భగవద్గీత
77 తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః| గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే|| 3-28 || ఓ అర్జునా! మహాబాహో! యథార్థమును ఎరిగిన జ్ఞాని (తత్త్వవిత్) గుణములు గుణములయందే ప్రవర్తించునని తెలిసికొని కర్మలయందు సంగములేక యుండును. గుణములు గుణములయందే ప్రవర్తించునని చెబితే అర్థం ఏమిటి? ఏగుణములో చేసిన కర్మ ఆ గుణమునకు తగిన ఫలమునే ఇస్తుంది. సాత్విక గుణం కలవాడు ధనార్జన చేయడు. దానముచేయడు. అందుకని అతనికి కలిగే పుణ్యఫలమూ ఉండదు. (సామాన్యముగా దానం రజో ప్రవృత్తితో కలసి ఉంటుంది. నేను ఇస్తున్నాను అనే అహంకారం ఉంటుంది. ఇది ఉత్తమజన్మకు అవసరమైన పుణ్యమిస్తుందికాని మోక్షాన్ని ఈయదు. అవినీతి (ఇది దొంగతనం మరొక రూపమే)తమస్సుతోకూడి ఉంటుంది) అన్ని గుణములతో అన్నికర్మలూ చేసి కర్మఫలమును అనుభవిస్తున్నప్పుడు అతనికి జ్ఞానము కలిగితే ఆ జ్ఞాన తేజస్సుచేత ప్రారబ్ధ కర్మ కూడా పోవచ్చును. |
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Wednesday, 12 November 2014
అవినీతి (ఇది దొంగతనం మరొక రూపమే)తమస్సుతోకూడి ఉంటుంది) అన్ని గుణములతో అన్నికర్మలూ చేసి కర్మఫలమును అనుభవిస్తున్నప్పుడు అతనికి జ్ఞానము కలిగితే ఆ జ్ఞాన తేజస్సుచేత ప్రారబ్ధ కర్మ కూడా పోవచ్చును.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment