ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిల్ పెడతా ..... శంకర్ దాదా జిందాబాద్ (2007)

ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దుల్ పెడతా చిన్నోడా
ఏయ్ సై అంటే సెంటే పూస్తా రెంటిస్తే టెంటే వేస్తా
హింటిస్తే వెంటే వస్తా బుల్లోడా
ఏయ్ వయసన్న మాట మా వంశంలో లేదు
అరె మావన్నది తప్ప ఏ వరసా పడదు
ఆకలేస్తే..ఆకలేస్తే..
ఆకలేస్తే అన్నం పెడతా
అలిసొస్తే ఆయిల్ పెడతా
మోడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా
భూం..హా భూం భూం హా...హా..హా..
భూం..హా..భూం భూం..హా...హా...
ఎంతగొప్పైనా ఆమేలిమి బంగారం
నిప్పులోన పడితేగాని కాదు వడ్డానం
ఆ..ఆ..ఆ..ఆ..
ఎంత చురుకైనా నీ గుండెలో వేగం
నాఒళ్ళో కొచ్చి పడితేగాని రాదురా మోక్షం
అరె అందాల అరకోకమ్మో ఎయ్
అరె అందాల అరకోకమ్మో ఎయ్.నామీదే పడబోకమ్మో
మరిమరి తగిలితే నీ చెవిమెలికలు తప్పవు బుల్లెమ్మో
ఆకలైతే అన్నం పెడతా...అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దులు పెడతా చి..న్నో..డా..
ఏయి ఏయి సంతలో పరువం ఇక ఆడుకో బేరం
ఆ సూది మందే గుచ్చెరో
నీచూపులో కారం..ఆ..ఆ..ఆ..
కా..క ..కాదు శనివారం,మెరింకెందుకీ దూరం
నీగాలి సోకే చెప్పమంది కన్నె సింగారం
అరె నాజూకు నడుమోద్దమ్మో
హే..నాజూకు నడుమోద్దమ్మో
పరువాలు అటు తిప్పమ్మో
ఎరగని మనిషితో చొరవలు ముప్పని తెలుసుకో మంజమ్మో
ఆక..లేస్తే..ఆ..ఆ..కలేస్తే..
మూడొస్తే ముద్దులు పెడతా చి..న్నో..డా
చిత్రం : శంకర్ దాదా జిందాబాద్ (2007)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సాహితి
గానం : మమతా మోహన్ దాస్ , నవీన్
***************************************
ఈ పాట నా ద్వారా వ్యక్తం అయినది.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం
హైదరాబాద్