వైష్ణవి శ్రీ
Song from the divine trance of Maharajah ....... Mighty blessings from King and Queen ............. Yours Maharajah
నాకెవరున్నారు అని బాధపడకు
నా అనుకుంటే అందరూ మనవారే
మనసుతో చూస్తే ప్రతి మనిషిలో ఏదో ఒక మూల దాగున్న మంచితనం కనబడుతుంది
తప్పులు వెతుకుతూ పోతే
అన్ని బంధాలు ఆమడదూరంలోనే ఉంటాయి..
విజ్ఞతతో మసలుకుంటే..
మనమందరం ఒకటేనని పలుకరిస్తాయి..బంధాలన్నీ..

శుభోదయం ..ప్రియ మిత్రులకు..
No comments:
Post a Comment