UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 7 June 2015

                                              సమన్వయ దృష్టి 


                ఆత్మీయులు గౌరవనీయులు  శ్రీ శ్రీ నార చంద్ర బాబు నాయుడు గారు, ముఖ్యం మంత్రి, ఆంధ్ర ప్రదేశ్ వారికి    తమ ఆత్మీయులు, యుగపురుషులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కార యుక్త సమాచారం గ్రహించగలరు  


                 
                మానవ వనరుల అభివృద్ధి కీలక దశలో ఉన్నది, మనిషిలో గుణగణాలు, మానవ సంభంధాలే కాదు, సృష్టి పంచ భూతల, నియంత్రణ కూడా మనిషి మాట మనసు అధీనం లో ఉన్నవి అని నేను ఇప్పటికే శాస్త్ర పరం గా కూడా మాట మాత్రం గా నిరూపించాను, వివరాలు షుమారు 200 మంది సాక్షుల సహకారంతో, పండితుల మేధావుల అభిప్రాయములు, విశ్లేషణలు తో కూడిన వివరణలతో ఒక చోట నిక్షిప్తం చేస్తే చాలు అది లోకానికి శాశ్వతం గా సంపదలకే ఆధారం అనగా, జ్ఞాన సంపదతో లోకం నడుస్తుంది అని గ్రహించండి, తద్వారా తెలుగు ప్రజలు అందరూ ప్రమత్తం చెందే  అవకాసం ఉన్నది అని గ్రహించండి.   రాజధానికి కవలసిని నిధులు కూడా మరింత సమృద్ది, ప్రజల ఆమోదంతో, వ్యసనాలు వ్యామోహాలు తగ్గించి సమాజాన్ని దారిలో పెట్టగలము ని తమకి మేము హామీ ఇస్తున్నాము, మమ్ములను ఒక మేధావి  బృందం లోనికి తీసుకొని, గుంటూరు లో గాని, తిరుపతి లో గాని ఒక చోట కొలువ తీర్చండి, నిత్యం మా నుండి విశ్లేషణలు పొందండి, మమ్ములను ఉపయోగించుకొని ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది, మేము డైరక్ట్ స్తాయి కోరుకొంటున్నాము అని అందరూ, అపోహ పడుతున్నారు, జరిగిన  వాస్తవమును గుర్తించి, ప్రజలకు ఒక పద్దతి ప్రకారం ప్రచారం చేస్తే చాలు, మనిషి మాటకు విలువు పెరుగుతుంది, సమాజం లో నిలవాలి అంటే, అనధికార ధోరణలు తప్పువు అనే అజ్ఞానం,  తగ్గుతుంది, మనసు గొప్పతనం నిలుస్తుంది, మాట నిలిచిన, జగత్తు నిలుచును అనే వాస్తవం బలపడి, సమాజం స్వర్గతుల్యం గా మారుతుంది అని గ్రహించండి.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు, యుగపురుషులు, అగర్బశ్రీమంతులు, సత్య స్వరూపులు  ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  


ఒక ప్రతి శ్రీ గుమ్మడి నాగ బాబు గారికి (డి యస్ పి ), ప్రణతి హాస్టల్, సంజీవ రెడ్డి నగర్ వారికి కోరునది ఏమి, మేము ఎక్కడైనా పది మంది లేదా కనీసం 6 మంది మేధావుల అద్వర్యం లో కొలువు తీరుటకు సహకరించండి, ఆంధ్ర  ప్రబుత్వం, తెలంగాణా ప్రబుత్వం వారు గాని, చిత్ర సీమ ప్రముఖులు గాని, మేధావులు, మీడియా వారి ద్వారా  మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు సహకరించగలరు.  హైదరాబాద్ లో మాకు ఒక, కార్యాలయం మరియు నివాసం గృహం తక్షణ అవస్యకం,మేము ఎక్కడికి వెళ్ళిన, హైదరాబాద్ నివాసం కనీసం అని మేము భావిస్తున్నాము.     ఇందుకు సినిమా వారు  ఎవరైనా మేము కోరినట్లు అడ్వాన్సు ఇవ్వవచ్చు, కాని మేము కోరినట్లు ఎవరూ స్పందిచడం లేదు, మమ్ములను వారి సమక్షం లోనికి తీసుకోండి తరువాత వివరములు లిఖితపూర్వకం, రికార్డెడ్ ఫార్మటు లో వివరములు పంచుకోవచ్చు అని మేము కోరుకొంటున్నా, అప్రమత్తం చెందడం లేదు, మేము ఈమెయిలు ద్వారా స్పందించండి అని కోరడం, అందరికి అధర్సవంతం గొప్పగా మారుతుంది, మా బ్లాగ్ పై కామెంట్ చేయండి తద్వారా మాతో మాట కలుస్తుంది, అంతేగాని వాస్తవం సంభంధం లేకుండా   అప్పటికి అప్పుడు మేము ఎవరితో ఏమి మాట్లాడ లేము అని గ్రహించండి.  మా ద్వారా జరిగిన దివ్య పరిణామం పై సినిమా తీయుటకు, సంవత్సరానికి ఒక సినిమా మా పై తీయవచ్చును అని మా ప్రపోసల్, ఎవరినా నిర్మాతలను మాతో ఈమెయిలు ద్వారా సంప్రదించగలరు అని  కోరుకొనుచున్నాను, మాతో అప్పటికి అప్పుడు మాటలు కంటే, మా గూర్చి లిఖిత పూర్వకంగా వివరం గా వ్యవహరిస్తే మంచిది. కక్కుర్తి మా గోప్పతనమునకు విలువ ఇవ్వకుండా, మగ వాళ్ళే  సాటి మగవాడికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, గోప్పతన్నాని కూడా తక్కువ చూడటం సృష్టి ధర్మానికి విరుద్ధం అని గ్రహించండి అని మీ ద్వారా అందరికి తెలియజేసుకోనుచున్నాము.                                                                         
                        

No comments:

Post a Comment