వందే మాతరం ఆనాటి దేశభక్తుల గుండెలను రగుల్కొలిపింది. ఆంగ్లేయుల గుడెలలో రైళ్ళు పరుగెత్తించింది. ఈ గీతం కేవలం ఒక పాట కాదు ,వేలాది మందికి బ్రీటీషు దమన నీతి పై పోరాటం చేయడానికి ప్రేరణ గా నిలిచిన ఒక చైతన్య శబ్దం . దీనిని బంకిం చంద్ర చటర్జీ ఆనంద మట్ అనే నవల కోసం వ్రాసారు. మొదటి సారిగా దీనిని రవీంద్ర నాథ్ టాగూర్ 1896 లో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో పాడారు. దీనిని అప్పటి జాతీయ గీతంగా పడేవారు.. స్వాతంత్ర్యానంతరం మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గీతంగా .. రవీంద్రుని జనగణ మన గీతం తో బాటుగా ఆమోదించడం జరిగింది. పూర్తి గీతం ఇక్కడ ఇవ్వడం జరిగింది.
వందే మాతరం వందే మాతరం.
సుజలాం సుఫలాం మలయజ సీతలాం
సస్య శ్యామలాం మాతరం
సుజలాం సుఫలాం మలయజ సీతలాం
సస్య శ్యామలాం మాతరం
శుభ్రజ్యోత్స్నా, పులకిత యామినీం,
ఫుల్లకుసుమిత దృమదళ శోభినీం,
సుహాసినీం,సుమధుర భాషిణీం
సుఖదాం, వరదాం, మాతరం
ఫుల్లకుసుమిత దృమదళ శోభినీం,
సుహాసినీం,సుమధుర భాషిణీం
సుఖదాం, వరదాం, మాతరం
కోటీ కోటీ కంఠ కలకల నినాద కరాలే
కోటీ కోటీ భుజైధృత ఖర కరవాలే
అబలా కేనో మాం ఎతో బలే
బహు బల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం
కోటీ కోటీ భుజైధృత ఖర కరవాలే
అబలా కేనో మాం ఎతో బలే
బహు బల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వం హి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే
తుమి హృది తుమి మర్మ
త్వం హి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే
త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా కమల దళ విహారిణీ
వాణి విద్యా దాయినీ, నమామి త్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం, మాతరం
కమలా కమల దళ విహారిణీ
వాణి విద్యా దాయినీ, నమామి త్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం, మాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం,
ధరణీం, భరణీం, మాతరం
ధరణీం, భరణీం, మాతరం
In 1947 Smt M.S.Subbulakshmi and Sri Dilip Kumar Roy cut a 78 RPM Disc with a duet rendition of the...
YOUTU