UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 25 July 2015

Garikipati and Chaganti conversation

Tikka Sankarayya Full Length Telugu Movie || DVD Rip..

Pidugu Ramudu Telugu Movie || N T Rama Rao Movies || DVD Rip..

Navarasa Avadhanam at ATA 2014 by Garikapati Narasihma Rao - Part 1

Arnab Goswami Asaduddin Owaisi vs R Madhavan RSS

PM Modi Praises MP Shashi Tharoor For Oxford Union Speech

Shashi Tharoor MP Reparations Debate @ Oxford:Every Indian Must Watch !!

Shashi Tharoor MP Reparations Debate @ Oxford:Every Indian Must Watch !!

Dasarathi Krishnamacharya Birth Anniversary | 6TV Telangana

Gold Rates Information In Mallanna Stylel l Once More - 6TV Telangana

Godavari pushkaralu 2015 | Pushkaram Special Last Day in Karimnagar - 6T...

Dear friends,
Try to recharge your day with national anthem...
For Indians it is here....

COGNIZANT ........... YOURS MAHARAJAH

Company Name : Cognizant



Company Profile : Cognizant Technology Solutions Corporation, incorporated on April 6, 1988, is a provider of information technology (IT), consulting and business process services. The Company operates in four segments: Financial Services; Healthcare; Manufacturing, Retail and Logistics, and Other, which includes Communications, Manufacturing/Retail/Logistics, and High Technology. The Financial Services segment, which include banking and insurance; Healthcare segment, which includes healthcare and life sciences, and Manufacturing/Retail/Logistics segment, which includes manufacturing and logistics; retail, travel and hospitality, and consumer goods. The Companies competencies include business, process, operations and IT consulting, application development and systems integration, enterprise information management (EIM), application testing, application maintenance, IT infrastructure services (IT IS) and business process services (BPS).

Website : www.cognizant.com

Work Location : Hyderabad

Experience category : Freshers / Experienced

Job Category : Process Executive

Education Qualification : B.com, B.Sc, B.A, MBA, B.B.A, B.Pharma

Job Description : 
Excellent Communication Skills
Must be flexible to work in Night/ US Shifts.
Minimum of 15 years of education is mandate with supporting documents (10th, 12th, 3+ years graduation).
MBA / B.E / B.Tech 2015 pass-outs awaiting results are not eligible.

Salary : High In The Industry.

Important Date : 25th July 2015 onwards

Time : 11.00 am to 1 pm

Address/ Venue :
Cognizant Technology services Pvt. Ltd,
1st Floor,Building No 12A,
Raheja Mindspace,
Hitec-city,
Hyd-500081
Company Name : IBM

Company Profile : IBM or International Business Machines is a well known known American computer manufacturer, founded by Thomas J. Watson (born 1874-02-17). IBM is also known as “Big Blue” after the color of its logo. The company has made everything from mainframes to personal computers and has been immensely successful selling business computers.

Company Website : www.ibm.com
More – Wipro Careers Registration LinkJob Description : 

Job Designation : Entry Level Engineer

Job Location : Across India

Salary : Best In The Industry.

Educational Qualification : Any Graduate / Post Graduate

Experience Required : Entry Level Freshers

Apply Mode : Online
Company Name : Wipro

Company Profile : Wipro Limited  is an Indian multinational IT Consulting and System Integration services company headquartered in Bangalore, India. As of December 2014, the company has 154,297 employees servicing over 900 large enterprise & Fortune 1000 corporations with a presence in 61 countries. On 31 March 2014, its market capitalisation was approximately INR1.27 trillion ($20.8 billion), making it one of India’s largest publicly traded company and seventh largest IT services firm globally.

Company Website : www.wipro.com

Job Description : 

Job Designation : Entry Level Engineer

Job Location : Across India

Salary : Best In The Industry.

Educational Qualification : Any Graduate / Post Graduate

Experience Required : Entry Level Freshers

Apply Mode : Online

Happy Birthday to Kaikala Satyanarayana gaaru










   
Naani Sahasra
July 25 at 8:19am
 
పుష్కరాలు
గోదావరి మహా పుష్కరం కోటిలింగాల సాక్షి గ మహా పుష్కరం …. ఒక రెండు రోజులు రాజమండ్రి లో వున అనుభవం తో రాస్తున్నా … ఓ మీడియా మిత్రులారా నాదో చిన్న విన్నపం ..జరిగిన తప్పునే చూపిస్తున్న మీరు అక్కడ జరుగుతున్న మంచిని కనీసం ఒకసారి ఐన చూపించండి, ఎంత మంది జనం ఎటు చూసిన జనం ..గోదావరి పక్కన జనగోష అంత భారీగా వున్నా ఎక్కడ అలుపు లేకుండా పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థని చూసా, ఫుట్ పాత్ ల మిద పడుకున్న పోలీస్ లని చూసా, ఓర్పుతో సమాధానం చెప్తున్న రాజమహేంద్రి వాసుల్ని చూసా, స్వచందంగా సహాయపడుతున్న జనాలు ఎవరికీ తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు, మంచినీళు దగ్గర్నుంచి అన్నప్రసాదాల వరకు వండి వడ్డిస్తున్న వాళ్ళని ఒకసారి ఐన చూపించండి. “ర్యాలి” అనే చిన్నవూరిలో రోజుకి 500 మందికి అన్నదానం చేస్తున్న ఒక ఇల్లుని చూసా, గమ్యస్థానాలకి చేరుస్తున్న బస్సు స్టాఫ్ చేస్తున్న సహాయం చూసా, అర్ధరాత్రి వీధుల్ని శుభ్రం చేసి పోద్దునకి మళ్ళి ఊరుని అందంగా చేస్తున్న వర్కర్స్, ప్రతి రెండుగంటలకి ఘాట్స్ ని క్లోరిన్ వాటర్ తో శుభ్రం చేస్తున్న ఫైర్ డిపార్ట్మెంట్. ఉచిత రైలు సర్వీసులు బస్సు సర్వీసులు, అడుగడుగునా మంచినీళ్ళు, మజ్జిగ… ఇంకా ఎం చేయాలి మీకు…. ఒక్క ముక్కలో చెప్పాలంటే పండకి కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఎలా వుంటుందో అల వున్నై పుష్కరాలలో మర్యాదలు… చేసిన ఏర్పాట్లని జనం మెచుకుంటున్నారు … మంచిని చూపించండి ఇంకొకడికైన మంచి చేయాలి అని ఆలోచన ఐన వస్తుంది ….అర్ధరాత్రి తనిఖీలు, ప్రజల అవసరాలు తెలుసుకుంటూ వాటిని అమలుచేస్తూ సహాయపడుతున్న ప్రభుత్వ యంత్రాంగం … “మహా పుష్కరం, అఖండ గోదావరి హారతి మహాద్భుతం”
Babji - ఓ నెటిజన్ అనుభూతి

