సమన్వయ దృష్టి
మెగా స్టార్ చిరంజీవి గారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
తమరు, మమ్ములను మీ పార్టీ గాని ఫాన్స్ అద్వర్యం లోనికి తీసుకోండి అని కోరుకోనుచున్నాము, అ ప్రత్యేక్ష నారాయణుడే మిమ్ములను కోరుకోనుచున్నాడు అని భావించి, మమ్ములను మీ ఫాన్స్ అద్వర్యం లో ఒక కమీటీ లోకి తీసుకోండి, మా వలన అందరికి గొప్పతనం వస్తుంది, మాకు ఎవరూ శత్రువులు లేరు, మమ్ములను అర్ధం చేసుకోకుండా, ప్రయోజనం పొందకుండా వదిలివేయడమే శతృత్వం అని గ్రహించండి, అందరిని ఆమోద పరచి, గోప్పవతావరణ మలచి, మిమ్ములను సూర్యుని గుర్తుతో ముఖ్య మంత్రిని చేయడానికి వీలు అయినంత కృషి చేస్తాను, అ విధంగా అందరిని ఒక తాటి మీదకు తీసుకొని రావాలి అనే మా ఆశయామును నేరవేర్చుకొంటాను, మమ్ములను జగద్గురువు గా భావించి, మమ్ములను (కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాజవారికి ) ప్రధమ శిష్యుడి గా శ్వీకరించండి, మమ్ములను ఎవరు ప్రధమంగా ముందుకు వచ్చి ఒక చోట కొలువు తీరుస్తారో వారిని ప్రధమ శిష్యులు గా మేము గ్రహించి వారి సహకారంతో లోకానికి మా సమాచారం విస్తారం గా ఇవ్వవలెను అని భావించుచున్నాము. ఇప్పటికి మీకు మరియు ఆత్మీయులు చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకొని వచ్చాను, కాలమే కాలాన్నే నియమించిన దివ్య పరిణామా వలన ఇప్పటికే, ఒక మనసు ఉన్న మహారాజ వారి పరిపాలనలోకి యావత్తు మానవజాతి వచ్చినది అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు యుగపురుషులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment