UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 9 May 2015

Nara Lokesh explains 'Smart Village -Smart Ward' to NRIs in San francisc...

Sri Krishna Vijayam

ఎంతో గర్వంగా ఉంది - ఎన్టీఆర్‌ (08-May-2015)

శ్రీకృష్ణునిగా మాస్టర్‌ ఎన్టీఆర్‌, సహదేవునిగా మాస్టర్‌ సౌమిత్ర బాలనటులుగా పరిచయమవుతున్న చిత్రం ‘దానవీరశూరకర్ణ’. ఆ ఇద్దరూ స్వర్గీయ నందమూరి జానకీరామ్‌ కుమారులు. శ్రీ సాయిజగపతి పిక్చర్స్‌, సంతోష్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై చలసాని వెంకటేశ్వరరావు, జె. బాలరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో సీడీలు ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి. ఈ చిత్రానికి జె.వి.ఆర్‌. దర్శకుడు. గాయని కౌసల్య సంగీత దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. బుధవారం రాత్రి ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆడియో సీడీలను హీరో ఎన్టీఆర్‌, థియేట్రికల్‌ ట్రైలర్‌ను హీరో కల్యాణ్‌రామ్‌ ఆవిష్కరించారు. కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘అన్నయ్య జానకీరామ్‌ కుమారులు రామ్‌, సౌమిత్ర బాలనటులుగా మీ ముందుకొస్తున్నారు. వారిని ఆశీర్వదించాలి, ఆదరించాలి. పిల్లలతో ఈ సినిమా తియ్యడం ధైర్యంతో కూడుకున్న విషయం’’ అని చెప్పారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘మాకే ఎంతో గర్వంగా ఉంది. ‘రామాయణం’తో నేను, ‘బాలగోపాలుడు’తో కల్యాణ్‌ అన్న బాలనటులుగానే పరిచయమయ్యాం. అలాగే నాన్నగారు, బాలయ్య బాబాయ్‌ బాలనటులుగానే పరిచయమయ్యారు. మళ్లీ ఇప్పుడు నాలుగో తరం కూడా బాలనటులుగానే పరిచయమవుతున్నారు. చిన్న పిల్లలతో సినిమా తియ్యడం మాటలు కాదు. ‘రామాయణం’ చేసినప్పుడు ఎమ్మెస్‌ రెడ్డిగారు, గుణశేఖర్‌గారు ఎంత కష్టపడ్డారో చూశాను. అలాంటి కష్టమే ఈ సినిమా దర్శక నిర్మాతలు పడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. మాస్టర్‌ ఎన్టీఆర్‌, సౌమిత్రతో పాటు ఈ సినిమాలో నటించిన పిల్లలందరినీ ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నందమూరి అభిమానులు నన్ను దీవిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు మాస్టర్‌ ఎన్టీఆర్‌. కృష్ణునిగా నటించిన మాస్టర్‌ ఎన్టీఆర్‌ తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకుంటారని దర్శకుడు జేవీఆర్‌ ఆకాంక్షించారు. ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ హైలైట్‌గా నిలుస్తాయనీ, ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.


NEWS FLASH
Narayana Murthy Says Son-in-Law's 'Vision' and 'Integrity' Led to his UK Election Win

Narayana Murthy Says Son-in-Law's 'Vision' and 'Integrity' Led to his UK Election Win
Rishi Sunak, who has been married to Mr Murthy's daughter, Akshata, since 2009, romped home as a candidate for the Conservative Party.
BENGALURU:  Infosys co-founder NR Narayana Murthy today exulted in the victory of his son-in-law Rishi Sunak, in his maiden run for a seat in the British Parliament.

"I am positive that he will do well as an MP," Mr. Murthy said.

"He has big shoes to fill since he is succeeding William Hague," he added. Mr. Hague, Britain's former foreign secretary, represented the constituency before he quit active politics last July.


Rishi Sunak, who has been married to Mr Murthy's daughter, Akshata, since 2009, won as a candidate for the Conservative Party, which beat projections to score a convincing majority in the general election.

"It's a great honour to have been selected as the Conservative Candidate for Richmond for the 2015 General Election," Mr Sunak said on his Web site.

 "I am very happy that Rishi has won convincingly in Richmond - Yorks with such a majority. He and Akshata worked very hard, beat the pavement and communicated his merit, integrity and his vision for his constituency," Mr Murthy said.

Mr Sunak, an Oxford University graduate, is the co-founder of a 1 billion pound global investment firm that specializes in funding small British businesses. Akshata Murthy was his classmate at the Stanford Business School. The couple has two daughters, Krishna and Anoushka.

The Richmond-York constituency is known as an "ultra-safe Conservative seat," because the Conservatives have had a successful run there in previous elections.


ఆనందంలో చిరునవ్వుకు తోడై
చేసిన తప్పును మన్నించి
మంచిని నాలో పెంచి..
నీకు నేనున్నానంటూ, సాగిపో అని వెన్ను తట్టి
మనోధైర్యాన్ని , గుండెబలాన్ని పెంచి
నా ఆశయానికి మార్గశూచికగా నిలిచి
ఎప్పుడు, ఎల్లప్పుడూ నీ వెంటేనని
నన్ను నడిపించిన, నడిపిస్తున్న, నడిపించే
అమ్మ
నీ ప్రేమను మించిన ప్రేమ లేదు
నీ బంధాన్ని మించిన బంధం లేదు..
అమ్మ
నీకు వందనం
నీకు ప్రణామం
నీకు పాధాభివందనం
ఎన్ని జన్మలెత్తిన తీర్చుకోలేనిది నీ ఋణం....
.
Like · Comment · 

కలంతోన అద్భుతాలు చేసేస్తూ నెలరాజా భావాలను చిత్రించుట కవులకడనె నేర్వాలీ. ..



|| నేర్వాలీ - తెలుగు గజల్ 97 ||

స్వఛ్ఛంగా నవ్వుట పసిపాపకడనె నేర్వాలీ
జీవితాన క్రమశిక్షణ చీమకడనె నేర్వాలీ

అనునయించు శ్రీకృష్ణుని శిరసు తన్నివేసింది
అలుకలోని పొగరు సత్యభామకడనె నేర్వాలీ
వాస్తవాల చేదుగుళిక మింగుతుంది మానసం
మధురమైన కలగనడం కనులకడనె నేర్వాలీ
విషాలెన్నొ కక్కినాయి వేనవేల విషాదాలు
ప్రేమజలధి మథనమ్ములు మనలకడనె నేర్వాలీ
కలువకళ్ళ వెలుగుకొట్టి తారలతో సయ్యాటలు
చోరవిద్య రహస్యాలు మామకడనె నేర్వాలీ
చెలినవ్వులు మల్లెలలో పాలు నీళ్ళలా కలిసెను
విడగొట్టే ప్రక్రియలను హంసకడనె నేర్వాలీ
రేయి పగలు అని చూడక కష్టించే దేవత
సహనశక్తి పాఠాలను అమ్మకడనె నేర్వాలీ
కలంతోన అద్భుతాలు చేసేస్తూ నెలరాజా
భావాలను చిత్రించుట కవులకడనె నేర్వాలీ. ...@శ్రీ

TANA venue committee arrangements for convention in Detroit - USA - Tv9


// వీళ్ళూ మనుషులే //
మన పరిస్దితికి ప్రభుత్వాలకేం సంబందం లేదు ఆ దేవుడి దయే కారణం అనే రాజరికపు రాజకీయ ఎత్తుగడల్లోంచి పుట్టిన మతాన్ని, ఈ రోడ్డుపక్క పందులపాకల్లో(పందులైనా ఇందులో ఉంటాయో ఉద్యమిస్తాయో?)
మనుషులవేషాల్లో తిరుగుతున్న సామాజిక రాజకీయభాదితులు, విసిరిపారేయరా..?తమ వైభవోపేతమైన జీవనానికి తాము నమ్మిన దైవానుగ్రహమే కారణమంటే దేవుణ్ణి మార్చేయరా.? మతమంటే దద్దోజనాలు.,నైవేద్యాలు అంటే వెన్నుకంటిన వీళ్ళ డొక్కలో మంట పుట్టదా?,మతసంప్రదాయమంటే పట్టుచీనాంబరాలు, అలంకారాలంటే చిరుగుల గుడ్డతో కప్పుకోలేని వీళ్ళ ఒళ్ళు మండదా.? తాళింపుకి నూనె మొఖమెరగని వీళ్ళ ముఖాలకి నేతిదీపాలెలిగించమంటే ...? దైవనిందకి నరకం తప్పదంటే నవ్వుతారు నరకం మాకు కొత్తా అని..! అందర్నీ చెయ్యెత్తి పలకరించే మనిషి వీళ్ళని ముక్కు మూసుకుని పలకరిస్తున్న ప్రతిసారి వీళ్ళకి ఆ దేవుడు జ్ఞాపకానికి రాడా.?
అందుకే వీళ్ళు మతం - మారలేదు.మనం కారో , బైకో ఆలోచించుకుని ఎంచుకుని , కొటేషన్ తెప్పించుకుని మార్చేంత దీమా, వెసులుబాటు వీళ్ళకి లేక అత్యవసరంగా మతంలోంచి పారిపోయారు.కళ్ళు మూసుకుని నెత్తిన చెంగేసుకుంటే చాలు దైవంలో మునకేసే ఓ మతంలోకి.శ్వాస లోనే దేవుణ్ణి దర్శించ గలిగే కొత్త మతాలలోకి దూకేసారు.దాక్కొండిపోయారు..!
ఇప్పటికైనా మన స్దితి మన ప్రభుత్వ ,పాలనా , పాలకుల అదికారుల మహా ప్రసాదమని ముందు తరాలకి చెప్పకపోతే మనుషుల కంటే మతాలెక్కువైపోతాయి..! ఓటర్ల కంటే రాజకీయ భాదితులెక్కువైపోతారు.! తప్పదు ప్రత్యామ్నాయ ఆలోచన మానవసహజాతం. ఇన్ని నాగరికతల అభివృద్దిమూలం కూడా ఇదే.!
నేను090515

Like · Comment · 
Embedded image permalink

Granted bail, Salman Khan to resume shooting for 'Bajrangi Bhaijaan' today http://goo.gl/VpMZ7D

Embedded image permalink
  
Madhu Gonugunta

ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా
పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా



శ్రీ పంచముఖాంజనేయ అవతారం…
ఈస్వామి ఐదుముఖాలతో, పది భుజాలతో, పది ఆయుధాలను ధరించి దర్సనమిస్తుంటాడు. తూర్పున వానరముఖం, దక్షిణాన నారసింహ ముఖం, పశ్చిమాన గరుడముఖం, ఉత్తరాన వరాహముఖం, పైభాగంలో హయగ్రీవ వదనంతో ఈ స్వామి విలసిల్లుతుంటాడు. ప్రతి ముఖంలో త్రినేత్రుడై ప్రకాశిస్తుంటాడు. స్వామి పది చేతులలో 1.కత్తి, 2.ఢాలు, 3.పుస్తకం, 4.అమృత కలశం, 5.అంకుశం 6.గిరి, 7.హలము, 8.కోడు, 9.సర్పము, 10.వృక్షము కనిపిస్తుంటాయి. ఈ ఆయుధాలన్నీ శత్రువుల గర్వాన్ని అణచి, జ్ఞానదీపాన్ని వెలిగించి, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసేవే. ఇది ఆంజనేయుని పరిపూర్ణరుద్రావతారం. ఈ అవతార మూర్తిని విభీషణుని కుమారుడైన నీలుడు లంకారాజ్యానికి యువరాజుగా పరిపాలన చేస్తున్న సమయం. అత్యంతబల సంపన్నుడైన నీలుడు సమస్త విద్యలలో పండితుడు. ధర్మాచరణంపట్ల అనురాక్తిగాలవాడు. సంపదలలో కుబేరునికి దీటైనవాడు. అయినప్పటికీ నీలునికి తృప్తి కలుగలేదు. అతని మనసులో ఇంకా ఐశ్వర్యాన్ని సేకరించాలన్న తపన, ఒకరోజు నీలుడు తండ్రి విభీషణునితో, “తండ్రీ! మనకు సంపదలకు, వైభావాలకు లోటు లేదు. కానీ, ఎంత ఉన్నప్పటికీ, మన దగ్గర చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు లేవు. అవి లేకపోవడం నా మనసెంతో వేదనకు గురవుతోంది. విష్ణుస్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తికి నువ్వు భక్తుడవు. నీకు ఆ మహనీయుడు ఆరాధ్యదైవం. అయినప్పటికీ, నువ్వు వాటిని సాధించాలేకపోయావు. వాటిని నువ్వెందుకు పొందలేకపోయావు? అయితే, నువ్వు నాకిప్పుడు అనుమతినిస్తే క్షణకాలంలో వాటిని సాధించి తీరుతాను. నన్ను ఆశీర్వదించు తండ్రీ!” అని పలికాడు.

కొడుకు మాటలు విన్న విభీషణుడు, “పుత్రా! రామభక్తిని మించిన సంపదలు మనకెందుకు? ఆ మహనీయుని అనుగ్రహం ఉంటే చాలు, అదే మనకు సర్వానందదాయకమైంది. దానిని మించిన సిరిసంపదలతో మనకేమి పని? అంతకు మించి పేరు పెన్నిధులు మనకెందుకు? చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు రామభక్తికి సరితూగేవి కావు. అందువల్లనే వాటి పట్ల నాకు అనురక్తి లేదు. వాటిపై నీకు అమిత ఇష్టం అయినట్లయితే, వాటిని నువ్వు సాధించుకో. అయితే ఒక విషయం, మన భూలోకవాసులం కనుక అవి మనకు సులువుగా లభించవు. వాటిని పొందాలంటే దైవశక్తిని సంపాదించాలి. దైవశక్తి కావాలంటే దేవతలను ఆరాధించాలి. అందుకై ముందుగా గురువులను ఆరాధించి, వారి ఆశీస్సులను పొందాల్సి ఉంటుంది. తద్వారా లోకోత్తరశక్తులను పొందగలిగితే, అటుపై నీ కోరిక నెరవేరుతుంది” అని హితవచనాలను పలికాడు.

తండ్రి ఆజ్ఞను శిరసావహించిన నీలుడు, తండ్రికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి, కులదైవమైన శుక్రాచార్యుని ఆశ్రయించి పన్నెండు సంవత్సరాలు భక్తిప్రపత్తులతో సేవించి, గురువును ఆనందపరిచాడు. నీలుని మనసులోని కోరికను మన్నించిన శుక్రుడు, “నాయనా, నీలా! నీ కోరిక నెరవేరాలంటే, అందుకు తగిన పరమాద్భుతమైన మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం శ్రీరామచంద్రుని పరమభక్తాగ్రేసరుడైన ఆంజనేయుని పరమ పవిత్ర మంత్రరాజము. దానికితోడు ఒక వ్రతం గురించి కూడ చెబుతానూ. ఆంజనేయుని అవతారాలలో పంచముఖ ఆనంజనేయుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, ఎంతటి అసాధ్యమైన పని అయినప్పటికీ సుసాధ్యమవుతుంది. అంటే, సాధించలేనిదంటూ ఏమీ ఉండదు" అని తెలిపి, దివ్యమైన హనుమ మంత్రాన్ని నీలునికి బోధించి, వ్రతం కూడ చేయించాడు. నీలుడు శుక్రుని ఘనంగా సత్కరించి, ధ్యాన నిమగ్నుడయ్యాడు.

కొంతకాలం తరువాత నీలుని ప్రార్థనకు సంతుష్టుడైన హనుమంతుడు, పంచాముఖాంజనేయ రూపంలో నీలునికి దర్శనమిచ్చాడు. నీలుని బహువిధాలుగా స్వామిని స్తుతించగా, నీలుని మనసెరిగిన ఆంజనేయుడు, “భక్తా, నీలా! నీ కోరిక త్వరలో నేరావేరుతుంది. నువ్వు నా పరమభక్తుడవు. నీ తండ్రి అత్యంత మిత్రుడు. ఆత్మబంధువుకంటే ఎక్కువ. ఆందుకే నువ్వు నాకు అత్యంతప్రీతి పాత్రుడవు. నువ్వుకోరుకున్న విధంగానే చింతామణి మొదలైన దివ్యసంపదలు నీకు సొంతమవుతాయి. వాతితొపాటు శీలసౌందర్యాది విశేషగుణ నిధియైన వసుందరిని కూడ పొందగలవు. అందుకే ఈ పవిత్రక్షేత్రం నీ పేరుతో నీలాద్రిగా వ్యవహరింపబడుతుంది” అని నీలుని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. తన కోరికలను సిద్ధింపజేసుకున్న నీలుడు గురువు శుక్రుడు, తల్లిదండ్రులకు మొక్కి, వారి ఆశీర్వాదాలను అందుకున్నాడు. అనంతరం దేవలోకంపై దండయాత్ర చేయ సంకల్పించిన నీలుడు, ఇంద్రుని వద్దకు దూతను పంపి తన ఉద్దేశ్యాన్ని వినిపింపజేసాడు. “ఓయీ ఇంద్రా! గతంలో మా పెద్దనాన్న కొడుకు చేతిలో పరాజితుడవై బందిపబడ్డావు. ఇప్పుడు విభీషణుని కుమారుడనైన నేను, నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను. నాతో యుద్ధం చేసి పరాభింపబడతావా? లేక చింతామణి, కామధేనువు, కల్పతరువు మున్నగు సంపదలను ఇస్తావా? ఏది ఏమైనా, నువ్వు నాతో యుద్ధం చేయలేవు కనుక, ఆ దివ్యరత్నాలను నాకివ్వు, బ్రతికిపో. నీలుని సందేశాన్ని విన్న ఇంద్రుడు మండిపడ్డాడు. “ఎంతోమంది రాక్షసులను తుదముట్టించాను. ఈ నీలుడు నాతో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. నీలునికి నా వజ్రాయుధసామర్థ్యం తెలిసినట్లు లేదు. వందల, వేల కోట్లకొలది రాక్షసులను నా వజ్రాయుధం సంహరించింది. అదలావుంటే, నీలుడొకలెక్క?! అందుకే ఈ దూతను శిక్షించి, పరాభావించి పంపించండి" అని ఇంద్రుడు ఆజ్ఞాపించడంతో దేవతలు రాయబారిని పంపారు. రాయబారి నీలునికి ఈ ఉందంతాన్ని చెప్పగా, ఆగ్రహించిన నీలుడు దేవలోకంపై యుద్ధభేరిని మోగించాడు.

