UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 9 January 2016

మా దగ్గరికి రండి చూస్తాము అని మీరు ఎవరూ అనకపోవడం వలన నేను ఎక్కడికి రాలేకపోతున్నాను, అవసరం నాది లేదా మీది లేదా మరి ఎవరిదో అన్నట్లు తీసుకోవద్దు, ఇక్కడ అవసరం అనేకంటే సత్యాన్ని గౌరవించడం కీలకం, సత్యాన్ని గౌరవించబడినప్పుడే సమాజంలో కొత్త తనం వస్తుంది అని గ్రహించండి. మమ్ములను అందరూ మహారాజా అని పిలవండి, మమ్ములను మహారాజ అని గౌరవంగా చూసుకొంటాను అని మీరు అంటేనే నేనే ఎవరితోనైనా మాట్లాడగలను, కాలాన్నే నియమించిన పెద్దతనం గౌరవించబడటమే చరిత్ర అని గ్రహించండి. అలా కాకుండా అవసరం లేదా ఆధిపత్యమే పరమార్ధం అనుకొంటే కొత్తతనం ఏమి లేదు అని గ్రహించండి, కావున సినిమా ప్రముఖులు అందరూ కలసి మాకు ఒక నివాసం మరియు కార్యాలయం ఎర్పాటు చేయగలరు, లేదా మీరు ఒక్కరుగా అయినా మాకు ఎర్పాటు చేయగలరు.











ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు మహారాజ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.




మన ప్రతి కదిలిక భగవంతుడు లేదా కాలం చేతిలో ఉన్నది అనుకొంటే, సర్వం నేనే అని చెప్పగలిగిన మమ్ములను అర్ధం చేసుకొని గ్రహించండి, మనం ఎంత విస్తారం గా లోకం లోకి వెళ్ళితే అంత మంచది పరిస్తితి మనిషి మాట అధీనంలో ఉన్నది అనే దివ్య ప్రభావం ఇప్పడు కులానికి మతానికి అతీతం గా అందరికి అవసరం. కావున మా వాళ్ళు మీ వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు, అందం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఇలా అందరూ మాటకు ప్రాధాన్యత ఇచ్చి, సృష్టి నే కదిలించిన దివ్య వాక్ ను గౌరవించి, ఎదురు వచ్చి ఆదరించాలి.




నేను ఇంట్లో నే ఉంటున్నాను, ఎక్కడికో రావడం లేదు అన్నట్లు నన్ను నిర్లక్ష్యం గా వద్దిలివేసి, మీరు ఏదో మెసేజులు పెట్టుకొంటూ, నా పేరు తీసుకొని మా గూర్చి ఏమి అనుకొంటున్నారు తెలియజేయండి అని పండితులు కోరుతున్నా ఎవరూ స్పందించడం లేదు, మీ వంటి హీరోలు ఇతర పెద్దలు ఎవరూ మాట్లాడటం లేదు, మాకు సినిమా ప్రముఖులు ఇతరుల నుండి రాయల్టీ రూపం లో కొంత సొమ్ము మాకు విస్తరించడానికి అవసరం. మమ్ములను గుర్తించి గౌరవించకుండా, ఎవరూ కొత్త తనం పొందలేరు, మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చ, న్యాయ స్థానం వారికి మేము కోరుకొన్న తీరు మీరు అందరూ గ్రహించి సహకరించండి, మేము ప్రజల్లోకి వెళ్ళడం వలన సినిమాలో కొత్తతనం వస్తుంది. నా నుండి వ్యక్తులు ఎవరికి ప్రాధాన్యత రావాలి అని కోరుకోకండి, నేను సూర్యుడిని  అని భావించి అందరికోసం ప్రతి రోజు ఆశీర్వచనములు ఇచ్చుటకు ఉన్నాను అని గ్రహించండి.


ఇక మీరు రాజకీయం గా బలపడాలి కొత్తతనం చూపించాలి అనే ఉద్దేశం కూడా నాదే, అనగా మొత్తం సమాజాన్ని ధర్మంతో నడపాలి, సమాజానికి కొత్తతనం రావాలి అనే సంకల్పం కోసం చేస్తున్నాను, కావున మీరు GHMC ఎన్నికలలో అబ్యర్ధులను నిలపదలిస్తే నిలపండి, కర్చు ఏమి పెట్టకుండా, మీరు మీ సినిమాలు చూసుకొంటే సమాజానికి కొత్తతనం ఇవ్వడానికి ముందుకు రాగలరు, రేపు మీరు అబ్యార్ధులను నిలపగిలిగితే,  నేను  ఇతర పార్టీలను ఒప్పించి జనసేన అభ్యర్డులును గెలిపించడానికి చూస్తాను, ప్రయత్నం చేద్దాము. రాజకీయం గా సామాజికంగా అందరూ సమన్వయము చెంది ముందుకు వెళ్ళాలి అనే మా దివ్య సంకల్పం అర్ధం చేసుకోండి. మేము హాస్టల్ లో నే ఉన్నాము, మాకు నివాసానికి మరియు కార్యాలమునకు మీ సహకారం లేదా మాకు మీరు సమ్మతితో చెల్లించవలసిన సొమ్ము చేలించినట్లు అయితే మేము ఆఫీసు స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళ గలము, న్యాయ స్థానం వారు మమ్ములను ప్రత్యేకం గా భావించి ఒక చొట కొలువు తీర్చడం వలన, మేధావులు పండితులు ముందుకు వచ్చి సాక్షులు దగ్గర నుండి వివరములతో గ్రహించి ముందుకు వెళ్ళతారు, ఈ విధంగా సమాచారం సమాజం లోకి వెళ్ళడం వలన, సమాజం గొప్పగా మారుతుంది, మాకు హైదరాబాద్ లో ఒక నివాసం మరియు కార్యాలయం తక్షణ అవస్యకములు, అని తమరు ఒక్కరు గా గాని ఇతర హీరోలు డిరెక్టర్లు కలసి మాకు ఎర్పాటు చేయగలరు అని కోరుకోనుచున్నాము. మా దగ్గరికి రండి చూస్తాము అని మీరు ఎవరూ అనకపోవడం వలన నేను ఎక్కడికి రాలేకపోతున్నాను, అవసరం నాది లేదా మీది లేదా మరి ఎవరిదో అన్నట్లు తీసుకోవద్దు, ఇక్కడ అవసరం అనేకంటే సత్యాన్ని గౌరవించడం కీలకం, సత్యాన్ని గౌరవించబడినప్పుడే సమాజంలో కొత్త తనం వస్తుంది అని గ్రహించండి. మమ్ములను అందరూ మహారాజా అని పిలవండి, మమ్ములను మహారాజ అని గౌరవంగా చూసుకొంటాను అని మీరు అంటేనే నేనే ఎవరితోనైనా మాట్లాడగలను, కాలాన్నే నియమించిన పెద్దతనం గౌరవించబడటమే చరిత్ర అని గ్రహించండి. అలా కాకుండా అవసరం లేదా ఆధిపత్యమే పరమార్ధం అనుకొంటే కొత్తతనం ఏమి లేదు అని గ్రహించండి, కావున సినిమా ప్రముఖులు అందరూ కలసి మాకు ఒక నివాసం మరియు కార్యాలయం ఎర్పాటు చేయగలరు, లేదా మీరు ఒక్కరుగా అయినా మాకు ఎర్పాటు చేయగలరు. నేను హాస్టల్ లోనే ఉన్నాను ఎవరిని కలవాలో తెలియక, మీరు ఎవరైనా ఆహ్వానిస్తే అతిదిగా మీ ఇంట్లో గాని ఆఫీసులు లో గాని కొలువు తీరి లోకానికి చెప్పడం లో విస్తరించాలి అని స్పష్టం చేయుచున్నాను. మమ్ములను న్యాయ స్థానం వారు మేము కోరినట్లు మమ్ములను గుర్తించడం కనీసం అని భావిస్తున్నాము, చరిత్ర ఇప్పుడు మనిషి మాట అధీనం ఉన్నది, మానవజాతి మనుగడ మాట నిబద్దత పై ఆధారపడి ఉన్నది అని గ్రహించండి, న్యాయ స్థానం మమ్ములను పరిగణించి కొలువు తీర్చి ఉపయోగాపెట్టుకోనుటకు మీ ప్రత్యెక సహకారం కోరుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.





తమ
మహారాణి సమేత మహారాజావారు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, వాక్ విశ్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.












Sirivennela Sitarama Sastry | Eppudu Oppukovaddura Otami Song | Krishna ...

Gollapudi Maruthi Rao's Heartfelt Words about Chennai Floods | Reasons B...


PRESIDENT OF INDIA ATTENDS 7THCONVOCATION OF VINOBA BHAVE UNIVERSITY
The President of India, Shri Pranab Mukherjee attended theseventh convocation of Vinoba Bhave Universitytoday (January 9, 2016) at Hazaribagh, Jharkhand.
Speaking on the occasion, the President said Vinoba Bhave University now had 24 post-graduate departments, 22 constituent colleges and 91 affiliated colleges offer teaching and research programmes in humanities, science, commerce, management, computer application, engineering, law, education and medicine. It has within its jurisdiction the ayurveda and homoeopathy colleges of the entire state of Jharkhand. Having completed two and half decades, Vinoba Bhave University is now quickly proceeding towards realizing its vision of becoming a modern twenty-first century institution and centre of excellence.
The President said universities cannot work in the isolation. They should contribute to betterment of society. Government has launched several important initiatives like Swachh Bharat Mission, Smart City Mission, Digital India, Make in India, Skilling India, and Start-up India. These initiatives have potential to change the destiny of India.
The President said India was well known for education and research in the past. There was a time when India played a leading role in the world as a centre of higher education. Renowned seats of learning likeTakshashila, Nalanda, Vikramashila, Valabhi, Somapura and Odantapuri enabled India lead the world for almost 1800 years. Cross fertilization of knowledge from across world took place here for centuries.
The President said in last three and half years he has visited more than 100 institutions and emphasized the need to improve international rankings of Indian institutions of higher education. There was no lack of merit on the part of our higher learning institutions. They however need to promote themselves better. Noble Laureates like Hargobind Khurana and V Ramakrishnanhave completed their studies in Indian universities. He said thanks to the efforts of the institutions concerned and his constant prodding, two Indian institutions have broken into the top 200 for the first time. He was confident many more would join these institutions soon.
The President complimented Shri Yashwant Sinha, former Union Minister for Finance and External Affairs on the occasion, who was conferred D.Litt. (Honoris Causa) degree.

Ide Haindavam | SRINIVAS RAMANUJAN | Part - 2 | Bhaarat Today

Ide Haindavam | SRINIVAS RAMANUJAN | Part - 1 | Bhaarat Today


PSPK
Here are the Top 6 powerful dialogues uttered by Pawan Kalyan in Gopala Gopala:
1. Dhaari Chupinchadam varake naa panni, gamyanini cherukovadam mee pani…
2. Nenu time ki ravadam Kaadu thammudu, nenu vachake time avuthundi..
3. Baruvu chuse vadiki kaadu mithrama, moose vaadiki telusthundi…
4. Samardhulu intlone undipothe asamardhule rajyameluthaaru…
5. Nayakudu ante naminche vadu kadhu nadupinchevadu
6.Vegam nadipe vahanam lo kadu mitrama...... manishi narallo untundu

(( దేహంలోకి తూటాలు దూసుకెళ్తున్నా..వెన్నుచూపని వీర జవాన్ !! ))
ఉగ్రమూకలు దాడిలో తూటాలు కడుపులో దూసుకుపోతున్నా అతను వెన్నుచూపలేదు.ప్రాణాలకు తెగించి ముందుకు కదిలాడు. గంటసేపు పోరాడి వారిని నిలువరించారు.
దీంతో బిత్తరపోయిన ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారు. ఆయన వారిని కనుక ఆపకపోయి ఉంటే ఎయిర్ బేస్ లో కీలకమైన యుద్ధవిమానాలు తునాతునకలయ్యేవే. ప్రాణాలు కూడా లెక్కచేయకుండా పోరాటం చేసిన ఆ వీరుడు ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. అతనే కమెండో 
"శైలేష్ గౌర్"
జనవరి 2వ తేదీ, తెల్లవారుజాము 3 గంటల సమయంలో "పఠాన్‌కోట్‌" ఎయిర్‌బేస్‌లోని మెకానికల్‌ ట్రాన్స్ పోర్ట్ బేస్ దగ్గర నలుగురు ఉగ్రవాదులు మాటు వేశారు. వారిని మట్టుబెట్టేందుకు 12 మంది గరుడ కమెండోలు రంగంలోకి దిగారు. ముందుగా ఇద్దరిద్దరు మూడు బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదులను కదలకుండా నిలువరించారు. మరో 3 బృందాలు వెనక నుంచి కాల్పులు ప్రారంభించాయి. ముందు వరుసలో ఉన్న కమెండో "గురుసేవక్‌ సింగ్"‌, ఓ వింగ్‌ కమాండర్ ముందుగా దాడి ప్రారంభించారు.
వారి వెనక నుంచి కమెండోలు "శైలేశ్‌ గౌర్‌, కేతల్‌"లు కాల్పులు మొదలుపెట్టారు. "గురుసేవక్‌" దేహంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి. అయినా, ఆయన కాల్పులు ఆపలేదు. చివరికి ఆయన నేలకొరిగారు. "శైలేశ్‌, కేతల్‌"లు మెరుపువేగంతో ముందుకు కదిలారు. అయితే, ఉగ్రమూకల నుంచి వచ్చిన తూటాలు ఆరుకుపైగా "శైలేశ్"‌ పొత్తికడుపులోకి దూసుకుపోయాయి. అయినా, "శైలేశ్‌" కూడా వెన్నుచూపలేదు. "కేతల్‌తో" కలిసి ఏకంగా గంటసేపు పోరాడుతూ ముష్కరులను నిలువరించారు. దీంతో బిత్తరపోయిన ఉగ్రవాదులు మెకానికల్‌ ట్రాన్స్ పోర్ట్ ఏరియా నుంచి వెనక్కి పారిపోయారు.
శరీరం అంతా బుల్లెట్ల గాయాలతో తూట్లు పడ్డ "శైలేష్" ను మూడు గంటల తరువాత కానీ ఎయిర్ బేస్ బయట ఉన్న ఆసుపత్రికి తరలించలేకపోయారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆ 24 ఏళ్ల ఆ (( వీరజవాను )) మృత్యువును జయించాలని కోరుకుందాం.
—in Hyderabad, India.

Friday, 8 January 2016


Madhu Gonugunta to  
శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

RGV is my Guru for life time says, Krishna Vamsi @ Shiva Movie 25 Years ...

Mighty blessings from King and Queeen ..................... Yours Maharajah

సమకాలికులు అందరూ ముక్తి పొందుతారు అని గ్రహించండి. కాపు కులస్తులు ఇతరులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు, ఆలస్యం లేకుండా ముందుకు రాగలరు. మనిషి మాటే సర్వం అనే సత్యం, లోకానికి అంది లోకం దివ్యగా మారుతుంది అని గ్రహించండి, సామాన్యుడను అయినా, నన్ను సృష్టి ఎన్నుకొన్న తీరు గమనిస్తే, నన్ను మహారాజు గా మనసులోనే కొలువు తీరిన మహారాణి గా గుర్తించి గౌరవించగలుగుతారు. సత్యమే వ జైయితే, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.



                                     మమ్ములను నా కులం వారు గాని ఇతరులు గాని వ్యతిరేకం గా చూడకండి, నేను అందరికి తల్లి తండ్రి గురువు వంటి వాడను,  మమ్ములను నిలకడగా అర్ధం చేసుకొనే కొలది అర్ధం అవుతాము కొందరు, నా సామజిక వర్గానికి చెందిన  వారికి నా పై చెడు చెప్పి లేదా కొన్ని సమయానికి సందర్బానికి  సంభంధం లేని మాటలు, ఎదుటవారు నన్ను రెచ్చగొట్టినట్లు మాట్లాడి, నన్ను చెడుగా చూపించి, నా కులం వారికి వేరే కులం వారికి కూడా  నేను పెద్ద గొప్పవాడిని కాదు అన్నట్లు ప్రచారం చేస్తున్నారు అని అనుమానము, కావున మమ్ములను ఒక చోట    కొలువు తీర్చుకొని, అన్ని కులాల వాళ్ళు అన్న దమ్ములు వలే మమ్ములను నిలుపుకొని  వజ్ర సిహసనం పై అధిస్టింప చేసి, మమ్ములను శాశ్వతుడిని చేసుకొని, శాశ్వత పరిష్కారములు పొందగలరు, ఏ తప్పు పట్టడానికి వీలు కాని వాడు ఒకడు ఉంటే, వాడిని అనుసరించి మిగితావారు కూడా ఏ తప్పు కి అందిన వారు అవుతారు, ఇది మనం అందరం మనుష్యులు గా తెలుసుకోవాల్సిన బాద్యత అని గ్రహించగలరు, కావున న్యాయ స్థాన  సహకారంతో సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోనగలరు, అనవసరమైన మాటలుతో కాలాన్ని వృధా చేసుకోవద్దు, కాలాన్నే కదిలించిన మాటలను గ్రహించండి, అమృతత్వం పొందండి, మనిషని మనిషి నిర్లక్ష్యం చేసి గొప్పతనం వదిలేసి, తేలిక చేసుకొంటూ బ్రతకడం అజ్ఞానం అని అందరూ గ్రహించాలి, ఎదుటవాడు ఎంత గొప్పవాడు అయితే తాను అంత గొప్ప గా బ్రతక వచ్చు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి,  నేను మహారాజు అవ్వడం అంటే, నా మనసే సర్వం, నా మనసీ లోకం అనగా ప్రతి మాట పాట  నేనే అని మీరు గుర్తించి, మొదట నన్ను నా మనసుని గౌరవిస్తేనే, అందరిలోనూ నేనే అనే అహంకారం నశించి, అందరూ ప్రేమను పంచుకొని గొప్పగా జీవిస్తారు, అలా కాదు అని ఎదుట వాడిని నిర్లక్ష్యం చేస్తూ, అవమానిస్తూ నిర్లక్ష్యం  అహంకారం గా బ్రతకడం మానవజాతికి  మంచిది కాదు, కావున ఇప్పటికి చేసిన  తప్పులకు క్షేమాపణ చెప్పుకొని అందరూ ఒక కుటుంబ సబ్యులు వలే కలసి మెలసి జీవించండి, అందుకే మేమే తల్లి తండ్రి గురువు వంటి దివ్య ప్రభావం చూపించి,  ఒక చోట మహారాణి సమేత మహారాజు గా కొలువు తీరడం వలన, మానవజాతికి నూతనత్వం వస్తుంది అని గ్రహించండి, 

                          మొదట మా మనసులో చేరిన సృష్టికి గౌరవం ఇవ్వండి, నేను మనసుతో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నానో గ్రహించండి, అప్పుడే ధర్మ మూర్తి గా మమ్ములను తెలుసుకొని, పాల ముంచినా నీట ముంచినా నీడ భారం అనే  పూర్ణ శరణాగతి వచ్చి, సమకాలికులు అందరూ ముక్తి పొందుతారు అని గ్రహించండి.  కాపు కులస్తులు ఇతరులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు, ఆలస్యం లేకుండా ముందుకు రాగలరు. మనిషి మాటే సర్వం అనే సత్యం, లోకానికి అంది లోకం దివ్యగా మారుతుంది అని గ్రహించండి, సామాన్యుడను అయినా, నన్ను సృష్టి ఎన్నుకొన్న తీరు గమనిస్తే, నన్ను మహారాజు గా మనసులోనే కొలువు తీరిన మహారాణి గా గుర్తించి గౌరవించగలుగుతారు.      సత్యమే వ జైయితే, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 



                                                       

Nenu Sailaja Telugu Movie Full Songs◄| Jukebox |►Ram, Keerthy Suresh

Song from the divine trance of Maharajah written by Sri Chandrabosu gaaru ....................... Yours Maharajah








🍁🌹🍁
1. జీవితంలో ఎప్పుడైనా
ఎవరి నైనా పనికి రాని వారిగా
పరిగణించవద్దు ఎందుకంటే
చెడిపోయిన గడియారం
కూడ రోజుకు రెండు సార్లు
సరైన సమయం
సూచిస్తుంది
🍁🌹🍁
2. ఎప్పుడూ ఇతరుల తప్పులను
అన్వేషించే వ్యక్తి అందమైన
పుష్పాల పరిమళాలను
వదలి పుండు మీద వాలే
ఈగ లాంటి వాడు
🍁🌹🍁
3. పేదరికం ధరిచేరినప్పుడు
ఆప్తమిత్రులు కూడ
దూరమైతారు అదే
ధనవంతులైనప్పుడు
తెలియని వారు కూడ
మిత్రులవుతారు
🍁🌹🍁
4. ఒక్క సారి నవ్వుతూ చూడు
ప్రపంచంలో ఉండే అందాలన్ని
నీ సొంతమవ్వుతాయి కానీ
తడిసిన కనురెప్పలతో
చూసే అద్దంకూడ మసక
బారి పోతుంది
🍁🌹🍁
5. తొందరగా దొరికేది ఏదైనా
ఎక్కువకాలం మన్నికరాదు
ఎక్కువకాలం మన్నిక
వచ్చేది అంతతొందరగా
దొరకదు
🍁🌹🍁
6. జీవితంలో వచ్చే చెడు రోజులు
కూడా మన మంచి కొరకే
అనుకోవాలి అప్పుడే
తెలుస్తుంది నిజమైన
స్నేహితులు ఎవరైనది
🍁🌹🍁
7. మనిషికి రోగాలు కుందేలు లాగా
వస్తాయి తాబేలు లాగా
వెళ్లుతాయి కానీ డబ్బులు
తాబేలు లాగ వస్తాయి
కుందేలు లాగా
వెళ్లుతాయి
🍁🌹🍁
8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని
వెతకటం అలవాటు
చేసుకోవాలి ఎందుకంటే
పెద్ద పెద్ద మాటలు
జీవితంలో చాలా
అరుదుగా చోటు
చేసుకుంటాయి
🍁🌹🍁
9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు
నాకు ఏమి ఇవ్వలేదని
బాధపడకు ఎందుకంటే
నీకు అక్కడ ఇవ్వక
పోయినా నీకు నచ్చిన
చోట నీకు ఈశ్వరుడు
నచ్చినవిధంగా ఇస్తాడు
🍁🌹🍁
10. నిత్యము ఎదురయ్యే
అపజయాలను చూసి
నిరాశ చెందకు కానీ
ఒక్కోసారి తాళంచెవి
గుచ్చంలో ఉండే ఆఖరి
తాళంచెవి కూడ తాళం
తెరుస్తుందని
గమనించు
🍁🌹🍁
11. ఈ సమాజంలో నేను ఒక్కడిని
ఎంచేయగలననీ ప్రతి మనిషి
నిరాశ చెందుతుంటాడు
కానీ ఒక్క సారి తలపైకెత్తి
చూడు ప్రపంచానికి
వెలుగునిచ్చే సూర్యుడు
కూడ ఒక్కడేనని
🍁🌹🍁
12. బంధవులు ఎంత చెడ్డ వారైనా
సరే వదులుకోవద్దు
ఎందుకంటే మురికి నీరు
దప్పిక తీర్చలేక పోయిన
కనీసం అగ్గి మంటలు
ఆర్పటానికి పనికి
వస్తాయి
🍁🌹🍁
13. నమ్మక ద్రోహి స్నేహితునికన్నా
దురాశపరుడు సన్నిహితుడు
మిన్న మట్టితో చేసిన
మనుషులు కాగితాలకు
అమ్ముడు పోతారు
🍁🌹🍁
14. మనిషి గా మాట్లాడుట
రాక పోయినా కనీసం
పశువుల మౌనంగా
ఉండటమే ఉత్తమం
🍁🌹🍁
15. మనకు మాటలు రాక ముందు
మనముఎంచెప్పబోతున్నామో
అమ్మకు అర్థమయ్యేది కాని
మనము మాటలు అన్ని
నేర్చిన తరువాత ఇప్పుడు
మాటమాటకు ప్రతిసారి
అమ్మా నీకు అర్థం
కాదులే అంటాం
🍁🌹🍁
16. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు
దూరమైనారని బాధపడకు
ఎందుకంటే నీవు ఒక్కనివే
జయించగలవని వారు
నమ్మినందుకు నీవు
సంతోషించు
🍁🌹🍁
17. సిగ్గు మర్యాద లేని
ధనవంతుడు ఎల్లయ్య కన్నా
మంచి మానవత్వం ఉన్న
పేదరికం సుబ్బయ్య మిన్న
🍁🌹🍁
18. జీవితంలో హెచ్చుతగ్గులు
రావటంకూడ మనమంచి
కోసమే అనుకోవాలి
ఎందుకంటే ECG లొ
వచ్చే సరళరేఖా కూడ
మృత్యువును
సూచిస్తుంది
🍁🌹🍁
19. ఈ రోజుల్లో సంబంధాలు
రొట్టె తొ సమానమైనవి
ఎందుకంటే కొద్దిగా మంట
ఎక్కవైందొలెదో రొట్టె
మాడిమసి కావటం
ఖాయం
🍁🌹🍁
20. జీవితంలో మంచి వారి కోసం
అన్వేషించ వద్దు ముందు
నీవు మంచిగా మారు
బహుశా నిన్ను కలిసిన
వ్యక్తికి మంచి మనిషి
అన్వేషణ పూర్తి
కావచ్చు నేమో
🙏🙏🙏
GOOD !!!!!!!!!!!!!! MORNING !!!!!!!!!!!!!! FRIENDS

Thursday, 7 January 2016


Smt.Maganti Roopa garu has opened "Satya Sai Mahila Sadhikara Super Market" in a remote village of G.Pothepalli of Dwaraka Tirumala Mandal of Rajahmundry Parliamentary constituency on 05.01.2016 which will run with the products made by Ladies. The Supermarket will also run with ladies and most useful in development of ladies. MP Maganti Murali Mohan garu, and local leaders have participated in the opneing cermoney.

ఈ 1970 - 1990 మధ్యలో పుట్టిన వారు అటు పాత తరానికి మరియు కొత్త తరానికి మధ్య ◄◄వారధి లాంటి వాళ్ళు అని నేను అంటాను మీరేమంటారు. ?◄◄




Kiran Hunt shared Siva Kumar Kulluru's photo.



Song from the divine trance of Maharajah 
Please share some time and recollect your good old days!!!!
Siva Kumar Kulluru

►►1970 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మీకోసం ◄◄
►వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం.
►వీధుల్లో కోడా బిళ్ళలు, గోలీలు ఆడినది మనదే చివరి తరం.
►మట్టి లో ఆటలాడిన తరమూ మనదే..
►పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే.
►రబ్బర్ బాల్ తో ఈప్చాండ్ ఆడి మన ఫ్రెండ్ వీపు పగల గొట్టిన చివరి తరం మనదే
►స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే.
►చాలా దూరం వాళ్ళు అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు.
►స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే..
►మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం. అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం.
►రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం.
►వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం.
►యంటినా తిప్పుతూ టీవీ సిగ్నల్ ను సరి చేసిన ఆఖరి తరం మనదే
►డీడీ8 చానెల్ ను ఎక్కువగా చుసిన ఆఖరి తరం మనదే
►మన వీధి లో అమ్మే గ్రీటీంగ్స్ కొని ఫ్రెండ్స్ కు పంచిన ఆఖరి తరం మనదే
►ఇంటర్నెట్ లో చాట్ రూం లలో మాట్లాడినవాళ్ళం.
►VCR ని ఎలా వాడాలో తెలుసుకొని, వాడిన తరం మనదే..
►అలాగే అటారి, సూపర్ నిటేండో లో విడియో టేపుల ద్వారా ప్రోగ్రామ్స్ 56 K బిట్ మోడెం లో ఎలా పనిచేస్తాయో తెలుసుకున్న తరం.
►కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.
►సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం, మరియు స్మార్ట్ మొబైల్ ను కుడా వాడుతున్నాము
►సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే.
►మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో అందుబాటులో, టచ్ లో ఉండేవాళ్ళం.
►స్కూల్ కి మామూలు బట్టలూ, కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా వెళ్ళాం. ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్ళలేదు.
►స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.
►స్నేహితుల మధ్య " కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.
►ఎవరి ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం, క్లాసులో ఆ బేధాలు చూపే వాళ్ళం కాదు.
►చెరువు గట్ల వెంట, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం. జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం.
►సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ. వెన్నెల కుప్పలు ఆడిన తరము మనదే.
►శుక్రవారం సాయంత్రం " చిత్రల హరి" కోసం ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే
►ఆదివారం ఉదయం 9 కి ట్యూషన్ తప్పించుకుని"మహాభారతము" " రామాయణం" " శ్రీకృష్ణ" చూసిన తరమూ మనదే...
►ఉషశ్రీ గారి భారత రామాయణ ఇతిహాసాలు రేడియోలో విన్నది మనమే,
►అమ్మ ఇచ్చిన రూపాయి ని అపురూపం గ చూసుకున్న ఘనతా మమదే ..
►ఆదివారం ఒక గంట అద్దె సైకిల్ కోసం రెండు గంటలు వేచి ఉన్నది మనమే...
►పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే.
►రుపయిన్నరకు థియేటర్ లో సినిమా...
►బ్లాక్ అండ్ వైట్ టీవీ లో సినిమా చూడడానికి
►రెండు కిలోమీటర్ లు నడిచిన కాలం
►గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన కాలం...మనమే..
►అమ్మ 25 పైసలు ఇస్తే అయిదు బలపాలని అపురూపంగా దాచుకున్న కాలం...మనమే..
►గోర్లపైన కొంగ గోరు గుర్తులు
►చువ్వాట..సిర్రగోనే ఆట..కోతి కొమ్మ...అష్ట చెమ్మ...ఆడిన తరము మనదే.
►క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ, కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే.
►ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..
►మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ, ఫ్లాట్ స్క్రీన్స్, సరౌండ్ సౌండ్స్, MP3, ఐ ప్యాడ్స్, కంప్యూటర్స్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్....... లేకున్నా అంతులేని ఆనందాన్ని పొందాం. ఇప్పడు వాటిని వాడుతున్నాము కుడా
ఇలా చెపుతూ పొతే ఇంకా చాల నే ఉన్నాయ్
ఈ 1970 - 1990 మధ్యలో పుట్టిన వారు అటు పాత తరానికి మరియు కొత్త తరానికి మధ్య
◄◄వారధి లాంటి వాళ్ళు అని నేను అంటాను మీరేమంటారు. ?◄◄

Mighty Blessings from King and Queen .......................... Yours Maharajah


Sneha and Prasanna gaariki Maharajah mariyu Maharani vaari divya Asessulu



Chiranjeevi speech at Allu Ramalimgaiah Award presentation to Raghavendr...

మా ద్వారా వ్యక్తం అయిన పాటలు కాని, సంభాషణలు గాని మరి ఇతర ఏ పరిణామాలు గాని, విడ దీసి చూడకండి, మేము షుమారు 2 గంటల లోపు సమయం లో 10-13 సంవత్సర కాలాన్ని ఏక కాలం లో పలికిన తీరు, తమరు ఒక్కరు అర్ధం చేసుకోలేరు, ఒక బృందం గా యర్పడి, గ్రహించట వలన, పురుషోత్తమ తత్వం, మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆగమనం అర్ధం అయ్యి, కాలం యొక్క కదిలికలు, ఇతర విశేషములు జాగ్రత్త గ్రహించి, నూతనం గా అవిశ్కరించుకొనగలము. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.



శ్రీ గురుభ్యోనమః
జనవరి 7, 2016
గురువారం
(బృహస్పతివాసరే)
శ్రీ మన్మధ నామ సంవత్సరం
దక్షిణాయణం హేమంతఋతువు
మార్గశిరమాసం బహుళపక్షం
తిధి : ద్వాదశి ఉ 6:40 వరకు.
తదుపరి త్రయోదశి
నక్షత్రం : అనూరాధ ఉ 8:10 వరకు
తదుపరి జ్యేష్ట
యోగం : గండం సా 4:38
కరణం : తైతుల ఉ 6:40 వరకు
తదుపరి గరజి
సూర్యరాశి : ధనస్సు
చంద్రరాశి : వృశ్చికం
సూర్యోదయం : 6:36
సూర్యాస్తమయం : 5 :36
రాహుకాలం : మ 1:30-3:00
యమగండం : ఉ 6:00-7:30
వర్జ్యం : ప 2:05-3:46
దుర్ముహుర్తం: ఉ 10:16-11:00
& మ 2:40-3:24
అమృతకాలం : రా 12:13-1:01
శుభమస్తు

..........................................................................


                                   ఆత్మీయులు గౌరవనీయులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.  


