భగవద్గీత
85 అర్జున ఉవాచ| అథ కేన ప్రయుక్తోऽయం పాపం చరతి పూరుషః| అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః|| 3-36 || అర్ఝునుడు ప్రశ్నించెను:"ఓ వార్ష్ణేయా (వృష్ణి వంశమునకు చెందిన ఓ కృష్ణా!) మనుజుడు పాపముచేయవలెనని కోరనప్పటికీ దేనిచే ప్రేరేపింపబడి పాపము చేయుచున్నాడు? ఒక అవినీతి పరుడైన ఉద్యోగికి కూడా లంచం తీసుకోవడం అధర్మమని, పాపమని తెలియును. ఐనా ఎందుకుచేస్తున్నాడు? చేయకూడదన్న జ్ఞానం ఉంటుంది, చేయమన్న ప్రబోధం మరొకవైపునుండి వస్తుంది. ఇది త్వరలో అలవాటుగా మారుతుంది. దీనికి కారణం దురాశ. ఇతరులుకూడా అలాగే ఉన్నారు. వాళ్ళే బాగుపడుతున్నారన్న సమర్థనకూడా తోడవుతుంది. అవినీతితో సంపాదించిన ధనము తనను ఏదో ఉద్ధరిస్తుంది అని తనకు తాను సరిపెట్టుకుంటాడు. ఈ ధనాశ పతనహేతువు. స్వధర్మాన్ని అనుష్ఠించమనే ప్రేరణ మనసు నుండి,బుద్ధినుండి రాదు. ఇదే పరధర్మమంటే. తనను తాను మోసము చేసుకొని తన స్వభావమునకు, స్వధర్మమునకు విరుద్ధమైన కర్మలు చేయడం. అది ఒకవేళ మన దానికన్నగొప్పదియైనా అది తన పరిధిలోది కాదని గ్రహించాలి. |
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Wednesday, 26 November 2014
ఈ ధనాశ పతనహేతువు. స్వధర్మాన్ని అనుష్ఠించమనే ప్రేరణ మనసు నుండి,బుద్ధినుండి రాదు. ఇదే పరధర్మమంటే. తనను తాను మోసము చేసుకొని తన స్వభావమునకు, స్వధర్మమునకు విరుద్ధమైన కర్మలు చేయడం. అది ఒకవేళ మన దానికన్నగొప్పదియైనా అది తన పరిధిలోది కాదని గ్రహించాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment