UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 15 November 2014

MAHARAJA ANJANI RAVISHANKER PILLA

సినిమా రివ్యూ: పిల్లా.. నువ్వులేని.. జీవితం


సినిమా రివ్యూ: పిల్లా.. నువ్వులేని.. జీవితం


నటీనటులు: సాయిధరమ్ తేజ్, రెజీనా, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, షియాజీ షిండే తదితరులు.
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
నిర్మాత బన్నీ వాసు
దర్శకత్వం: ఏఎస్ రవికుమార్ చౌదరీ


ప్లస్ పాయింట్స్‌ః
స్క్రీన్ ప్లే, డైరక్షన్
సాయిధరమ్ తేజ్ ఎనర్జీ
రెజీనా గ్లామర్, ఫెర్ఫార్మెన్స్
మ్యూజిక్
కెమెరా

మైనస్ పాయింట్స్:
చివరి 10 నిమిషాలు


ముఖ్యమంత్రి పదవికి ప్రభాకర్ (ప్రకాశ్ రాజ్), గంగాప్రసాద్ (షియాజీ షిండే) రేసులో ఉంటారు. ఈ పదవి కోసం ఇద్దరూ పావులు కదుపుతుండగా గంగాప్రసాద్ అక్రమ వ్యవహారాలపై ఓ టీవీ చానెల్‌కు చెందిన రిపోర్టర్ ఓ కథనాన్ని ప్రసారం చేస్తాడు. దాంతో అవకాశాలు సన్నగిల్లడంతో రౌడీ షీటర్ మైసమ్మ (జగపతిబాబు)తో రిపోర్టర్ షఫీని చంపించేందుకు పోలీస్ ఆఫీసర్ (ఆహుతిప్రసాద్)తో కలిసి గంగాప్రసాద్ ప్లాన్ వేస్తాడు.

ఇదిలా ఉండగా, పాలకొల్లు నుంచి చదువుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చిన శ్రీను(సాయిధరమ్ తేజ్) మైసమ్మ వద్దకు వచ్చి తనను చంపాలని కోరుతాడు. ఎందుకు చంపాలని మైసమ్మ అడగడంతో శైలజ(రెజీనా)తో ప్రేమ కథను వివరిస్తాడు. కథ సాగుతుండగానే శ్రీను, శైలజలను చంపాలని మైసమ్మను పోలీస్ ఆఫీసర్ ఆదేశిస్తాడు. శ్రీను, శైలజలను చంపాలని ఎవరు, ఎందుకు అనుకున్నారు? మైసమ్మ ఏం చేశాడు? గంగప్రసాద్, ప్రభాకర్‌లిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యాడు? అనే ప్రశ్నలకు వినోదత్మాకంగా, బోలెడన్ని ట్విస్టులతో ఆసక్తికరంగా అందించిన సమాధానమే ’పిల్లా నువ్వు లేని జీవితం’

‘రేయ్’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమైనప్పటికి.. సాయిధరమ్‌కు తొలి చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’. తొలి చిత్రమైనా మంచి ఎనర్జీ, యాక్షన్, టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అల్లు అర్జున్ మేనరిజం, పవన్ కళ్యాణ్ స్టైల్‌ను క లిపి.. కొత్త ఇమేజ్‌ను సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు. తొలి చిత్రం ద్వారా దొరికిన చక్కటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. శైలజ పాత్రలో గ్లామర్, ఫెర్ఫార్మెన్స్‌తో రెజీనా మరోసారి తెలుగు తెరపై మెరిసింది. ఈ చిత్రం ద్వారా స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందడానికి మరో మెట్టు ఎక్కింది.

ఈ చిత్రంలో మైసమ్మ పాత్రలో జగపతిబాబు మరోసారి పవర్‌పుల్ పాత్రలో కనిపించారు. లెజెండ్ చిత్రం ద్వారా ప్రత్యేకపాత్రతో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన జగపతిబాబు మైసమ్మగా గుర్తుండి పోయే పాత్రను పోషించారు.

రఘుబాబు, తాగుబోతు రమేశ్‌లు తమ ప్రాతలతో ఈ చిత్రానికి అదన పు ఆకర్షణగా మారారు. చంద్రమోహన్, జయప్రకాశ్‌రెడ్డి, హేమ తదితరులు కనిపించింది కాసేపే అయినా.. హస్యంతో కడుపుబ్బ నవ్వించారు.


సాంకేతిక అంశాలు:
ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, ప్రేమ కథ అంశాలకు తగిన సంగీతాన్ని అందించడంలో అనూప్ రూబెన్ తన మార్కును చూపించారు. చిన్నా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మరింత బలాన్ని అందించింది.

యాక్షన్, రొమాంటిక్ సీన్లు, ట్రైన్ ఎపిసోడ్ లాంటి సన్నివేశాలు శివేంద్ర కెమెరా పనితనానికి అద్దం పట్టాయి. ఊహకందని ట్విస్టుల ద్వారా ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయడంలో దర్శకుడు రవికుమార్ వంద శాతం సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథే అయినా కొత్తరకం స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మంచి వేగంతో క్లైమాక్స్ వరకు దూసుకొచ్చిన ఈ చిత్రం.. చివరి పదిహేను నిమిషాల్లో మందగించిందనే ఫీలింగ్ కలుగుతుంది. అయినా చిత్ర కథనం మాత్రం ఆసక్తికరంగానే సాగింది. కొన్ని ప్రతికూల అంశాలున్నా.. వాటిని సానుకూల అంశాలు డామినేట్ చేశాయి. దాంతో సాయిధరమ్ తేజ్, రవికుమార్ చౌదరి ఖాతాలో భారీ విజయం నమోదయ్యే అవకాశం ఉంది.

All the songs of the film along with few dialogues of the film Atharintiki Daredi film of sri Pawan Kalayan gaaru were expressed through me in 2003 and happened in the material world in 2013



















All the songs of the film along with few dialogues of the film Atharintiki Daredi film of sri Pawan Kalayan gaaru were expressed through me in 2003 and happened in the material world  in 2013 


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

Friday, 14 November 2014

నిశ్చలంగా, నిబ్బరంగా ఉండండి



అందువలన మన సకల బాధలకు కారణం ఈ అవగాహనలోని లోపమేనని... అందుకే శ్రద్దను అలవరచుకోమన్నారు...
శ్రద్ద సకల విద్యలను నేర్పుతుంది.. అందువలన ఏ విషయాన్నైనా సరే వెంటనే అవగాహనకు తెచ్చుకోగలము..
సహనం: ఎన్నో అనర్థాలను దూరంచేస్తుంది...
శ్రీ సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథుని కొన్ని ఉపదేశాలు----
''మీరు ఎవర్నీ నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా నయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. ''శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకూ కొరకాకుండా పోతారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా, ఏ కారణంగా నయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోండి.
''ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక, నిశ్చలంగా, నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు. ''దేవునిపట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా, పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడివైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి పది అడుగులు ముందుకు వస్తాడని తెలుసుకోండి..''
(షిరిడీ సాయిబాబా దేవుడా!! కాదా! అనే తర్క మీమాంసముల గురించి ఇక్కడ దయచేసి కామెంట్ చేయకండి..Pl. Don't give abusive comments
సమకాలీనుల మహత్మ్యాలను గుర్తించడం చాలా కష్టం..)
జైబోలో శ్రీ సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!!

Narendra Modi With BRICS leaders in Brisbane.------- KING AND QUEEN

WITH IN YOUR SELF --- KINGandQUEEN









Thursday, 13 November 2014

PM Narendra Modi at East Asia Summit in Nay Pyi Taw, Myanma

కర్మ తామే చేస్తున్నామని అహంకారము వలన భావిస్తారు.



భగవద్గీత
76

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః|
అహఙ్కారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే|| 3-27 ||

ప్రకృతివలన పుట్టిన జగత్తులో సమస్తకార్యములు త్రిగుణములైన సత్త్వ రజస్తమోగుణములచేత చేయబడుచుండగా మూఢమానవుడు (అహఙ్కారవిమూఢాత్మా) తన అహంకారముచేత తానే కర్తయని తలంచుచున్నాడు. (కర్తాహమితి మన్యతే) 
త్రిగుణములు జీవుని ఆశ్రయించి ఉంటాయి. సత్త్వ గుణము కలవాడు యజ్ఞాదికములు నిర్వహించి, ఫలము లోక కల్యాణార్థము భగవంతునికే ధార పోస్తాడు. రజోగుణము కలవాడు రాజ్యం చేస్తాడు. తన విజయం కొరకు, క్షేమంకొరకు పూజలు చేస్తాడు. తమోగుణ ప్రధానుడు కర్మ చేసే సమర్థత లేక, యాచించే గుణములేక తమోగుణము వలన దొంగతనం చేస్తాడు. ఇది గ్రహించని వారు కర్మ తామే చేస్తున్నామని అహంకారము వలన భావిస్తారు.


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్ 

Wednesday, 12 November 2014

I want to see UK students coming to and studying in India - @gregclarkmp





MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD

అవినీతి (ఇది దొంగతనం మరొక రూపమే)తమస్సుతోకూడి ఉంటుంది) అన్ని గుణములతో అన్నికర్మలూ చేసి కర్మఫలమును అనుభవిస్తున్నప్పుడు అతనికి జ్ఞానము కలిగితే ఆ జ్ఞాన తేజస్సుచేత ప్రారబ్ధ కర్మ కూడా పోవచ్చును.


Vvs Sarma
భగవద్గీత
77
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః|
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే|| 3-28 ||


ఓ అర్జునా! మహాబాహో! యథార్థమును ఎరిగిన జ్ఞాని (తత్త్వవిత్) గుణములు గుణములయందే ప్రవర్తించునని తెలిసికొని కర్మలయందు సంగములేక యుండును. గుణములు గుణములయందే ప్రవర్తించునని చెబితే అర్థం ఏమిటి? ఏగుణములో చేసిన కర్మ ఆ గుణమునకు తగిన ఫలమునే ఇస్తుంది. సాత్విక గుణం కలవాడు ధనార్జన చేయడు. దానముచేయడు. అందుకని అతనికి కలిగే పుణ్యఫలమూ ఉండదు. (సామాన్యముగా దానం రజో ప్రవృత్తితో కలసి ఉంటుంది. నేను ఇస్తున్నాను అనే అహంకారం ఉంటుంది. ఇది ఉత్తమజన్మకు అవసరమైన పుణ్యమిస్తుందికాని మోక్షాన్ని ఈయదు. అవినీతి (ఇది దొంగతనం మరొక రూపమే)తమస్సుతోకూడి ఉంటుంది)
అన్ని గుణములతో అన్నికర్మలూ చేసి కర్మఫలమును అనుభవిస్తున్నప్పుడు అతనికి జ్ఞానము కలిగితే ఆ జ్ఞాన తేజస్సుచేత ప్రారబ్ధ కర్మ కూడా పోవచ్చును.

.మానవత్వపు విలువల్ని పెంచి ... అవసరాన్ని అవకాశంగా కాకుండా ఆవేదనగా తీసుకుందాం మనుషులలో సంతోషాన్ని నింపి ... ముందడుగు మనతోనే మొదలు ..............మిత్రులారా !!



ఏంటో జీవితం ...
ఇంత విచిత్రం .....
ఎప్పుడు నవ్వుతామో ..ఎప్పుడు ఏడుస్తామో ఎవరికీ తెలియదు ...
అంతా మిధ్యే.... అంతా మాయే అంటారు కొందరు...
హహః అది నిజమనుకుంటే మనము మాయలో ఉన్నట్లే ...
మనం చేసే పనులే మన భవిష్యత్ అని కొంతమందే ఒప్పుకుంటారు ....
కొన్ని సార్లు మాత్రం మాయని నమ్మక తప్పదేమో ....
అన్నీ తనే అనుకున్న వ్యక్తి మనల్ని బద్ధశత్రువులా చూసినప్పుడు ..
ఏ తప్పు చెయ్యకపోయినా అన్యాయంగా బలైనప్పుడు....
ప్రతిసారి ఓటమి మనల్ని స్వాగతిస్తున్నప్పుడు...
కొన్ని అబద్ధాలను నిజాలుగా నమ్మాల్సివచ్చినపుడు .....
ఎవ్వరు కావాలని తప్పు చెయ్యరు ...
ఎవ్వరు బాహాటంగా మాటలనరు...
అలా అని అందరం మంచి వాళ్ళమా కాదు ...కానేకాదు ....
నటించేవాళ్ళు కొందరైతే ..నమ్మించేవారు ఇంకొందరు ....
బ్రతికునీడ్చే వారు కొందరైతే ...బ్రతకనేర్చిన వారు ఇంకొందరు....
ప్రతి మనసుకు తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో...
కాని అవసరాలు మనిషిని మనీ వైపు నడిపిస్తున్నాయి ...
అది ఇచ్చేవాడు దేవుడు ..పుచ్చుకునేవాడు దేవుడే ....
మరి మనుషులు ఎవరు ?
కదా ...మన అవసరం తీర్చేది ఏదైనా దైవంతో సమానమైతే ,,,వాళ్ళు దేవుళ్ళే ...
దైవత్వం అంటే మనలోని చెడుని చంపేదిగా ఉండాలని పెద్దలు చెప్పినట్టు గుర్తు ...
కాని స్వార్ధాన్ని పెంచేదిగా ఉంటుంది ఇపుడు ......
అవును ...ఇప్పుడు ఎక్కడ నిజాయితీ లేదు ..ఎక్కడ నిజానికి విలువలేదు ..
మనం నమ్మేదే మంచి ..మనకు నచ్చనిదే చెడు .........
ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ...ఒక్కటే ....ఒక్కటి మాత్రమే
స్వార్ధాన్ని తెగ నరుకుదాం ...మానవత్వపు విలువల్ని పెంచి ...
అవసరాన్ని అవకాశంగా కాకుండా ఆవేదనగా తీసుకుందాం మనుషులలో సంతోషాన్ని నింపి ...
ముందడుగు మనతోనే మొదలు ..............మిత్రులారా !!


-----------------------------


మహారాజ  శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్ 


కన్నీళ్ళు కార్చి అలిసిపోయాను ..చాతకాని జీవితం .. అడుక్కోవడం తప్ప అడుగు వేయలేని దుస్థితి .. ఆదుకునే మనసుకే ఆత్రంగా ప్రాకులాట ... ఈ చెయ్యి తో వెతుకులాట ..మనసున్న మనిషికై..

ఉపశమన తరంగాలు గ్రూప్ లో ద్వీతీయ విజేతగా నిలిచిన నా కవిత ..
గోరు ముద్దలు పెట్టిన చెయ్యి ..
గుండెల్ని హత్తుకొని నుదురు తడిమిన చెయ్యి
ఆపన్న హస్తంగా వున్నాదాంట్లో గుప్పెడు మెతుకుల్ని పంచిన చెయ్యి 
ప్రేమని ఆప్యాయతని కలబోసి అందించిన చెయ్యి ..
నేడు చెయ్యి చాస్తుంది..గుప్పెడు మెతుకులకై..
ఆదరించి కడుపు నింపే చెయ్యి కోసం ..
కాయ కష్టం చేయడానికి పరుగేత్తలేను ..
కన్న పిల్లలు కాదు పొమ్మన్నారు ..కట్టు కున్నోడు కాలం చేసాడు ..
కన్నీళ్ళు కార్చి అలిసిపోయాను ..చాతకాని జీవితం ..
అడుక్కోవడం తప్ప అడుగు వేయలేని దుస్థితి ..
ఆదుకునే మనసుకే ఆత్రంగా ప్రాకులాట ...
ఈ చెయ్యి తో వెతుకులాట ..మనసున్న మనిషికై..

--------------------------

నా మనసుని, ప్రవర్తనని దద్వారా వచ్చిన దివ్య పరిణామాన్ని  అర్ధం చేసుకోకుండా, స్వార్ధం కొద్ది చేలగాటలు పెట్టుకొంటున్న స్వార్ధపు   మనుష్యులు మధ్య,  నా మనసుని ఉపయోగించలేక, అయినవారికి దూరం అయినాను. నా మనసు   అందుకోలేక పోతున్నాను, మీడియా ప్రముఖులు  సినిమా వారు సత్యాన్ని గౌరవించి మాకు కోరిన సహకారం అందించి లోకానికి కొత్తతన్నాని ఇవ్వడానికి సహకరించండి.     

ధర్మస్వరూపం కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్ 

అజ్ఞానులకు ధర్మ బోధ చేయ రాదు. "మీరు అజ్ఞానులు, నా మార్గము అనుసరించండి" అనిప్రవచనములు చేయరాదు. తాను లోక సంగ్రహార్థము చేసే కర్మను చేయుచూ వారికి ఆదర్శముగా నిలువవలెను. వారికి జ్ఞానబోధకాకుండా సత్కర్మాచరణమందు నిష్ఠ కలిగించవలెను. కర్మలు బాగుగా చేయునట్లు చేయవలెను.


భగవద్గీత
75

న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్|
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్|| 3-26 ||

జ్ఞానులు ప్రతిఫలా సక్తులైన అజ్ఞానుల బుద్ధిని కదలించరాదు. తన ధర్మాచరణమును చూచి వారు ఉత్తేజితులయే విధముగా ప్రవర్తించవలెను. అప్పుడు తన కర్మాచరణము వారును అనుకరించెదరు.  ఇది కొందరు తమకు విషయములన్నీ తెలియునని భావించే గురువులకు ఉద్దేశింపబడినది. అజ్ఞానులకు ధర్మ బోధ చేయ రాదు. "మీరు అజ్ఞానులు, నా మార్గము అనుసరించండి" అనిప్రవచనములు చేయరాదు. తాను లోక సంగ్రహార్థము చేసే కర్మను చేయుచూ వారికి ఆదర్శముగా నిలువవలెను. వారికి జ్ఞానబోధకాకుండా సత్కర్మాచరణమందు నిష్ఠ కలిగించవలెను. కర్మలు బాగుగా చేయునట్లు చేయవలెను.


మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్ 

PAWAN KALYAN GAARU I WILL ACT WITH YOU IN GABBAR SINGH - 2 --- SOME HOW CREATE ONE CHARACTER--- LET US DO ---- MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU

Photo: shares








MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD 

లక్ష్మీ నరసింహస్వామి దివ్య శ్లోకాలు ఉగ్రం వీరం మహా విష్ణుం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యునమామ్యహం యేకేన చక్రం అపరేణ కరేణ శంఖం అన్యేన సింధు తనయాంఅవలంభం తిష్టన్ వామే కరేణ వరదా భయ హస్త ముద్రాం లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంభం మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణం నృసింహః స్వామి నృసింహస్సకలం నృసింహః


లక్ష్మీ నరసింహస్వామి దివ్య శ్లోకాలు ఉగ్రం వీరం మహా విష్ణుం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యునమామ్యహం యేకేన చక్రం అపరేణ కరేణ శంఖం అన్యేన సింధు తనయాంఅవలంభం తిష్టన్ వామే కరేణ వరదా భయ హస్త ముద్రాం లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంభం మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణం నృసింహః స్వామి నృసింహస్సకలం నృసింహః

king and queen



మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్


Tuesday, 11 November 2014

GOOD MORNING RESPECTED, SHRI NARENDRAMODI JI

TO 
HON PRIME MINISTER OF INDIA 
GOVERNMENT OF INDIA 
NEW DELHI 



GOOD MORNING  RESPECTED, SHRI NARENDRAMODI JI 

                                           I AM REQUESTING THE INDIAN GOVERNMENT AS ONE OF THE HONORABLE CITIZEN AND WHO EMERGED AS  MAHARAJA AMONG THE INDIAN SOCIETY TO GIVE REQUIRED UPDATE  TO REGENERATE AND REORGANIZE OUR SOCIETY.

                            MY REQUEST IS THAT, KINDLY MAKE A  COMPULSORY RULE TO   USE BANK ACCOUNTS FOR ALL TRANSACTIONS AMONG ALL  INDIAN CITIZENS IN ALL HIGHER TRANSACTIONS OF ABOVE 3000 OR 5000 RUPEES IN ALL SITUATIONS, WHICH ENSURES STRICT FINANCIAL DISCIPLINE  IN THE SOCIETY, WHICH IS A BOON TO MORAL AND TRUTHFUL BEHAVIOR AND EXCHANGE OF LOVE AND GOOD MANNERS AMONG THE INDIVIDUALS, AND ALSO ENSURES TO UNDERSTAND AND DETECTING THE GREAT QUALITIES OF THE INDIVIDUAL WITHOUT ILL TREATING ON THE BASIS OF FINANCIAL DIFFERENCES   PLEASE MAKE THIS RULE AS IMMEDIATELY AS POSSIBLE, INCOME TAX CAN ALSO AUTOMATICALLY DEDUCTED FROM THE BANK ACCOUNT TRANSACTIONS WITHOUT SEPARATE RETURNS WITH INCOME TAX DEPARTMENT EVERY YEAR. 

YOURS TRUTHFULLY 


MAHARAJA ANJANI RAVISHANKAR PILLA 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD      

MIGHTY BLESSINGS FROM #KINGandQUEEN



MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

Monday, 10 November 2014

అర్థమయ్యింది నీవెవరో . !!!!!!!!!!!!!!!!!!!!!! !!!!!!!!!!!!!!!!!!!! !!!!!!!!!!!!!!!!! కలల లోకం లో తేలే నాకు .. కనువిప్పు కలిగించిన చేదు నిజానివి నీవు వాస్తవానివి ... నాతో వున్న నా వర్తమానానివి


Sasi Bala
ఎవరు నువ్వు ? నీ రూపమేమిటి ?
ఎలా వచ్చావు నా స్వప్నం లోకి ?
ఎలా నిలిచావు నా శ్వాస లోన ?
నీవు రాక ముందు నా మనసున నిత్య వసంతం
నీవు వచ్చాక నాలో గ్రీష్మ తాపం
చందనమై తాకుతావనుకున్నాను ...
వడగాలివై చుట్టుకుంటావనుకోలేదు
మధుర సౌరభ మంజుల పారిజాత మాలలతో
నా తనువును నన్నల్లుకుంటా వనుకున్నాను
కరకు కరాలతో నన్ను బాధిస్తావనుకోలేదు
అలసిన నా తనువుని నీ గాఢ పరిష్వంగన లో సేదదీరుస్తావని తలిస్తే
అది మృత్యువు వడి అనుకోలేదు
ఇంతకీ ఎవరు నీవు ?
..........................
అర్థమయ్యింది నీవెవరో .
!!!!!!!!!!!!!!!!!!!!!!
!!!!!!!!!!!!!!!!!!!!
!!!!!!!!!!!!!!!!!
కలల లోకం లో తేలే నాకు ..
కనువిప్పు కలిగించిన చేదు నిజానివి
నీవు వాస్తవానివి ...
నాతో వున్న నా వర్తమానానివి

శశిబాల
----------------------------------


మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ 
హైదరాబాద్ 

Naani Sahasra --------- BLESSINGS FROM KING AND QUEEN

Naani Sahasra


అసలు ఆ ఇంగ్లీష్ క్యాలండర్ తయారు చెయ్యటానికి సహకరించింది మొత్తం మన కాల జ్ఞానులే. ఉదా:-
దశమి ; డిసెంబర్ - నవమి : నవంబర్ - అస్తమి : అక్టోబర్ - సప్తమి : సెప్టెంబర్.
అంతక మునుపు హిందువులకి తప్ప వేరే ఎవ్వరికీ కాలగ్ఞానం తెల్వదు. వెలుతురు, వాతావరణాన్ని పట్టి లెక్కలు వేసుకునేవారు. ఎప్పుడో 100 సం. తర్వాత వచ్చే సూర్య, చంద్రగ్రహనాలను కూడా మన వాళ్ళు కాలజ్ఞానం ప్రకారం చెప్పగలరు.
భూమి గుండ్రంగా ఉన్నది అని శాస్రజ్ఞులు 200 సం. క్రితం మాత్రమే కనుగొన్నారు. 9 గ్రహాలు ఉన్నాయి అని ఆ తర్వాత కనుగొన్నారు. మనం ఎన్నో వేల సం. నుండే నవగ్రహ(భూమితో పాటు) పూజలు మన దేవాలయాల్లో చేస్తున్నాం. ప్రస్తుతం మనకి మిగిలిన 2000 సం. రాల మునుపు ఉన్న గుళ్ళలో కూడా నవగ్రహాలుకి పూజలు జరుగుతున్నాయి. సత్య యుగం అంటే ఎన్నో యుగాలు ముందు, దశావతారాల్లోని వరహా అవతారంలో గుండ్రంగా ఉన్న భూమిని తన ముక్కు మీద మోయటo. అంటే ఇది కొన్ని లక్షల సం. క్రితమే (భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పటం) మన చరిత్రలో ఉంది.
ఆఖరికి మనం తయారు చేసి ఇచ్చిన తర్వాతనే క్యాలండర్ ప్రపంచానికి ఉపయోగం లోకి వచ్చింది.




మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ 
హైదరాబాద్ 




RA RA RA RARA BANGARAM PADIMANDI MELUNI KORE BANGARAM --- MIGHTY BLESSINGS FROM KING AND QUEEN










ALL THE SONGS AND FEW DIALOGUES OF THE FILM WERE EXPRESSED THROUGH ME IN 2003 AND HAPPENED IN THE MATERIAL WORLD IN 2005 ALONG WITH OTHER HAPPENINGS OF THE WORLD 



MAHARARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

కరుణాళుడు కాదా ప్రభు చరణ ధూళి పడరాదా హరహరహర అంటే మన కరువు తీరి పోదా ॥---- MIGHTY BLESSINGS FROM KING AND QUEEN



Vinjamuri Venkata Apparao10:46pm Nov 9
ఈ గీతం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన శివక్షేత్రయాత్ర సంగీత రూపకం లోనిది. 1959లో మహాశివరాత్రినాడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంనుండి ప్రసారమయింది. దీనికి సంగీతం కూర్చినది పాలగుమ్మి విశ్వనాథం. గానం చేసినది మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం.

రాగం: మార్గహిందోళం తాళం : రూపకం (దాద్రా)

శివ శివ శివ అనరాదా
శివ నామము చేదా
శివపాదము మీద - నీ
శిరసునుంచరాదా
భవసాగర మీద - దు
ర్భర వేదన ఏదా ॥

కరుణాళుడు కాదా ప్రభు
చరణ ధూళి పడరాదా
హరహరహర అంటే మన
కరువు తీరి పోదా ॥

కరి పురుగు పాము బోయ
మొరలిడగా వినలేదా
కైలాసం దిగి వచ్చి
కైవల్యం ఇడలేదా
మదనాంతకు మీద - నీ
మనసెప్పుడు పోదా
మమకారపు తేరా స్వామిని
మనసారా కననీదా ॥





all the songs of the film Manjunadha along with few dialogues were emerged from KAALASWAROOPAM OR DHARMASWAROOPAM OR KING AND QUEENS IN 1999 AND HAPPENED IN THE MATERIAL WORLD IN 2001




MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

Sunday, 9 November 2014

విశ్వములోని ప్రతికర్మమును చేయుచున్నది ఆ భగవంతుడే. ఘోర, అఘోర రూపములు, జ్ఞాన అజ్ఞానములు ఆయన సృష్టించినవే.


Vvs Sarma 8:38am Nov 9


భగవద్గీత
73
ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్|
సఙ్కరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః|| 3-24 ||



నేను కర్మచేయకుండుదునేని ఈ లోకములన్నియు నశించును.ప్రజలు చెడిపోవుదురు.సంఘమునందు సంకరమేర్పడును. దీనికి నేనేకర్తనగుదును. ఈ జనులను చెడగోట్తినవాడినగుదును.
భగవంతుడు ఏమి కర్మ చేస్తాడు? ఆయన whole time duty ఏమిటి? ఆయన పనిచేయకపోతే లోకాలు నాశనం కావడమేమిటి? భక్తులకోరికలు తీర్చడమా ఆయన పని? ఆపదలలో కాపాడడమా? ప్రకృతిలో జరిగే వైపరీత్యాలకు ఆయన కారకుడా? భక్తులు కానివారి విషయంలో ఆయన ఎలాఉంటాడు? ధర్మ సంస్థాపనకు, సాధువుల రక్షణకూ దుష్ట శిక్షణకు, అవతారాలు ఎత్తడానికి ఆయన వెచ్చించే సమయం ఎంత? ఆయన కాలమానంలో అది క్షణం కూడా ఉండదే. సామాన్యులకు వచ్చే ప్రశ్నలే ఇవి. ఈ సందర్భంలో సద్గురు శివానందమూర్తిగారి ఒక వాక్యం మన ఆలోచనలకు ఒక మార్గం చూపిస్తుంది.
God as creator created His own self and the creation at the same time and hence He is the primordial consciousness. (Primordial = pertaining to or existing at or from the very beginning. )
దీనికి అర్థం మహావిష్ణువు సృష్టి సంకల్పంతో బ్రహాండము,ప్రతి సర్గకు సృష్టికర్తయైన బ్రహ్మ ఒకసారే సృజింపబడ్డారు. హిరణ్య గర్భుడు, విరాజ్ (విరాట్పురుషుడు) అనే పేర్లతో ఆయన పిలువబడుతాడు. పురుషునిగా,ప్రకృతిగావచ్చి విశ్వములో ప్రతీ అణువుయందు భగవంతుడు వ్యాప్తిచెంది యున్నాడు. అందుచేత విశ్వములోని ప్రతికర్మమును చేయుచున్నది ఆ భగవంతుడే. ఘోర, అఘోర రూపములు, జ్ఞాన అజ్ఞానములు ఆయన సృష్టించినవే.



జ్ఞాపకాల దొంతరలు గురుతుకొచ్చినప్పుడల్లా, మనసులో మెదలాడినప్పుడల్లా ఏదో తెలియని వెలితి, తీయని బాధ... మనషిగా పుట్టించి మాలో ఇన్ని భావాలకి మూలకారణం ఐన-- నీకు తల వొంచి ప్రణమిల్లటములో తప్పేముంది ఈశ్వరా!!!!"




"జ్ఞాపకాల దొంతరలు ."
వరిగడ్డి వాము చాటున దాగి ఆడిన దాగుడుమూతలు....
గొడ్లచావిడి దగ్గర గూట్లో దాచిన గోల్డ్ స్పాట్ మూతలు ...
వీధి చివర పాచిపట్టిన గోడ మాటున ఆడిన గోళి ఆటలు...
వీధి మధ్యలో సాగిన గోడుం బిళ్ళ ,తొక్కుడు బిళ్ళలు ....
తోటి వారి తొండి ఆటతో జరిగిన తోపులాటలు ...!
అందరమూ కలిసి దొడ్లో ఆడిన అమ్మ,నాన్నలా బొమ్మలాటలు ....
అమ్మ అడిగిన పచారి సరుకుకు, నేను తొక్కిన సైకిల్ పక్క తొక్కుడు...
కోమటి కొట్లో మిగిలిన చిల్లరకు నేను కొన్న పిప్పరమెంటు బిళ్ళలు...
పీరు సాయిబు రోజు అమ్మే పప్పుచెక్క , పీచు మిఠాయీలు ...
వాటి కోసం నేను వెతికే పాతసామాను,విరిగిపోయిన ఇనుప ముక్కలు...
పండగకు వండిన పిండివంటలు,అన్నదమ్ములు తొడుక్కున్న ఒకే రకపు కొత్త బట్టలు...!!
స్కూల్ బ్యాగు -లాగు జేబిలో కూరిన జంతికలు గురుతులు...
స్కూల్ డ్రెస్ ఫై పడిన బాల్ పెన్ మరకలు,లాగు జేబుకి వదలని నునె మరకలు...
తోటి పిల్లలతో చేసిన అల్లరికి మాస్టారు విరగోట్టిన రూల కర్రలు...
ఏటి గట్టున జతగాళ్ళతో కూడి పంచుకొన్న ఊరి సంగతులు ......
ప్రతి ఏడు ఊరిలో జరిగే రామనవమి,దశరా, గంగానమ్మ జాతరలు...!!!
సంక్రాంతి పండుగకి దొంగలించి తెచ్చిన వంటచెరుకుతో వేసిన భోగి మంటలు....
రామచంద్ర టాకీస్లో మొదటి ఆటకి తెరముందు వేలాడే ఇనుప గోలుసుల ఫై ఊగిన ఊయల ఆటలు..
అభిమాన హీరో ఆటకి విసరిన పూల రేకులు మరుయు చిల్లర పైసలు ....
కాల్వ గట్టున పాత గుడ్డతో పట్టిన మట్టగుడిసెలు, బురద మట్టలు . ....
రేడియోలో వచ్చిన పాత పాటలు, పక్కింట్లో చూసిన పౌరాణిక సీరియళ్ళు....
మనం చేసిన బాల్యపు గురుతులు, మరచిపోలేని మధురమైన స్మృతులు ....!!!!
జ్ఞాపకాల దొంతరలు గురుతుకొచ్చినప్పుడల్లా,
మనసులో మెదలాడినప్పుడల్లా ఏదో తెలియని వెలితి, తీయని బాధ...
మనషిగా పుట్టించి మాలో ఇన్ని భావాలకి మూలకారణం ఐన--
నీకు తల వొంచి ప్రణమిల్లటములో తప్పేముంది ఈశ్వరా!!!!"
---------------------------------

మహరాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 




“It’s special, it’s been a long wait,” said Ambati Rayudu, after scoring his first ever international century against Sri Lanka in the second of five ODIs yesterday.

With a World Cup spot in sight, Ambati Rayudu's 12-year wait might finally be coming to fruition

Ambati Rayudu scored his first ever international century against Sri Lanka yesterday
“It’s special, it’s been a long wait,” said Ambati Rayudu, after scoring his first ever international century against Sri Lanka in the second of five ODIs yesterday.    
Yes, indeed! It has been a pursuit. Was it a pursuit for recognition? Success? Or was it a mere sense of belonging at the big stage? While batting on 99, he flicked the ball to square leg, many expected a quick run to the other end, a big leap in the air and an aggressive display of emotions. Well, much to the amazement of everyone, he jogged towards the non-striker’s end to complete his 100th run and the helmet grill couldn’t hide the only visible display of emotion, a smile, one of extreme satisfaction and contentment. It was almost as if a toddler had finally got his share of the cake that he was craving for. He reminded millions of their childhood dream, but his journey has by no means been easy, with his recent recognition being a long time in the making.
Walking out to bat in the 7th over after Ajinkya Rahane’s dismissal wasn’t the usual suspect in Virat Kohli but Rayudu, instead, and it was the perfect platform for him. What followed was a crafty knock of 121* off 118 balls, with 10 boundaries and 4 mighty sixes, as he guided India to a comfortable 6-wicket victory. In the post-match presentation afterwards, Kohli was kind enough to say, “he deserved this opportunity 12 years back”. Rayudu would concur.
The ambiguous twists and turns in his professional career, be it captaining the Indian under-19 side, being hailed as the next big thing in Indian cricket, having a forgettable stint in the much-tainted Indian Cricket League (ICL) followed by a ban and subsequent downfall, didn’t seem to have an end.
In the 12 years since Rayudu’s 177 against England U-19s, which rose him to prominence, few cricketers have made history, many have hung their boots, the team-mates he captained, Suresh Raina and Shikhar Dhawan being a couple, have gone on to have successful international careers. Rayudu, meanwhile, continued being ignored.  
But a revival was in the pipeline. After cancelling his ICL contract, the Board of Control for Cricket in India (BCCI) uplifted his ban, and he was finally back in the domestic circuit, doing what he does best – performing consistently. The IPL franchise Mumbai Indians (MI), then, provided him not just an IPL contract but also a much-needed impetus to his cricketing career. Since then, it has been 5 seasons and Rayudu still remains a proud possession of the Mumbai franchise.
The 29-year old’s displays for MI led to growing calls for his inclusion in the Indian team, with Harbhajan Singh notably stating that he was ready for international cricket. Yes, the Indian call was round the corner, but he still had to wait. Although there was inspiration for Rayudu in the form of Mike Hussey and Matthew Hayden, who hit their peak in the latter part of their career, it would have to be said that opportunities so late are not too common in Indian cricket.
I believe the long wait is now finally over. Yes, he still needs to cement his place in the final XI, with Rohit Sharma still possibly ahead in the pecking order, but with less than 100 days to go for the 2015 ICC World Cup, he is at least doing all he can by knocking hard on the selectors’ door. Whatever the outcome may be, he has set a benchmark for himself, and nobody can take that away from him. Maybe, that is how his story was scripted. The beard had to grow.

PERFECTLY TIMED PHOTO GRAPH ----- MIGHTY BLESSINGS FROM KING AND QUEEN --- GOLDEN ERA CAME IN TO EXISTENCE MY PRESENCE IS THE GIFT OF THOUSAND HEAVENS --- MAHARAJA SHRI SHRI ANAJANI RAVISHANKAR PILLA VAARU





One of the song emerged from Dharmaswaroopam or Kaalaswaroopam or from KING and QUEEN in 2003 and happened in the material world in 2005




 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

అందమైన తోటల్లో పూతీగెలకి గొప్పులు కడుతోంది. సౌధాలలో బంగారపుటుయ్యాలలు ఊగుతోంది. చెలులతో బంతులాట లాడుతోంది. చిలక పలుకులు, నెమలి మురిపాలు, మదగజాల మందగతులతో అతిశయిస్తోంది.

