UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 18 July 2015

Prabhakar Speaks Kilikili Language @ Baahubali Audio Launch - Prabhas, S...

Prabhas Full Speech - Baahubali || Audio Launch Live || Rana Daggubati,...

Chiranjeevi SAINYAM added a new photo.


Muslim sodarulaku ramzan subhakankshalu

Maganti Murali Mohan 





Muslim sodarulaku ramzan subhakankshalu

Rathyatra 2015 Special : 'Jay Ho Jagannathji by Parthiv Gohil' - Tv9 Gu...

Mangala aarti at Jagannath mandir on Rath Yatra day - Tv9 Gujarati

Rathyatra 2015 Special: Tale of Puri Jagannath's 'Devi Kavach' - Tv9 Guj...

A Great Hindi Song On Ramzan & Eid - Rare Song

Friday, 17 July 2015

Mahe Ramzan Aa Gaya Islamic Song Full (HD) | Feat. Teena Praveen | Maahe...

Byan Kya Ho Ramjan Ki Ajmat || Aarif Khan, Anupama || T-Series Islamic M...

Shanti Sandesham Full Length Telugu Moive || DVD Rip

Lord Shiva Shivananda Lahari - Sri Aadhi Shankaracharya's Shivananda Lahari

Kantri (కంత్రి) Full Movie || Jr.NTR, Hansika,Tanisha || With English Su...

Kantri (కంత్రి) Full Movie || Jr.NTR, Hansika,Tanisha || With English Su...

Yamadonga Full Movie || Part 1/2 || Jr.NTR, Priyamani || With English Su...

Magadheera || Telugu Full Movie || RamCharan, Kajal Agarwal

Chatrapathi

Samba Telugu Full Movie || NTR , Bhoomika Chawla , Genelia Dsouza

Allari Ramudu Telugu Full Length Movie || అల్లరి రాముడు సినిమా || NTR ...

Vasantam Telugu Full Length Movie || Venkatesh, Kalyani, Aarti Agarwal

Sri Ramadasu | HD ll Akkineni Nageswara Rao, Akkineni Nagarjuna, Suman,...

Pandurangadu Full Movie - BalaKrishna, Sneha, Tabu

Sri Rama Rajyam Telugu Full Movie | 1080p HD | Balakrishna | Nayantara |...

Anjaneyulu Telugu Full Length Movie || ఆంజనేయులు తెలుగు సినిమా || Ravi T...

Krishna (కృష్ణ) Full Movie || Ravi Teja,Trisha || With English Subtitles

Amma Nanna O Tamil Ammai (అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి) || Ravi Teja, Asin ||...

Sye (సై) Telugu Full Movie || Nitin,Genilia || With English Subtitles

Sri Anjaneyam । E Yogamanukonu Video Song | Nithin, Charmi

Sri Anjaneyam Movie || Nithin Tells About Arjun ( Anjaneya Swamy ) Scene...

Sri Ramadasu Full Movie Part 11/12

Sri Ramadasu Full Movie Part 10/12

Eid Mubarak everyone!!!

Eid Mubarak everyone!!!

SVSC Full Songs HD - Aaraduguluntada Song - Seethamma Vakitlo Sirimalle ......... one of the song from the divine trace of Maharajah in 2003 and happened in material world in 2012

Wednesday, 15 July 2015

Rudramma Devi ..... Wishing the great success of the Movie ....... Yours Maharajah

Rudhrama Devi








Pullanguzhal Kodutha Moongilgale by MSV

Consciousness is not an act, not an idea, not even a quality – it is the very basis of creation. Sadhguru

Soundarya Lahari - Adi Shankara - Mambalam Sisters - BHAKTHI

BAHUBALI .......... CONGRATULATIONS TO THE TEAM ...... ..... YOURS MAHARAJAH

Baahubali

A still from Baahubali.

THE FILM MAKERS' DI (DIGITAL INTERMEDIATE) PARTNER ANNAPURNA DELIVERED THE FIRST EVER DI PROCESS ATTEMPTED IN INDIA IN THE SCALE OF HOLLYWOOD FILMS

Not only did SS Rajamouli's Baahubali break numerous box-office records but the film also broke several technological boundaries. 

The film's editor and DOP KK Senthil Kumar spent hundreds of man hours for post-production, over a period of 24 months. The film makers' DI (digital intermediate) partner Annapurna delivered the first ever DI process attempted in India in the scale of Hollywood films. 

"It was a pioneering effort," CV Rao, Head of DI at Annapurna Studios said. "For the first time in India, we had implemented ACES work flow. We had started this project two years ago and did several researches on workflows before locking on ACES. It gives lots of freedom and controls for VFX artist to play around within the footage."

Explaining about the role of DI, Mr Rao said it is all about shooting digitally and getting that content into editing, color, VFX and audio in the most efficient way. 

"To begin with, all live shots initially reach the DI suit. We then check them thoroughly with brightness and contrast levels and thereafter deliver the right formats to VFX team. Later the final edited picture along with VFX shots are blended together to enhance the look and mood of the film. To meet the film maker's expectations, we brought in completely new Baselight systems dedicated to the Baahubali project," he said. 

"Baahubali is a heavy visual effects production and that made the challenge for DI team even more intense and we are glad that we could complement the film's theatrical and storytelling experience," he added. 

From the reviews the film has been receiving, looks like all the hard work paid off!










SVSC Full Songs HD - Seethamma Vakitlo Sirimalle Chettu Title Song - Mah...

Kotha Bangaru Lokam Movie Songs - Nijangaa Nenena Song - Varun Sandesh, ...

రూ.200కోట్లతో ‘బాహుబలి’ వండర్స్..!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం..విడుదలైన ఐదు రోజులకే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మంగళవారం నాటికి ఈ చిత్రం రూ.215కోట్లు కొల్లగొట్టిందని చెబుతున్నారు. భారతదేశ చలనచిత్ర రంగంలో ఇప్పటివరకూ ఉన్న రికార్డులను బాహుబలి తుడిచిపెట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే రెండు వందల కోట్లు వసూలు చేయడం అన్నది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అందులోనూ తెలుగు మాతృకగా రూపొందిన చిత్రం ఇంతటి ఘన చరిత్రను సొంతం చేసుకోవడం తెలుగు వారికి ఆనందం పంచుతున్న అంశం.
 
తెలుగు సినిమా సత్తా ఏమిటో గతంలో పలు చిత్రాలు రుచి చూపించినా, ఈ సారి 'బాహుబలి' చూపిన సత్తాయే వేరు... ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాళ భాషల్లోనూ విడుదలయింది... ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.215 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. ఇంతకు ముందు 'రోబో' వంటి భారీ చిత్రం వంద కోట్ల క్లబ్బులో చేరిన తొలి దక్షిణాది చిత్రంగా రికార్డు నెలకొల్పింది... అయితే ఆ ఫీటు సాధించడానికి 'రోబో'కు దాదాపు 35 రోజులు పట్టింది... అలాంటిది 'బాహుబలి' చిత్రం కేవలం రెండే రెండు రోజుల్లో సాధించింది. తొలిసారి ఓ దక్షిణాది చిత్రం భారీ హిందీ సినిమాలకు దీటుగా నిలవడం 'బాహుబలి'తోనే సాధ్యమయింది... ఆల్ ఇండియా టాప్ గ్రాసర్స్‌లో నంబర్ వన్ గా నిలిచిన 'పీకే' తరువాతి స్థానం తనదేనంటోంది 'బాహుబలి'

AD Spoof on Baahubali Tickets

Tuesday, 14 July 2015

Jhummandi Naadam - (Anuradha Sriram) Episode - 5

Jhummandi Naadam - (Anuradha Sriram) Episode - 5

Swarabhishekam -KJ Yesudas, Anuradha Sriram Performance - Lalitha Priya ...

Samkshepa Ramayana Upadesam by Chinna Jeeyar Swamiji

రాజమండ్రి విషాదం పాపం ప్రవచనకర్తలదే !
  • ఆధ్యాత్మికత పేరిట అజ్ఞాన ప్రచారం
  • నదిలో మట్టి వేయడం సముద్ర స్నానానికి సంబంధించింది
  • మంగళవారంనాటి ఘోరంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి స్పందన
హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాజమండ్రిలో పుష్కర భక్తులు చనిపోవడం పూర్తిగా ప్రభుత్వం తప్పు కాదని ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చలో పాల్గొన్న ఆయన ఈ ఘోరానికి కారణం ప్రవచనకర్తలదేనని స్పష్టంచేశారు. ఆధ్యాత్మికతకు బదులు అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన అభిప్రాయాల్లో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
  • ఇవి మహాపుష్కరాలు అనేది పెద్ద తప్పు. మహా అంటే 1212.. 144 అన్నారు. దీన్ని మహాపుష్కరాలని ఎలా చెప్తారు? పోనీ గోదావరి పుట్టుక నుంచి లెక్కపెట్టారనుకుంటే నది పుట్టుకను ఎలా లెక్కిస్తారు? మహా పుష్కరాలన్నమాట ఎవరు ప్రచారం చేశారో వాళ్లంతా దీనికి బాధ్యులే. పైగా.. ‘‘ఇది 144 ఏళ్లకొకసారి వస్తుంది. మళ్లీ 144 ఏళ్ల వరకూ మనం బతికుంటామో బతికుండమో? ఇప్పుడు మునక్కపోతే పిశాచి జన్మ ఎత్తుతాం. రాక్షస జన్మెత్తుతాం’’.. ఇలా కొందరు ప్రచారం చేశారు. పుష్కరాల్లో స్నానం పుణ్యం వస్తుందని చెబితే సరే! కానీ... చేయకపోతే మహాపాపం చుట్టుకున్నట్టే, జన్మ మొత్తం వ్యర్థం.. అని ప్రవచన చక్రవర్తులు చెప్పడమే దారుణం.
  • జ్ఞానప్రధానమైన మన సంస్కృతిని స్నాన ప్రధానమైన సంస్కృతి చేసేస్తున్నారు. ఉపనిషత్తులు చెప్పిన జాతి చేత ఇవాళ ఉప్పూ ఊరగాయ అమ్మిస్తున్నారు.
  • నిజంగా మన సంస్కృతిలో ఎలాంటి స్నానం చేయాలో భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు చెప్పాడు. ‘ఆత్మ జ్ఞానం అనే నదిలో స్నానం చేయాలి. ఓపిక, సంయమనం, ఇంద్రియ నిగ్రహం అనే నీటిని మనసులో నింపుకోవాలి. సత్యమే దాన్నుంచి ప్రవహించే మడుగు. అందులో దయాగుణం కెరటాలు. దానికి అటూ ఇటూ ఉండే గట్టులే శీలం. ఇలా మన ప్రవర్తనను మార్చుకోమని సంస్కృతి చెబుతోంది. కానీ... ‘మునుగు - మొత్తం మారిపోతుంది.. తేలు-అంతకంటే మారిపోతుంది’ అంటున్నారు. అవినీతిపరులు, బ్లాక్‌ మార్కెటీర్లు, స్మగ్లర్లు వీళ్లందరినీ పట్టుకెళ్లి ముంచమని ఈ పెద్ద మనుషులకు చెప్పండి! ఎవరైనా మారతారేమో చూస్తాను.
  • పుష్కరాల్లో స్నానం చేసేవారు ‘పిప్పలాదాత్‌’ అనే పద్యం చదువుతూ మూడు గుప్పిళ్ల మట్టి నదిలో వేయాలని చెబుతున్నట్టు విన్నాను. ఈ అజ్ఞానానికి కారణమైన కథ వేరే ఉంది. అదేంటంటే.. పిప్పలాదుడు దధీచి మహర్షి కుమారుడు. ఆయన తన ఎముకలను దేవతలకు ఆయుధంగా ఇచ్చేస్తాడు. అప్పటికి ఆయన భార్య గర్భిణి. తన గర్భాన్ని తానే మోదుకుని పిండాన్ని బయటకు లాగేసి, దాన్ని పిప్పల వృక్షం దగ్గర పెడుతుంది. ‘నీ తండ్రిని దేవతలు చంపారు. కక్ష తీర్చుకోవడమే నీ లక్ష్యం’ అని చెప్పి అగ్ని ప్రవేశం చేసి చనిపోతుంది. ఆ బిడ్డను రావిచెట్టు చంద్రకిరణాల ఆహారంగా పెంచుతుంది. ఆ శిశువు పెద్దయ్యాక శివుడి గురించి తపస్సు చేసి మెప్పించగా.. శివుడు కృత్య అనే రాక్షసిని సృష్టించాడు. దేవతలను ఆహారంగా తీసుకోమని కృత్యకు అనుమతిస్తాడు. అది దేవతలను చాలామందిని సంహరించింది. కృత్య దేవతలను సంహారం చేస్తుంటే దేవతలు శివుడిని ప్రార్థించారు. అప్పుడు శివుడు వచ్చి ‘నీ పనైపోయింది కదా, ఇంత క్రోధం వద్దు’ అని పిప్పలాదుడికి చెప్తే ఆయన కృత్యను బంగారు కలశంలో పెట్టి సముద్రంలో స్థాపన చేశాడు. అది ఆకలితో అలమటించడమనే సమస్యే లేదు. ఆ కృత్య ఆహారానికి, పుష్కర స్నానానికీ సంబంధం లేదు. ఇది సముద్రస్నానానికి సంబంధించిన విషయం. జరిగిన ఘట్టానికి గుర్తుగా ఆ శ్లోకం చదువుకుని నమస్కారం పెట్టుకుని స్నానం చేయాలంతే. పైగా ఆ శ్లోకం పుష్కర స్నానానికి సంబంధించింది కాదు. కానీ కథేం ప్రచారం చేస్తున్నారంటే.. ‘అది లేవగానే ఆకలి-ఆకలి అంటుందని... పుష్కర స్నానం చేసేవారిలో మట్టి వేయని వారి పుణ్యఫలాలన్నీ హరిస్తుందని చెబుతున్నారు. ఇది అభూతకల్పన. పురాణాలు చదవకుండా, సంస్కృతం రాకుండా చెబుతున్నమాట.

GUNTUR: Ambiti fires on Chandrababu Naidu About "KAPU NIRAHARA DEEKSHA"

MIGHTY BLESSINGS FROM MAHARAJAH

Bhagwad Geeta - Lord Krishna added a new photo.


Monday, 13 July 2015

samanvaya Drusti

                                                            సమన్వయ దృష్టి 

                యావత్తు తెలుగు ప్రజలకు, మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు,సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు. 
  
               ఇప్పుడు సమాజం మనుష్యులు, ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడం,ఒకరిని ఒకరు పెంచుకొని, పంచుకోవలసిన తరణం మరింత ముందుకు వచ్చినది అని గ్రహించండి.  మాట నిలిచిన జగత్తు నిలిచును అను సత్యమును ఆవిష్కరించి లోకానికి అందించుటకు, ఉన్నఫలం గా ముందుకు వచ్చి సత్యం గ్రహించి, లోకానికి చాట గలరు అని ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి ఇతరులు అందరూ గ్రహించగలరు అని కోరుకోనుచున్నాము. ధన్యవాదములు. 

తమ ఆత్మీయులు, యుగపురుషులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు                  
|| ఇఫ్తార్ విందుపై ఏడుపెందుకూ ??? ||
- నాకార్థం కాని విషయం... కే‌సి‌ఆర్ గారు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడంపై చాలామంది విమర్శలు గుప్పిస్తూ, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
- ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుపై నొసలు చిట్లిస్తున్నారు
- అయినా ప్రభుత్వం తరఫున "ఇఫ్తార్ విందు" ఏర్పాటు చేస్తే తప్పేముంది ????
- ఆమధ్య "యాదగిరి గుట్టని వందల కోట్లతో అభివృద్ధి చేస్తాం" అంటూ ప్రకటిస్తే ఆహా.. ఓహో.. అన్నాము.
- వందల కోట్లతో "పుష్కరాలను నిర్వహిస్తూ ఉంటే" శెభాష్ అంటున్నాము.
- భద్రాద్రి రాములోరికి సతీ సమేతంగా "పట్టు వస్త్రాలూ - ముత్యాల తలంబ్రాలూ నెత్తిమీద పెట్టుకొని వెళ్ళి సమర్పిస్తే" కనులపండువగా ఉంది అని సంబరపడ్డాము.
- తెలంగాణా మొక్కు పేరిట "ప్రభుత్వ నిధులతో దేవుళ్ళకు మొక్కు చేల్లిస్తే" బాగుందన్నాము..
... మరిప్పుడు "ఇఫ్తార్ విందుని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తే" దీన్ని ఎందుకు విమర్శిస్తున్నారు ??????
!! సమాజంలోని అన్ని వర్గాల ప్రజలనూ కలుపుకొని పోవడం పాలకుడి బాధ్యత !!
!! అనవసరంగా గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేయకండి !!

Be proud to identify Maharajah or Dharmaswaroopam or Kaalaswaroopam as contemporaries, who have you

Golden words of Paradise added a new photo.





Your brain activity, your body chemistry, even your genetic makeup can be changed by practicing yoga. Sadhguru