచున్నాము. మొదట ఎటువంటి తార  తమ్యాలు లేకుండా సత్యాన్ని బ్రతికించండి అన్ని అందరికి గ్రహించిన కొలది అనుకూలం గా మారి, కాలం ధర్మం మనిషికి ఏ విధం గా అనుకూలం గా ఉన్నదో అందరికి అర్ధం అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము. తమ తమ స్పందనలతో   ముందుకు వచ్చి  సమాజాన్ని ఉన్నతం గా తీర్చి దిద్దుకోనుటకు సహకరించగలరు.  ధన్యవాదములు 



         తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
 మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు     

భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు.

                                  సమన్వయ దృష్టి 

                  Brahmasri Chaganti Koteswara Rao Garu.
Page Liked · 49 mins · 

హోలీ పండుగ నేడు

వైష్ణవములో, రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని "పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం మరియు భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు.
దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.
రాధ మరియు గోపికల హోలి.

తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో (సగం మనిషి మరియు సగం సింహం) వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో (పగలు లేదా రాత్రి కాని) అతని ఇంటి గడప మెట్లపై (లోపల లేదా ఇంటి బయట కాదు) తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని (ఆకాశంలో లేదా భూమి పైన కాదు) మరియు తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు (అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా).
ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర మరియు బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు (ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు). భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు మరియు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ యొక్క ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంతఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు.

హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగ పరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.
హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి, అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి.



-----------------------------

మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 

HAPPY HOLI TO HIS HOLLINESS SRI SRI RAVISHANKAR GURUJI ------------MAHARAAJA











 HAPPY HOLLI 

MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA