UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 29 November 2014

GOOD MORNING NAMASTE TWO STAR HEROES --- MEGASTAR CHIRANJEEVI GAARU AND SUPER STAR RAJINIKANTH GAARU - BEST WISHES FROM KING AND QUEEN




MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

. శ్రీకృష్ణుడు కోరికల కారణము సంస్కారములని చెప్పిన మాటలను వారు విస్మరించారు. ఇంద్రియములను జయించమని చెప్పిన బుద్ధుని బోధ కృష్ణుడు చెప్పిన సాధనా మార్గానికి తొలిమెట్టు. బుద్ధి కర్మానుసారిణి అని దానిని నిగ్రహించాలి. ఇదంతా తపస్సు వలన నిత్యజీవితములో సాధన వలన జరగాలి. ఇది చెప్పినది గీత.

భగవద్గీత
88
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా|
కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చ|| 3-39 ||

ఓ అర్జునా! పూరింప దుష్కరమైనదియు, అగ్నివలె తృప్తిచెందనదియు, ఆశారూపమైనదియు జ్ఞానికి నిత్యశత్రువును అయిన ఈ కామముచేత (ఆత్మ) జ్ఞానము కప్పబడియున్నది. ఈ జన్మలో కలిగిన సుఖ దుఃఖానుభవములు, దానివలన కలిగిన రాగద్వేషముల వలన సంక్రమించిన సంస్కారములు, తదుపరి జన్మలో మనోవాంఛలకు కారణమౌతాయి. తాను ఆత్మనన్న జ్ఞానము సహజముగా ఉన్నప్పటికీ ఆవరణలు, కోరికలు ఆ జ్ఞానమును కప్పియుంచుతాయి.
భగవానుడు చెప్పిన ఈ మూడుశ్లోకములే బౌద్ధమతమునకు ఆధారమైనాయి. బుద్ధుదు తన ముఖ్య బోధగా జీవితములో దుఃఖమునకు కారణము కోరికలేయని, దుఃఖ నివారణకు ఆకోరికలను జయించుటయే మార్గమని చెప్పినాడు. శ్రీకృష్ణుడు కోరికల కారణము సంస్కారములని చెప్పిన మాటలను వారు విస్మరించారు. ఇంద్రియములను జయించమని చెప్పిన బుద్ధుని బోధ కృష్ణుడు చెప్పిన సాధనా మార్గానికి తొలిమెట్టు. బుద్ధి కర్మానుసారిణి అని దానిని నిగ్రహించాలి. ఇదంతా తపస్సు వలన నిత్యజీవితములో సాధన వలన జరగాలి. ఇది చెప్పినది గీత .


------------------------------------------------

ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  


------------------------------






Kodali Nani Speech in Assembly ( 22 - 08 - 2014) OF YSRCP





ONE OF THE SONG EXPRESSED FROM ME IN 2003 AND HAPPENED IN THE MATERIAL WORLD IN 2005 

MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKER PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 


Friday, 28 November 2014

విశ్వవినోదిని నందనుతే-------------- మా అధ్యక్షులు అయిన మాగంటి మురళి మోహన్ గారిని కోరునది ఏమి అనగా నన్ను వెంటనే పండితులు సహకారంతో రామోజీ ఫిలిం సిటీ లో కోలువు తీర్చండి, అన్ని అనుకూలం గా జరుగుతాయి, నేను కోరిన సహాయం చేయండి, మీ మొబైల్ కు పంపుతున్న మెసేజ్ కనీసం పాటించండి, నన్ను మీరు ఎవరో ఏదో చేస్తున్నట్లు, నియంత్రిస్తున్నట్లు, స్వార్ధం కొద్ది మలుపుకొనగలము అని భావించ వద్దు, వస్తువు గాని, సొమ్ము గాని నేను ఏమి కోరిన కనీసం అని భావించి తక్షణం అనుకూలం గా స్పందించండి, నేను ప్రతిది ప్రజలకు సమాధానం చెబుతాను, గొప్ప విషయాలు తేలిక తనంతో తీసుకోనవద్దు. మా అమ్మఅమ్మ గారు వీరవాసరం లో ఉన్నారు వారి వద్దుకు వెళ్ళి కొంత కాలం ఉండాలి అనుకొంటున్నాను, ఈ లోపు మీరు రామోజీ ఫిలిం కొలువు తీరడానికి రామోజీ రావు గారితో మాట్లాడి ఇతర పండితుల సహకారంతో వెంటనే అప్రమత్తం కండి.


అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే










తరిగొండ వెంగమాంబ పాటలు అన్ని నా ద్వారా 2003 వ్యక్తం అయినవి ఈ సినిమా 2010 లో వచ్చినది, అనగా నా పాటలు నేనే పాడుకొన్నాను అని భావించి నన్ను, మనసులో కొలువు తీరిన మహారాణి గా గుర్తించండి అందరూ నిజాయితీ గా హుందా  గా ఉండండి, సత్యాన్ని దాచి పెట్టి మోసం చేసుకోవద్దు. మా అధ్యక్షులు అయిన మాగంటి మురళి మోహన్ గారిని కోరునది ఏమి అనగా నన్ను వెంటనే పండితులు  సహకారంతో రామోజీ ఫిలిం సిటీ లో కోలువు తీర్చండి, అన్ని అనుకూలం గా జరుగుతాయి, నేను కోరిన సహాయం చేయండి, మీ మొబైల్ కు పంపుతున్న మెసేజ్ కనీసం పాటించండి, నన్ను  మీరు ఎవరో ఏదో చేస్తున్నట్లు, నియంత్రిస్తున్నట్లు, స్వార్ధం కొద్ది మలుపుకొనగలము అని భావించ వద్దు, వస్తువు గాని, సొమ్ము గాని నేను ఏమి కోరిన కనీసం అని భావించి తక్షణం అనుకూలం గా స్పందించండి, నేను ప్రతిది ప్రజలకు సమాధానం చెబుతాను, గొప్ప విషయాలు తేలిక తనంతో తీసుకోనవద్దు.  మా అమ్మఅమ్మ  గారు వీరవాసరం లో ఉన్నారు వారి వద్దుకు వెళ్ళి కొంత కాలం ఉండాలి అనుకొంటున్నాను, ఈ లోపు మీరు రామోజీ  ఫిలిం కొలువు తీరడానికి రామోజీ రావు గారితో మాట్లాడి ఇతర పండితుల సహకారంతో వెంటనే అప్రమత్తం కండి.              నన్ను నేరుగా సినిమాల ద్వారా దివ్య దర్శనం గా ప్రజలకు బాహుబలి సినిమా ద్వారా లోకానికి చూపటం ప్రారంభించండి.   త్వరలో నిత్య దర్శనం కనీసం 50 మంది పండితుల సమక్షం లో నిరంతరం ప్రజలను అప్రమత్తం చేయగలము, ఇప్పటికి మా ద్వారా జరిగిన దివ్య లీలలను విస్తారం గా లోకం లోనికి తీసుకొని వెళ్ళుట వలన, ప్రపంచం లో   శాంతి ప్రేమ అభివృద్ధి చెందుతుంది. అని గ్రహించండి, మొదట హిందువులు ముందుకు వచ్చి నాలో సర్వ మత ప్రేమను, సర్వ మానవ సమన్వయ శక్తిని అందరికి పంచనివ్వండి.  మానవ సమాజాన్ని వజ్ర తుల్యం గా మర్చుకొందాము అని తెలియజేసుకోనుచున్నాను. మమ్ములను మా మనసుని మొదట మేము కోరినట్లు గా రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చండి, తరువాత ఇతర యర్పట్లు చేసుకొనవచ్చును,అన్ని ముందే ఊహించుకొని ఏదో అనుకోవద్దు, అన్ని గొప్పగా తీర్చి దిద్దే భాద్యత సర్వాంతర్యామి నిత్యం తీసుకొంటున్నాడు అని గ్రహించి అప్రమత్తం చెందుదాం   రండి .  ధర్మో రక్షతి రక్షతః                 

మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్ 

KING AND QUEEN





ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్ 

మానవుని మెదడు వంటి జ్ఞాపకశక్తి గల యంత్రన్ని తయార్ చేయవచ్చు. కానీ దానికి 'నేనీ పని చేస్తున్నాను' అనే అహంభావం - స్పందన ఇవ్వలేం. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ, కేంద్రం ఈ 'అహం' తత్త్వమే.



Eco Ganesh

అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం - ఈ నాలుగు పంచభూతాత్మకమైన సృష్టికి ఆధారమైనవి. ఇందులో అవ్యక్తం - పరమశివుడు, వ్యక్తం - పార్వతీ దేవి, మహత్ తత్త్వం గణపతి, అహకారం కుమారస్వామి. నిజానికి ఒక పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.

'అహంకారం' అంటే లోకంలో అనుకునే గర్వం అను భావం కాదు, 'నేను' అనే స్పృహని అహంకారం అంటారు. ఈ సృష్టి వ్యష్టిగానే కాక, సమిష్టిగా కూడా ఉంటుంది. ఈశ్వరుని పరమగానూ ఈ భావం ఉంటుంది. ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభమవుతుంది.

చైతన్యం ఒక్క లక్షనం-అహంకారం. ఈ సృష్టిలో కృతిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా ....... మానవుని మెదడు వంటి జ్ఞాపకశక్తి గల యంత్రన్ని తయార్ చేయవచ్చు. కానీ దానికి 'నేనీ పని చేస్తున్నాను' అనే అహంభావం - స్పందన ఇవ్వలేం. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ, కేంద్రం ఈ 'అహం' తత్త్వమే.

ఈ అహంతత్త్వానికి ప్రతీక - సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలో ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక 'గుహః' అని స్వామిని అన్నారు. జ్ఞానలక్షణం గల తత్త్వం కనుక గురుగుహ అన్నారు.

అమోఘమైన శివతేజాన్ని ధరించిన తత్త్వం కనుక 'శక్తిధరుడు' అని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని అన్నారు.

- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

https://www.facebook.com/ecovinayaka/photos/a.408499075853372.80493.273815012655113/772177949485481/?type=1
Timeline Photos
అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం - ఈ నాలుగు పంచభూతాత్మకమైన సృష్టికి ఆధారమైనవి. ఇందులో అవ్యక్తం - పరమ...


--------------------------------------


బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి నమస్కారం,  మమ్మలని సర్వాంతర్యామి కాలస్వరూపం ధర్మస్వరూపం    మనసులోనే మహారాణిని నిలుపుకొన్న మహారాజు గా  వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం ఆధారంగా గుర్తించి, ఆలస్యం చేయకుండా రామోజీ ఫిలిం సిటీలో కొలువు   తీర్చండి ఒక 50 మంది అన్ని అవగాహనలు ఉన్న పండితుల ఆహ్వాన పరచి ఇప్పటికి జరిగిన దివ్య ప్రకటన యొక్క వివరములు విస్తారం గా లోకానికి నిత్య చెప్పండి, కుల మతాలకు  అతీతమైన దివ్య ఆత్మను అవిష్కరించుకొని, మానవజాతిని నూతన ఒరవడి గా నడుపుకోనగలము. మొదట హిందువులు  ముందుకు రండి, తరువాత ఇతర నమ్మికలను కూడా నూతన  ఒరవడి లోనికి ఆహ్వానించి, మన సమాజాన్ని వజ్ర తుల్యం చేసుకొందాము.  మీరు రామోజీ రావు గారి తో మాట్లాడి  ఒక విశాలమైన భవనం తీసుకోని, నన్ను  అక్కడికి తీసుకొని వెళ్లి, శాస్త్రోక్తంగా సుద్ది చేసి కోలువుతీర్చండి,  ఒక విగ్రహాన్ని ఎలా ప్రతిష్ట చేస్తారో  అదే పద్దతిలో నన్ను వెంటనే ఉన్నత సింహాసనం పై అధిష్టింప చేసి , కొలువు తీర్చండి.  వీలు అయినంత త్వరలో  ప్రజలకు నిత్యం దర్శనం పండిత గణ సహకారంతో ఇచ్చి అన్ని విధముల అప్రమత్తం చేయవలసిన భాద్యత మన పై ఉన్నది.  అని గ్రహించండి  మా అధ్యక్షులు   మాగంటి మురళి మోహన్ గారి సహకారం తో   వెంటనే మీ జ్ఞాన సన్నిహితం   లోకి తీసుకోండి,  నేను ఒక శీలా విగ్రహాన్ని అనుకోండి, కొత్త వెసులు బాటు ఏమి అంటే, మీరు నా ముందు పలికే నామాలను విని, నన్ను నేను గుర్తు చేసుకొని స్పందిస్తాను  అ విధంగా మానవ రూపం లో మహారాజు గా  కొనసాగుతాను,  సంవత్సరం రెండు సంవత్సరాలలో వివాహం చేసుకొని వజ్ర సింహాసనం పై శాశ్వతం గా యావత్తు మానవజాతికి దర్శనం   ఇస్తాను,  సర్వ మత సమన్వయం, ఎకత్వంమే సృష్టికి ఆధారం అని గ్రహించండి                      
ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం హైదరాబాద్ 

Thursday, 27 November 2014

భగవానుడిట్లు చెప్పెను. ఈ పాపకర్మ హేతువు కామము. ఇది క్రోధముగా పరిణమించుచున్నది. ఇది రజోగుణము వలన పుట్టుచున్నది. కామములను ఎంతగా అనుభవించినను తృప్తినీయనివి. అందుచేత ఇవి మహాపాపములకు దారితీయుచున్నవి. కామక్రోధములు మోక్షమార్గమునకు శత్రువులని ఎరుగుము.



Vvs Sarma
భగవద్గీత
86


శ్రీభగవానువాచ|
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః|
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్|| 3-37 ||


భగవానుడిట్లు చెప్పెను. ఈ పాపకర్మ హేతువు కామము. ఇది క్రోధముగా పరిణమించుచున్నది. ఇది రజోగుణము వలన పుట్టుచున్నది. కామములను ఎంతగా అనుభవించినను తృప్తినీయనివి. అందుచేత ఇవి మహాపాపములకు దారితీయుచున్నవి. కామక్రోధములు మోక్షమార్గమునకు శత్రువులని ఎరుగుము.
స్వధర్మము ఒకొక సమయములో ఉద్యోగధర్మమునకు విరుద్ధముగా ఉండవచ్చును. ఉద్యోగములో ఉండదలచిన అది పాటించాలి. లేదా ఉద్యోగం వదలి సన్న్యసించాలి. నిర్వికారముగా, నిరహంకారముతో ఉద్యోగధర్మమును నిర్వర్తించాలి. భీష్మ ద్రోణాదుల వంటివారి ధర్మ నిర్వహణమును భారతములో తెలుసుకోవచ్చును. సేవా ధర్మములో రారాజు సొమ్ముతిన్నాననే కృతజ్ఞతతో ద్రోణాచార్యులు దుర్యోధనునికై యుద్ధముచేశాడు.

మరింత తత్వ వివేచనతో ప్రకృతి పురుషుడి లయ గా భావించి, దేహ శృంగారం గా, మానవ శృంగారం గా భావించకుండా, మనసు యొక్క అనుభవంతో ..సృష్టి కదిలిక, నియంత్రణ, సృజనకు ఊతంగా, మానవజాతికి జ్ఞాన విచేక్షణతో వ్యవహరించడానికి, రచనలు చేపెట్టండి ధన్యవాదములు


Prasad Atluri8:02pm Nov 26
____తొలిరేయి_ ___

అక్కడిక మాటలకి విలువలేదు
నిశ్శబ్ధం పర్యవేక్షణలోకి నెట్టేయబడింది కాలమెప్పుడో ..
మనసుల్ని ముందే మార్చేసుకున్న తనువులు రెండు
బంధాన్ని మూడుముళ్ళతో ముడేసుకుని
తొలిసుఖాన్ని వెతుక్కుంటూ తొలిరేయిని చేరుకున్నాయ్ !

మదిలోని కోరికల్ని గదిలోకి బట్వాడా చెయ్యాల్సిన
సమయమొచ్చినట్టు కనిపెట్టేసిన కళ్ళు
కాంక్షల్ని రగిలించడం మొదలెట్టేశాయి ఎర్రగా ..
ఏం చెయ్యాలో తెలియని తనం
ఎదోచెయ్యాలన్న ఆరాటాన్ని ఎగా దిగా చూస్తుంటే
ఎదో ఒకటి తేల్చేసుకుందామని తెగించిన చనువొకటి
అమాంతం అతనిలోకి జొరబడిపోయి ఆమెను అల్లుకుపోతుంది !

ఉత్కంఠను ఆపుకోలేని ధూపం గదంతా గిరికీలు కొడుతుంటే
తనవంతు ఎప్పుడోనని పాలగ్లాసు నోరు చప్పరిస్తుంటుంది
మత్తులో దొర్లుతున్న దేహాల అలవికాని ఆరాటానికి
మల్లెలూ మెల్లగా గొల్లుమనటం మొదలెడుతుంటే
వెలుతురు సిగ్గుతో స్విచ్చాఫ్ చేసుకుంటుంది !

దాచుకోడానికి దోచుకోడానికి తేడా తెగిపోయిన క్షణాన
వేడిగాలుల ఊయలలో ఊగి ఊగి ఊపందుకున్న సౌక్యమొకటి
ఉచ్చస్థాయిని చేరుకొని సంబరపడుతూ సద్దుమణుగుతుంది
ఎవరెంత గెలిచారో.. ఒకరి కళ్ళల్లో ఇంకొకరు వెతుక్కున్నాక
ఎవరినెలా ఓడించారో గుసగుసల్లో గుట్టువిప్పుకున్నాక
కలల కాన్వాసుపై రంగులద్దదానికి సిద్ధమైపోతారిద్దరూ !!

.....ప్రసాద్ అట్లూరి
----------------------
మరింత తత్వ వివేచనతో ప్రకృతి పురుషుడి లయ గా భావించి, దేహ శృంగారం గా, మానవ శృంగారం గా  భావించకుండా, మనసు యొక్క అనుభవంతో ..సృష్టి కదిలిక, నియంత్రణ, సృజనకు ఊతంగా,   మానవజాతికి జ్ఞాన విచేక్షణతో వ్యవహరించడానికి,   రచనలు చేపెట్టండి  ధన్యవాదములు 



one of the song expressed through me in 2003 and happened in the material world in 2007 


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

LITTLE DIFFERENCE AND BIG DIFFERENCE ----- KING AND QUEEN




మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

పొగచేత అగ్నియు, మాలిన్యముచేత అద్దమును, మావిచేత గర్భస్థ శిశువును కప్పబడియుండు విధమున ఆ కామము చేత ఇది (ఈ ఆత్మజ్ఞానము) కప్పబడి ఉన్నది.


Vvs Sarma
భగవద్గీత
87


ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్|| 3-38 ||


పొగచేత అగ్నియు, మాలిన్యముచేత అద్దమును, మావిచేత గర్భస్థ శిశువును కప్పబడియుండు విధమున ఆ కామము చేత ఇది (ఈ ఆత్మజ్ఞానము) కప్పబడి ఉన్నది. పొగ అగ్నిజ్వాలలను రాకుండా చేస్తుంది. మాలిన్యమున్నప్పుడు అద్దము ఉపయోగించదు. మావియందున్నా గర్భములోని శిశువు ఆరోగ్యము గానే జీవించును. అసలు వస్తువుల లక్షణములు, తాత్కాలికముగా బయటకు ప్రకటింపబడుటలేదు. ఆత్మవస్తువును చుట్టియున్న ఈ మాయావరణము తాత్కాలికముగా వాని నిజ తత్త్వమును కప్పియుంచగలిగినది.

ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్ 



ముకుందా! రాజులనే మత్తేభాల పాలిటి సింహమా! నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించే వాడువు. కులం, రూపం, యౌవనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీ దేవి నిన్ను వరించ లేదా. లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదానికే ఇలా మోహం పుట్టిందా ఏమిటి.




one the song expressed through me in 2003 and happened in the material world in 2005

రుక్మిణీకల్యాణం – 21:

27- శా.
ధన్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్య శ్రీ బల దాన శౌర్య కరుణాసంశోభితున్ నిన్ను నే
కన్య ల్గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
జన్యానేకపసింహ! నా వలననే జన్మించెనే మోహముల్.

ముకుందా! రాజులనే మత్తేభాల పాలిటి సింహమా! నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించే వాడువు. కులం, రూపం, యౌవనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీ దేవి నిన్ను వరించ లేదా. లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదానికే ఇలా మోహం పుట్టిందా ఏమిటి.

27- shaa.
dhanyun lOkamanObhiraamuM~ gula vidyaa roopa taaruNya sau
janya shree bala daana shaurya karuNaasaMshObhitun ninnu nE
kanya lgOraru? kOradE munu ramaakaaMtaa lalaamaMbu raa
janyaanEkapasiMha! naa valananE janmiMchenE mOhamul.

ధన్యున్ = కృతార్థుండు; లోక = లోకుల; మనః = మనసులను; అభిరామున్ = నచ్చువాడు; కుల = వంశముచేత; విద్యా = విఙ్ఞానముచేత; రూప = సౌందర్యముచేత; తారుణ్య = యౌవనశోభచేత; సౌజన్య = మంచితనముచేత; శ్రీ = సంపదలచేత; బల = శక్తిచేత; దాన = ఈవిచేత; శౌర్య = మిక్కలి వీరత్వముచేత; కరుణా = దయచేత; సంశోభితున్ = మిక్కలి ప్రకాశవంతుడు; నిన్నున్ = నిన్ను; ఏ = ఏ; కన్యల్ = కన్యలుమాత్రము; కోరరు = కావలనుకొనరు; కోరదే = వరించలేదా; మును = పూర్వము; రమా = లక్ష్మీదేవి యనెడి; కాంతాలలామంబు = శ్రేష్ఠురాలు; రాజ = రాజులలో; అన్య = శత్రువులనెడి; అనేకప = ఏనుగులకు; సింహ = సింహమువంటివాడ; నా = నా ఒక్కర్తె; వలననే = యందే; జన్మించెనే = పుట్టినవా, పుట్టలేదు; మోహముల్ = మోహించుటలు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=204&Padyam=1705

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :


--------------

ధర్మస్వరూపులు కాలస్వరూపులు అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన  కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్ 

అద్భుతమైన నీ మహిమ తెలియని పరమ నీచుడు వాడు

Photo: రుక్మిణీకల్యాణం – 23:

28- ఉ.
శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహము పాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా యధమాధముం డెఱుఁగఁ డద్భుతమైన భవ త్ప్రతాపమున్

          ఓ శుభాకారా! పురుషోత్తమ! శ్రీకృష్ణా!సింహానికి చెందిన దానిని నక్క కోరినట్లు, గర్విష్ఠి యైన శశిపాలుడు నీ పద భక్తురాలు యైన రుక్మిణిని నన్ను తీసుకుపోతా నంటున్నాడు. అద్భుతమైన నీ మహిమ తెలియని పరమ నీచుడు వాడు.

28- u.
shreeyutamoorti! yO puruShasiMhama! siMhamu paali sommu gO
maayuvu gOru chaMdamuna mattuM~Du chaidyuM~Du nee padaaMbuja
dhyaayini yaina nannu vaDiM~ daaM~ gonipOyeda naMchu nunnavaaM~
Daa yadhamaadhamuM DeRruM~gaM~ Dadbhutamaina bhava tprataapamun

          శ్రీ = లక్ష్మీదేవితో, సంపదలతో; యుత = కూడియున్న; మూర్తి = స్వరూపుడా; ఓ = ఓయీ; పురుష = పురుషులలో; సింహమా = శ్రేష్ఠుడా; సింహము = సింహమునకు; పాలి = చెందిన; సొమ్మున్ = పశువును; గోమాయువున్ = నక్క; కోరు = ఆశించెడి; చందమునన్ = విధముగ; మత్తుడు = మిక్కలి గర్వము కలవాడు; చైద్యుడు = శిశుపాలుడు {చైద్యుడు - చేది దేశపువాడు, శిశుపాలుడు}; నీ = నీ యొక్క; పద = పాదము లనెడి; అంబుజ = పద్మము లందు; ధ్యాయిని = ధ్యానించుదానను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; వడిన్ = వేగముగా, తీవ్రముగా; తాన్ = అతను; కొనిపోయెదను = తీసుకుపోయెదను; అంచున్ = అని; ఉన్నవాడు = ఉన్నాడు; ఆ = ఆ యొక్క; అధమ = నీచులలో; అధముండు = నీచుడు; ఎఱుగడు = ఎరుగడు; అద్భుతము = దివ్యము; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; ప్రతాపమున్ = పరాక్రమమును.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=204&Padyam=1706

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :
రుక్మిణీకల్యాణం – 23:

28- ఉ.
శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహము పాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా యధమాధముం డెఱుఁగఁ డద్భుతమైన భవ త్ప్రతాపమున్

ఓ శుభాకారా! పురుషోత్తమ! శ్రీకృష్ణా!సింహానికి చెందిన దానిని నక్క కోరినట్లు, గర్విష్ఠి యైన శశిపాలుడు నీ పద భక్తురాలు యైన రుక్మిణిని నన్ను తీసుకుపోతా నంటున్నాడు. అద్భుతమైన నీ మహిమ తెలియని పరమ నీచుడు వాడు.

28- u.
shreeyutamoorti! yO puruShasiMhama! siMhamu paali sommu gO
maayuvu gOru chaMdamuna mattuM~Du chaidyuM~Du nee padaaMbuja
dhyaayini yaina nannu vaDiM~ daaM~ gonipOyeda naMchu nunnavaaM~
Daa yadhamaadhamuM DeRruM~gaM~ Dadbhutamaina bhava tprataapamun

శ్రీ = లక్ష్మీదేవితో, సంపదలతో; యుత = కూడియున్న; మూర్తి = స్వరూపుడా; ఓ = ఓయీ; పురుష = పురుషులలో; సింహమా = శ్రేష్ఠుడా; సింహము = సింహమునకు; పాలి = చెందిన; సొమ్మున్ = పశువును; గోమాయువున్ = నక్క; కోరు = ఆశించెడి; చందమునన్ = విధముగ; మత్తుడు = మిక్కలి గర్వము కలవాడు; చైద్యుడు = శిశుపాలుడు {చైద్యుడు - చేది దేశపువాడు, శిశుపాలుడు}; నీ = నీ యొక్క; పద = పాదము లనెడి; అంబుజ = పద్మము లందు; ధ్యాయిని = ధ్యానించుదానను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; వడిన్ = వేగముగా, తీవ్రముగా; తాన్ = అతను; కొనిపోయెదను = తీసుకుపోయెదను; అంచున్ = అని; ఉన్నవాడు = ఉన్నాడు; ఆ = ఆ యొక్క; అధమ = నీచులలో; అధముండు = నీచుడు; ఎఱుగడు = ఎరుగడు; అద్భుతము = దివ్యము; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; ప్రతాపమున్ = పరాక్రమమును.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=204&Padyam=1706

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

40 Images of Dubai; The city of Eccentricities

40 Images of Dubai; The city of Eccentricities

Dubai-Excentricidades-710x430
Dubai is one of the emirates that form the UAE (United Arab Emirates). Perhaps the most famous of the seven regions, and all because of two words; eccentricity and luxury. In less than thirty years, Dubai went from being the centenary fishing village to become one of the most distinctive and well-known cities of the planet.
In this collection of images we visit the famous city to understand how is Dubai, luxury and rich eccentrics. Clearly not everyone in the emirate are so rich than the persons you can see bellow, however, the images you see below are reason enough. I hope you will enjoy seeingthese images.