   
Naani Sahasra
July 25 at 8:19am
 
పుష్కరాలు
గోదావరి మహా పుష్కరం కోటిలింగాల సాక్షి గ మహా పుష్కరం …. ఒక రెండు రోజులు రాజమండ్రి లో వున అనుభవం తో రాస్తున్నా … ఓ మీడియా మిత్రులారా నాదో చిన్న విన్నపం ..జరిగిన తప్పునే చూపిస్తున్న మీరు అక్కడ జరుగుతున్న మంచిని కనీసం ఒకసారి ఐన చూపించండి, ఎంత మంది జనం ఎటు చూసిన జనం ..గోదావరి పక్కన జనగోష అంత భారీగా వున్నా ఎక్కడ అలుపు లేకుండా పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థని చూసా, ఫుట్ పాత్ ల మిద పడుకున్న పోలీస్ లని చూసా, ఓర్పుతో సమాధానం చెప్తున్న రాజమహేంద్రి వాసుల్ని చూసా, స్వచందంగా సహాయపడుతున్న జనాలు ఎవరికీ తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు, మంచినీళు దగ్గర్నుంచి అన్నప్రసాదాల వరకు వండి వడ్డిస్తున్న వాళ్ళని ఒకసారి ఐన చూపించండి. “ర్యాలి” అనే చిన్నవూరిలో రోజుకి 500 మందికి అన్నదానం చేస్తున్న ఒక ఇల్లుని చూసా, గమ్యస్థానాలకి చేరుస్తున్న బస్సు స్టాఫ్ చేస్తున్న సహాయం చూసా, అర్ధరాత్రి వీధుల్ని శుభ్రం చేసి పోద్దునకి మళ్ళి ఊరుని అందంగా చేస్తున్న వర్కర్స్, ప్రతి రెండుగంటలకి ఘాట్స్ ని క్లోరిన్ వాటర్ తో శుభ్రం చేస్తున్న ఫైర్ డిపార్ట్మెంట్. ఉచిత రైలు సర్వీసులు బస్సు సర్వీసులు, అడుగడుగునా మంచినీళ్ళు, మజ్జిగ… ఇంకా ఎం చేయాలి మీకు…. ఒక్క ముక్కలో చెప్పాలంటే పండకి కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఎలా వుంటుందో అల వున్నై పుష్కరాలలో మర్యాదలు… చేసిన ఏర్పాట్లని జనం మెచుకుంటున్నారు … మంచిని చూపించండి ఇంకొకడికైన మంచి చేయాలి అని ఆలోచన ఐన వస్తుంది ….అర్ధరాత్రి తనిఖీలు, ప్రజల అవసరాలు తెలుసుకుంటూ వాటిని అమలుచేస్తూ సహాయపడుతున్న ప్రభుత్వ యంత్రాంగం … “మహా పుష్కరం, అఖండ గోదావరి హారతి మహాద్భుతం”
Babji - ఓ నెటిజన్ అనుభూతి

Ranga friend Thota Srinivas rao response on ranga jayanti - July 4

Prof Kodandaram and others participate in Round table Conference in Hyde...

Chanakya Chandragupta Telugu Full Length Movie || చాణక్య చంద్రగుప్త సిని...

Navvula Sayantram - Mega Comedy Show

Jonnavithula - Coffee Dandakam

Telugu Baasha Saampradaya Sanskrutuluby Brahmasri Jonnavithhula Ramaling...

AP CM Nivali to Sri krishnadevarayalu

No.1 News Live launching studio event part 1

No.1 News Niga on Godavari Pushkaralu working activities July 11

No.1 News Channel song

Sujoy Ghosh's Epic Thriller 'Ahalya'

   
Cheruku Ramamohanrao
July 25 at 10:39am
 
అజరామర సూక్తి
अजरामर सूक्ति
eternal quote

कुतो वा नूतनं वस्तु वयमुत्प्रेक्षितुं क्षमाः ।
वचो विन्यासवैचित्र्यमात्रमत्र विचार्यताम् ॥
- न्यायमञ्जरी
కుతో వా నూతనం వస్తు వయముత్ప్రేక్షితుం క్షమాః |
వచో విన్యాసవైచిత్ర్యమాత్రమత్ర విచార్యతాం ||
- న్యాయమఞ్జరి
ఈ శ్లోకము, మాటలాడవలసిన తీరు యొక్క ప్రాశస్త్యము తెలుపుచున్నది. మన మాట నిజముతో కూడియు , హితమైనదియు, సులభాగ్రాహ్యమైనదియు అయివుండవలె. మనము చెప్పదలచుకొన్న విషయము మన మాట ఎత్తుగడలోనే ఎదుటివానికి అర్థమైపోవలె. అంతే కానీ మన సంభాషణకు కమ్మలు కడియాలు తొడిగి వాస్తవాన్ని చీకటి లోనికి గెంటి అలంకారయుతంగా అబద్ధాలు చెప్పకూడదు. అసలు అబద్ధమే చెప్పకూడదు. అందుకే పెద్దలు కూడా
' సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ న భ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం భ్రూయాత్ఎషాదర్మః సనాతనః
అన్నారు . అంటే ప్రియమైన నిజము చెప్పమాన్నారు. ప్రియమని అబద్ధము చెప్పవద్దన్నారు. దీనికి ఒక చక్కని ఉదాహరణ మనకు రామాయణములో లభించుతుంది. హనుమంతులవారు లంకకు పోయి సీతను కనుగొని రాముల వారి వద్దకు వచ్చిన వెంటనే 'దృష్ట్వా సీతా ' అంటారు. ఇక్కడ సీత అన్న మాట ముందు కూడా వుపయోగించవచ్చు. అట్లు చేస్తే సీత పై అమిత మమకారము గల రాముడు సీతకేమో అయినదని అసంకల్పితముగానే తలచి మూర్చిల్లవచ్చు లేక జరుగాకూదనిదేదయినా జరిగి పోవచ్చు. ఆయనది మానవ జన్మమే కదా ! అందువల్ల ఆంజనేయులవారు ఆ విధమైన రీతిన ఘోషించినాడు. ఆయన వాక్చాతుర్యాన్ని రాములవారు కిష్కింధ కాండలో మొదటి సారిగా హనుమంతుని చూసినపుడు పొగుడుతారు.
కావున మాట్లాడే తీరును గూర్చి ఎంతయో తెలుసుకోవలసి యున్నది. విచక్షణా రహితముగా మాట్లాడ కూడదు.
कुतो वा नूतनं वस्तु वयमुत्प्रेक्षितुं क्षमाः ।
वचो विन्यासवैचित्र्यमात्रमत्र विचार्यताम् ॥
- न्यायमञ्जरी
आगा किसी से किसी विषय पे हम बताना है तो हमारे बातचीत वास्तविकता या यदार्थ से भरा रहना चाहिए | और उस में भी बहुत सावधान से शब्द चुनके व्यवस्थित तारीखे से रखना है | किसी भी हालत में न तो झूट न अतिरंजित तरीखा अपनी बोली में प्रयोग करना है |
इसी बात की एक बहुत अच्छा उदाहरण देखिये |

