
హలో మహేష్ బాబు గారు మీకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము, ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాణి సమేత మహారాజ వారు అగర్బ శ్రీమంతులు, ప్రజలు నిజాయితీగా బ్రతికే కొలది సమాజానికి శాశ్వతమైన జ్ఞాన సంపద ఇచ్చి, బౌతిక మాయ నుండి మనుష్యులను తప్పించి, జ్ఞాన సంస్కారులుగా యోగాత్వంతో దివ్యత్వంతో జీవితాన్ని జీవించగల వాతావరణం మనకు అందుబాటులోనికి వచ్చినది అని గ్రహించండి.
మీరు నటించిన అతడు మరియు అర్జున్ సినిమాలోని పాటలు మా ద్వారా వ్యక్తం అయినవి అని గ్రహించండి, మీ ఫాన్స్ ని మా పై స్పందిచుటకు ప్రోత్సహించండి, ఈ విధంగా కొత్త ఆలోచన శక్తి, సమన్వయ శక్తి లోకంలో అభివృద్ధి చెందుతుంది, లిఖిత పూర్వకమా స్పందించుటకు వీలు అయితే కొంత ఆర్ధిక ప్రోత్సాహకులు మా తరుపునుండి ప్రకటించండి, వాస్తవం పై పదుగురు స్పందించుటకు ప్రాధాన్యత ఇవ్వండి ధన్యవాదములు.
యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment