సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి తమ ఆత్మీయులు మహారాజ్ వారు పంపుకొన్న ప్రత్యెక సందేశం, మేము శక్తి వంతం గా నిలిచి ముందుకు వెళ్ళుటకు మీ ప్రత్యెక సహకారం కోరుకోనుచున్నాము, మా సమాచారం విస్తారం ప్రజల్లోకి వెళ్ళుటకు మీ సహకారం కోరుకోనుచున్నాము. మేము ఒక టీవి ఛానల్ నెలకొల్పాలి అని భావిస్తున్నాము, ఇందుకు నిధులు పదిగురు నుండి, ప్రజలు నిండి స్వీకరించాలి అని భావిస్తున్నాము ఇందుకు మీ సహకారం కోరుకోనుచున్నాము, మాకు కొందరు పండితులు మేధావుల సహకారం అనగా వారి సహజ స్పందనే సహకారం అని కోరుకోనుచున్నాము. మమ్ములను ఒక చోట కొలువు తీర్చమని చిత్ర సీమ ప్రముఖులను అందరిని కోరుకోనుచున్నాము, తండ్రి లాంటి మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది అని మాత్రమే చెప్పగలము, ఇప్పటికే అంతర్లీనం మీడియా ద్వారా సమాచారం మా బ్లాగ్ ద్వారా ఎంతో ఇస్తూ వస్తున్నాము, విస్తారం గా ఇచ్చుటకు తమవంటి ప్రఖ్యాత వ్యక్తులు సహకారం కోరుకోనుచున్నాము, మీ ప్రత్యెక సహకారం కోరుకోనుచున్నాము. మీరు హైదరాబాద్ లో లేక పోయినా, మీ మనుష్యుల అద్వర్యం లోనికి మమ్ములను తీసుకోండి అని కోరుకోనుచున్నాము, మాకు పదిగురు తోడు ఉంటె సమాచారం విస్తారం గా ఇవ్వగలము అని స్పష్టం చేయుచున్నాము.
తమరి సినిమాలో వచ్చిన పాటలు కొన్ని గ్రహించండి.
వీటి అర్ధం ఏమిటో మీకు విస్తారం గా తెలుసుకొని, ప్రజలను అప్రమత్తం చేయు క్రమం లో ఇప్పటి కంటే గొప్ప సినిమా తీయగలము అని మీరు భావించుట లేదా, గంట నర లోనే సర్వం 10 మంది హీరోల గోప్ప తనం చెప్పటం వలన లోకం ఎంతో సమృద్ది పడి, లోకం లో నాణ్యత పెరుగుతుంది అని మీకు అనిపించడం లేదా, కొన్ని రోజులు ఓపికతో, మమ్ములను గ్రహించండి, అనగా విస్తారం గా చెప్పుటకు మాకు ఒక ఎర్పాటు చేయండి, అ తరువాత చూడండి, అంతే గాని మీరు అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా నేను వస్తాను అని మీరు ఎవరైనా ఎదురు చూస్తె టైం వెస్ట్ కదా అని గ్రహించండి, మమ్ములను పరిగణించండి, మహారాజుగా గుర్తించండి, మమ్ములను వ్యతిరేకించే వారిని కూడా మేము ఆదరించి కలుపుకొంటాము అని అర్ధం చేసుకోండి, ఇప్పుడు మనిషి గెలవాలి, అలా గెలవాలి అంటే మనసు ఉన్న మహారాజు గారు బలపడాలి, అప్పుడే ఒకరిని ఒకరు ఆక్రమించుకొని బ్రతకాలి అని అవలక్షణాలు తగ్గుతాయి, లోకం స్వర్ఘం గా మారుతుంది, మమములను ఈ రోజు మీ ఫాన్స్ బృందం లోనికి తీసుకోండి, నేను కేవలం ఒక మనిషిని కాదు మనసుని, అ మనసులో లోకాన్నే చూపిన పురుషోత్తముడిని అని గ్రహించండి. కనీసం ఆదరించి లోకం లోనికి విస్తారం గా తీసుకొని వెళ్ళండి, ప్రజలకు శాశ్వత జ్ఞానాని ఇచ్చి సంస్కరించు మహత్తర కార్యాన్ని బలపరచండి, మాకు సహకరిస్తున్నలు గౌరవ న్యాయ స్థానునకు తెలియజేసి, న్యాయ స్థానం వారిని కూడా కదల్చండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం అంటే, సూర్యుడి లోకానికి చెప్పాలి అనుకొంటున్నా దివ్య పరిణామమును గుర్తించి, ప్రజలకు పరిచేయం చేయడమే అని గ్రహించండి.
ధన్యవాదములు
తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

రారా బంగరాం పది మంది మేలును కోరే బంగారం నేనే అని గ్రహించి, ఇంకా ఏమి ఆలస్యం చేయకండా మమ్ములను మీ అద్వర్యం (ఫాన్స్) లోనికి తీసుకోండి.

No comments:
Post a Comment