Aditya Sharma Srirambhatla 8:42am Nov 9

రుక్మిణీకల్యాణం – 10:

11- వ.
మఱియును నానాదినప్రవర్ధమాన యై.
12- సీ.
పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు
నబలలతోడ వియ్యంబు లందు;
గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి
చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;
రమణీయ మందిరారామ దేశంబులఁ
బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;
సదమల మణిమయ సౌధభాగంబుల
లీలతో భర్మడోలికల నూఁగు
తే.
బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు
శారికా కీర పంక్తికిఁ జదువుఁ జెప్పు
బర్హి సంఘములకు మురిపములు గరపు
మదమరాళంబులకుఁ జూపు మందగతులు.

అలా రుక్మిణి దినదినప్రవర్థమానంగా ఎదుగుతోంది. బొమ్మల పెళ్ళిళ్ళు చక్కగా చేసి చెలికత్తెలతో వియ్యాలందే ఆట్లాడుతోంది. గుజ్జన గూళ్లు వండించి పెడుతోంది. అందమైన తోటల్లో పూతీగెలకి గొప్పులు కడుతోంది. సౌధాలలో బంగారపుటుయ్యాలలు ఊగుతోంది. చెలులతో బంతులాట లాడుతోంది. చిలక పలుకులు, నెమలి మురిపాలు, మదగజాల మందగతులతో అతిశయిస్తోంది.

12- see.
pErvEra bommala peMDliMDlu chEyuchu
nabalalatODa viyyaMbu laMdu;
gujjenaM~ gooLulu gomaroppa vaMDiMchi
chelulakuM~ beTTiMchuM~ jeluvu meRrasi;
ramaNeeya maMdiraaraama dEshaMbulaM~
buvvuM~ deegelakunu brOdi chEyu;
sadamala maNimaya saudhabhaagaMbula
leelatO bharmaDOlikala nooM~gu
tE.
baalikalatODaM~ jelarEgi baMtu laaDu
shaarikaa keera paMktikiM~ jaduvuM~ jeppu
barh~i saMghamulaku muripamulu garapu
madamaraaLaMbulakuM~ joopu maMdagatulu.

మఱియునున్ = ఇంకను; నానాదిన = నానాటికి; ప్రవర్ధమాన = పెరుగుచున్నది; ఐ = అయ్యి.
పేర్వేరన్ = పేరుపేరున; బొమ్మల = ఆయా బొమ్మలకు; పెండ్లిండ్లు = పెళ్ళిళ్ళు; చేయుచున్ = చేస్తూ; అబలల = బాలికల; తోడన్ = తోటి; వియ్యంబులు = సంబంధములు; అందున్ = చేయును; గుజ్జనగూళులున్ = గుజ్జెనగూళ్ళు {గుజ్జెనగూళ్ళు - పిల్లలు ఆటలందు చిన్నచిన్న గిన్నెలలో తయారుచేసుకొను ఆహారపదార్థములు}; కొమరొప్ప = చక్కగా; వండించి = తయారుచేయించి; చెలుల్ = స్నేహితుల; కున్ = కు; పెట్టించున్ = పెట్టించును; చెలువు = చక్కదనములు; మెఱసి = పెంపొందగా; రమణీయ = అందమైన; మందిర = గృహము లందలి; ఆరామ = ఉద్యానవనము లోని; దేశంబులన్ = ప్రదేశము లందు; పువ్వుతీగెల్ = పూలతీవల; కున్ = కు; ప్రోది = పోషించుట; చేయున్ = చేయును; సదమల = మిక్కలి నిర్మలమైన; మణి = రత్నాలు; మయ = పొదిగిన; సౌధ = మేడలపై (డాబాల); భాగంబులన్ = భాగముల; లీల = విలాసముల; తోన్ = తోటి; భర్మ = బంగారు; డోలికలన్ = ఊయల లందు; ఊగున్ = ఊగును.

బాలికల = ఆడపిల్లల; తోడన్ = తోటి; చెలరేగి = విజృంభించి; బంతులు = బంతులాటలు; ఆడున్ = ఆడును; శారికా = గోరువంకల; కీర = చిలుకల; పంక్తి = సమూహముల; కిన్ = కు; చదువున్ = పలుకులు పలుకుట; చెప్పున్ = చెప్పును; బర్హి = నెమళ్ళ; సంఘముల్ = సమూహముల; కున్ = కు; మురిపెములున్ = నడకల వయ్యారములు; కరపున్ = నేర్పును; మద = మదించిన; మరాళంబుల్ = హంసల; కున్ = కు; చూపున్ = నేర్పును; మంద = మెల్లని; గతులు = నడకలు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=203

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :


ALL THE SONGS OF THE TELUGU VERSION OF APARICHIT MOVIE ALONG WITH MANY DIALOGUES OF THE FILM EXPRESSED IN 2003 AND THE FILM HAPPENED IN THE MATERIALWORLD IN 2005









ALL THE SONGS OF THE TELUGU VERSION OF APARICHIT MOVIE ALONG WITH MANY DIALOGUES OF THE FILM EXPRESSED IN 2003 AND THE FILM HAPPENED IN THE MATERIALWORLD IN 2005



MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD