ఉపశమన తరంగాలు గ్రూప్ లో ద్వీతీయ విజేతగా నిలిచిన నా కవిత ..
గోరు ముద్దలు పెట్టిన చెయ్యి ..
గుండెల్ని హత్తుకొని నుదురు తడిమిన చెయ్యి
ఆపన్న హస్తంగా వున్నాదాంట్లో గుప్పెడు మెతుకుల్ని పంచిన చెయ్యి
ప్రేమని ఆప్యాయతని కలబోసి అందించిన చెయ్యి ..
నేడు చెయ్యి చాస్తుంది..గుప్పెడు మెతుకులకై..
ఆదరించి కడుపు నింపే చెయ్యి కోసం ..
కాయ కష్టం చేయడానికి పరుగేత్తలేను ..
కన్న పిల్లలు కాదు పొమ్మన్నారు ..కట్టు కున్నోడు కాలం చేసాడు ..
కన్నీళ్ళు కార్చి అలిసిపోయాను ..చాతకాని జీవితం ..
అడుక్కోవడం తప్ప అడుగు వేయలేని దుస్థితి ..
ఆదుకునే మనసుకే ఆత్రంగా ప్రాకులాట ...
ఈ చెయ్యి తో వెతుకులాట ..మనసున్న మనిషికై..

--------------------------
నా మనసుని, ప్రవర్తనని దద్వారా వచ్చిన దివ్య పరిణామాన్ని అర్ధం చేసుకోకుండా, స్వార్ధం కొద్ది చేలగాటలు పెట్టుకొంటున్న స్వార్ధపు మనుష్యులు మధ్య, నా మనసుని ఉపయోగించలేక, అయినవారికి దూరం అయినాను. నా మనసు అందుకోలేక పోతున్నాను, మీడియా ప్రముఖులు సినిమా వారు సత్యాన్ని గౌరవించి మాకు కోరిన సహకారం అందించి లోకానికి కొత్తతన్నాని ఇవ్వడానికి సహకరించండి.
ధర్మస్వరూపం కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment