సమన్వయ దృష్టి
యావత్తు మానవజాతికి ఇచ్చు పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక సమాచారం గ్రహించగలరు.
ధర్మస్వరూపులం, కలాస్వరూపంలం, అయిన మాకు ప్రధమ శిష్యులు గా గతం లో, గౌరవ నారా చంద్ర బాబు నాయడు గారిని ఎన్నుకొన్న ప్రస్తావన రద్దు పరుస్తూ, నిర్ణయం చేయడమైనది. ఎవరు మాకు ప్రధమ శిష్యులు గా ఉంటారో, ఎందరు ఉంటారో, మమ్ములను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళతారో తదితర వివరములు త్వరలో గౌరవ న్యాయ స్థానం వారి ద్వారా తెలియజెయగలము అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు
ఇట్లు
యుగపురుషులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు

No comments:
Post a Comment