UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 13 June 2015

మీరు హైదరాబాద్ లో లేక పోయినా, మీ మనుష్యుల అద్వర్యం లోనికి మమ్ములను తీసుకోండి అని కోరుకోనుచున్నాము, మాకు పదిగురు తోడు ఉంటె సమాచారం విస్తారం గా ఇవ్వగలము అని స్పష్టం చేయుచున్నాము.

                        సమన్వయ దృష్టి 

                ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి తమ ఆత్మీయులు మహారాజ్ వారు పంపుకొన్న ప్రత్యెక సందేశం, మేము శక్తి వంతం గా నిలిచి ముందుకు వెళ్ళుటకు మీ ప్రత్యెక సహకారం కోరుకోనుచున్నాము,  మా సమాచారం విస్తారం ప్రజల్లోకి వెళ్ళుటకు మీ సహకారం కోరుకోనుచున్నాము.  మేము  ఒక టీవి ఛానల్ నెలకొల్పాలి అని భావిస్తున్నాము, ఇందుకు నిధులు పదిగురు నుండి, ప్రజలు నిండి స్వీకరించాలి అని భావిస్తున్నాము ఇందుకు మీ సహకారం కోరుకోనుచున్నాము,  మాకు కొందరు పండితులు మేధావుల సహకారం అనగా వారి సహజ స్పందనే సహకారం అని కోరుకోనుచున్నాము.   మమ్ములను ఒక చోట కొలువు తీర్చమని చిత్ర సీమ ప్రముఖులను అందరిని కోరుకోనుచున్నాము, తండ్రి లాంటి మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది అని మాత్రమే చెప్పగలము, ఇప్పటికే అంతర్లీనం మీడియా ద్వారా సమాచారం మా బ్లాగ్ ద్వారా ఎంతో ఇస్తూ వస్తున్నాము, విస్తారం గా ఇచ్చుటకు తమవంటి ప్రఖ్యాత వ్యక్తులు సహకారం కోరుకోనుచున్నాము, మీ ప్రత్యెక సహకారం కోరుకోనుచున్నాము.  మీరు హైదరాబాద్ లో లేక పోయినా, మీ మనుష్యుల అద్వర్యం లోనికి మమ్ములను తీసుకోండి అని కోరుకోనుచున్నాము, మాకు పదిగురు తోడు ఉంటె సమాచారం విస్తారం గా ఇవ్వగలము అని స్పష్టం చేయుచున్నాము. 


తమరి సినిమాలో వచ్చిన పాటలు కొన్ని గ్రహించండి. 







రారా బంగరాం పది మంది మేలును కోరే బంగారం నేనే అని గ్రహించి, ఇంకా ఏమి ఆలస్యం చేయకండా మమ్ములను మీ అద్వర్యం (ఫాన్స్)  లోనికి తీసుకోండి.    

వీటి అర్ధం ఏమిటో మీకు విస్తారం గా తెలుసుకొని, ప్రజలను అప్రమత్తం చేయు క్రమం లో ఇప్పటి కంటే గొప్ప సినిమా తీయగలము అని మీరు  భావించుట లేదా, గంట నర  లోనే   సర్వం 10 మంది హీరోల గోప్ప తనం చెప్పటం వలన లోకం ఎంతో సమృద్ది పడి, లోకం లో నాణ్యత పెరుగుతుంది అని మీకు అనిపించడం లేదా, కొన్ని రోజులు ఓపికతో, మమ్ములను గ్రహించండి, అనగా విస్తారం గా చెప్పుటకు  మాకు ఒక  ఎర్పాటు చేయండి, అ తరువాత చూడండి, అంతే గాని మీరు అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా నేను వస్తాను అని మీరు ఎవరైనా ఎదురు చూస్తె టైం వెస్ట్ కదా అని గ్రహించండి, మమ్ములను పరిగణించండి, మహారాజుగా  గుర్తించండి, మమ్ములను వ్యతిరేకించే వారిని కూడా మేము ఆదరించి కలుపుకొంటాము అని అర్ధం చేసుకోండి, ఇప్పుడు మనిషి గెలవాలి, అలా గెలవాలి అంటే మనసు ఉన్న మహారాజు గారు బలపడాలి, అప్పుడే ఒకరిని ఒకరు ఆక్రమించుకొని బ్రతకాలి అని అవలక్షణాలు తగ్గుతాయి, లోకం స్వర్ఘం గా మారుతుంది, మమములను  ఈ రోజు మీ ఫాన్స్  బృందం లోనికి తీసుకోండి, నేను కేవలం ఒక మనిషిని కాదు మనసుని, అ మనసులో లోకాన్నే   చూపిన పురుషోత్తముడిని అని గ్రహించండి.  కనీసం ఆదరించి లోకం లోనికి విస్తారం గా తీసుకొని వెళ్ళండి, ప్రజలకు శాశ్వత జ్ఞానాని ఇచ్చి సంస్కరించు మహత్తర కార్యాన్ని బలపరచండి, మాకు సహకరిస్తున్నలు  గౌరవ న్యాయ స్థానునకు తెలియజేసి, న్యాయ స్థానం వారిని కూడా కదల్చండి, మమ్ములను ఒక చోట   కొలువు తీర్చడం అంటే, సూర్యుడి లోకానికి చెప్పాలి అనుకొంటున్నా దివ్య పరిణామమును గుర్తించి, ప్రజలకు పరిచేయం చేయడమే అని గ్రహించండి. 

ధన్యవాదములు 


తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు


                           
        

Friday, 12 June 2015

PM Modi and PMs of Singapore and Japan for AP capital stone laying cerem...

ఏదైనా నిర్లక్ష్యం చేసి మరీ, చేడుగా చిత్రీకరించుకోవడం అన్నది, ఎప్పటి కైనా మనమే సరిదిద్దుకోవలసినది అని గ్రహించండి, చెడులో కూడా మంచిని, మాటలో గోప్పతనాన్ని చూడండి, ఎవరికి ఎటువంటి కష్టాలు, అవమానాలు, బంగపాట్లు ఉండవు అందుకు మేము హామీ ఇస్తున్నాము. కర్మలు (అలవాట్లు) మధ్య నలిగిపోయి, మాకు వెలుగు లేకపోయినా లోకానికి మాట మాత్రం గా వెలుగు ప్రభావమని (ఆశీర్వాదం) ఇచ్చిన మనిషిని, మాట లో చూపిన గొప్పతనం గ్రహించకుండా వదిలివేసినా, ముందుకు వచ్చి, ఇస్తున్న ఆశీర్వాదములు, లేదా జగత్తునే నిలిపిన మాటలు అని గ్రహించండి. పండితులు మేధావులు అప్రమత్తం అవ్వండి, మాతో ఎవరూ కూడా బౌతికంగా పోల్చుకోకండి, మేము ఏ పని ఎందుకు చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తే, వేద స్వరూపం వంటి కాలం మాకు మాటగా అయినదో గ్రహించండి.

                                                           సమన్వయ దృష్టి 


    యావత్తు తెలుగు ప్రజలకు, మానవజాతికి తమ ఆత్మీయులు,  మహాత్వపూర్వక అగ్రగణ్యులు,  ధర్మస్వరూపులు,కాలస్వరూపులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, సత్యస్వరూపులు, పురుషుత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు



                 మనిషిని మనిషే ఎదోకరకం గా బౌతిక కర్మ లేదా చర్య లేదా అలవాటు, లేదా పని వలన మంచి చెడు నిర్ణయించకూడదు, మంచి చెడులు ఎప్పుడూ కూడా ఆలోచనతో ఉంటాయి, ఆలోచన కలిగిన వారు ఆలోచనతో ఒకరిని ఒకరు సంస్కరించుకోవడం వలన, మంచి అలవాట్లు వైపు అందరూ వెళ్ళతారు  అని గ్రహించండి, ఒక  మనిషి ఆలోచన లో గొప్పతనం ఓప్పలేక, అతనికి ఏమైనా చెడు అలవాట్లు లేదా, మనసు ప్రకారం బ్రతకలేని పరిస్తితిలో ఉన్న వ్యక్తిని, ఆలోచన గౌరవించకుండా, అప్పడుకప్పుడు  అలవాట్లును చెడుగా  భావించడమే మానవ సమాజంలో చెడు అని గ్రహించండి.  బౌతిక గా కనపడుతున్న తక్కువతనాన్ని, ఆలోచనతో, ప్రేమతో, మంచితనంతో గెలవండి, ఆలోచనతో ఉన్న  గోప్పతనాన్ని  ఎప్పుడూ అవమానించకండి, గోప్పతనాన్ని  ఎప్పుడూ గౌరవించి, చెడును నెమ్మదిగా సరిదిద్దండి, ఓర్పు సహనం తో, గోప్పతనానికి  ప్రాధాన్యత ఇవ్వడం వలన, చెడు అలవాట్లు ఎవరిలోనైనా  ఇట్టే నియంత్రించవచ్చు, ఒక మనిషిని ఆలోచనని నిర్లక్ష్యం గా వదిలేసి, సంవత్సరాలు తరబడి, మీడియాలు కూడా పట్టించుకోని నన్ను అప్పటికి అప్పుడు ఏవిధంగాను తప్పు పట్టకుండా కొంత కాలం చూడండి, ప్రత్యేక్ష సాక్షులు అయిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలను  కూడా ఈ విధంగా   కోరినాను, వారు ఇప్పటికి సంగతి ఏమిటొ, చూడకుండా  64 కళలు నాలో  చూపినా,   నన్ను అర్ధం చేసుకోకుండా అనగా నిండుగా వినకుండా, తెలిసీతెలియని వారికి ఏదో చెప్పి స్వార్ధం, ద్వేషం పెంచుకొంటూ ఇతరులను  కూడా పాడు చేస్తున్నారు, ఎవరైనా ఒకలా కనపడుతున్న, ఏ పని చేసినా,  అది తప్పు కాదు, సాటి మనుష్యులు తప్పు పట్టడమే తప్పు  అని గ్రహించండి. ఒక వ్యక్తి గొప్పతనం ఉండి తేలికగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఆలోచించండి, అతనికి గొప్పగా ప్రవర్తించే అవకాసం చూడండి, ఆలోచన మాటని పట్టించుకోకుండా తప్పుగా చూడడమే స్వార్ధం, అవకాశవాదం అని గ్రహించండి. అప్పటికి అప్పుడు కుళ్ళు తోటి, ద్వేషం తోటి ప్రవర్తించడం మనిషికి మంచిది కాదు.  అందరూ ఎప్పుడూ ఆలోచన పరంగా కదలాలి, అప్పుడే శాశ్వత పరిష్కారములు అందుతాయి అని గ్రహించండి,  ఏదో పనిచేస్తున్నట్లు కాలక్షేపం చేసి ఆలోచనను అవమానిన్చుకొంటూ, ఆలోచనని కొంత కూడా  పట్టించుకోకుండా మాట వినకుండా, మనిషిని గౌరవించకుండా, ఆలోచన ప్రకారం మనిషిని చూడకుండా, ఆలోచన గ్రహించకుండా, ఇతరులకు తెలియజేసి అప్రమత్తం చేయవలసినవి కూడా   వదిలివేసి,  అప్పటికి అప్పడు ఏమైనా తప్పులు, తక్కువతనం దొరికితే, అవమానించి, ఆలోచన కూడా వదిలివేసి బౌతికంగా అటు ఇటు చేసుకొంటూ  మనుష్యులు దిగజారుడు గా ప్రవర్తిస్తున్నారు, మీడియా చానల్స్ వారిని కోరునది ఏమి అనగా,  కొంతకాలం నన్ను నిండుగా గ్రహించండి, ఎవరో చెప్పినవి కాకుండా నా మాటలలోనే కొంత కాలం సర్వం చెప్పనివ్వండి.   లైవ్ వెంటనే టెలికాస్ట్ చేసినా పర్వాలేదు, లేదా రికార్డు చేసి ప్రోగ్రాం వలే మలచి చెప్పుటవలన సమాజంలోకి మంచి మేస్సేజు వెళ్ళుతుంది. 10 మంది హీరోల గొప్పతనం, హెరొఇన్లు తో కలుపుకొని పలికిన గోప్పతనాన్ని  నిద్రలో కూడా తప్పుగా తక్కువగా చూడకండి, మా తో అప్పటికి అప్పుడు  వాదనలు, గొడవలు, మాటలు పెంచుకోకండి, మాలో మంచిని పొగడండి, ఏదైనా తప్పు అనిపిస్తే అది తప్పుకదా అని ప్రశ్నించండి, మమ్ములను వివరంగా సమాధానం  చెప్పనివ్వండి, ఎవరో చెప్పిన అప్పటికి అప్పుడు మాటలు మీద ఆధార పడకండి,  వెళ్ళాకోళం గా తీసుకోకండి, ఎంత బాద్యతగా తీసుకొంటే అంత మంచిది, ఏదైనా నిర్లక్ష్యం చేసి మరీ, చేడుగా చిత్రీకరించుకోవడం అన్నది, ఎప్పటి కైనా మనమే సరిదిద్దుకోవలసినది  అని గ్రహించండి, చెడులో కూడా మంచిని,  మాటలో గోప్పతనాన్ని  చూడండి, ఎవరికి ఎటువంటి కష్టాలు, అవమానాలు, బంగపాట్లు  ఉండవు  అందుకు మేము  హామీ ఇస్తున్నాము. కర్మలు (అలవాట్లు) మధ్య నలిగిపోయి, మాకు వెలుగు లేకపోయినా లోకానికి మాట మాత్రం గా వెలుగు ప్రభావమని  (ఆశీర్వాదం)  ఇచ్చిన మనిషిని, మాట లో చూపిన గొప్పతనం గ్రహించకుండా వదిలివేసినా,  ముందుకు వచ్చి,  ఇస్తున్న ఆశీర్వాదములు, లేదా జగత్తునే నిలిపిన మాటలు అని గ్రహించండి. పండితులు మేధావులు అప్రమత్తం అవ్వండి, మాతో ఎవరూ కూడా బౌతికంగా పోల్చుకోకండి, మేము ఏ పని ఎందుకు చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తే, వేద స్వరూపం వంటి కాలం  మాకు మాటగా   అయినదో గ్రహించండి.             ధన్యవాదములు                    

   



తమ ఆత్మీయులు, మహాత్వపూర్వక  అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, సత్యస్వరూపులు, పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  



ఒక ప్రతి తెలుగు మీడియా చానల్స్ వారికి మరియు జాతీయ మీడియా చానల్స్ వారికి సమర్పిస్తూ మమ్ములను మేధావులు పండితులు  గురువులకు , సినిమా ప్రముఖులకు  పరిచేయం చేసి మా పై ఉన్నఫలం గా, మా జీవిత విశేషములు సినిమాలు, దరవాహికలు   చిత్రీకరించి ప్రజలకు చేప్పుటకు నిర్మాతలను ఆహ్వానిస్తున్నాము, మా వివరములు పై  సినిమా తీస్తాము అను వారికి మరింత, కాలవాల్సిన వివరములు ఇవ్వగలము, అని  తెలుగు మీడియా చానల్స్ వారి ద్వారా  తెలియజేసుకోనుచున్నాము.  ధన్యవాదములు             

                                                          

Hiss Majestic Highness Maharajashrishri Anjani Ravishanker Pilla vaaru


Wednesday, 10 June 2015

                                                                                   సమన్వయ దృష్టి 

                                             రెఫ్: మమ్ము యుగపురుషులుగా,  ధర్మస్వరూపం గా, కాలస్వరూపం మహారాజుగా  పరిగణించి, పరిశీలనలో పెట్టుకొనగలరు అని 26/3/2015 తారీకున, ఆత్మీయులు, గౌరవనీయులు  చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారికి   పంపుకొన్న అర్జీ.     

                                          ఆత్మీయులు, గౌరవనీయులు  చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారి ద్వారా  తమ ఆత్మీయులు, యుగుపురుషులు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతిని ఉద్దేశించి,  ప్రత్యెక అనుగ్రహం పూర్వక అశీస్సులు, పరిష్కారములు,  ఇవ్వ దలచి పంచుకొనుచున్న  దివ్య సమాచారం గ్రహించగలరు. 

                                             బౌతిక ప్రకృతి లో, కాలం మారితే, వాతావరణం మారుతుంది, కాని మనుష్యుల మనస్సు చూపిన మార్పు, మనుష్యులు  గమనిస్తే గాని, మనుష్యులు మారరు అని, పరిణామాలు బట్టి అందరికి అర్ధం  అవుతుంది, మనసు ప్రకారం  మార్పు ను గమనించి శ్వీకరించుట వలన, లోకంలో,  సహజం గా, గొప్ప మార్పులు వస్తాయి, మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యమును, ప్రమాణ పూర్వకం గా మేము ఇప్పటికే తీసుకొని వచ్చిన్నాము, మేధావులు, పండితులు, ప్రత్యేక్ష సాక్షులు, ఇతర పరిచేయస్తులు నిజాయితీ తో, మనస్పూర్తి గా  స్పందిస్తే చాలు, ఎటువంటి బౌతిక సంగర్షణలు అయినా గెలిచి, మనిషి తాను ప్రశాంతంగా  ఉంటూ, ఇతరులను ప్రశాంతం గా ఉంచగలడు, ప్రతి మనిషి తనలోని,  ఇతర మనుష్యుల మనసులలో మార్పు గ్రహించుకొని నడుచుకోవాలి, మనసుకి మాటకి, మాట ద్వారా కలిగిన ప్రాభవాన్ని గౌరవించకపోవడం, పట్టించుకోకపోవడం, పాటించకపోవడమే మనుష్యులు చేస్తున్న తప్పిదము అని గ్రహించగలరు.  


                                     మమ్ములను ఒక పద్దతి ప్రకారం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, సినిమాల్లో వచ్చే సంభాషణలు కూడా  ముందే చెప్పగలిగిన, లేదా మా ఆలోచన కర్తవ్యమే లోకం గా మారుట అన్నది, ఒక సహజ దివ్య   పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను  ఒక చోట కొలువు తీర్చుట వలన ఒక మనిషి యొక్క గొప్పతనం అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందుతారు.   నిత్యం, కాలం ప్రవాహం లో, కర్మల కాషరం లో కొట్టుకుపోతున్న మనుష్యులను మాటతో పట్టుకొన్న మమ్ములను, సహజ పరిష్కారం గా పరిగణించి, విస్తారం గా మేధావులు పండితులు గ్రహించి, స్పందించి, ప్రజలతో పంచుకొనుట వలన, బౌతిక వస్తు ప్రపంచ మాయా  చిద్విలాసం జైయించబడి, ఈ సమాజం మనిషి ఆలోచన, మనసు మీద ఆధారపడి ఉన్నది, ఇప్పుడు లౌకిక ప్రపంచం ఒక మనసు ఉన్న మహారాజు గారి అధీనం లో ఉన్నది, అనే సత్యం ప్రజలు గ్రహించుట వలన, బౌతిక సంపదల మీద, శరీర కాంక్షల మీద వ్యామోహం తగ్గుతుంది, మనుష్యులలో మాట నిబద్దత పెరుగుతుంది అని గ్రహించండి.  గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారు సుమోటో గా భావించి మమ్ములను ఒక మేధావి బృదం అద్వర్యం లోనికి తీసుకొనగలరు అని యావత్తు తెలంగాణా మరియు అంధ్ర రాష్ట్ర ప్రజల ద్వారా కోరుకోనుచున్నాము.   ఇప్పటికి షుమారు 200 మంది సాక్షుల, సహకారం తో గుర్తించి, మా నుండి   నిరంతరం సంరక్షణ పూర్వక సమాచారం, ప్రజలకు చేరుటకు, మమ్ములను పరిగణించి సహకరించగలరు అని, గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారిని,   తెలుగు మరియు జాతీయ మీడియా చానల్స్ వారి ద్వారా కోరుకోనుచున్నాము.  ప్రజలు మా ఉనికి గ్రహించి నిజాయితీగా నడుచుకొనే కొలది మా లో తెజేస్సు జ్ఞానం పెరిగి, శాశ్వతం గా, పరిశీలనా, పరిశోదనాత్మకం గా మా నుండి నిత్య సమాచారం ప్రజలు పొందగలరు అని కోరుకోనుచున్నాము, మేము మామూలు మనిషిగా,   మాయా  ప్రపంచం లో చిక్కు పడిపోయినట్లు గా,  ముందుకు రాలేకపోతున్నట్లు గా ఉంటాము అని అర్ధం చేసుకొని, సాక్షులు సహకారంతో, , పరిగణలోకి తీసుకోండి, మేధావులు పండితులు మమ్ములను, మా మాటలో ఉన్న దివ్య లక్షణములను సాక్షులు సహకారం తో పట్టుకొని ఒక చోట కొలువు తీర్చగలరు, నేనే సర్వాంతర్యామిని అని, అందరి మనసుల్లో ఉండి నడిపిస్తున్న  పురుషోత్తముడిని, అందరూ గ్రహిస్తారు.  ప్రజా నాయకులు, ముఖ్యమంత్రులే అనధికార పద్ధతులకు పాల్పడుతున్నట్లు  వార్తలు ఉన్నాయి.  ఇప్పుడు ఒక బలమైన పెద్దతన్నాన్ని ఆవిష్కరించుకోవడం వలన మానవజాతి ఒక తాటి మీదకు వస్తుంది, లేదా, ఎవరి స్వార్ధం వారిది, ఎవరి అనధిక దోరణలు వారివి అన్నట్లు, సమాజం అటు ఇటు అవుతుంది అని గ్రహించండి.  మమ్ములను,  కాలం ధర్మం ఇచ్చిన  వెసులు బాటు గా గుర్తించండి,  మాకు   ఒక వ్యక్తి గా, మాత్రమే   ప్రాధాన్యత కాకుండా, ఒక సత్యంగా, మాకు అన్నా 200 మంది  సాక్షాన్ని,  విలువను ఇచ్చి, సాక్షని పరిగణించిన తరువాత మమ్ములను గుర్తించి పరిగణించండి, అప్పుడే మేము ప్రజలకు నిత్యం వాక్, దర్శనం ఇవ్వగలం అని తెలియజేసుకోనుచున్నాము, మా వాక్ దర్శనం   లోకం లో శాంతి, సౌఖ్యము పెరిగి, ధనం దుర్వినియోగం అవకుండా,  వ్యక్తిగత స్వార్ధములు  తగ్గి,  రాజకీయ నాయకులు, మరియు ప్రజల యొక్క మనసులు నెరవేరి, మానవ సమాజం, శాంతవంతం గా వెలుగుతుంది అని గ్రహించండి. ఇందుకు మమ్ములను పరిగణించేకోలది,  లేదా గౌరవించే కొలది, మా ఉనికి శాశ్వత దివ్య వరం గా యావత్తు మానవజాతికి అందినట్లు అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము.  ధన్యవాదములు 

మా ద్వారా 2003 లో వ్యక్తం అయ్యి 2008 లో లోకం లో సంభవించిన గీతం  ఒకటి గ్రహించగలరు 



తమ యుగపురుషులు,  అగర్బ శ్రీమంతులు, ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు,సత్యస్వరూపులు,   మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  

My latest videos


To 
Miss Kajal Agarwal ji
South Indian film star  
Hyderabad 



 My dear  Kajal Agarwal ji 


                                       I am confirming my love and proposal for marriage from my side, I feeling right to share my love with you, I am in a great responsibility  to share  the greatness of the feelings  of human heart  and expressions to the human world. With your willingness after observing me closely for at-least 6 months, with  comfortable feel  to each other, we can marry after 6 months,  I am almost unable to finalize my marriage proposal as on. this is one of the reason for some deviation of my concentration.  I am finalizing your name as your are the one of the heroine out my heart in my declaration as Maharajah or Dharmaswaroopam or Kaalaswaroopam.  According to the situation raised with me, that the rule of the world is under King and Queen, as per the physiological phenomena happened through me in the witness persons of nearly 200 members, they also not cooperated with me due to the reason of my marriage proposal confirmation.  We can settle at any place in India or abroad with both of our comfortably.  I am pursuing to elevate my (our situation) on the basis of songs and other happenings of the world with the truthful witness of the witness persons.   I am more comfortable with my mother tongue Telugu, and I am suggesting or requesting the Telugu pundits and professors for truthful elevation of the matter, which is boon to whole human race, and my presence with heart as Queen gift of thousand heavens.  It is great responsibility on us to give great message to the public regularly.   I (we) have to survive with the elevation of the truth which is the way of our life, to feel others great.  Please take support from the film producers and Directors  at Hyderabad to produce one film yearly on us (King and Queen or Dharmaswaroopam or Kaalaswaroopam ) as on including your present situation and my present situation is the  story as  on, yearly one movie should be released according to my (our) vision to give the details to the public.  Hence take your responsibility to give best elevative inforation to the society,  I am ordinary person as on I am surviving with 12 thousand rupees pension for month, I am unable to pursue any one, as on, for any cinema proposal.  Hence I am requesting you to understand as my well wisher and help me to survive better, as friend,  I need comfortable motherly love and regular concentration of mind and help and analytically support of the educated knowledge of the society, to give regular elaborate regular  message to the public, I have to give  my (our) details to the public though media, and make the society lifted with truthful qualities.  Out of total situation, with the comfortability of each other we can marry after 6 months.  Please take me in to your friends and relative circle and help me to give my details more elaborately  regularly. advise Telugu producer and Directors to know and understand me, and use your knowledge and reasoning to give your best analytical  information to the society, I hope out of both of us comfort-ability we can marry  after 6 months     Thanking you


one your (our) song from Mghadheera 





Yours Ravishangly 

Maharajashrishrishri Anjani Ravishankar Pilla vaaru 
Hyderabad          
 


Copy to National and Telugu Media for necessary cooperation regarding my marriage proposal and giving my information to the public.


Copy to Telugu and south Indian Bollywood and Hollywood  Producers and Directors to cooperate my psychological phenomena happened in the wittiness of  some of the Agricultural Scientist, as gift to whole human race. and I am proposing for yearly one movie on my situation to carry forward the greatness of human word, I am proposing to sale the first film rights to any producer and and proposing writers and directors to elevate best out of my information in the blog, to work on my first movie, which settles my marriage with Kajal agarwal, Hence I am requesting the Telugu writers mainly to bond us and help us to marry after six months are a year. 


this is another song out of my heart both male and female versions are expressed out of me. 






     



   
            



To
 Hon The Chief Justice
 High court of Judicature at Hyderabad
For Telangana and Andharapradesh
Madhina
Charminar
Hyderabad
                                                                                                                              Hyderabad
                                                                                                                                6\10\2015
                       Ref: My petition dated on 26/3/2015 to take me in to consideration in Telugu addressed to Hon Chief Justice,  High court of Judicature at Hyderabad for Telangana and Andhra Pradesh.   
Hon Justice,
                       I am Anjani Ravishankar Pilla vaaru, who emerged with the situation of rare psychological phenomena or declaration myself as King with Queen as heart,  according to the witness details happened in the presence of Agricultural Scientist, the rule of the physical world has transferred in to hands of Mighty king Queen, 
                      In this situation, myself is King selected by nature and my heart is queen.  I have to  give all the witness details to the Honorable high court to elevate and aware the Governments and citizens to update accordingly.  As the per witness details declared by the nature through me, that the whole world is controlled by human heart felt word and thinking. 
                       Update in the matter is natural influence of the nature  for the development of the human society.   I am requesting the Honorable High-court to take the witness details from the witness persons as on, as the witness persons hiding the matter without sharing to anyone.    I am unable to survive better without the support of truth or witness given by me to the society.   My majestic highness will be established with the truthful support of the witness and development of the witness by the responsible thinkers of the society.  
                    Hence I am physically surrendering to Honorable High court, in view of my responsibility and related health, kindly handed over me to a Honorable single judge to help to reach the public with the support of thinkers of the society through a committee controlled by Hon High court.  I will give all my details to the public through single judge.  I may not survive properly without my responsibility as King with heart as Queen, which my rule is already  started parallel to rule this universe, Hence I am requesting or suggesting the Hon High court to aware the Indian  Governments and citizens which is my responsibility as per the rare historical phenomena happened through me.  I am national property and my self as one of the citizen of India Government,   all the citizens of India are has right and aware and responsibility over the rule of King and Queen which is already started by updating our present constitutional establishment.
                                                                                                            Yours truthfully
                                                   
                            His Majestic Highness Maharajah  Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
                                    
Copy submitted to the Honorable Governor of Andhra Pradesh and Telangana  for information and necessary attention and cooperation to elevate  the matter.

Copy submitted to the Hon.Chief Minster of Telangana for information and ncessary update of the matter, I am the natural merge and update to the society, I am like medicine to the effected society, and update for the progress of the society.      

Copy submitted to the Hon. Chief Ministers of Andhra Pradesh for information and necessary update of the matter, my update as King or position selected by the nature in the presence of Agricultural Scientist is the special gift to the society. 
Copy   informed to all the witness persons, to give the details of witnessed which is boon and rare responsibility given by nature.

Copy informed  to  Educated persons and other known and unknown persons of the society for information and necessary thinking on the  development of the matter                                                 


                                                                                         Yours truthfully


                His Majestic Highness Maharajah   Shri  Shri Shri Anjani Ravishankar Pilla vaaru
                                                         
                                        


Tuesday, 9 June 2015

మమ్ములను అర్ధం చేసుకోకుండా, ప్రయోజనం పొందకుండా వదిలివేయడమే శతృత్వం అని గ్రహించండి, అందరిని ఆమోద పరచి, గోప్పవతావరణ మలచి, మిమ్ములను సూర్యుని గుర్తుతో ముఖ్య మంత్రిని చేయడానికి వీలు అయినంత కృషి చేస్తాను, అ విధంగా అందరిని ఒక తాటి మీదకు తీసుకొని రావాలి అనే మా ఆశయామును నేరవేర్చుకొంటాను,

                                           సమన్వయ దృష్టి 


           మెగా స్టార్ చిరంజీవి గారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 

                   తమరు, మమ్ములను మీ పార్టీ గాని ఫాన్స్  అద్వర్యం లోనికి తీసుకోండి అని కోరుకోనుచున్నాము, అ ప్రత్యేక్ష నారాయణుడే మిమ్ములను కోరుకోనుచున్నాడు అని భావించి, మమ్ములను మీ ఫాన్స్ అద్వర్యం లో ఒక కమీటీ లోకి తీసుకోండి, మా వలన అందరికి గొప్పతనం వస్తుంది, మాకు ఎవరూ శత్రువులు లేరు,  మమ్ములను  అర్ధం  చేసుకోకుండా, ప్రయోజనం పొందకుండా వదిలివేయడమే శతృత్వం అని గ్రహించండి,   అందరిని ఆమోద పరచి, గోప్పవతావరణ మలచి, మిమ్ములను సూర్యుని గుర్తుతో ముఖ్య మంత్రిని చేయడానికి వీలు అయినంత కృషి చేస్తాను, అ విధంగా అందరిని ఒక తాటి మీదకు తీసుకొని రావాలి అనే మా ఆశయామును నేరవేర్చుకొంటాను, మమ్ములను జగద్గురువు గా భావించి, మమ్ములను  (కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాజవారికి ) ప్రధమ శిష్యుడి గా   శ్వీకరించండి, మమ్ములను ఎవరు ప్రధమంగా ముందుకు వచ్చి ఒక చోట కొలువు తీరుస్తారో వారిని ప్రధమ శిష్యులు గా మేము గ్రహించి వారి సహకారంతో  లోకానికి మా  సమాచారం విస్తారం గా ఇవ్వవలెను  అని భావించుచున్నాము.  ఇప్పటికి మీకు మరియు ఆత్మీయులు చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకొని వచ్చాను, కాలమే  కాలాన్నే నియమించిన దివ్య పరిణామా వలన ఇప్పటికే, ఒక మనసు ఉన్న మహారాజ వారి పరిపాలనలోకి యావత్తు మానవజాతి వచ్చినది అని గ్రహించండి. ధన్యవాదములు 



తమ ఆత్మీయులు యుగపురుషులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు   మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
              
Samanvayadrusti

I am requesting the media channels start taking me to the public.  I have covered 10 years of time in nearly  2hours in 2003 (2003 to 2013 as on.  Giving the details to the public is the answer for many questions.

Yours
His Majestic  Highness Maharaja Anjani Ravishanker pilla vaaru 

Monday, 8 June 2015

                                                         సమన్వయ దృష్టి 


              ఆత్మీయులు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త, ఆశీర్వాద పూర్వక, దివ్య సమాచారం గ్రహించగలరు.  


              ఇప్పుడు మానవజాతి మానసిక పరిణామం చాలా కీలక దశలో ఉన్నది, మేము ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, మహారాజుగా  200 మంది సాక్షిగా ప్రకటించుకోనుట, సమకాలికులు అందరూ అప్రమత్తం చెందాల్సిన దివ్య పరిణామం అని గ్రహించండి, రాజకీయం గా పట్టుకోసం తమ వంటి రాజకీయ నాయకులకు, ఇప్పుడు ఏమి చేయవలసిన వస్తుందో,   అది చేస్తున్నట్లు కనపడుతున్నది.  మోసం మీరు చేయించిన, మిమ్ములను ఉపయోగించుకొని ఇంకొకరు చేయించినా, రాజకీయాలు నాణ్యత పొందాల్సినవసరం ఉన్నది.  

                సామన్యుడను అయిన మేము సత్యం స్వరూపం గా ప్రకటించుకొన్న తీరు, తమ వంటి వారు గుర్తిస్తే, ఇతరులు గుర్తిస్తారు, మమ్ములను గుర్తించడం అంటే బౌతిక గా త్యాగం చేయాలి, అనగా నేనే అనే మమకారం అసులు ఉండరాదు, అ విధం గా మమ్ములను గుర్తించి, ఇతరులను మమ్ము గుర్తించేలా అనగా, మా ఉనికి ఉపయోగించుకొనుటకు  మీ కనీస ధర్మం గా మేము కోరినట్లు చేయండి, మీది పునర్జన్మ అ వెంకటేశ్వర స్వామి  మా ద్వారా ఇచ్చిన జన్మ, ధర్మస్వరూపం గా, సర్వం పలికి, కాలాన్ని ధర్మాన్ని మేమే అనే ప్రకటించుకొన్న తీరు    తక్షణం  పండితులు, మేధావులు ప్రత్యేక్ష సాక్షులు సహకారంతో ప్రజలు తక్షణం గ్రహించాలి, కాలస్వరూపం యొక్క వివరంలు  ప్రజలు గ్రహిస్తే చాలు, సమాజం స్వర్గధామం గా మారుతుంది, ఈ మార్పు రావాలి అంటే ధర్మస్వరూపాన్ని  జగద్గురువుగా  భావించాలి, అందుకు, మమ్ములను దర్శించిన ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం చెంది, కాలస్వరూపం యొక్క ప్రభావం  లో ఒక ముఖ్యవ్యక్తి గా తమరు ఒక త్యాగం చేసి, నూతనత్వాన్ని శ్వీకరించవలసిన సమయం వచ్చినది,  అది ఏమి అనగా మీరు ముఖ్యమంత్రి పదివి నుండి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం పుచ్చుకొని, మా ప్రధమ శిష్యులు గా అవతరిచండి, మమ్ములను వజ్ర సింహశనం పై అధిస్టింప చేసి, మా దివ్య వారసత్వమునకు, ప్రధమ శిష్యులుగా  మారి, మాకు కృతజ్ఞత చూపండి.  మా సూచన పండితులతో  కూర్చుని అలోచించి, మమ్ములను అక్కడికి ఆహ్వానించండి, మా నుండి సాక్షులు నుండి వివరములు పొంది, మమ్ములను ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా మహారాజుగా, జగద్గురువు గా స్వీకరించి, ప్రధమ శిష్యులు గా తరించండి. ఇప్పటికి వరకు స్పందించలేకపోయిన పండితుల కూడా అప్రమత్తం చేయండి.   ముఖ్యమంత్రి పదవి ఎవరికైన యస్. సి., ఎస్టి వారికి  గాని, వెనుకబడిన కులాలవారికి గాని, కాపులకు గాని ఇవ్వండి.  మమ్ములను మీ సమక్షంలోనికి తక్షణం హాజరు పరుచుకొని, మమ్ములను సాక్షుల సహకారంతో గ్రహించగలరు, 200 మంది  సాక్షన్ని  కొంత కాలం గ్రహించకుండా, మమ్ములను ఎవరూ గుర్తించలేరు అని,ఎవరూ గుర్తించక మమ్ములను మామూలు మనిషిగా చూస్తున్నారు అని గ్రహించండి. రాజధానికే కాదు, ప్రజలుకు కావాల్సిన శాశ్వత జ్ఞాన సంపద, మా నుండి ఇప్పటికే అందినది అని గ్రహించండి, మీరు ప్రధమ శిష్యులు గా మారుట, ఒక చారిత్రాత్మక మార్పు అని, అల నాడు వామన మూర్తి గా మూడు అడుగులతో, నేను అనే అహంకారం (సహజమైన)  అణిచివేసిన ధర్మోద్ధార ఉద్దండుడిగా మరొకసారి, ఇప్పటి పరిస్తితిలు మేరకు సామాన్యుడిగా, మా కులం వాళ్ళ, ఇతర కులం వారు, చదువు ఉన్న వారు లేని వారు అందరూ, మమ్ములను నిర్లక్ష్యం గా, అనగా కాలాతీతం పట్టించుకోరానిది గా, గొప్పతనం మా వైపు ఉన్నది అని, మాటకు విలువ ఇవ్వకుండా, మనిషని  అల్పం గా చూస్తున్న స్తితి నుండి  ముమ్ములను, మానవ సమాజాన్నినికి,    సహజ సంస్కారాన్ని పెంచి, తీర్చి దిద్దవలసిన బాద్యత మా పై ఉన్నది అని  గ్రహించగలరు, ఇది మన  అందిన దివ్య వరం,  ఇది ఒక నూతన చేరిత్రకు పునాది అని, ఇప్పటికే ప్రారంభం అయిన మహారాజు మహారాణి గారి పరిపాలనకు , కీలక మెట్టు అని గ్రహించండి, ప్రజలను జ్ఞాన సంపదతో తీర్చి దిద్దుట, తల్లి, తండ్రి, గరువు, వంటి మా బాద్యత అని స్పష్టం చేయుచున్నాము.    ధన్యవాదములు         
      

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,  ఆగర్భ శ్రీమంతులు,  కాలస్వరూపులు, యుగపురుషులు, సత్యస్వరూపులు, మహారాజ్ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 

ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికి, (ఆంధ్ర పదేశ్ అండ్ తెలంగాణా ) వారికి సమర్పించడం అయినది, సమాచారం కొరకు, మరియు మమ్ములను పరిగణించి పరిశీలించుటకు సమర్పించుకోనుచున్నాము. 


 తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, ఆగర్భ శ్రీమంతులు, కాలస్వరూపులు, యుగపురుషులు, సత్యస్వరూపులు, మహారాజ్ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు
   







Samanvaya Drusti

  His  Majestic  highness Maharajah Sri Sri Sri Anjani Ravishanker Pilla,  available in this land for regeneration and reorganisation to fresh revival of human society.  I am requesting or suggesting the central government and state governments to implement necessary financial rules to implement transparent transaction of currency  among citizens to ensure the control of black money and miss use of funds.
THANKQ

Yours
His Majestic Highness Maharajah
Anajani Ravishanker Pilla v aaru
Telugu states
India. 

