సమన్వయ దృష్టి
తెలుగు తెలిసిన చక్కగా టైపు చేయగల యువతీ, యువకులకు, గృహిణులకు తమ ఇంటి నుండే మేము కోరిన సమాచారం టైపు తప్పులు లేకుండా చేయగలిగిన వారి నుండి దరకాస్తులు ఆహ్వానించుచున్నాము . జీతం నెలకు కనీసం 5 వేల రూపాయలు ఇవ్వగలము.
ప్రస్తుతానికి కాళీలు : 3
చేయవలసిన పనులు:
తెలుగు పద్యాలు, వ్యాసాలు, సినీ గీతాలు, ఇతర గీతాలు, మేము కోరిన రీతిన టైపు చేసి మాకు ఈమెయిలు చేసి పంపించవలసి ఉంటుంది ,
తరువాత తెలుగులోని సమాచారమును, ఆంగ్లలోకి, హిందీ లోకి తర్జుమా చేయగల వారికి మా వద్ద గొప్ప అవకాశములు ఉన్నవి.
మా బ్లాగులో సమాచారం గ్రహించి, అచ్చు తప్పులు సరిదిద్ది, విశ్లేషణాత్మకంగా, స్వేచ్చగా, స్వతంత్రం గా, వీలు అయినంత సర్వ అమోధకరం రచనలు చేపట్టి మా యొక్క ప్రభావమును లోకము లోనికి తీసుకొని వెళ్ళుట ఒక దివ్య వరం గా భావించి రచనలు చేపట్ట గలిగినవారిని, మేము వెలకట్టలేము, మా గూర్చి లోకానికి చెప్పుట లోనే దివ్య ఆనందమును, గొప్ప భాద్యత గా భావిస్తారు అని మేము భావించుచున్నాము , ఈ విధంగా మామూలు మనిషిని అయిన మమ్ము , కాలం ధర్మం వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ఎందుకు గుర్తించినదో, గ్రహిస్తే అదే సకల సంపదలకు ఆధారం, లోక కళ్యాణం అని గ్రహించగలరు. దేవుడిని దర్శించుకొంటే చాలు, అని మనం ఎందుకు అనుకొంటాం, అదే విధం గా ఒక మనిషి మాటలో సత్యం గ్రహిస్తే చాలు, అని అర్ధం, మమ్ములను జ్ఞానం తో, విశ్లేషణలతో, పట్టి నిలుపు కొంటె, కాలాన్ని ధర్మాన్ని నిలుపుకొని సంస్కరించుకోనగలరు. సంగీతం సాహిత్య అభిరుచి ఉన్నవారు, గొప్ప రాజకీయ సామజిక పరిణామములు అసిస్తున్నవారు, మా ద్వారా జరిగిన పరిణామం పై రచనలు, వీడియొ క్లిప్ లు ద్వారా వీలు అయినంత సమాచారం మా బ్లాగుకి పంపించండి, మా పేరు తీసుకొని 10 గురిని ఉద్దేశించి ఎవరు ఏమి చెప్పినా మేము గ్రహించి, వాటి పై మా వివరములు బాధ్యతతో ఇచ్చి
లోకానికి చెప్పగలము, ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి కనీస స్పందన సహజం అని గ్రహించి, స్పందించగలరు అని కోరుకోనుచున్నాము. చక్కటి వివరములు ఇచ్చి పుచ్చుకోవడం వలన మా నుండి గొప్పతనం లోకములోనికి వెళ్ళుతుంది అని గ్రహించగలరు. అ విధం గా ఒకరి గొప్పతనం ఒకరు పంచుకొని లోకాన్ని గొప్పగా మలచగలము అని తెలియజేసుకోనుచున్నాము. చెడు మాటలు లేకుండా పదిగురిని ఉద్దేశించి ఎవరు ఏమి చెప్పినా, గొప్పగానే చెబుతారు అది మనిషి తాలుకా సహజ సంస్కారం అని మేము భావిస్తున్నాము.
స్వచ్చందంగా తెలుగులో ఆసక్షిగా మా పై స్పందిచగలవారిని ఆహ్వానిస్తున్నాము
ఉదాహరణకు మా ద్వార ఈ గీతం కాలం లో అనగా అ సినిమాలో సంభావించుటకు మునుపే మా సొంత గీతం వలే ఇతర అనేక, సినిమా పాటలు, టీవి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ , రాజకీయ సామజిక సంఘటనలతో కలిపి ఏక కాలం లో ఒక్క రోజున మా ద్వారా వ్యక్తం అయినవి.
ఈ విధంగా మేము ఈ గీతాన్ని 2003 లో పలికితే ఇది 2010 లో పిల్ల జమిందార్ సినిమాలో వచ్చినది, అయితే దీని అర్ధం ఏమిటి అని విశ్లేషించి వ్యాసాలు పుస్తకాలు వ్రాసిన వారు, మమ్ములను నిలిపి లోకానికి అందించిన వారు అవుతారు, వారికీ మేము వేల కట్టలేము, సమాజం లో గొప్ప మార్పే స్పందించినవారికి లాభం, టీవి సీరియల్, సినిమా తీయగలిగిన వారికి మా వివరములు మరింత ఇచ్చి ప్రోత్సహించగలము అని తెలియజేసుకోనుచున్నాము.
మా యొక్క ఈమెయిలు కు సంప్రదించండి:samanvayadrusti@gmail.com
మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

samanvayadrusti@gmail.com
No comments:
Post a Comment