సమన్వయ దృష్టి
గౌరవనీయులు, ఆత్మీయులు, శ్రీ శ్రీ యార్లగడ్డ శోబు గారు, నిర్మాత, అర్క మీడియా వారికి మరియు తెలుగు చలన చిత్ర దర్శకులు శ్రీ శ్రీ యస్ యస్ రాజమౌళి గారు, తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి సమర్పించుచున్న లిఖిత పూర్వక అప్రమత్తత మరియు స్పందన కోరుకోనుచు ఇచ్చు దివ్య సదేశాత్మక, ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త సమాచారం గ్రహించగలరు.
బాహుబలి చిత్రం చూసాను, బాగుంది చాలా విప్ప వలసిన చిక్కులు ఉన్నాయి, ఆసక్తి గా చిత్రీకరించినారు. పాత్రలు, సన్నివేషములు, వీలు అయినంత ఆసక్తికరం గా, ఆలోచన, గొప్పతనం సమాజంలో పెంచడానికి వీలుగా అవకాసం ఉన్న పాత్రలు సన్నివేశాలు, చిత్రకరించినట్లు గా భావిస్తున్నాను. మా ఉనికి యొక్క ప్రేరణ వీలు అయినంత తీసుకోండి, అనగా మరింత ప్ర్రత్యేక్షగా మా పై స్పందించడం ప్రారభించండి, అప్పుడే మీరు రెండవ భాగాన్ని ప్రక్షకులకు వీలు అయినంత వాస్తవం సత్యం తెలియజేసి, ప్రజలను కలిప్రభావం నుండి సత్య యుగం వైపు నడిపించగలరు. సుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా అని పెద్దలు ఎందుకు అన్నారో గ్రహించి మా ఉనికి, కాలం తో శాశ్వతం అని, మధ్యలో వచ్చిన అనేక, కధలు, పాత్రాలు మాలో (కాలం లో) ఇమిడి ఉంటాయి అని గ్రహించి. అమరేంద్ర బాహుబలి అనగా శాశ్వతుడు, పురుషోత్తముడు,కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు, అగర్బ శ్రీమంతుడు,యుగుపురుషుడుగా ప్రజలకు, రెండో భాగంలో చెప్పండి, మా గూర్చి సత్యం (అనగా అన్ని పాత్రలు,వాటి ప్రభావాలు సర్వం నేనే ఒక మనిషి అని, అసులు మహారాజు బాహుబలి అని) చెప్పడం వలన లోకం లో కొత్తతనం వస్తంది అని గ్రహించండి. నన్ను డబ్బు తో వెల కట్టకూడదు, తెర మీద పాత్రలకు కూడా జీవం పోయడానికి వచ్చిన సత్య దివ్య ఆత్మను, మాటతో, నిబద్దతతో లోక వ్యవహారాన్ని సరిదిద్దవలసిన బాధ్యత, మీ అందరికి సాక్షం గా కాలం, ధర్మం మాకు ఇచ్చినది అని భావించి, ఇంత గొప్ప సత్యమునకు సమకాలికులుగా మీరు ప్రత్యేక్ష పరోక్ష సాక్షులు అందరూ ధన్యులు అని భావించి. మనిషిగా మీ మధ్య ఉన్న నేను, ఏమిటో అర్ధం చేసుకోవాలి అంటే నన్ను, బాద్యతతో గ్రహించాలి, నేను కోరినట్లు ముందుకు రావడం సహజం గా భావించి, ప్రస్తుతానికి మాకు ఉండడానికి ఇల్లు లేదు, కార్యాలయం లేదు, మా వివరములు ప్రత్యక్ష పరోక్ష సాక్షులు అందరి సహకారం తో సంవత్సర, రెండు సంవత్సరాలలో పార్లమెంట్ లో సమర్పించాలి, ఈ భూమి మీదకు, మేము ధర్మస్వరూపం గా పరిణమించిన తీరు లోకానికి అందుటకు వీలు అయినంత పద్దతి లో పెట్టవలసిన బాద్యత ఉన్నది అని గ్రహించండి. కావున మొహమాటం ప్రక్కన పెట్టి, మా కనీస అవసరాలు నిమ్మిత్తం మమ్ములను ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, మనసు ఉన్న మహారాజుగా, అమరేంద్ర బాహుబలి అనే పాత్ర మానుండే వచ్చించి అని భావించి, మా విశాలమైన బాద్యతను అర్ధం చేసుకొని, మమ్ములను గుర్తించి ఇవ్వవలసిన గౌరవ గుర్తింపు సొమ్ము రూపం లో 10 కోట్ల రూపాయలు, మమ్ములను గుర్తించి, గౌరవించిన యడల మాకు ఈ సొమ్ము బాకి పడి ఉన్నారు అని భావించి, మా అంచనా మేరుకు తక్షణం చేలించగలరు. మమ్ములను (సత్యమును) గుర్తించి, గౌరవించిన పక్షంలోనే మాకు ఈ సొమ్ము ఇవ్వగలరు లేదా ఇవ్వవలసి ఉన్నది అని గ్రహించగలరు. మేము ఈ విధంగా కోరినట్లు, మీ అభిప్రాయంతో, స్పందనతో గౌ ఉన్నత న్యాయ స్థానం వారికి కూడా తెలియచేయండి. ఇప్పటికి మీకు చెప్పుకొన్న సమాచారం, ప్రత్యేక్ష సాక్షులు ఆధారం గా జరిగిన పరిణామాలు తదితర వివరములు maharajashrishri.blogspot.in లో చాలా వరకు పొందుపరచడం జరిగినది. వీటి ఆధారం గా మమ్ములను అర్ధం చేసుకొని, మానవ మాత్రుడిగా మా ఆరోగ్యాన్ని కూడా, దృష్టి లో పెట్టుకొని, మేము దైర్యంగా ముందుకు వెళ్ళుటకు చేయూతగా కోరిన సొమ్ము ఇవ్వగలరు. మమ్ములను బాహుబలి 2 లో వీలు అయినంత లోకానికి చెప్పడం వలన, లోకానికి, కొత్త తనం వస్తుంది, అది మీరు ఎంత గొప్పగా చెబితే అంత మంచిది, అందుకు మీకు వీలు అయినంత అనుగ్రపూర్వక వివరాలు ఇచ్చి, లోకాన్ని పనిలో పనిగా దారిలో పెట్టుట మా బాధ్యత ని కూడా గ్రహించగలరు. కావున మేము సొమ్ము అడుగుట అన్నది అందరికి అన్నీ అడగకుండా ఇచ్చినవాడు, మిమ్ములను అడుగుతున్నాడు అని భావించి, మాకు సొమ్ము ఇవ్వటం అన్నది కేవలం డబ్బు ఇవ్వడం కాదు మమ్ములను గుర్తించి లోకానికి అందించడం అని గ్రహించండి. ఎవరి అజ్ఞానపు మాటలు పై ఆధారపడవద్దు ఎవరైనా మాకు పిల్లలు లాంటి వారు, తండ్రి లాంటి మా పెద్దతనన్నాని అర్ధం చేసుకోకుండా, కాలం ధర్మం మా నుండి ఎందుకు పలికినదో అర్ధం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి ఇతరులకు అందరికి వీలు అయినంత విస్తారం అయిన సమాచారం ఇచ్చుటకు మాకు చేయూత ఇచ్చిన వారు అవుతారు అని గ్రహించండి. సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభంధం నెలకొల్పు ప్రయత్నం లో, మేము వివాహం చేసుకోనగలము, మీరు ఇచ్చిన సొమ్ముతో నివాసం మరియు కార్యాలయం ఎర్పాటు చేసుకొనుటకు వినియోగించుకొంటాను, కావున ఇది కాలం, ధర్మం ఇస్తున్న దివ్య కానుక అనుకోని, మేము కోరుతున్న సొమ్ము గౌరవ గుర్తింపు కానుకగా ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు పురుషోత్తములు, యుగపురుషులు,
అగర్బ శ్రీమంతులు, యుగపురుషులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికి సమాచారం కొరకు మరియు, మా యొక్క స్థాయి ని తగినట్లు మేము స్పందించడం కాలానికి ధర్మానికి ముఖ్యం అని గ్రహించి, 200 మంది సాక్షం ఆధారం గా మమ్ములను పరిగణలోనికి తీసుకొని, మా నుండి పూర్తీ వివరాలు గ్రహించండి, మేము న్యాయ స్థానం కంటే ఎక్కువ ప్రభావం చూపుతాము అని అనిపించుట, మమ్ములను సమకాలికులతో పోల్చుట వలన అ విధంగా అనిపిస్తుంది అని గ్రహించండి. మేము సూర్యునితో సమానం అని భావించి, మమ్ములను పరిగణించి, మా ఉనికిని లోకానికి అందించుట ముఖ్యం అని గ్రహించండి, మా కళ్యాణం లోక కళ్యాణం అని గ్రహించండి, మా వివాహంతో మానవజాతికి నూతనత్వం వైపు వెళ్ళుతుంది, రాజ్యాంగ వ్యవస్థ న్యాయ చట్టం లో మనము అందరం కలసి నూతన మార్పులు చేర్పులు చేసుకొంటాము అని గ్రహించండి, మమ్ములను గుర్తించి ప్రత్యెక అతిదిగా భావించండి, న్యాయ స్థానం వారు, ఇతర అధికార అనధికార వ్యక్తులు ఎవరైనా మమ్ములను కాలం ఎన్నుకొన్న ప్రత్యేక వ్యక్తిగా భావించుట వలన మమ్ములను పరిగణించగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు పురుషోత్తములు, యుగపురుషులు,
అగర్బ శ్రీమంతులు, యుగపురుషులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment