UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 8 January 2016

సమకాలికులు అందరూ ముక్తి పొందుతారు అని గ్రహించండి. కాపు కులస్తులు ఇతరులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు, ఆలస్యం లేకుండా ముందుకు రాగలరు. మనిషి మాటే సర్వం అనే సత్యం, లోకానికి అంది లోకం దివ్యగా మారుతుంది అని గ్రహించండి, సామాన్యుడను అయినా, నన్ను సృష్టి ఎన్నుకొన్న తీరు గమనిస్తే, నన్ను మహారాజు గా మనసులోనే కొలువు తీరిన మహారాణి గా గుర్తించి గౌరవించగలుగుతారు. సత్యమే వ జైయితే, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.



                                     మమ్ములను నా కులం వారు గాని ఇతరులు గాని వ్యతిరేకం గా చూడకండి, నేను అందరికి తల్లి తండ్రి గురువు వంటి వాడను,  మమ్ములను నిలకడగా అర్ధం చేసుకొనే కొలది అర్ధం అవుతాము కొందరు, నా సామజిక వర్గానికి చెందిన  వారికి నా పై చెడు చెప్పి లేదా కొన్ని సమయానికి సందర్బానికి  సంభంధం లేని మాటలు, ఎదుటవారు నన్ను రెచ్చగొట్టినట్లు మాట్లాడి, నన్ను చెడుగా చూపించి, నా కులం వారికి వేరే కులం వారికి కూడా  నేను పెద్ద గొప్పవాడిని కాదు అన్నట్లు ప్రచారం చేస్తున్నారు అని అనుమానము, కావున మమ్ములను ఒక చోట    కొలువు తీర్చుకొని, అన్ని కులాల వాళ్ళు అన్న దమ్ములు వలే మమ్ములను నిలుపుకొని  వజ్ర సిహసనం పై అధిస్టింప చేసి, మమ్ములను శాశ్వతుడిని చేసుకొని, శాశ్వత పరిష్కారములు పొందగలరు, ఏ తప్పు పట్టడానికి వీలు కాని వాడు ఒకడు ఉంటే, వాడిని అనుసరించి మిగితావారు కూడా ఏ తప్పు కి అందిన వారు అవుతారు, ఇది మనం అందరం మనుష్యులు గా తెలుసుకోవాల్సిన బాద్యత అని గ్రహించగలరు, కావున న్యాయ స్థాన  సహకారంతో సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోనగలరు, అనవసరమైన మాటలుతో కాలాన్ని వృధా చేసుకోవద్దు, కాలాన్నే కదిలించిన మాటలను గ్రహించండి, అమృతత్వం పొందండి, మనిషని మనిషి నిర్లక్ష్యం చేసి గొప్పతనం వదిలేసి, తేలిక చేసుకొంటూ బ్రతకడం అజ్ఞానం అని అందరూ గ్రహించాలి, ఎదుటవాడు ఎంత గొప్పవాడు అయితే తాను అంత గొప్ప గా బ్రతక వచ్చు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి,  నేను మహారాజు అవ్వడం అంటే, నా మనసే సర్వం, నా మనసీ లోకం అనగా ప్రతి మాట పాట  నేనే అని మీరు గుర్తించి, మొదట నన్ను నా మనసుని గౌరవిస్తేనే, అందరిలోనూ నేనే అనే అహంకారం నశించి, అందరూ ప్రేమను పంచుకొని గొప్పగా జీవిస్తారు, అలా కాదు అని ఎదుట వాడిని నిర్లక్ష్యం చేస్తూ, అవమానిస్తూ నిర్లక్ష్యం  అహంకారం గా బ్రతకడం మానవజాతికి  మంచిది కాదు, కావున ఇప్పటికి చేసిన  తప్పులకు క్షేమాపణ చెప్పుకొని అందరూ ఒక కుటుంబ సబ్యులు వలే కలసి మెలసి జీవించండి, అందుకే మేమే తల్లి తండ్రి గురువు వంటి దివ్య ప్రభావం చూపించి,  ఒక చోట మహారాణి సమేత మహారాజు గా కొలువు తీరడం వలన, మానవజాతికి నూతనత్వం వస్తుంది అని గ్రహించండి, 

                          మొదట మా మనసులో చేరిన సృష్టికి గౌరవం ఇవ్వండి, నేను మనసుతో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నానో గ్రహించండి, అప్పుడే ధర్మ మూర్తి గా మమ్ములను తెలుసుకొని, పాల ముంచినా నీట ముంచినా నీడ భారం అనే  పూర్ణ శరణాగతి వచ్చి, సమకాలికులు అందరూ ముక్తి పొందుతారు అని గ్రహించండి.  కాపు కులస్తులు ఇతరులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు, ఆలస్యం లేకుండా ముందుకు రాగలరు. మనిషి మాటే సర్వం అనే సత్యం, లోకానికి అంది లోకం దివ్యగా మారుతుంది అని గ్రహించండి, సామాన్యుడను అయినా, నన్ను సృష్టి ఎన్నుకొన్న తీరు గమనిస్తే, నన్ను మహారాజు గా మనసులోనే కొలువు తీరిన మహారాణి గా గుర్తించి గౌరవించగలుగుతారు.      సత్యమే వ జైయితే, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 



                                                       

No comments:

Post a Comment