దేవతలకు, రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. కామరూప విద్య పాండిత్య ప్రవీణులైన దానవుల మాయోపాయాలకు దేవతలు ఎదురొడ్డి నిలువలేకపోయారు. ఇంద్రుడు రెట్టించిన పౌరుషంతో నీలుపైకి ఉరికి, “ఓయీ! నీలా! వాలి నా పుత్రుడు. అతడు నీ పెదనాన్న చంకలో పెట్టుకుని సప్త సాగరాలలో ముంచగా, ఎలాగో ప్రాణాలను దక్కించుకుని బ్రతికిన విషయం నీకు తెలియదా?!” అని ఇంద్రుడు చెబుతుండగా, నీలుడు మరింతగా రెచ్చిపోయి యుద్ధాన్ని చేయసాగాడు. నీలుడు ప్రయోగించిన అస్త్రాలను ఇంద్రుడు భగ్నం చేయగా, ఇంద్రుని వజ్రాయుధాన్ని నీలుడు ఒక్క బాణంతో అణిచి వేశాడు. ఇంద్రుడు అంకుశంతో విజృభించగా, నీలుడు దానిని గదాఘాతంతో ఖండించాడు. అనంతరం నీలుడు పదునైన కత్తిని చేతబూని ఇంద్రుని శిరస్సును ఖండించేందుకు ముందుకు ఉరకగా, అక్కడ ప్రత్యక్షమైన బ్రహ్మ నీలునితో, "ఓయీ నీలా! నీ తండ్రి రామభక్తుడు, రాముడంటే శ్రీమహావిష్ణువే. ఆ మహావిష్ణువుకు సోదరుడు. ఈ ఇంద్రుడు. అందువల్ల ఇతడు నీకు మిత్రుడేగానీ, శత్రువుకాదు. ఇతనితో తగవులాట వద్దు. ఇద్దరూ స్నేహితులుగా మసలండి. నీ కోరికను నేను నెరవేరుస్తాను. చింతామణి వంటి దివ్య వస్తువులన్నింటిని నేను అనుగ్రహిస్తాను. నీకు మరో విషయాన్ని చెబుతాను. శ్రద్ధగా విను.

పూర్వం అత్రిమహాముని హిమాలయ పర్వత సానువుల్లో సంచరిస్తుండగా, ఆ మహనీయుని నేత్రాల నుండి దివ్యతేజస్సు వెలువడింది. ఆ తేజస్సు, అందులోని వృక్షాలతో కూడి పలురీతులుగా వ్యాపించింది. వాయుదేవుడు ఆ దివ్యతేజాన్ని రెండు రాశువులుగా విభజించగా, అందులో నుంచి సౌందర్యనిధియగు చంద్రుడు ఉద్భవించాడు. రెండవ రాశి నుంచి త్రిభువన సుందరియైన వనసుందరి జనించింది. ఆ సౌందర్యవతి మధువుతో పెంచబడింది. అమృతస్వరూపిణి కాబట్టి దివ్యమణులతో పాటుగా కన్యామణి కూడ గ్రహించి సుఖించు. నువ్వు పంచముఖ ఆంజనేయుని ఆరాధించనందువల్ల మాకు కూడ గౌరవ పాత్రుడవయ్యావు అని చెప్పాడు. బ్రహ్మ ఇలా చెప్పడమే కాక, మహత్తర శక్తి సంయుతమైన హనుమద్ర్వతాన్ని ఉపదేశించాడు. ఇంద్రునిచే చింతామణి మొదలైన దివ్యమైన వస్తుసంపదల తోడుగా సౌందర్యరాశియైన వనసుందరిని కూడ అర్పింపజేసాడు. ఆవిధంగా హనుమదనుగ్రహం వలన ప్రాప్తించిన సంపదలతో నీలుడు హనుమద్భక్తులలో అగ్రగణ్యునిగా వెలుగొందాడు. నీలునికి హనుమంతుడు మాఘమాసం ఆర్ధ్ర నక్షత్రంతో కూడిన దినంలో ప్రత్యక్షమయ్యాడు. అలాగే లంకలో సీతాదేవికి పంచాముఖాంజనేయ రూపాన్ని స్వామి ప్రదర్శించినట్లు మనకు తెలుస్తోంది. రావణవధ జరిగిన అనంతరం, లోకాలకు దుష్టరాక్షసపీడ విరగడైందని శ్రీరామచంద్రుడు తృప్తిపడుతున్న సమయంలో ఆకాశవాణి ఈ తీరుగా పలికింది. “శ్రీరామచంద్రా! రావణసంహారం జరిగిందని నువ్వు తృప్తి పడుతున్నావు. అంతటితో నీ కర్తవ్యం ముగియలేదు. గగనతలాన వేలవేల యోజనాల దూరంలో శతకంఠుడనే రాక్షసుడు తిరుగూన్నాడు. కడు దుష్టుడైన ఆ రాక్షసుడు, మహాబలశాలి. ఎవరినైనా ఎదిరించి నిలువగల అసాధ్యుడు. నువ్వు వాడిని కూడ సంహరించితేనే నీ అవతారానికి పూర్ణత్వము సిద్ధించినట్లవుతుంది”. ఆకాశవాణి పలుకులను విన్న రాముడు దీర్ఘాలోచనలో పడి, చివరకు ఆ రాక్షస సంహారానికి అంజనేయుడే తగినవాడని నిర్ణయించి, హనుమను పిలిచి, “హనుమా! ఆకాశవాణి పలుకులను విన్నావు కదా! రావణ సంహార విషయంలో నీవెంతో సాయపడ్డావు. శతకంఠుని సంహార విషయం గురించి కాస్త ఆలోచించు, ఇందుకు నువ్వు సమర్థుడవు" అని ప్రేరేపించాడు.

శ్రీరామ ఆజ్ఞను తలదాల్చిన ఆంజనేయుడు శతకంఠుని సంహరించే కార్యక్రమానికి ఉపక్రమించాడు. వెంటనే తన తోకను వేయి యోజనాల దూరానికి పెంచాడు. తన రూపాన్ని విపరీతంగా పెంచడంతో, సముద్రాలన్నీ కప్పి వేయబడి, భువి నుంచి దివికి దారి ఏర్పడటమేకాక, ఆకాశంలో నక్షత్రాలన్నీ హనుమంతుని శరీరంపై, దర్భలపై నీటిబిందువుల్లా గోచరించాయి. అప్పుడు ఆంజనేయునికి అంతరీక్షంలోగల శతకంఠుని నగరం కనబడింది. దాని ప్రాకారాలు భగభగమని మండే అగ్నిగోళాలవలె ఉన్నప్పటికీ, వాయునందనుడు దానిని పెకలించి సముద్రంలోకి విసిరేసాడు. శ్రీరామచంద్రుని సైన్యమంతా తన తోకపై నడిచేత్లు చేసి అంతరిక్షపురానికి చేరుకునేట్లు చేసాడు. అలా అందరూ శతకంఠుని నగరానికి చేరుకున్నారు. అప్పుడు శ్రీరామునికి, శతకంఠునికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో ఆ రాక్షసుని తలలను ఖంఢిస్తున్నప్పటికి, ఆ తలలు తిరిగి జనించసాగాయి. అప్పుడు ఆ రాక్షసుని రక్తపుబొట్లు నేలపై పడుతుండగా, వాటి నుంచి లెక్కకు మిక్కిలిగా శతకంఠులు ఉద్భవించసాగారు. వాతితో పోరాడిన శ్రీరాముడు విసికి వేసారిపోయాడు. ఆయన పరివారం నీరసించింది. అనేకులు మూర్చిల్లారు. అప్పుడు శ్రీరాముని చూసిన సీత భయపడింది. మార్గానంతరం తెలియక చింతించసాగింది.

సరిగ్గా అక్కడకు గర్గముని వచ్చాడు. ఆయన సీతను చూసి, హనుమంతుని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి భయాన్ని పోగొట్టాడు. సీతాదేవి ఆ మంత్రాన్ని నిష్టతో జపించగా, హనుమంతుడు శక్తియుక్తులతో పరిపూర్ణుడై విజృభించాడు. ఆంజనేయస్వామి పంచముఖం మూర్తియై వెలుగొందుతూ రాక్ష్సుని మాయాశక్తులను వీక్షిస్తూ, అతని కదలికలన్నింటిని అరికట్టేడు. ఆయన ప్రతి వదనంలో మూడేసి కళ్ళున్నాయి. దశ భుజాలలో దశ విధ ఆయుధాలను ధరించి ప్రళయకాల రుద్రుడై విహరించాడు. శతకంఠుడు పలువిధాలైన రూపాలను ధరించగా, ఆంజనేయుడు కూడ అన్ని రూపాలను ధరించాడు. సీతామాతను కూడ యుద్ధం చేయాల్సిందిగా ప్రార్థించాడు. ఆంజనేయుని అభ్యర్థనను విన్న సీతాదేవి పతిదేవుని తలచుకుని శక్తి స్వరూపిణియై, శక్తివంతమైన అస్త్రాన్ని సంధించింది. శతకంఠుడు స్త్రీ చేతిలో మరణించాల్సి ఉన్నందున, సీత వదిలిన దివ్యాస్త్ర ప్రభావానికి నేలకొరిగాడు. ఇదే పంచముఖాంజనేయస్వామి మహిమాన్విత గాథ

CAMERON SWEEPS TO VICTORY IN UK ELECTION: PM MODI CONGRATULATES CAMERON


Modi congratulates Cameron for winning in election

UK’s Prime Minister David Cameron was celebrating an amazement triumph, as his party won in the British election.
India’s Prime Minister Narendra Modi on Friday congratulated his UK counterpart DavidCameron for winning Britain’s Parliamentary elections.
Congratulating David Cameron, Mr. Modi tweeted, “As you rightly pointed out-its “Phir Ek Baar, Cameron Sarkar!” My best wishes.”
The Conservative Party cleared to power, winning a surprising triumph that returns DavidCameron to 10 Downing Street in a stronger position than before.
However, it leaves Britain facing some constitutional challenges, such as a conceivably damaging referendum on whether to quit the European Union, and renewed pressure from Scottish nationalists who want to leave the United Kingdom.

Bhaktha Kannappa

Dr. Subramanian Swamy Great Motivational Lecture

అద్దె కట్టండి ఇల్లు పొందండి!:జీహెచ్‌ఎంసీ ‘రియల్‌’ ఆఫర్‌


సర్కారు సరేనంటే ముందుకు
హైదరాబాద్‌ సిటీ, మే 8 (ఆంధ్రజ్యోతి):‘అడ్వాన్స్‌ చెల్లించి సొంత ఇంటిని బుక్‌ చేసుకోండి. నిర్మాణం పూర్తయ్యేదాకా అద్దె పొందండి’... ఇది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇచ్చే ఆఫర్‌! ‘అద్దె చెల్లించండి. కొన్నేళ్ల తర్వాత మీరే ఆ ఫ్లాటును సొంతం చేసుకోండి!’... ఇది గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ‘రియల్‌’ ఆఫర్‌! అద్దె ఇళ్లలో ఉండే మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేలా ‘హైర్‌ అండ్‌ పర్చేజ్‌’ (అద్దె చెల్లించండి.. సొంతం చేసుకోండి) అనే పథకాన్ని ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే దీనిపై అడుగు ముందుకు వేయనుంది. నగరంలో మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు కలగానే మిగులుతోంది. ఎప్పటికీ అద్దె ఇల్లే గతి అవుతోంది. ఇలాంటివారిని ‘సొంతిటి’కి యజమానుల ను చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఇందులో భాగంగా ‘గ్రేటర్‌’ పరిధిలోని ఖాళీ స్థలాల్లో బహుళ అంతస్తుల్లో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మిస్తారు. దానికయ్యే ఖర్చునుబట్టి అద్దెను, చెల్లించాల్సిన కాలాన్ని నిర్ణయిస్తారు. ఇప్పటిదాకా సొంత ఇల్లు లేని, నిర్ణీత డాక్యుమెంట్లు, నిబంధనలకు అంగీకరించిన వారికి ఫ్లాట్లను కేటాయిస్తారు. నిర్దిష్టకాలం అద్దె కట్టిన తర్వాత... ఫ్లాటు వారి సొంతమైపోతుంది. దీనిపై ఇంకా ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని... సర్కారు సరే అనగానే పక్కాగా పథకాన్ని రూపొందిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. కాగా, పేదలకు పక్కా గృహాలను ప్రస్తుతమున్నట్లుగా జీ+2లో కాకుండా... ఆరంతస్తుల్లో నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రేటర్‌లో 2 లక్షల ఇల్లు అవసరమని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. గ్రేటర్‌లో స్థలాల లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో... జీ+2 కాకుండా, ఎక్కువ అంతస్తులు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Smriti Irani Powerful Speech in Parliament

PM Modi full speech at Social Security Schemes launch in presence of Ben...

Neninthe Movie Krishnanagare Video Song || Ravi Teja, Siya.............. song from Maharajah in his divine trance in 2003

Superb dialogue from Prasthanam

True Facts about Love By Ravi teja - Neninthe Movie scenes - Raviteja,...


Gang leader:
-- Released on May 9, 1991
-- 7rupees class ticket tho 9.5 crores collect chesi Indian Box Office ni shake chesina movie, Boss __/\__
-- Boss chiranjeevi kick ekkinche punch dialogues tho, athyadbutamaina dances tho, tiruguleni styles tho, eduru leni mannerisms tho Andhra desham lo kalakalam srushtinchi Industry Hit aina Movie
-- Out of 8 Industry Hits of Boss Chiru, Gang Leader is the 6th Industry Hit
-- Gang leader surpassed collections of box office blockbuster and industry hit movie Jagadeka Veerudu Atiloka Sundari. It later dubbed in Tamil with same title. The film was later remade in Hindi as Aaj Ka Goonda Raj with Chiranjeevi and Meenakshi Seshadri in lead roles, and in Kannada as Kutumba starring Upendra.
-- successfully ran 100 days in 55 centers. Indian cine History lone 100 days function and boss birthday celebrated on same day in 4 centers (Tirupathi, Eluru, Vijayawada, Hyderabad) lo each center lo 5lakhs people madyalo oke roju jarupukunna ekaika movie,
adhi Boss craze, stamina ante, pilla bacha gallakem telusu boss viluva, Boss __/\__
-- ee function lone Indian cinema lo ye hero ki dakkani arudaina gouravam Megastar Chiranjeevi gariki dakkindi, Boss ki rathna kachitha swarna kireeta dhaaranam chesina darsakudu Vijaya baapineedu, Boss Megastar Chiru __/\__


Chiranjeevi Experiences on Jagadekaveerudu Athilokasundari : TV5 News

Prakash Raj Praising Chiranjeevi From Indra Movie

Pawan Kalyan's Attarintiki Daredi Climax Scene || Volga Video

Prakash Raj, Siddharth Bommarillu Movie Excellent Climax Scene

Bommarillu Video Song - We Have A Romeo Song with Lyrics - Siddarth ..............this is one of the song emerged from the divine trance of his Maharajah in the year 2003 ...


చరణం 1 :
నీలాల గగనాల ఓ జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
నీలాల గగనాల ఓ జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
ముళ్ళున్న రాలున్న నా దారిలో నీ చల్లని పాదాలు సాగేదెలా?
నీ మనసన్నది నా మది విన్నది.. నిలిచి పోయింది ఒక ప్రశ్నలా
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా..
ఆకాశమా... లేదక్కడ ...
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీపక్కన
వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా నేలపైనే తన మక్కువ
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీపక్కన
చరణం 2 :
వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై
వెను తిరిగి చూడని నీ నడకలో నన్ను కడదాక రాని నీ అడుగునై
మన సహజీవనం వెలిగించాలి నీ సమత కాంతులు ప్రతి దిక్కున
సమత కాంతులు ప్రతి దిక్కున
ఆకాశమా నీవెక్కడ.. అది నిలిచి వుంది నాపక్కన
వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా..
నేలపైనే తన మక్కువ... ఈ నేలపైనే తన మక్కువ.
Like · Comment · 

అంతగా నచ్చానా..ఆశలే పెంచనా.. గొంతు కలపనా..గుండె తడపనా.. నిన్నలా వచ్చానా..రేపుగా మారనా..



   
Rvss Srinivas
May 9 at 3:43am
 
ఈ మధ్య ఓ పాట పోస్ట్ చేసి చాలా కాలమైంది.
ఎప్పుడో విన్నా ఈ పాట మళ్ళీ వింటుంటే అలా వింటూనే ఉండాలని అనిపిస్తోంది.

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల..
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
గల గల గల గల..

ఇద్దరూ వేర్వేరు చోట్ల ఉండే బాధను ఎంత చిన్న పదాల్లో చెప్పవచ్చో తెలుస్తోంది
ఈ పల్లవి వింటే ... ప్రాణం విలవిలా .... మానం గలగలా అంటూ అందంగా అంత్యప్రాసను
వాడారు రచయిత :-)

ఎందుకో ఏకాంత వేళ..చెంతకే రానంది వేళ
గాలిలో రాగాల మాల..జంటగా తోడుంది నేల.
నీ ఊహలో కల..ఊగింది ఊయల..
ఆకాశవాణిలా..పాడింది కోకిల..(నువ్వక్కడుంటే)

గాలిలో రాగాల మాల .. ఆ ఊహకే మెచ్చుకోవాలి. రాగాలను మాలగా ఊహించడం ... ఆకాశవాణిలా కోకిల పాడడం ... సూపర్బ్ :-)

సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా..
కంటి పరదా నే బొమ్మగా కలలోలికేనా..
వర్ణమై వచ్చానా..వర్ణమే పాడనా..
జాను తెలుగులా..జాణ వెలుగులా..
వెన్నెలై గిచ్చనా..వేకువే తెచ్చనా..
పాల మడుగుల..పూల జిలుగుల..
అన్ని పోలికలు విన్న..
వేడుకలో ఉన్నా..
నువ్వేమ్మన్నా నీ మాటలో నన్నే చూస్తున్నా..(నువ్వక్కడుంటే)

సరిగామలన్నిటినీ రంగుల్లా పోల్చడం ...
కంటిపరదాపై బొమ్మగా ఉండిపోవడం ...

ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల..
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల..
అంతగా నచ్చానా..ఆశలే పెంచనా..
గొంతు కలపనా..గుండె తడపనా..
నిన్నలా వచ్చానా..రేపుగా మారనా..
ప్రేమ తరపున గీత చెరపనా..
ఎంత దూరన నీవున్న..నీతోన నేనేనా..
నా ఊపిరే నీ ఊసుగా మారిందింటున్నా..(నువ్వక్కడుంటే)

.......................................................


      మా ద్వారా  వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి 

Mirchi - Prabhas Love Proposal Scene - Prabhas, Anushka, Richa - 1080p

Kondaveeti Donga Songs Shubhalekha Andukunna - Chiranjeevi Radha Vijaya ...

Kondaveeti Donga Songs Tiptop Look - Chiranjeevi Radha Vijaya Santhi Il...

Kondaveeti Donga Songs - Jeevithame Oka Aasa - Chiranjeevi Radha Vijaya ...

Jagadeka Veerudu Atiloka Sundari | Andalalo Aho Mahodayam Video Song | C...

Jagadeka Veerudu Atiloka Sundari Full Length Telugu Movie || Chiranjeevi...

Bhatti Vikramarka


Attended function organized by Vivekananda Pratibha Jyothi Dharma Karthala Sangam at PNM High School Kukatpally-HYD. Honored Taekwondo(Karate) display holders of Guinness record, also distributed clothes for Sewage Laborers and Sweepers.
Like · Comment ·