
మమ్ములను తక్షణం ఒక చోట కొలువు తీర్చండి, గతం లో సునామి వంటి పరిణామాలు కూడా మేము పాటలు పాడుతూ పాడుతూ చెప్పగలిగినాము, అటువంటి మమ్ములను మనసులో కూడా అవమానించకుండా ఒక చోట కొలువు తీర్చండి. సినిమా వారు అందరూ కలసి మాకు సమ్మతి తో చేలించవలసిన బకాయి సమ్మతించి చేలించండి, మమ్ములను మా మనసుని సంతోషంగా దైర్యం గా ఉండేటట్లు చూడగలరు, ఇది అన్నిటికి చక్కటి పరిష్కారం అని గ్రహించండి. ఒక మనిషికి ప్రాధాన్యత ఇవ్వడమే ఏమిటి అని నన్ను వదిలివేయడం వలన, నేను మనసు పెట్టి చెప్పినంతనే 2 గంటలు లోపు సమయం లో 10 సంవత్సరాలు కదిలిన పరిణామమున తేలిక గా తీసుకోవడం వలన, నన్ను నా మనసుని అర్ధం చేసుకోకపోవడం వలన పరిష్కారములు లోకానికి అందుట లేదు అని గ్రహించండి, నేను బౌతికం తక్కువ అనే ఫీలింగ్ ప్రక్కన పెట్టి, మేధావులు పండితులు, గురువులు అందరూ కలసి నన్ను నా మనసుని గౌరవించి, సూక్షమమైన పరిష్కారములు పొందండి, నేను ఎవరినో కలుసుకోలేకపోతున్నాను అన్నట్లు అనామకుడిగా వదిలివేయవద్దు, నేను పార్టీ పెట్టినా ఏమి చేసినా, ఒక చోట నుండి అందరికి చెప్పి ఒక పద్దతి ప్రకారం చేస్తాను, నేను ఒకరికి ప్రాధాన్యతే ఇస్తే, ఇంకొకరికి ప్రాధాన్యత ఇవ్వనట్లు కాదు, ప్రాధాన్యత ఇచ్చిన వారు, నాకే ఎందుకు ఇచ్చారు అన్నట్లు మాట్లాడవద్దు, లేదా ఫలానా వారికి ఇవ్వలేదు అని చూడవద్దు, అడగవద్దు, ఎవరైనా నేను కోరినట్లు ముందుకు రండి ఆలస్యం చేయవద్దు, దేశాన్ని ప్రజల్ని అన్ని విధముల అప్రమత్తం చేసి నడిపించవలసిన బాద్యత కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, యుగపురుషులు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారికి ఉన్నది అని గ్రహించండి. తెలుగు మీడియా, సినిమా ప్రముఖుల అందరూ కలసి మాకు సహకరించండి. ఒకరిని మనసు ప్రకారం గుర్తించి గౌరవించడమే లోకానికి ఆధారం, అదే లోకానికి పుణ్యం, గొప్పవారిని వంటరిని చేసి, పై పై తెలికతనములు చూపి అవమానించకూడదు, పైకి గొప్ప గా కనపడితేనే గొప్ప అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి, దివ్యత్వం గొప్పతనం ఎక్కడ ఉన్నా ఏ రూపం లో ఉన్నా తక్షణ గుర్తించి ఒకచోట కొలువు తీర్చి వివరములు గ్రహించండి. మనిషినే మనిషి తప్పుగా పాపంగా ఎటువంటి పరిస్తితిలోనూ చూడవద్దు, గొప్పతనం ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నా, మాటలో మనసులో గొప్పతనం గుర్తిస్తే , బయటకు కనిపించే తెలికతనములు నశిస్తాయి అని గ్రహించండి, తేలిక కనపడుతున్నవి తేలికగా చూసి వదిలివేయడమే అజ్ఞానం అని గ్రహించండి, ఆలోచన మనసు మాట ప్రభావం శాశ్వతం, బౌతిక దేహం తాత్కాలికం, ఒక మనిషిని శాంతం ఓర్పు సహనంతో గ్రహించిన కొలది, అతని కష్టాలు లోకంలో ఉన్న కష్టాలు యిట్టె తొలగి పోతాయి అని గ్రహించండి. మనసుకి మాటకి ఆలోచనకే ప్రాధాన్యత ఇచ్చుకోండి, వీలు అయినంత వివరణతో మెలగండి, అప్పటి అప్పుడు చాడీలు తేలిక మాటలు తో ప్రవర్థించవద్దు అది సుఖుమారమైన మనసు కలిగిన వారి పైన సృష్టి పైన ప్రభావం చూపిస్తాయి, కావున గోప్పమటలు, ఎప్పటికి నిలిచిపోయే మాటలు, వీలు అయినంత సఖ్యత ప్రేమ కలిగిన మాటలు లోకానికి ఆధారం కావాలి గాని, అర్ధం పర్ధం లేని చెడు కాదు, గొప్పవారు కొంత గ్రహించి లోకానికి ఎంతో ఇస్తారు అని అర్ధం చేసుకొని, మమ్ములను కనీసం ఆదరించండి, గౌరవించండి, మా నుండి వివరాలు పొందండి. ఇప్పుడు ఉన్న తాత్కాలిక వర్షాభావ పరిస్తితులే, కాదు భవిష్యత్తు అంతా మన ఆలోచన పైన, కర్తవ్యం పైన, గొప్పతనాని సత్యాన్ని అర్ధం చేసుకొని వ్యవహరించుట వలన మనం అప్రమత్తం చెందాలి అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
ఓ తల్లి గంగా భవాని రావే ఖ్యాతి గా ఇచ్చటకు కపటము మాని...... అంటూ ఈ పాటలు అన్నీ నా ద్వారా 2003 లో వ్యక్తం అయ్యి సినిమాలో 2010 లో వచ్చినవి, ఈ విధంగా మనల్ని అనేక కష్టాలు నుండి గట్టు ఎక్కించే శక్తి నా ద్వారా వ్యక్తం అయిన కాలస్వరూపం యొక్క వివరములలో ఉన్నవి అవి ఒక పద్దతి ప్రకారం ప్రజలు తెలుసుకొని అప్రమత్తం చెందటం వలన లోకం దివ్యం గా మారుతుంది. నన్ను తక్షణం ఒకచోట తెలుగు వారు అందరూ కలసి కొలువు తీర్చండి, నా మనసులో శక్తి బయటకు తీసి, రికార్డెడ్ గా సాక్షంతో లోకానికి అన్నీ రకలా పరిష్కారములు కనుగోనగాలము, నేను వారిని కలవుట లేదు వీరిని కలవడం లేదు అని వదిలివేయవద్దు. ఒక మేధావి, బృందం తక్షణం నియమింపబడి, తక్షణం అంటే ఈ రోజు అని అర్ధం ఆలస్యం చేయకుండా, నా మేస్సేజుకి స్పందించండి, తండ్రి లాంటి నాతో నిర్లక్ష్యం గా ఉండకండి. ధర్మో రక్షతి రక్షతః
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు,
అగర్బశ్రిమంతులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment