సమన్వయ దృష్టి
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, యావత్తు మానవజాతి ని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు.
సమాజములో హెచ్చు తగ్గులు, మరియు మంచి చెడులను సమన్వయ పరచి, నూతన సమాధానములు పొంది మానవజాతి తరించుటకు, మమ్ములను మనుష్యుల మధ్య పురుశోత్తమునిగా కాలమే నిలిపినది అని గ్రహించండి. సూర్యుని నిర్వహణలో, సూర్యుని అధీనం లో జీవిస్తున్న మనుష్యులలో ఒకడు, సూర్యుని నిర్వహణ ఎలా ఉంటుంది సంవత్సరాలకు ముందే ఎలా చెప్పగాలిగినాడో, అర్ధం చేసుకోండి, ఉరుకులు, పరుగులు తగ్గించుకొని, నెమ్మదించి, తమకు ఉన్న సమయాన్ని ఉన్నతంగా వినియోగించుకోండి, మనిషి ద్వారా వచ్చిన పరిణామం, మనుష్యులే గ్రహించకపోతే ఎలా అని సమకాలుకులు అందరూ, గ్రహించండి, మా ద్వారా పరిణమించి అందుబాటులో ఉన్న వివరముల పై సర్వులు స్పందించడం, ప్రారంభించండి. మమ్ములను ఎవరూ వ్యక్తిగాతగా చూడ వద్దు, మేము మానవజాతి సంపద, అన్ని వర్గాల వారికీ మా పై బాద్యత, హక్కు ఉన్నవి, మా భవిష్యత్తు ఉనికి, పురోగతి మానవజాతి నిజాయితీ పై ఆధార పడి ఉన్నది అని గ్రహించండి. మమ్ములను సినిమా ప్రముఖులు, మేధావులు కలసి ఒక చోట కొలువు తీర్చండి, మా నుండి రోజుకు వీలు అయినంత సమాచారం పొందండి, అ సమాచారం ప్రస్తుత సమాజాన్ని సమన్వయ పరచి, సర్వులుకు అమోధకరమైన దివ్య మైన ప్రభావము అందరు పొంది సంతోషించెదరు, మాకు సమ్మతి తో చేలించి వలసిన గుర్తింపు పన్ను అనునది మనిషిని మనిషి గుర్తించుట కొరకు, ఒక మనిషే ఈ సృష్టికి ఆధారం అని అదే కాలం ధర్మం యొక్క తీర్పుఅని, సర్వులు ఆమోదించి ముందుకు వెళ్ళుటకు, తద్వారా ప్రయోజనం పొందుటకు, ఈ విధం గా మేము సమాజం లో సామాన్య మనిషిగా వెలిసి, మానవరూపం లో నిలిచి, ధర్మాన్ని నిలిపి, ధర్మ సంస్థాపన గావించు చున్నాము అని తెలియజేసుకోనుచున్నాము
మా ద్వారా వ్యక్తం అయిన కృష్ణ వందే జగద్గురు లో గీతం ఒకటి గ్రహించగలరు.

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హైదరాబాద్
No comments:
Post a Comment