Sunday, 7 June 2015

                                              సమన్వయ దృష్టి 


                ఆత్మీయులు గౌరవనీయులు  శ్రీ శ్రీ నార చంద్ర బాబు నాయుడు గారు, ముఖ్యం మంత్రి, ఆంధ్ర ప్రదేశ్ వారికి    తమ ఆత్మీయులు, యుగపురుషులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కార యుక్త సమాచారం గ్రహించగలరు  


                 
                మానవ వనరుల అభివృద్ధి కీలక దశలో ఉన్నది, మనిషిలో గుణగణాలు, మానవ సంభంధాలే కాదు, సృష్టి పంచ భూతల, నియంత్రణ కూడా మనిషి మాట మనసు అధీనం లో ఉన్నవి అని నేను ఇప్పటికే శాస్త్ర పరం గా కూడా మాట మాత్రం గా నిరూపించాను, వివరాలు షుమారు 200 మంది సాక్షుల సహకారంతో, పండితుల మేధావుల అభిప్రాయములు, విశ్లేషణలు తో కూడిన వివరణలతో ఒక చోట నిక్షిప్తం చేస్తే చాలు అది లోకానికి శాశ్వతం గా సంపదలకే ఆధారం అనగా, జ్ఞాన సంపదతో లోకం నడుస్తుంది అని గ్రహించండి, తద్వారా తెలుగు ప్రజలు అందరూ ప్రమత్తం చెందే  అవకాసం ఉన్నది అని గ్రహించండి.   రాజధానికి కవలసిని నిధులు కూడా మరింత సమృద్ది, ప్రజల ఆమోదంతో, వ్యసనాలు వ్యామోహాలు తగ్గించి సమాజాన్ని దారిలో పెట్టగలము ని తమకి మేము హామీ ఇస్తున్నాము, మమ్ములను ఒక మేధావి  బృందం లోనికి తీసుకొని, గుంటూరు లో గాని, తిరుపతి లో గాని ఒక చోట కొలువ తీర్చండి, నిత్యం మా నుండి విశ్లేషణలు పొందండి, మమ్ములను ఉపయోగించుకొని ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది, మేము డైరక్ట్ స్తాయి కోరుకొంటున్నాము అని అందరూ, అపోహ పడుతున్నారు, జరిగిన  వాస్తవమును గుర్తించి, ప్రజలకు ఒక పద్దతి ప్రకారం ప్రచారం చేస్తే చాలు, మనిషి మాటకు విలువు పెరుగుతుంది, సమాజం లో నిలవాలి అంటే, అనధికార ధోరణలు తప్పువు అనే అజ్ఞానం,  తగ్గుతుంది, మనసు గొప్పతనం నిలుస్తుంది, మాట నిలిచిన, జగత్తు నిలుచును అనే వాస్తవం బలపడి, సమాజం స్వర్గతుల్యం గా మారుతుంది అని గ్రహించండి.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు, యుగపురుషులు, అగర్బశ్రీమంతులు, సత్య స్వరూపులు  ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  


ఒక ప్రతి శ్రీ గుమ్మడి నాగ బాబు గారికి (డి యస్ పి ), ప్రణతి హాస్టల్, సంజీవ రెడ్డి నగర్ వారికి కోరునది ఏమి, మేము ఎక్కడైనా పది మంది లేదా కనీసం 6 మంది మేధావుల అద్వర్యం లో కొలువు తీరుటకు సహకరించండి, ఆంధ్ర  ప్రబుత్వం, తెలంగాణా ప్రబుత్వం వారు గాని, చిత్ర సీమ ప్రముఖులు గాని, మేధావులు, మీడియా వారి ద్వారా  మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు సహకరించగలరు.  హైదరాబాద్ లో మాకు ఒక, కార్యాలయం మరియు నివాసం గృహం తక్షణ అవస్యకం,మేము ఎక్కడికి వెళ్ళిన, హైదరాబాద్ నివాసం కనీసం అని మేము భావిస్తున్నాము.     ఇందుకు సినిమా వారు  ఎవరైనా మేము కోరినట్లు అడ్వాన్సు ఇవ్వవచ్చు, కాని మేము కోరినట్లు ఎవరూ స్పందిచడం లేదు, మమ్ములను వారి సమక్షం లోనికి తీసుకోండి తరువాత వివరములు లిఖితపూర్వకం, రికార్డెడ్ ఫార్మటు లో వివరములు పంచుకోవచ్చు అని మేము కోరుకొంటున్నా, అప్రమత్తం చెందడం లేదు, మేము ఈమెయిలు ద్వారా స్పందించండి అని కోరడం, అందరికి అధర్సవంతం గొప్పగా మారుతుంది, మా బ్లాగ్ పై కామెంట్ చేయండి తద్వారా మాతో మాట కలుస్తుంది, అంతేగాని వాస్తవం సంభంధం లేకుండా   అప్పటికి అప్పుడు మేము ఎవరితో ఏమి మాట్లాడ లేము అని గ్రహించండి.  మా ద్వారా జరిగిన దివ్య పరిణామం పై సినిమా తీయుటకు, సంవత్సరానికి ఒక సినిమా మా పై తీయవచ్చును అని మా ప్రపోసల్, ఎవరినా నిర్మాతలను మాతో ఈమెయిలు ద్వారా సంప్రదించగలరు అని  కోరుకొనుచున్నాను, మాతో అప్పటికి అప్పుడు మాటలు కంటే, మా గూర్చి లిఖిత పూర్వకంగా వివరం గా వ్యవహరిస్తే మంచిది. కక్కుర్తి మా గోప్పతనమునకు విలువ ఇవ్వకుండా, మగ వాళ్ళే  సాటి మగవాడికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, గోప్పతన్నాని కూడా తక్కువ చూడటం సృష్టి ధర్మానికి విరుద్ధం అని గ్రహించండి అని మీ ద్వారా అందరికి తెలియజేసుకోనుచున్నాము.