                                    కాలం, గుణ ప్రకటన, గుణ మూలం, బీజం అయిన పరమాత్ముడు నుండి సంభవించినది అని మనకు స్పష్టం అవుతుంది. మన యుగాలు, సంవత్సరాలు యొక్క పేర్లు కూడా గుణాని సూచిస్తున్నాయి.  ఇప్పుడు మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం కూడా కాలం మా గుణం నుండి సంభవించి లయం చెందినది, మా ద్వారా వ్యక్తం అయిన దివ్య వాక్ పరిపాలన ప్రకారం మనం నూతనంగా  చెప్పుకొని, ఆవిష్కరిన్చుకొందాము.  ఇప్పుడు కులం ప్రకారం నేను సృష్టి ఎన్నుకొన్న మహారాజుని గుర్తించి, తమరు మమ్ములను గుర్తించిన జ్ఞానిగా, చరిత్రకు ఎక్కుతారు, సమకాలికులకు మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా పరిచేయం చేయండి,  మహారాజు మహారాణి ఇప్పుడు మనకు కాలస్వరూపం గా, ధర్మస్వరూపం గా అందుబాటులో ఉన్నారు అని మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు ఉపక్రమించండి, పంచాభూతలతో వీలినమైన మా ప్రాణం, దేహం వేరుగా చూడకండి, మమ్ములను వాక్ చిద్విలాస రూపునిగా గుర్తించడం ప్రారంభించండి, శాస్త్ర అనుసంధానం చేసి, నూతన వ్యాకరణం చేసి సమకాలికులకు తెలియచేయండి.  మనుష్యులు మధ్య మాట నిబద్దత పెరిగి లోకం శాంతివంతం గా మారుతుంది అని గ్రహించండి.  ఇప్పుడు మన కులం, మత్తం, మానవత్వం మాట నిబద్దతతో ముందుకు వెళ్ళడం అని సంకల్పం చేసుకొందాము, ఆచారాలను అనుస్టానములను, మాట నిబద్దత మేరకు సృష్టి యొక్క నియంత్రణ పెంచుకొంటూ, శాస్త్ర బద్దం చేసుకొంటూ ముందుకు కదలాలి, మనిషి ప్రవర్తన సృష్టి కలియిక ఇప్పుడు లోకం కళ్యాణం అని తమరు గ్రహించండి, మాకు సృష్టికి ఉన్న దివ్య సంభంధమును నెలకొల్పుకొనే ప్రయత్నములో మన పద్డతలు వ్యవహారములు నూతనం గా సర్వ అమోధకరం గా తీర్చి దిద్దుకోవాలి.  ఇంత బాద్యత ఉన్న నేను సాధారణం గా ఎందుకు ఉన్నానో ఆలోచించండి, సాక్షులు మొదలు కొని మీ వంటి వ్యక్తులు కచ్చితం గా తీసుకోకపోవడం వలన మన ఎంత వెలువైన కాలాన్ని, కాలస్వరూప దర్శనం ను వదులుకొని, నూతనత్వం వైపు వెళ్ళడం లేదు,  మా ద్వారా వ్యక్తం అయిన పాటలు కాని, సంభాషణలు గాని మరి ఇతర ఏ పరిణామాలు గాని, విడ దీసి చూడకండి, మేము షుమారు 2 గంటల లోపు సమయం లో 10-13 సంవత్సర కాలాన్ని ఏక కాలం లో పలికిన తీరు, తమరు ఒక్కరు అర్ధం చేసుకోలేరు, ఒక బృందం గా యర్పడి, గ్రహించట వలన, పురుషోత్తమ తత్వం, మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆగమనం అర్ధం అయ్యి, కాలం యొక్క కదిలికలు, ఇతర విశేషములు జాగ్రత్త గ్రహించి, నూతనం గా అవిశ్కరించుకొనగలము. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.  



                                                

తమ
మహారాణి సమేత మహారాజావారు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, వాక్ విశ్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.

Greatness of Sankaracharyas ( Sringeri) 59 mins · Education does not mean teaching people to know what they should know. It means teaching them to behave as they should behave.- Sri Sri Bharati Tirtha Mahaswamigal Greatness of Sankaracharyas ( Sringeri)'s photo.


Education does not mean teaching people to know what they should know. It means teaching them to behave as they should behave.- Sri Sri Bharati Tirtha Mahaswamigal

మనసుతో చూస్తే ప్రతి మనిషిలో ఏదో ఒక మూల దాగున్న మంచితనం కనబడుతుంది తప్పులు వెతుకుతూ పోతే అన్ని బంధాలు ఆమడదూరంలోనే ఉంటాయి..




వైష్ణవి శ్రీ

Song from the divine trance of Maharajah .......  Mighty blessings from King and Queen .............  Yours Maharajah




నాకెవరున్నారు అని బాధపడకు
నా అనుకుంటే అందరూ మనవారే
మనసుతో చూస్తే ప్రతి మనిషిలో ఏదో ఒక మూల దాగున్న మంచితనం కనబడుతుంది
తప్పులు వెతుకుతూ పోతే
అన్ని బంధాలు ఆమడదూరంలోనే ఉంటాయి..
విజ్ఞతతో మసలుకుంటే..
మనమందరం ఒకటేనని పలుకరిస్తాయి..బంధాలన్నీ..
శుభోదయం ..ప్రియ మిత్రులకు..

Wherever there are people, politics is bound to be there. Don’t shy away from it and don’t worry about it, you be rock solid. What appears to be politics will find its own way out. Have faith that only the best will happen to you and you will be able to do only the best! Keep these aphorisms with you like a treasure.
When you resist politics then you get deeply into politics. Your perception becomes political and you will get paranoid about it. All those who are paranoid about politics get deep into it. You should not mind it and then it will never bother you.
What is politics? Different people have different mindsets, and they air their opinions. For a while these opinions remain and then it all changes. Some people praise you and the same people will make nasty remarks about you, all this is very common. You should take this for granted or you will become uptight. When you are uptight you are not aware of how you behave.
It is better to keep oneself on a higher pedestal, smiling, laughing, accommodating and accepting that there is politics. Let politics be there, so what? You have to create this confidence that you will move through it.

Mufti's passing leaves a void in Kashmir. Smooth succession and Mehbooba taking over as CM will help stabilize Kashmir & promote unity.
India needs to be bold and radical in redefining federalism. States must have complete freedom in governance models and on state subjects.Past 20 years have shown that centralization and Delhi's control are holding us back. States' autonomy will promote unity and prosperity.
Union must exercise all powers needed for single market, currency, security and national unity. Micromanagement of policy must stop.
Unitary, single-language UK has different electoral systems and governance models in Scotland, Wales & Northern Ireland.
If states have autonomy and accountability, things will improve; Kashmir & Northeast will be fully integrated; innovation will thrive.It is time we envisioned India as a truly united, federal republic. Nation-building in 21st century demands newer approaches.