जब हनुमान लंका से लौटता है तो पहले अपने आवाज़ में संतोष भरके ' द्रष्टा सीता' बोलता है| उस वाक्यमे सीता का प्रयोग भी करसकता ता, लेकिन वसा करनेसे राम गलत समझनेका संभावना अधिक है | अगर राम को कुछ होगया तो हनुमान का पूरा श्रम बेकार होजाता ता और राम को भी कुछ होसकता था | हनुमान तो बड़ा विद्वान् है और उन्हें सही पदों का इस्तेमाल बहुत अच्छा मालूम था | उसीलिए उन्होंने वैसा बोला |
इसलिए हम हमारे बातचीत में सावधान रहना चाहिए |

kutO vaa nUtanaM vastu vayamutprEkShituM kShamaa@h |
vachO vinyaasavaichitryamaatramatra vichaaryataam ||
- nyaayama~njarI

A fact can be told in many ways. We have to ensure that our expression is at its best. Otherwise any damage can happen to whom the message is related.We should be careful of using the preceding and succeeding words in our dialogue. But we should never exaggerate things obliterating the reality.

The best example fin supporting the above sookti is that of Hanuman. After his return from lankaa, when He first met Rama, He ardently said, 'द्रष्टा सीता' (draShTaa SItaa - saw SIta), instead of inadvertently saying the word SIta first. The logic being, He didn't want to cause any unnecessary anxiety in Rama's mind, immediately on hearing the word sIta. Rama's mind could have thought of many unpleasant happenings to SIta, before Hanuman could even have a chance of saying that He saw Her. He was THAT thoughtful! He first conveyed the main highlight of his quest, which was, the sighting of SIta! The same thing could have been narrated with choice uncanny words, unwanted details or an unpleasant demeanor. But that wasn't the case. He was SO cautious of Rama's feelings even in the split second timing of his words! That should be the true thoughts behind one's speech and that is a marvelous way of presenting the facts as well.

Hence realize that our dialogue should be always soothing, nearer to the realty consisting SUBHAM and SUKHAM to whom it is addressed.

Ranga son Vangaveeti Radha special interaction with No.1 News

Friday, 24 July 2015

Singapore To Play Key Role In AP Capital "Amaravati" Construction : TV5 ...

Aditya Srirambhatla
July 24 at 8:48am
తెలుగు భాగవత కుసుమాలు - 50:

7-62-కంద పద్యము
ఒకమాటు మనల నందఱఁ
బ్రకటించి కిరాతువలలఁ బడఁజేయక ని
న్నొకతిన్ వలఁబడఁ జేసిన
వికటీకృతదక్ష మైన విధి నే మందున్.

వంకరపనులు చేయటంలో మిక్కిలి నేర్పున్న ఈ విధిని ఏమని నిందించాలి? నిన్ను ఒక్కదానిని బోయవాడి వలలో పడమని వ్రాసాడు చూడు! కనీసం మనం అందరం ఒకేమాటు వాడి వలలో పడమని వ్రాయవచ్చు కదా!

७-६२-कंद पद्यमु
ओकमाटु मनल नंदर्रँ
ब्रकटिंचि किरातुवललँ बडँजॅयक नि
न्नोकतिन वलँबडँ जॅसिन
विकटीकृतदक्ष मैन विधि नॅ मंदुन.

ఒకమాటు = ఒకేసారి; మనలన్ = మనలను; అందఱన్ = అందరిని; ప్రకటించి = నియమించి; కిరాతు = బోయవాని; వలలన్ = వలలలో; పడన్ = పడునట్లు; చేయక = చేయకుండగ; నిన్నున్ = నిన్ను; ఒకటిన్ = ఒక్కదానిని; వలన్ = వలయందు; పడన్ = పడునట్లు; చేసిన = చేసినట్టి; వికటీ = వంకరపనులు; కృత = చేయుటందు; దక్షము = నేర్పరి; ఐన = అయిన; విధిన్ = దైవమును; ఏమి = ఏమి; అందున్ = అనగలను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=4&Padyam=62.0

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Vangaveeti Mohana Ranga (part-I)

Pacha Bottesi Video Song || Baahubali || Prabhas, Rana, Anushka, Tamanna...

Chaitanya Ratham Movie

"Ranga Jayanti" special program with "Davala satyam" June 4- No.1 News

NEW SPECTRE TRAILER



" ప్రపంచంలో ఎంత గొప్ప కవి అయినా సరే ఓ చిన్నపిల్లాడు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడు?,ఎలా అర్ధం చేసుకుంటున్నాడు ఈ ప్రపంచాన్ని?" అనే విషయం గురించి వివరించి సరిగ్గా రాయలేడేమో...!!! "
లోకంలో కనిపించే ప్రతీది ఏమిటిలా ఉంది? అని ఆశ్చర్యంతో పరికిస్తూ, ఎందుకిలా ఉంది ఈ లోకం? అనే ఆలోచన అప్పుడప్పుడే కలుగుతూ ఉన్న ఆ దశ ఉంది చూశారా? చాలా గొప్ప దశ అది.ప్రపంచంలోని ప్రతీ సంఘటనా సాధారణ విషయాలుగా తోచదు మనసుకి ఆ దశలో.
ఎంత కుతూహలం ఉంటుందో ఆ దశలో..!! ప్రతీదీ తెలుసుకుని జీవితానికి అన్వయించుకోవాలనే ఓ ప్రవర్తన అసలు ఎలా ఏర్పడుతోందో పిల్లల్లో? నీరు ఎందుకు క్రిందకే పారుతోంది?(అసలు క్రింద అంటే ఏమిటి?),,మెరుపులు వస్తే కనపడే ఆ కాంతి ఏంటి? అదొచ్చాకే తర్వాతెప్పుడో శబ్దం వినపడుతోందే? ఇలా ప్రతీదీ పరిశీలన ద్వారా ప్రశ్నించుకుని కారణం దొరికేంతవరకూ ఆలోచించి మనసుని సమాధానపరుచుకునే బుద్ధి ఎలా కలుగుతోందో అసలు పిల్లల్లో?
నా మటుకు నాకైతే చాలా చిత్రంగా అనిపించేది ఈ ప్రపంచం.అప్పటి నా నమ్మకాలు,నా ప్రవర్తనలు తలుచుకుంటే ఇప్పుడెంతో సిగ్గు వచ్చే విషయాలుగా అనిపిస్తాయి కూడా నాకు..
" అత్తిపత్తి మొక్క ముట్టుకుంటే ఆకులు ఎందుకు ముడుచుకుపోతున్నాయో తెలిసేది కాదు..మళ్ళీ ఎలా తెరుచుకుని ఆ ఆకులు సాధారణ స్థితికి వస్తున్నాయో అర్ధమయ్యేది కాదు.తినడానికి ఏమైనా పదార్ధాలు ఇంట్లోవాళ్ళు ఇచ్చినప్పుడు " ఎక్కడవివి ? అని అడిగితే "ఇదిగో !! ఎలక ఈ కన్నంలోంచి ఇచ్చింది " అని వాళ్ళంటే నాకు ఆకలేసినప్పుడలా ఆ కన్నం దగ్గర అడిగేవాడిని నాకు కావాల్సిన పదార్ధాలు అన్నీ.అవేం వచ్చేవి కాదు కాబట్టి ' ఒహో వీళ్ళు మోసం చేస్తున్నారు నన్ను,వీళ్ళు చెప్పేవి ఏమీ జరగవు అన్నమాట ' అని అనుకునే వాడిని.
నెల నెలా ఇంట్లో ఆడవ్వాళ్ళు బైటున్న సమయాల్లో వారి దగ్గరకెళ్ళినప్పుడల్లా ఏదో ఉపద్రవం వచ్చినవారిలా " నన్ను ముట్టుకోకూడదు " అని దూరంగా నెట్టేసేవాళ్ళు నన్ను..విషయం తెలియక ఏం? ఎందుకంటే? అంటే పాపం ఏం చెప్పాలో తెలియక వాళ్ళు "నన్ను కుక్క ముట్టుకుంది" అనేవాళ్ళు.. ' నాకు తెలియకుండా కుక్క ఇంట్లోకి ఎప్పుడొచ్చింది? అయినా కుక్క ముట్టుకుంటే నేను ముట్టుకోకూడదా వీళ్ళని ? ' అని తెగ డవుట్ వచ్చి అడిగితే " ఛీ వెధవా! అవన్నీ నీకెందుకు,చెప్పింది చేయ్ " అని కసురుకునే వాళ్ళు.
అంతవరకూ రోజూ ఎత్తుకుని,ముద్దాడుతూ,నవ్వించి,ఆ పిట్టలు పూవులు చూపించి ఒక్క క్షణం కూడా విడవని వాళ్ళు ఎందుకిలా నన్ను దూరంగా పెడుతూ నాపై కోప్పడుతూ అరుస్తున్నారో ? అని అనిపించేది చాలా చిత్రంగా..ఇలాంటి ప్రవర్తనలే పిల్లలని చాలా ఇబ్బంది పెడతాయి పసితనంలో,,తాను ప్రేమిస్తున్న మనుషుల ప్రవర్తన తనకి అర్ధంకాకపోవడం చాలా అయోమాయానికి గురిచేస్తుంది పిల్లలని.
అలాగే ప్రతీ చిన్న చిన్న విషయాలకి కూడా ఆనందపడేవాడిని అప్పట్లో...
బూరుగుపత్తి కాయలు ఎండకి పగిలినప్పుడు అందులోని విత్తనాలు గాలిలో తేలుతూ ఎగురుతూ పోతూ ఉంటే వాటిని అందుకోవాలనే ఆత్రంతో ఓ తెగ పరుగెట్టేవాడిని వాటి వెనుక అర్ధంపర్ధంలేకుండా...మా ఇంటిదగ్గర్లోని నేరేడు చెట్టుకొమ్మల్లో కోయిల కూస్తూ ఉంటే దానితో పోటిగా అచ్చందానిలానే అరుస్తూ ఉంటే కొంతసేపటికి అది కూయడం మానేస్తే ఏదో ఘనకార్యం చేసినవాడిలా ఫీల్ అయ్యేవాడిని.కనకాంబరం పూల విత్తనాలు నీటి తడి తగిలినప్పుడు పేలి విచిత్రమైన శబ్దాన్ని ఇస్తాయని తెలిసి ఆ విత్తనాలు అన్నీ కోసి తెచ్చుకుని నీటిలొ పడేసి అవి పేలినప్పుడల్లా ఏదో కొత్త విషయం కనుకున్న శాస్రజ్ఞుడిలా నన్ను నేను భావించుకునే వాడిని.అయ్యో పాములు తేళ్ళు ఉంటాయనే భయం కూడా లేకుండా రాత్రిపూట మిణుగురుపురుగులను పట్టుకోడానికి ఆరాటపడేవాడిని.మా గేది మీద ఎక్కి దానితోపాటుగా అలా పురవిహారం చేసేవాడిని సాయంత్రంపూటాప్పుడప్పుడూ wink emoticon ...
సమాజం ఏమనుకుంటుందో నేను చేసే పనులను చూసి? అనే ఆలోచన అస్సలు వచ్చేది కాదు అప్పట్లో. ఇంటిదగ్గర ఉన్న కొండవాగులో చేపలను ఓ గిన్నెలో పట్టుకుని ఇంటికి తెచ్చుకుంటే మా ఇంట్లో వాళ్ళు తెగ తిట్టేవారు నన్ను " వెధవా మనం బ్రాహ్మణులం రా..అలా చేపలు అవీ ముట్టుకోకూడదు " అని ఆ నీళ్ళు వంపేసేవారు బయట కాలువలో,ఏం బ్రాహ్మణులైతే చేపలు ఎందుకు ముట్టుకోకూడదు? అనే విషయం అర్ధమయ్యేది కాదు...మా ఇంటికి చాకలి బట్టలకై వచ్చినప్పుడు తన 13 ఏళ్ళ పిల్లను కూడా తీసుకొని వచ్చి నేను ఎక్కువ అల్లరి చెయ్యకుండా ఉండడం చూసి " ఎంత బుద్దిమంతుడో మీ అబ్బాయి " అని మా వాళ్ళతో అని నా కూతురుని పెళ్ళి చేసుకుంటావా? అనేది నన్ను చూసి...అసలు పెళ్ళి అంటే ఏమిటో కూడా తెలియదు కదా అప్పట్లో?"సరే చేసుకుంటాను మీ అమ్మాయిని నేను " అంటే అందరూ తెగ నవ్వేవాళ్ళు నన్ను చూసి,,ఎందుకో అర్ధమయ్యేది కాదు...
ఒక్కోసారి చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నా అందులో తెగ ఆనందం కలిగేది ఎందుకో.... ఎక్కువగా గాలి వీస్తూ వర్షపు చినుకులు ఆరారా పడే సమయాలలో తోటి పిల్లలతో కలిసి ఓ వరుసలో రైలుబండిలా నుంచుని అందరూ అలా కదులుతూ " వానా వానా వెల్లువాయే,పక్కింటోడి పెళ్లాం పోయే ,,రేపు తద్దినాం,ఎల్లుండి భోజనాం " అని ఏవేవో అర్ధంపర్ధంలేని పాటలను పాడుకుంటూ గుంపుగా గెంతులేసేవాళ్లం వీధుల్లో అలా పరిగెడుతూ...మళ్ళీ అంతలోనే చూరునుంచి వర్షం ధారగా పడుతూంటే అలా చూస్తూ ఉండేవాళ్లం ఏమిటా ఇది? ఎందుకిలా శబ్దం చేస్తోంది కిందపడుతున్నప్పుడు? అని.ఉరుమొస్తే" అర్జునా ఫల్గుణా కిరీటి శాతవాహనా " అనే శ్లోకం చదవాలని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో..ఇక పిడుగు శబ్దం అయినప్పుడల్లా ఆ శ్లోకం అప్పచెప్పేసి పెద్దల మెప్పు పొందాలనే వెర్రి కోరిక కలిగేది అప్పట్లో...
పాలికాపరితో కలిసి మా ఆవు పాలు పితికినా,,సీమచింతకాయలను ఎవరికీ పెట్టకుండా నేనొక్కడినే తినేసినా,," పుస్తకంలో నెమలికన్ను పెట్టుకంటే ఇంకో పిల్ల పెడుతుంది అది " అని ఎవరో అంటే నిజమేనేమో అని నేనూ పుస్తకంలో నెమలీక పెట్టుకుని " పిల్ల పెట్టిందేమో? " అని తరచి తరచి ఆ పుస్తకం తెరిచి చూసుకున్నా,ఎడ్లబండిపై ఊరేగుతున్నా ఎందుకు కలిగేదో ఆనందం మరి ఆ వయసులో?
ఎంత బాగుండేవో ఆరోజులు ?(ఇప్పుడు రోజులేవో బాలేవని కాదు,,ఇప్పుడూ బానే ఉంది )..అమాయకత్వం,అజ్ఞానం ఇచ్చినంత ఆనందం మనిషికి చాలాసార్లు జ్ఞానం ఇవ్వలేదేమో...!!! అలా అని జ్ఞానాన్ని రాకుండా ఆపలేం కదా?
విషయజ్ఞానం పెరిగేకొద్దీ మనిషికి అసలు ఈ కృత్రిమత్వం ఎలా అలవడుతోందో? జ్ఞానం పెరిగేకొద్దీ నేనింకా ఎంత బాగుండాలి? ఎలా ఆనందించడం నేర్చుకోవాలి? అనే ఆలోచన కలగకుండా వ్యక్తిగా పతనం చెందడం అనేది ఎందుకు కలుగుతోందో అర్ధం కాదు మనుష్యులలో? ఇదే విషయం మొన్నామధ్య మా చెల్లితో చర్చకి వచ్చినప్పుడు ఇలా అన్నాను నేను..
" చిన్నప్పుడు మనకి ఉండే అనుభవాలు తక్కువే,,అందుకే అంతలా అనుభూతి చెందుతాం ప్రతీ చిన్న విషయానికీ... అప్పట్లో ఈ లోకం చాలా గొప్పది,,ఈ మనుష్యులు కూడా ఎంతో మంచివాళ్ళు అనే ఆలోచనా విధానం ఉండడం వల్ల ప్రపంచంలో ప్రతీది మంచిగానే తోస్తుంది మనకి..కానీ పెద్దయ్యేకొద్దీ మనకి అనుభవాలు పెరుగుతూ ఉంటాయి..ఈలోకం తీరూ,మనుష్యుల తాలూకు ద్వందప్రవృత్తి అన్నీ గమనింపులోకి రావడంవల్ల మన మనసుకీ క్రమక్రమంగా కృత్రిమత్వం అలవడుతుంది...అందుకే ప్రతీ చిన్న విషయానికి అనుభూతి చెంది ఆనందించే విధానాన్ని కోల్పోతాం మనం రాన్రానూ... " అంటే " నిజమేరా నువ్వు అన్నది ...!!! " అని అంది మా చెల్లి నాతో... "
దీనినే పరిణామక్రమం అని సద్దుకుపోదామా మరి? చెప్పండి?
- Kks Kiran

