తరిగొండ వెంగమాంబ పాటలు అన్ని నా ద్వారా 2003 వ్యక్తం అయినవి ఈ సినిమా 2010 లో వచ్చినది, అనగా నా పాటలు నేనే పాడుకొన్నాను అని భావించి నన్ను, మనసులో కొలువు తీరిన మహారాణి గా గుర్తించండి అందరూ నిజాయితీ గా హుందా గా ఉండండి, సత్యాన్ని దాచి పెట్టి మోసం చేసుకోవద్దు. మా అధ్యక్షులు అయిన మాగంటి మురళి మోహన్ గారిని కోరునది ఏమి అనగా నన్ను వెంటనే పండితులు సహకారంతో రామోజీ ఫిలిం సిటీ లో కోలువు తీర్చండి, అన్ని అనుకూలం గా జరుగుతాయి, నేను కోరిన సహాయం చేయండి, మీ మొబైల్ కు పంపుతున్న మెసేజ్ కనీసం పాటించండి, నన్ను మీరు ఎవరో ఏదో చేస్తున్నట్లు, నియంత్రిస్తున్నట్లు, స్వార్ధం కొద్ది మలుపుకొనగలము అని భావించ వద్దు, వస్తువు గాని, సొమ్ము గాని నేను ఏమి కోరిన కనీసం అని భావించి తక్షణం అనుకూలం గా స్పందించండి, నేను ప్రతిది ప్రజలకు సమాధానం చెబుతాను, గొప్ప విషయాలు తేలిక తనంతో తీసుకోనవద్దు. మా అమ్మఅమ్మ గారు వీరవాసరం లో ఉన్నారు వారి వద్దుకు వెళ్ళి కొంత కాలం ఉండాలి అనుకొంటున్నాను, ఈ లోపు మీరు రామోజీ ఫిలిం కొలువు తీరడానికి రామోజీ రావు గారితో మాట్లాడి ఇతర పండితుల సహకారంతో వెంటనే అప్రమత్తం కండి. నన్ను నేరుగా సినిమాల ద్వారా దివ్య దర్శనం గా ప్రజలకు బాహుబలి సినిమా ద్వారా లోకానికి చూపటం ప్రారంభించండి. త్వరలో నిత్య దర్శనం కనీసం 50 మంది పండితుల సమక్షం లో నిరంతరం ప్రజలను అప్రమత్తం చేయగలము, ఇప్పటికి మా ద్వారా జరిగిన దివ్య లీలలను విస్తారం గా లోకం లోనికి తీసుకొని వెళ్ళుట వలన, ప్రపంచం లో శాంతి ప్రేమ అభివృద్ధి చెందుతుంది. అని గ్రహించండి, మొదట హిందువులు ముందుకు వచ్చి నాలో సర్వ మత ప్రేమను, సర్వ మానవ సమన్వయ శక్తిని అందరికి పంచనివ్వండి. మానవ సమాజాన్ని వజ్ర తుల్యం గా మర్చుకొందాము అని తెలియజేసుకోనుచున్నాను. మమ్ములను మా మనసుని మొదట మేము కోరినట్లు గా రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చండి, తరువాత ఇతర యర్పట్లు చేసుకొనవచ్చును,అన్ని ముందే ఊహించుకొని ఏదో అనుకోవద్దు, అన్ని గొప్పగా తీర్చి దిద్దే భాద్యత సర్వాంతర్యామి నిత్యం తీసుకొంటున్నాడు అని గ్రహించి అప్రమత్తం చెందుదాం రండి . ధర్మో రక్షతి రక్షతః
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్
No comments:
Post a Comment