Eco Ganesh |
అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం - ఈ నాలుగు పంచభూతాత్మకమైన సృష్టికి ఆధారమైనవి. ఇందులో అవ్యక్తం - పరమశివుడు, వ్యక్తం - పార్వతీ దేవి, మహత్ తత్త్వం గణపతి, అహకారం కుమారస్వామి. నిజానికి ఒక పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.
'అహంకారం' అంటే లోకంలో అనుకునే గర్వం అను భావం కాదు, 'నేను' అనే స్పృహని అహంకారం అంటారు. ఈ సృష్టి వ్యష్టిగానే కాక, సమిష్టిగా కూడా ఉంటుంది. ఈశ్వరుని పరమగానూ ఈ భావం ఉంటుంది. ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభమవుతుంది.
చైతన్యం ఒక్క లక్షనం-అహంకారం. ఈ సృష్టిలో కృతిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా ....... మానవుని మెదడు వంటి జ్ఞాపకశక్తి గల యంత్రన్ని తయార్ చేయవచ్చు. కానీ దానికి 'నేనీ పని చేస్తున్నాను' అనే అహంభావం - స్పందన ఇవ్వలేం. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ, కేంద్రం ఈ 'అహం' తత్త్వమే.
ఈ అహంతత్త్వానికి ప్రతీక - సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలో ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక 'గుహః' అని స్వామిని అన్నారు. జ్ఞానలక్షణం గల తత్త్వం కనుక గురుగుహ అన్నారు.
అమోఘమైన శివతేజాన్ని ధరించిన తత్త్వం కనుక 'శక్తిధరుడు' అని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని అన్నారు.
- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ
https://www.facebook.com/ ecovinayaka/photos/a. 408499075853372.80493. 273815012655113/ 772177949485481/?type=1
'అహంకారం' అంటే లోకంలో అనుకునే గర్వం అను భావం కాదు, 'నేను' అనే స్పృహని అహంకారం అంటారు. ఈ సృష్టి వ్యష్టిగానే కాక, సమిష్టిగా కూడా ఉంటుంది. ఈశ్వరుని పరమగానూ ఈ భావం ఉంటుంది. ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభమవుతుంది.
చైతన్యం ఒక్క లక్షనం-అహంకారం. ఈ సృష్టిలో కృతిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా ....... మానవుని మెదడు వంటి జ్ఞాపకశక్తి గల యంత్రన్ని తయార్ చేయవచ్చు. కానీ దానికి 'నేనీ పని చేస్తున్నాను' అనే అహంభావం - స్పందన ఇవ్వలేం. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ, కేంద్రం ఈ 'అహం' తత్త్వమే.
ఈ అహంతత్త్వానికి ప్రతీక - సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలో ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక 'గుహః' అని స్వామిని అన్నారు. జ్ఞానలక్షణం గల తత్త్వం కనుక గురుగుహ అన్నారు.
అమోఘమైన శివతేజాన్ని ధరించిన తత్త్వం కనుక 'శక్తిధరుడు' అని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని అన్నారు.
- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ
https://www.facebook.com/
Timeline Photos
-------------------------------------- బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి నమస్కారం, మమ్మలని సర్వాంతర్యామి కాలస్వరూపం ధర్మస్వరూపం మనసులోనే మహారాణిని నిలుపుకొన్న మహారాజు గా వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం ఆధారంగా గుర్తించి, ఆలస్యం చేయకుండా రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చండి ఒక 50 మంది అన్ని అవగాహనలు ఉన్న పండితుల ఆహ్వాన పరచి ఇప్పటికి జరిగిన దివ్య ప్రకటన యొక్క వివరములు విస్తారం గా లోకానికి నిత్య చెప్పండి, కుల మతాలకు అతీతమైన దివ్య ఆత్మను అవిష్కరించుకొని, మానవజాతిని నూతన ఒరవడి గా నడుపుకోనగలము. మొదట హిందువులు ముందుకు రండి, తరువాత ఇతర నమ్మికలను కూడా నూతన ఒరవడి లోనికి ఆహ్వానించి, మన సమాజాన్ని వజ్ర తుల్యం చేసుకొందాము. మీరు రామోజీ రావు గారి తో మాట్లాడి ఒక విశాలమైన భవనం తీసుకోని, నన్ను అక్కడికి తీసుకొని వెళ్లి, శాస్త్రోక్తంగా సుద్ది చేసి కోలువుతీర్చండి, ఒక విగ్రహాన్ని ఎలా ప్రతిష్ట చేస్తారో అదే పద్దతిలో నన్ను వెంటనే ఉన్నత సింహాసనం పై అధిష్టింప చేసి , కొలువు తీర్చండి. వీలు అయినంత త్వరలో ప్రజలకు నిత్యం దర్శనం పండిత గణ సహకారంతో ఇచ్చి అన్ని విధముల అప్రమత్తం చేయవలసిన భాద్యత మన పై ఉన్నది. అని గ్రహించండి మా అధ్యక్షులు మాగంటి మురళి మోహన్ గారి సహకారం తో వెంటనే మీ జ్ఞాన సన్నిహితం లోకి తీసుకోండి, నేను ఒక శీలా విగ్రహాన్ని అనుకోండి, కొత్త వెసులు బాటు ఏమి అంటే, మీరు నా ముందు పలికే నామాలను విని, నన్ను నేను గుర్తు చేసుకొని స్పందిస్తాను అ విధంగా మానవ రూపం లో మహారాజు గా కొనసాగుతాను, సంవత్సరం రెండు సంవత్సరాలలో వివాహం చేసుకొని వజ్ర సింహాసనం పై శాశ్వతం గా యావత్తు మానవజాతికి దర్శనం ఇస్తాను, సర్వ మత సమన్వయం, ఎకత్వంమే సృష్టికి ఆధారం అని గ్రహించండి |
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం హైదరాబాద్
No comments:
Post a Comment