మాకు ప్రధమ శిష్యులు గా గతం లో, గౌరవ నారా చంద్ర బాబు నాయడు గారిని ఎన్నుకొన్న ప్రస్తావన రద్దు పరుస్తూ, నిర్ణయం చేయడమైనది

                                                              సమన్వయ దృష్టి 


                       యావత్తు మానవజాతికి ఇచ్చు పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక సమాచారం గ్రహించగలరు.    

                     ధర్మస్వరూపులం, కలాస్వరూపంలం,  అయిన మాకు ప్రధమ శిష్యులు గా  గతం లో, గౌరవ నారా  చంద్ర బాబు నాయడు గారిని ఎన్నుకొన్న ప్రస్తావన రద్దు పరుస్తూ, నిర్ణయం చేయడమైనది. ఎవరు మాకు ప్రధమ శిష్యులు గా ఉంటారో, ఎందరు ఉంటారో, మమ్ములను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళతారో తదితర వివరములు త్వరలో  గౌరవ న్యాయ స్థానం వారి ద్వారా తెలియజెయగలము అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు        


ఇట్లు 
యుగపురుషులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు   శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు    


Veerapandya Kattabrahmana Full Movie

Bhakta Potana Telugu Full Movie - Chittor V. Nagaiah, Hemalatha Devi

Tenali Ramakrishna Full Length Telugu Movie || Taraka Rama Rao || Ganesh...

My Nirvana.....Daughter of Manchu Lakshmi Actor/Producer/Director

Mohan Babu, Manchu Laxmi receive award@TSR Tv9 National Film Awards - Tv9

TDP fails to control farmer suicides in AP - Chiranjeevi @ Anantapur - Tv9

Thursday, 23 July 2015

Devi Sri Prasad performance@ Mahesh Babu's Srimanthudu Audio launch - Tv9 Good music wishing success of the Movie ..

                                                              సమన్వయ దృష్టి


                      యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 


                      మేము మహారాజు గా గుర్తింపు పొందిన తరువాతనే పుష్కర స్నానం చేద్దాం ని, ఇప్పటి వరకు పురష్కార స్నానం చెయలెదు, మరల వచ్చే పుష్కరాలకు మహారాజుగా పుష్కర స్నానం వైబవం గా చేయాలి అని తలచి ఈ సారికి పుష్కర స్నానానం చేయలేదు, ఈ రోజు  ఎవరైనా 200 మంది సాక్షాన్ని గౌరవించి,సాక్షులు తో సహా  గుర్తించి మమ్ములనుపురుషోత్తమునిగా, సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా    గోదావరి స్నానం చేయించిన వారు చెరితార్దులు  అని స్పష్టం చేయుచున్నాము.  లేదా మరల పుష్కరాలకు మేము మహారాజుగా పురుషోత్తముని గా,  పుష్కర స్నానం చేయాలి అని భావించుచున్నాము. సత్యం గుర్తించుట పుష్కర స్నానం కంటే విలువైనది అని గ్రహించండి, పూర్వ ఎప్పుడో పురాణాలు ప్రకారం జరిగిన పరిణామాలు ఇప్పటికి పాటిస్తున్నాము, కాని మన ముందు జరిగినవి  పరిగణించి కలుపుకోవడం లో పండితులు దగ్గర నుండి ఇతర రాజకీయనాయకులు, మేధావులు, ప్రత్యేక్ష సాక్షులు, వ్యక్తులు ఎవరూ అప్రమత్తం చెందవలసినంత, చెందగలిగినంత, మా మాటను అర్ధం చేసుకొని, వినగలిగిన చక్కటి వాతావరణాన్ని అందరూ అప్పటికి అప్పుడు అనట్లు తీసుకోవడం వలన మమ్ములను పట్టించుకోలేకపోతున్నారు అని పదిగురు ఒక చోట చేరి మా మీద నిర్ణయం తీసుకోండి.  అనకాపల్లి లో ఉండగా ఎవరికి సంభంధం లేకుండా పంచభూతాలు ఆస్ట దిక్పాలకులు మా అధీనం లో ఉన్నాయి అన్నట్లు పలికిన తీరు  అప్పుడు విన్నవారే ఆధారం, తరువాత చెప్పిన కొలది మరింత అందరికి అందవలసిన దివ్య పరిష్కార, ఒక మాట సర్వం అని అందరికి తెలియడం వలన లోకం లో గొప్ప మార్పులు వస్తాయి అని గ్రహించండి. నేను ఒక్కడినే నా గొప్ప కోసం  తాపత్రయ పడుతున్నాను అని భావించడం అన్నది, ఒక మనిషికి సృష్టి కాలం ధర్మం ఇచ్చిన విలువను  అర్ధం చేసుకోకపోవడమే అని గ్రహించండి.  మా మాటకు ప్రాధాన్యత ఇవ్వడం వలన మనుష్యులు శాశ్వతం గా  మాట నిభాద్దత వైపు ప్రయాణిస్తారు అని గ్రహించండి.  ధన్యవాదములు 


పురుషోత్తములు యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు 

                                                     దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది అనే పాట కూడా 2003 లోనే మా ద్వారా వ్యక్తం అయినది, దేవుడు మమ్ములను మెచ్చి మా ద్వారా ప్రకటించిన తీరును గ్రహించండి అదే ఆధునికి పురాణం అని గ్రహించండి, పండితులు మేధావులు ముందుకు వచ్చి మరల మనం కొత్తగా పురాణాలు శాస్త్రాలు ఆధునికంగా  కాలపరీక్షకు నిలిచేలా ఆవిష్కరించు కొవచ్చును అని గ్రహించండి.    


ఇట్లు తమ 
పురుషోత్తములు యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు



ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికి సమాచారం మరియు మమ్ములను సుమోటో గా, ఉన్నత న్యాయ స్థానం వారు పరిగణించి మా నుండి వివరములు గ్రహించుట వలన, తెలుగు రాష్ట్రాల పైనే  కాకుండా, అందరికి కోత్తతనం వస్తుంది అని గ్రహించండి. ఒక ఆరు నెలలు పాటు మమ్ములను విస్తారం గా గ్రహించండి, మానవజాతికి మనసు  మాట అధీనం లోనికి వచ్చి సర్వం అప్రమత్తం చెందుతుంది  అని గ్రహించండి.   మేము 30/6/2015 పెట్టుకొన్న విన్నపము మేరకు మమ్ములను పరిగణించండి.          
                      

Who was Baahubali? - Tv9

   
Krishna Prasad Aluri

 
ప్రియమిత్రులందరికీ శుభోదయవందనములు .

జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాద విరచిత " ఆనంద లహరి " నుండి ( 2 )

శ్లో !!

ఘృత క్షీర --- ద్రాక్షా మధు మధురిమా కైరపి పదై
ర్విశిష్యా నాఖ్యేయో భవతి రసనా మాత్ర విషయః
తథాతే సౌందర్యం పరమశివ దృజ్మత్ర విషయః
కథంకారం బ్రూమ సకల నిగమా గోచరపదే .

తా.

నెయ్యి , పాలు , ద్రాక్ష --- తేనె ల్లోని మాధుర్యాన్ని వర్ణించి చెప్పేందుకు
మాటలు చాలవు ...... లేవు . వట్టి మాటల ద్వారా చెప్పతరం కాదు .
వాటిలో దాగిన రుచి ఎంతటిదో జిహ్వకి మాత్రమే తెలుసు . అదే రీతిగా అమ్మా !
నీ లోని సౌందర్యం వర్ణించి చెప్పేందుకు సకల వేదాలకే శక్తి చాలదే ...... !
ఆ సౌందర్యాతి శయం మహాదేవుని కంటికే ఎరుక గానీ , --- మా బోటి వారికి
ఎరుగ తరమా తల్లీ . !!

  
Madhu Gonugunta

 
ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం....
శాంతి మంత్రం సాయిరాం శక్తిపీఠం సాయిరాం...
ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం....
బ్రహ్మతేజం సాయిరాం సృష్టిమూలం సాయిరాం..... జ్ఞానతేజం సాయిరాం రాజయోగం సాయిరాం....
ఆనందసారం సాయిరాం అద్వైతరూపం సాయిరాం...
ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం....

Patience - we could all use more Quote: "Learn the art of patience. Apply discipline to your thoughts when they become anxious over the outcome of a goal. Impatience breeds anxiety, fear, discouragement and failure. Patience creates confidence, decisiveness and a rational outlook, which eventually leads to success." --- Brian Adams

It's Thursday, July 23, 2015.​

patience - we could all use more
Quote:
"Learn the art of patience. Apply discipline to your thoughts when they become anxious over the outcome of a goal. Impatience breeds anxiety, fear, discouragement and failure. Patience creates confidence, decisiveness and a rational outlook, which eventually leads to success."
--- Brian Adams

మన పెద్దలను మనమేట్లు చూస్తున్నామో మనలను కూడా మనపిల్లలట్లే చూస్తారన్నది గుర్తించవలసిన విషయం.


