UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 27 November 2014

మరింత తత్వ వివేచనతో ప్రకృతి పురుషుడి లయ గా భావించి, దేహ శృంగారం గా, మానవ శృంగారం గా భావించకుండా, మనసు యొక్క అనుభవంతో ..సృష్టి కదిలిక, నియంత్రణ, సృజనకు ఊతంగా, మానవజాతికి జ్ఞాన విచేక్షణతో వ్యవహరించడానికి, రచనలు చేపెట్టండి ధన్యవాదములు


Prasad Atluri8:02pm Nov 26
____తొలిరేయి_ ___

అక్కడిక మాటలకి విలువలేదు
నిశ్శబ్ధం పర్యవేక్షణలోకి నెట్టేయబడింది కాలమెప్పుడో ..
మనసుల్ని ముందే మార్చేసుకున్న తనువులు రెండు
బంధాన్ని మూడుముళ్ళతో ముడేసుకుని
తొలిసుఖాన్ని వెతుక్కుంటూ తొలిరేయిని చేరుకున్నాయ్ !

మదిలోని కోరికల్ని గదిలోకి బట్వాడా చెయ్యాల్సిన
సమయమొచ్చినట్టు కనిపెట్టేసిన కళ్ళు
కాంక్షల్ని రగిలించడం మొదలెట్టేశాయి ఎర్రగా ..
ఏం చెయ్యాలో తెలియని తనం
ఎదోచెయ్యాలన్న ఆరాటాన్ని ఎగా దిగా చూస్తుంటే
ఎదో ఒకటి తేల్చేసుకుందామని తెగించిన చనువొకటి
అమాంతం అతనిలోకి జొరబడిపోయి ఆమెను అల్లుకుపోతుంది !

ఉత్కంఠను ఆపుకోలేని ధూపం గదంతా గిరికీలు కొడుతుంటే
తనవంతు ఎప్పుడోనని పాలగ్లాసు నోరు చప్పరిస్తుంటుంది
మత్తులో దొర్లుతున్న దేహాల అలవికాని ఆరాటానికి
మల్లెలూ మెల్లగా గొల్లుమనటం మొదలెడుతుంటే
వెలుతురు సిగ్గుతో స్విచ్చాఫ్ చేసుకుంటుంది !

దాచుకోడానికి దోచుకోడానికి తేడా తెగిపోయిన క్షణాన
వేడిగాలుల ఊయలలో ఊగి ఊగి ఊపందుకున్న సౌక్యమొకటి
ఉచ్చస్థాయిని చేరుకొని సంబరపడుతూ సద్దుమణుగుతుంది
ఎవరెంత గెలిచారో.. ఒకరి కళ్ళల్లో ఇంకొకరు వెతుక్కున్నాక
ఎవరినెలా ఓడించారో గుసగుసల్లో గుట్టువిప్పుకున్నాక
కలల కాన్వాసుపై రంగులద్దదానికి సిద్ధమైపోతారిద్దరూ !!

.....ప్రసాద్ అట్లూరి
----------------------
మరింత తత్వ వివేచనతో ప్రకృతి పురుషుడి లయ గా భావించి, దేహ శృంగారం గా, మానవ శృంగారం గా  భావించకుండా, మనసు యొక్క అనుభవంతో ..సృష్టి కదిలిక, నియంత్రణ, సృజనకు ఊతంగా,   మానవజాతికి జ్ఞాన విచేక్షణతో వ్యవహరించడానికి,   రచనలు చేపెట్టండి  ధన్యవాదములు 



one of the song expressed through me in 2003 and happened in the material world in 2007 


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

No comments:

Post a Comment