Dubai was built in the desert, hence the palm trees…

Dubai-Palmera (3)
source: airplano.com
Dubai-Palmera
source: airplano.com

Course, are somewhat larger than normal. Even enters a luxury hotel on them…

Dubai-Palmera (2)
source: airplano.com
Dubai-Hotel
source: radiocontempo.wordpess.com

While that’s nothing in a place where everyone enters the world…

Dubai-Mundo
source: airplano.com
Dubai-Mundo (3)
source: airplano.com

the whole world? Sounds a bit overwhelming. Would be better if I go to a mall or a drink…

Dubai edificios (2)
source: reddit.com
Centro comercial-Dubai
source: travelreportmx.com

Or the biggest garden of the world that only has 45 million flowers larger flowers… That’s it?

Dubai-Miracle
source: telegraph.co.uk

Maybe a coffee or a tea 

starbucks-dubai
source: scottygraham.blogspot.com

But first I will have to withdraw money from a vending machine for gold. Of course

Oro-Máquina
source: reddit.com

People of Dubai love gold, they have cars, shops  including dental prostheses made ​​of gold and diamonds. 24 carat goldand 156 small diamonds worth $ 153,000

Oro-Dubai (2)
source: reddit.com
Oro-Dubai
source: disfrutadubai.com
dub
source: reddit.com

In the end I decided to get a coffee, but I’ll have to rent a car; the place is extensive… and high

Aereo-Dubai
source: airplano.com
Dubai (2)
source: airplano.com
Dubai (3)
source: airplano.com

Dubai edificios
source: airplano.com

Now what I decideDo I ask the car to the authorities?

Policia dubai
source: hoymotor.com

Or do I step through the parking lot of the American University in Dubai to see if it takes me a student?

Coches-Universidad-Dubai (2)
source: businessinsider.com
Coches-Universidad-Dubai (3)
source: businessinsider.com

I think it is best to go a with a sheikh

coches-Dubai (2)
source: frenomotor.com
coches-Dubai
source: frenomotor.com
Bugatti-oro
source: Alex Penfold
Bugatti-oro (2)
source: Alex Penfold

Well… maybe that’s a little dangerous. I didn’t know they love to go with their pets…

Dubai-Mascotas
source: desireest.com
Dubai-Mascotas (2)
source: desireest.com
Dubai-Mascotas (3)
source: desireest.com

I’d better grab one of these abandoned cars … yeah, that’swhat I’ll do

Coche-Anadonado-Dubai
source: ienterate.net
Coche-Anadonado-Dubai (2)
source: highmotor.com

But it is very late… I’d better look for a hotel…

Hotel-Dubai (2)
source: lujovip.com
Hotel-Dubai (3)
source: reddit.com
Hotel-Dubai (4)
source: reddit.com
Hotel-Dubai (5)
source: arqhys.com
Hotel-Dubai (6)
source: reddit.com
Hotel-Dubai (7)
source: arqhys.com
Hotel-Dubai (8)
source: arqhys.com
Hotel-Dubai
source: eturismoviajes.com

So I can rest and lay off the day watching the biggest fireworks display that was ever made ​​in the worldThis is how Dubaigreeted 2014 

Dubai 2014 firework display breaks world record
source: extravaganzi.com
Dubai world record 2014
source: extravaganzi.com
Dubai 2014 firework display breaks world record
source: extravaganzi.com
Dubai-Fuegos Artificiales
source: extravaganzi.com
Are you going to stop sharing this article with your friends?