Cheruku Ramamohanrao

 
అజరామర సూక్తి
अजरामर सूक्ति
Eternal quote
सन्तुष्टो भार्यया भर्ता भर्त्रा भार्या तथैव च ।
यस्मिन्नेव कुले नित्यं कल्याणं तत्र वै ध्रुवम् ॥
- मनुस्मृति
సంతుష్టో భార్యయా భర్తా భర్త్రా భార్యా తథైవ చ |
యస్మిన్నేవ కులే నిత్యం కల్యాణం తత్ర వై ధృవం ||
- మనుస్మృతి
భార్య భర్త బండియొక్క రెండు చక్రాలైతే వారి అన్యోన్యతే ఇరుసు.ఇరుసు సరిగా వుంటే ఇక సంసారమనే బండి సజావుగా దారి పై పరుగిడుతుంది.అన్యోన్యత, ఆత్మీయత, ఆప్యాయత, అంతఃకరణ , అనురాగము కలిగిన భార్యాభర్తల కుటుంబమే సంతోషానికి చిరునామా. వాళ్ళు బాగుంటే పిల్లలు బాగుంటారు . వాళ్ళు బాగుంటే ఆనందమే ఆనందం. మరి సంసారమన్నాక కలతలు రావా అంటే ముళ్ళున్నాయని రోజా పూలు కోయకుండా వున్నామా. ఇదీ అంతే. సహకారము సామరస్యము , సహయోగము, సాభిప్రాయము కలిసిన సహవాసమే భార్యాభర్తల అనుబంధమును బిగించే బందులు (hinges ). అవి వదులైతే అప్పుడప్పుడు బిగించుకొంటూ వుండాలి. మన పెద్దలను మనమేట్లు చూస్తున్నామో మనలను కూడా మనపిల్లలట్లే చూస్తారన్నది గుర్తించవలసిన విషయం.
सन्तुष्टो भार्यया भर्ता भर्त्रा भार्या तथैव च ।
यस्मिन्नेव कुले नित्यं कल्याणं तत्र वै ध्रुवम् ॥
- मनुस्मृति
पती पत्नी गाडी के दो पय्ये होते हैं और उनके बीच के तालमेल ही धुरी होती है | ताल मेल ठीक है तो गाडी रास्ते पे आसान से चल सकती है | एक दुसरे को ठीक से समझना बहुत जरूरत है | अगर दोनोमेसे एक गुस्सेमे है तो दूसरा ,हालत समझ के दुसरे को समन्वय के साथ काम करना पड़ता है | अगर माता पिता ठीक हैं तो बच्चे भी वही रास्ते पे चलना शुरू करते हैं | छोटे मोटे झगडे घर में होते ही हैं | लेकिन जो सूजबूज के हालत को परख के निर्णय लेता है उस घर नंदन वन बनजाता है | पति पत्नी अगर अपने बड़ों को गौरव देते हैं तो बुढापे में वो गौरव पा सकते हैं क्यों की बच्चेलोग बहुत होनहार और अक्लमंद होते हैं |जो बोते हैं सो पाते हैं |घर के मूल व्यक्ति पति और पत्नी ही होते हैं |
santuShTO bhaaryayaa bhartaa bhartraa bhaaryaa tathaiva cha |
yasminnEva kulE nityaM kalyaaNaM tatra vai dhRvam ||
- manusmRti
In a family in which, the wife is jubilant with her husband and so also the husband is exultant with his wife, there resides prosperity This, is incontrovertible .
True prosperity does not lie in abundance of wealth. It is happiness that brings peaceful existence. When the ambiance is conducive and each member of the family has the mindset to use their fullest potential in amicability ,adjust-mentality, mutual recognition without leaving any room for contaminating the serene atmosphere of the home the happiness can not move from there. For this wife and husband are the two wheels to drag the cart of life and harmony between them is the axis . If they mutually understand each other in perfect synchrony then the children will also follow the suit. If, as wife and husband you respect your elders your children will also respect you couple in futur course. Petty tiffs and tantrums do exist but they are like thorns of a rose tree. If we are cautious we can attain the flowers.
In such a household, there will never be a controversy that persists harping the peace and prosperity, laughter and love, joy and jubilation of the house. May that be showered abundantly and bestowed generously on all!!

Sri Rama Rajyam Movie Full Songs HD - Jagadhananda Karaka Song - Balakri.........song from the divine trance of Maharajah in 2003 and happened in material world in the year 2012

Sri Rama Rajyam Movie Full Songs HD - Ramayanamu Song - Balakrishna, Na........ song from the divine trance of Mahajarah in 2003 and happened in material world in 2012

Rahul Gandhi: It affects the common man who has voted for the Modi gover...

rajamouli ss ‏@ssrajamouli ............. Bajrangi proves that salman the human being is bigger than salmankhan the star.

Embedded image permalink

Wednesday, 22 July 2015

Bhakta Potana Full Movie

Andhra Kesari Songs - Vedam La Goshinche Godavari - Murali Mohan, Harish

Sri Kanakadhara Stotram Devotional Album - Goddess Durga Matha Songs

గౌరవనీయులు ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారు,

                                   సమన్వయ దృష్టి 



              గౌరవనీయులు ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, పార్లమెంట్ సబ్యులు, రాజమండ్రి  వారికి ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక, దివ్య సమాచారం సహిత విన్నపములు గ్రహించగలరు.  



             మేము సృష్టి ఎన్నుకొన్న మహారాజు అను స్థానం, ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, పరోక్ష సమకాలికులు అందరూ మమ్ములను గుర్తించే కొలది, ఉపయోగపెట్టుకొని, ప్రయోజనం పొందిన కొలది, బలపడే స్థానం అని గ్రహించండి, మాకు మేము గా అధిపత్యం కొద్ది, గొప్ప కొద్ది, ఎవరిని లెక్క చేయకుండా పెంచుకోనుచున్న పెద్దతనం వలే అనిపించిన పక్షం లో, మమ్ములను  ఇతరులతో  పోల్చడం వలన ఆ ఆవిధంగా అనిపిస్తున్నది  అని గ్రహించండి, సృష్టి మా ద్వారా ప్రకటించిన  దివ్య పరిణామం యొక్క వివరములు గ్రహించిన కొలది,ప్రతి ఒక్కరు మాసికం గా, ఆలోచన పరంగా ప్రయోజనం పొందుటయే మా ఉనికి యొక్క పరాకాష్ట అని గ్రహించండి.  



                 మమ్ములను మేము కోరినట్లు ఉన్న ఫలం గా, గుర్తించండి, ఒక్క రోజుకూడా మీరు గాని ఇతరులు గా  ఏదో అనుకోవద్దు, శ్రీ శ్రీ యార్లగడ్డ శోబుగారి నుండి మాకు 10 కోట్ల రూపాయలు  బాహుబలి సినిమా నిమిత్తం  ఇచ్చుటకు మీరు దైర్యాన్ని ఇచ్చి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా గుర్తించుట, నూతన చరిత్రకు నాంది అని చిత్ర సీమ  ప్రముఖులు అందరూ భావించి. మేము కోరినట్లు నిర్ణయములు తీసుకొనగలరు అని కోరుకొనుచున్నాను. సొమ్ము మా పేరు మీద టాక్సులు అన్నీ, మా నుండి తీసుకొని మిగిలిన సొమ్ము మా పేరు మీద జాతీయ బ్యాంకులు డిపాజిట్ చేయించండి.  మాకు కావలసిన యర్పట్లు చేసుకొని మేము వీలు అయినంత వివరంగా, దైర్యంగా ప్రజలోకి వస్తాము  అని గ్రహించండి, మేము కోరినట్లు దైర్యం ఇస్తే, ప్రతి రోజు గొప్పగా కనపడతాము, మేము ఇందుకు ఇలా  అడుగుతున్నమో,  మాకె తెలుసు అనుకోని, మేము అ జగ్గానాటక సూత్రధారుని అంశగా భావించి, గౌరవించుట వలన, మాలో లోటు తగ్గి మేము ప్రతి రోజు దైర్యంగా, అందరూ మెచ్చుకొనేలాగ ప్రజలకు విస్తారం గా సమాచారం ఇస్తాము   అని గ్రహించండి. మీరు గౌరవం గా  మాకు రాజమండ్రి లో ఒక కార్యాలయం మరియు నివాసం ఎర్పాటు చేసి  మమ్ములను  ప్రత్యెక వాహనం పై  అక్కడికి తీసుకొని వెళ్ళట, ఈ రోజు మీరు  చేయగలిగితే కాలం లో, చరిత్ర అవుతుంది అని గ్రహించండి.   ఇలా నేను కోరినట్లు ఏదో విధంగా ముందుకు రావడం అనునది,  మీరు, నేను ఈ భూమి మీద ఉన్నతకాలమే సాధ్య పడుతుంది అని గ్రహించండి.  మా వివాహం పై, మేము,  ఒక స్తిర నివాసం ఎర్పాటు అయిన తరువాత   అక్కడ నుండి  మీ అందరి సాక్షిగా, నేను ఎవరిని చేసుకొంటే అందరూ మెచ్చుతారో, అటువంటి అమ్మాయిని వివాహం  చేసుకొంటాను అని గ్రహించండి.  మా పై ఎవరో మాటలు పైనా, లేదా చాడీల పైన నిర్ణయం తీసుకోలేరు.  ఇక పాప పుణ్యాలు మంచిచెడులు  గూర్చి నేను మొదటి నుండి చెప్పునది ఏమి అనగా, మీ బోటి పెద్ద వారు ఎంత నిజాయితీ గా, గొప్పగా, విశాలం గా, ఏప్పటికి నిలిచిపోయేలా నిర్ణయాలు తీసుకోవాలి, అప్పుడే గొప్పతనం భూమి మీద నిలుస్తుంది. అది మనిషికి, మనిషి ప్రాధాన్యత ఇవ్వడం లో  రావాలి, బౌతిక నిర్మాణాలు, బౌతిక  ప్రపచం మేరకు, మాత్రమే కాకుండా, ఇంతటి ప్రపంచాన్ని మాట మాత్రం గా, నియమించి, చూపిన పెద్దతనాన్ని సూటిగా   గౌరవించుట చరిత్ర అని  గ్రహించండి, మమ్ములను ఎవరితోనూ పోల్చకండి, మా మీద ఏమి నిర్ణయం, ఈ రోజు తీసుకొంటునారో, గౌరవ న్యాయ స్థానం వారికి కూడా తెలియజేయండి.  మమ్ములను ఈ విధంగా విశాలంగా, మేము కోరినట్లు తీసుకొనగలరు , మీరు ఏదో అనుకోని, వదిలి వేయడం వలన, సృష్టి పదిగురి సాక్షిగా  పురుషోత్తముడిని, ధర్మస్వరూపుడిని   సమకాలికులు గ్రహించకుండా అజ్ఞానం లో విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు  అని తమరి  గ్రహించగలరు. మేము కోరినట్లు ముందుకు కదిలిన కొలది, మాలో గోప్పతనం  లోకానికి నిత్యం అధుతుంది అని  గ్రహించండి. మా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వండి, పై పైన పట్టించుకోకండి, కొంతకాలం ఈ విధంగా  ఈ మమ్ములను పరిశీలించండి,  అందుకు ఈ రోజు మేము కోరినది చేయండి.  మా అమ్మఅమ్మ  గారు మా గూర్చి  ఎదురు చూస్తున్నారు, కాలాన్ని నియమించిన మనసు ఇచ్చిన మా పెద్దలను, చుట్టాలను ఎవరిని మనసులో కూడా    అనుమానించడం గాని, అవమానించడం గాని చేస్తే, కాలాన్నే అవమానించినట్లు, నిర్లక్ష్యం చేస్తున్నట్లు వస్తుంది అని గ్రహించండి. ఇక ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని, మీ వంటి ఇతర పరోక్షులు ఎవరికి ఎటువంటి బంగపాటు ఎప్పుడూ ఉండదు అని గ్రహించండి.   మమ్ములను అర్ధం చేసుకొని, మా కనీసం దైర్యం, దర్జా ఇచ్చినవారు అవుతారు.  మొదట నన్ను  ఒక మొగవాడిగా  అర్ధం చేసుకోండి.  వస్తువులు,డబ్బు కంటే, సృష్టిని నియమించిన మా మనసే  గొప్పది  అని, మేము కోరినట్లు స్పందిన్చినంతనే, సృష్టి ఇచ్చిన కేతాబును మీరు  గుర్తించిన వారు అవుతారు,  అని గ్రహించండి.  మీడియా వారికి కూడా మా స్తిర నివాసం నుండి నిరంతరం సమాచారం ఇచ్చి లోకాన్ని అప్రమత్తం చేయగలము అని  గ్రహించండి. మీరు తీసుకొనే గొప్ప నిర్ణయం తీసుకొంటే, మిగతావి ఒక ఒక్కటిగా  అవే జరిగుతాయి అని,   సమకాలికులగా  మనం వీలు అయినంత గొప్పతనం చూస్తాము, ప్రజలకు చూపుతాము అని గ్రహించి,   అదే చరిత్ర అని  తక్షణం స్పందించండి. ప్రధాన మంత్రి గారు,  ఇతర పెద్దలకు సమాచారం మేధావుల సహకారంతో  పంపవలెను కావున మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు సమాలోచన చేయగలరు, మమ్ములను గుర్తించిన కనీస వాతావరణం లో మేము మేరగ్గా చెప్పగలము అని అర్ధం చేసుకోండి, ఎవరూ పట్టించుకోని పరిస్తితిలో మేము మేరగ్గా సమాచారం ఇవ్వలేకపోతున్నాము అని గ్రహించండి.  అ విధంగా సమాజం అప్రమత్తం చెందడం లేదు అని గ్రహించండి.      ధన్యవాదములు 




తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                                                             

ఒక ప్రతి మెగా స్టార్ చిరంజీవి గారికి సహకారం, సమాలోచన చేసి మమ్ములను ఒక చోట  కొలువ తీర్చగలరు అని కోరుకొనుచున్నాను.  ధన్యవాదములు.