UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 27 November 2014

పొగచేత అగ్నియు, మాలిన్యముచేత అద్దమును, మావిచేత గర్భస్థ శిశువును కప్పబడియుండు విధమున ఆ కామము చేత ఇది (ఈ ఆత్మజ్ఞానము) కప్పబడి ఉన్నది.


Vvs Sarma
భగవద్గీత
87


ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్|| 3-38 ||


పొగచేత అగ్నియు, మాలిన్యముచేత అద్దమును, మావిచేత గర్భస్థ శిశువును కప్పబడియుండు విధమున ఆ కామము చేత ఇది (ఈ ఆత్మజ్ఞానము) కప్పబడి ఉన్నది. పొగ అగ్నిజ్వాలలను రాకుండా చేస్తుంది. మాలిన్యమున్నప్పుడు అద్దము ఉపయోగించదు. మావియందున్నా గర్భములోని శిశువు ఆరోగ్యము గానే జీవించును. అసలు వస్తువుల లక్షణములు, తాత్కాలికముగా బయటకు ప్రకటింపబడుటలేదు. ఆత్మవస్తువును చుట్టియున్న ఈ మాయావరణము తాత్కాలికముగా వాని నిజ తత్త్వమును కప్పియుంచగలిగినది.

ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్ 



No comments:

Post a Comment