సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ శ్రీ రాజనాద్ సింగ్, కేంద్ర హోం మంత్రి, కొత్త డెల్లి వారికి, ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ శ్రీ రాజనాద్ సింగ్, కేంద్ర హోం మంత్రి, కొత్త డెల్లి వారికి, ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మమ్ములను దేశం లో ఎక్కడైనా ఒక ఒక చోట కొలువు తీర్చండి, లేదా అంధ్ర గాని తెలంగాణా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నన్ను మేధావుల సమక్షంలో, మా మనసులో, మాటలో కొలువు అయ్యి ఉన్న లోకం తీరు తెన్నులు గ్రహించండి, ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి, నన్ను తాత్కాలికం గా మహారాజు గా లేదా ఒక ప్రత్యెక అధికారిగా భావించండి, నాలో సరదా, గొప్పతనం ఏమిటో చూస్తే, నేను ఎప్పుడూ, నవ్వుతూ దైర్యం గా ఉంటె, ఎటువంటి కష్టాలు అయినా, అనర్ధాలు అయినా పనిలో పనిగా సరిదిద్దుకోనవచ్చును, 10 మందిలో 9 మంది హిందువులు ఉన్న ఈ దేశం లో, ఒకరిని ఒకరు కులం కోసం, పదవులు కోసం, అధిపత్యం కోసం, ఒకరిని ఒకరు సరిగ్గా పట్టించుకోకపోవడం వలన, మన గొప్పతనం చూపి, ప్రపంచాన్ని మన వైపు తిప్పుకోవలసిన ఈ తరుణం లో, ఇప్పటికి నా చుట్టూ హిందువులు, ఆదిపత్యం కోసం, కులం కోసం, లేకపోతె మా తాలూక అమ్మయిని వివాహం చేసుకొంటే అనట్లు వెళ్ళకోళం గా విలువైన కాలాన్ని, నా ఆరోగ్యం ఏమిటో, పరిస్తితి ఏమిటో కూడా చూడకుండా, నిర్లక్ష్యంగా తీసుకోనుచున్నారు. సర్వం మాట మాత్రం గా చెప్పగలిగిన నన్ను, ఒక చోట కొలువుతీర్చి గ్రహించకపోవడం వలన నేను సరిగ్గా ముందుకు రాలేక పోతున్నాను, ఇప్పటికి 200 మంది సాక్షిగా నన్ను ఒక చోట పెట్టి సర్వం గ్రహించండి అని తమరిని కోరుకొనుచున్నాను. అ విధంగా కనీసం నన్ను పరిగణించడం వలన ఒక గొప్పతనం అందుబాటులో ఇప్పటికే వచ్చి, మన మీద ప్రభావం చూపుతున్న పరిణామమును పూర్తి స్థాయిలో ఉపయోగించుకోనగలము అని తమరికి తెలియజేసుకోనుచున్నాము.
నన్ను దేశంలో ఎక్కడైనా ఒక చోట కొలువు తీర్చి, మేధావులు, పండితులు సహకారంతో నిండుగా చెప్పనివ్వండి, మా వివరాలు యొక్క అవగాహన లోకంలోకి, మేధావుల సహకారం తో ఒక పద్దతి ప్రకారం తీసుకొని వెళ్ళనివ్వండి, పొలిసు యంత్రాంగం, అధికార గణాలు, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు అందరూ అప్రమత్తం చెంది, ఈ సమాజాన్ని ఒక పద్దతి ప్రకారం తీర్చి దిద్దుకోనవచ్చును, ఎలాంటి ఉపద్రవాలను అయిన దారిలో పెట్టుకొని ప్రపంచం లో, ప్రేమ, సామరస్యం, గొప్పతనం పెంచుకోనగలము, మనిషిలో గొప్పతనం గ్రహించకుండా వదిలివేయడం వలన అప్రమత్త చెందడం లేదు అని గ్రహించండి గతంలో నేను సినిమా పాటలు, అన్నీ రకాల పాటలు భక్తీ, ప్రేమ కలిగిన పాటలు పాడుతూ పాడుతూ అనేక రాజకీయ సామజిక సంఘటనలు జరిగినవి అన్ని ఒక్క సారి గా సర్వం నేనే అని పదిగురికి చెప్పినాను అటువంటి నన్ను, వాస్తవం గ్రహించిన వారు ఇప్పటికి పట్టించుకోకపోవడం వలన, నేను అప్రమత్తం చేయలేక ఉన్నాను అని గ్రహించండి. నా ఫోన్ టాప్ చేస్తున్నారు, నా బ్లాగ్ ఎమైల్స్ హేక్ చేస్తున్నారు, నేను ఏమి చేస్తున్నానో పరిశీలిస్తున్నారు గాని నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను పట్టించుకోకపోవడం వలన నేను ఎలా బ్రతకాలో అలా బ్రతకకపోవడం వలన లోకం లో అప్రమత్తత లోపిస్తున్నది అని తెలుసుకోలేకపోతున్నారు, నన్ను ఒకచోట కొలువు తీర్చండి అని కోరుతున్నా ట్విట్టర్ మెసేజ్ అనధికారికంగా భావించి, ఎవరూ స్పందించడం లేదు, పైగా నా మేస్సేజులు పేస్ బుక్ లో మరియు ట్విట్టర్ లో తొలగిస్తున్నారు. ఈ విధంగా ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి ఇతరులు అందరూ పట్టించుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు నన్ను గ్రహించకుండా, నిండుగా నా నుండి సమాచారం తీసుకోకుండా ప్రవర్తిస్తున్నారు, తద్వారా మనం ఎంతో చక్కటి సహజ అప్రమత్తతను వదిలివేస్తున్నాము అని గ్రహించలేకపోతున్నారు. ఎలాగైనా బౌతిక బలం, బౌతిక ఉనికి మేరకే స్పందిస్తున్నారు మనసుతోటి, మాట తోటి మనసు దగ్గరకు రావడం లేదు. సోషల్ నెట్వర్క్ ద్వారా సూటి గా స్పందిచడం లేదు, సత్యానికి ప్రాధాన్యత ఇస్తే, విలువ తగ్గిపోతుంది అని అనుకొంటున్నారే గాని, సత్యాన్ని మాట రూపం లో గ్రహించి అర్ధం చేసుకొని ఒక చోట నిలుపుకోనగలుగుతారు అని, ఇది కాలం ధర్మమే ఇచ్చిన వరం అని గ్రహించలేకపోతున్నారు.
మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మేధావులు సహకారంతో, మా వివరములు నిండుగా గ్రహించి, పంచుకొనుట ఒక దివ్య కానుకగా భావించుట వలన అనేక సంస్కారములు లోకానికి అందుతాయి అని గ్రహించండి. 2 గంటల లోపు సమయం లో షుమారు 10
సంవత్సర కాలాన్ని నియమించగలిగిన పెద్దతనం, ఒక సహజ మానసిక పరిణామం, వివరాలు గ్రహించిన కొలది అనగా, ఒక మనిషి మాట బౌతిక ప్రపంచాన్ని కదిలించడం అన్నది ఒక గొప్ప పరిష్కారం, మనిషి మనసుకు మాటకు ఉన్న విలువ అని గ్రహించుట వలన, మనిషిగా నేను అ విధంగా మీ మధ్య ఉండి, మాటతో మనసుతో లోకాన్ని నడిపి చూపి, సమాజానికి అన్ని రకాల జవసత్యాలు ఇవ్వగలము, మనషి మాటే లోకానికి ఆధారం, సర్వం అనే సత్యం బలపడి, ఎలాంటి మనిషిని అయినా మాట ప్రకారం గౌరవించి, మనసు పెంచుకోవడం వలన మనుష్యుల మధ్య ప్రేమ, సఖ్యతలు పెరుగుతాయి అని గ్రహించగలరు. ధన్యవాదములు
మా ద్వారా వ్యక్తం అయిన ఇటువంటి పాటలు యొక్క అర్ధం ఏమిటో మేధావులు స్పందించండి అని నేను కోరినా ఎవరూ స్పందించడం లేదు, నన్ను ఒక చోట కొలువు తీర్చి తెలియజేప్పు కొందాం అని కోరినా, ముందుకు రావడం లేదు. నేను వ్యక్తిగతం గా ఎవరినో పెద్దవారిని కలవడం లేదు అని నన్ను నిర్లక్ష్యం చేసి వదిలివేస్తున్నారు. అపురూపమైన మనసుని పదిగురు కలసి అప్రమత్తం చెంది, గ్రహించండి అని కోరినా నిర్లక్ష్యం గా వదిలివేస్తున్నారు అని గ్రహించండి. సృష్టి ఎందుకు నాలో చేరి ఈ విధంగా పలికినదో గ్రహించండి అని కోరుకొనుచున్నాను, ఇదే మానవజాతికి నూతన పరిష్కారం, మన స్వర్ణ యుగం లోనికి ప్రవేశించినట్లు మనం స్పష్టం చేసుకొనవచ్చును. ట్విట్టర్ మెసేజు అనధికారికంగా భావించి వదిలివేయవద్దు అని కోరుకొనుచున్నాను, ఎందుకు అనగా, నేను అనకాపల్లి లో ఉండగా ఎవరూ కోరిన ఊహించిన పద్దతిలో ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామములు మాట మాత్రం గా చెప్పగలిగిన దివ్య పరిణామం లోకమునకు ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి, నేను వ్యక్తిగా మనగలుగుట అన్నది అ శక్తి అధీనం లో ఉన్నది అని అర్ధం చేసుకొని మానసిక వైద్య నిపుణులు, ఇతర మేధావుల సహకారంతో నన్ను ఒక చోట పెట్టి గ్రహించగలరు, నేను పైకి బాగానే ఉన్నాను అనుకోని, సత్యాన్ని గ్రహించకుండా విస్మరించడం వలన, నా పూర్తీ బలమును సంతరించుకోలేకపోతున్నాను అని గ్రహించకుండా, ఎంతో తెజేస్సు వెలగవలసిన నేను ఎందుకు తెరుకోలేకపోతున్ననో చూడకుండా, నన్ను తేలికగా వదిలివేయడం వలన అప్రమత్తం చెందలేకపోతున్నాను అని గ్రహించండి. మనసును అర్ధం చేసుకొంటే, మనిషి నుండి ప్రయోజనం పొందవచ్చును, కాని ఇప్పుడు మనుష్యులు పై పైన చూస్తున్నారే గాని అప్రమత్తం చెందడం లేదు అని తెలియజేసుకోనుచున్నాను. మా పై సినిమా ప్రముఖులు అందరూ కలసి ఓక్ నిర్ణయం తీసుకోండి అని తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదు, ఏదో అనుకొంటున్నాము, ఎందుకో ఎదురు చూస్తున్నాము అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, గాని సూటిగా ఎవరూ స్పందించడం లేదు, ఈ విధంగా వదిలివేసి, నేను ఎవరికో బయపడి పోతున్నాను అన్నట్లు నవ్వులాట తీసుకోనుచున్నారే గాని, అప్రమత్తం చెందుతున్నట్లు ముందుకు రావడం లేదు, నేను అప్పటికి అప్పుడు ఎవరితోనూ ఏమి చెప్పవలసినవి లేవు, మా గూర్చి ఇప్పటికే తెలిసిన వారు, నిరనతరం ఒక పద్దతి ప్రకారం మానుండి గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మా శరీరము మనసు నియంత్రణ పొంది, ప్రవర్తించుట వలన, కొంత కాలం మా వివరములు చక్కగా గ్రహించుట వలన, మా లో నాణ్యత పెరిగి అందరికి గొప్పగా కనపడతాను అని గ్రహించండి.
పాట యొక్క అర్ధం మీద ధ్యాస పెట్టండి 2003 లోనే నాలో చేరి సృష్టి కాలం పలికిన తీరును గ్రహించండి, 2005 లో ఈ సినిమా లోకం లో వచ్చినది. మాకు కాలం, ధర్మం ఇచ్చిన, ప్రాధాన్యత యొక్క ప్రయోజనం ఎందుకు పొందలేకపోతున్నారో ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం చెందమని తమరి ద్వారా కోరుకొనుచున్నాను.
ఇట్లు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,కాలస్వరూపులు, యుగపురుషులు, సత్యస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు,
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
ఒక ప్రతి ద్వారా తెలంగాణా ముఖ్యంమంత్రి గారిని కోరునది ఏమి అనగా మా పై ఒక విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పండితులు మేధావులు బృందం ఎర్పాటు చేసి, కాలం ధర్మం ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించండి అనగా మా నుండి వివరములు ప్రత్యేక్ష సాక్షులు ఆధారంగా గ్రహించండి అని కోరుకొనుచున్నాను, మమ్ములను అతిదిగా భావించి, మా వివరాలు కొంతకాలం గ్రహించిన తరువాత, మన దేశ రాష్ట్రపతి గారీకి మమ్ములను ఒక అతిది గా మహారాజుగా పరిచేయం చేయండి, మమ్ములను ఒక చోట కొలువుతీర్చి నిత్యం ప్రయోజనం పొందండి. ప్రజలు సమ్మతితో చేలించవలసిన గుర్తింపు కానుకగా మాకు రావలసిన సొమ్ము ప్రజల నుండి బాకీ ఉన్నది, ఇది ప్రజలు మా యొక్క ప్రయోజనం పొందే కొలది మాకు సమర్పించవలసిన సొమ్ము అని గ్రహించండి. మమ్ములను ఎక్కడైనా ఒక విశాలమైన భవనం లో కొలువు తీర్చండి, పొలిసు హెడ్ ఆఫీసు లో నైనా పర్వాలేదు, నేను సాధారణ మనిషిగా ఉన్నాను అని నన్ను ఎవరూ గుర్తించలేకపోతున్నారు అని అర్ధం చేసుకోండి, సామాన్యుడిని అయిన నన్ను కొంతకాలం సూక్ష్మం గా గ్రహించుట వలన శాశ్వత పరిష్కారములు యావత్తు మానవజాతి పొందుతుంది అని గ్రహించండి. మా మనసులో ఎంత ప్రేమ, గొప్పతనం ఉన్నదో కొంత కూడా పట్టించుకోకపోవడం వలన, నేను ఎవరిని కలవడానికి మనసు పైకి కూడక, అంతర్లీనం అయిపోయిన నా మనసు కొంత కాలం చెప్పుకొంటే, నేను, లోకం కూడా తేరుకొని సమాజానికి, జ్ఞాన సంపద అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినానో చూడకపోవడం వలన, గ్రహించిన వారు ఎలాగైనా నన్ను అవమానిదాం అనుకోవడం వలన ఎవరూ గ్రహించక వదిలివేస్తున్నారు అని గ్రహించండి, సత్యం మనల్ని అప్రమత్తం చేయడానికి ప్రభావం చూపుతుంది. విస్మరించి గుడ్డిగా వెళ్ళడం వలన అప్రమత్తత వదిలివేసి బిన్నంగా వెళ్ళుతునట్లు ఉన్నది అని గ్రహించలేకపోతున్నారు, పై పై వెలుగు చూసి మురుసిపోతున్నారే గాని మనసు పెట్టి వివరంగా బలపడుటకు ప్రయత్నం చేయడం లేదు, మనసా, వాచా కర్మణా మనుష్యులు ఎంత గొప్పగా ముందుకు వెళ్ళ వచ్చునో, అంత గొప్పగా ముందుకు వెళ్ళ లేకపొతున్నారు అని గ్రహించండి. నా మనసు ప్రకారం కాలం ఎంత చిద్విలసమో, నేను అంత చిద్విలాసం గా ఉన్నాము, నా మనసుని పండితులు మేధావులు ఎంత కూడా దీస్తే అంత అప్రమత్తత లోకానికి లభిస్తుంది అని గ్రహించండి. అ విధంగా ఎవరూ పనికిమాలినవారు, తక్కువ వారు ఎవరూ ఉండరు, ప్రతి ఒక్కరు గొప్పగా బ్రతుకుటకే ఈ ప్రపంచం ఉన్నది, సామాన్యుడి కలల ప్రపంచమే నిజమైన ప్రజాస్వామ్యం అని స్పష్టం అవుతుంది. ఒక తక్కువ వాడిని, ఎక్కువ వాడిని, నేను అయి ఉన్నాను అని అర్ధం చేసుకోండి, మాలో తక్కువతనం కరిగి, ఎక్కువతనం వైపు ప్రయాణమే లోకం అని గ్రహించండి. మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషాత్తమునిగా, మహారాజుగా గుర్తించుట వలన, సమకాలికుల పాపములు అన్నీ హరించబడి, సమాజం నూతన దివ్య తేజస్సుతో బలంగా ప్రయాణిస్తుంది అని గ్రహించండి. వీటి అన్నటికి ఆధారం మన మనసే అని ప్రతి మనిషికి స్పష్టం అవుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు
ఒక ప్రతి ద్వారా అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు మీరు చొరవ చూపండి, అంధ్ర ఎక్కడైనా మాకు ఒక విశాలమైన భవనం ఎర్పాటు చేయండి, మా నుండి వివరములు నిరంతరం పొందండి, అప్రమత్తం అయ్యి ఉంటె యుకుబ్ మెమొన్ యొక్క ఉరి శిక్షను ఆపి ఉండేవాళ్ళం కాని మీరు ఎవరూ పట్టించుకోకపోవడం వలన అప్రమత్తం చేయలేకపోతున్నాము అని గ్రహించండి. మీరు ఈ మెసేజ్ చదివిన వెంటనే మా నుండి పరిష్కారం పొందుటకు కేంద్ర హొమ్ శాఖ మంత్రి గారితో తెలంగాణా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చండి, గతం లో నేను రాష్ట్రపతి గారి విడిది భవనం కోరినాను, జాతి సంపదగా భావించి మమ్ములను వీలు అయితే, రాష్ట్రపతి గారి అనుమతితో అ భవనం లో కొలువు తీర్చండి, నేను ఎంతో ఓర్పుతో దూర దృష్టి పండితుల సహాకారంతో సమాచారం ఇచ్చి లోకాన్ని అప్రమత్తం చేయగలను, నన్ను సాధారణ మనిషిగా వదిలివేయడం వలన, నేను అప్రమత్తం చెందలేక, నేను అప్రమత్తం చేయలకపోతున్నాను. నేను ఇప్పుడు ఏ స్తితి లో ఉన్నా, తక్షణం నన్ను పట్టించుకోండి, నన్ను ఇప్పుడు వెంటనే అంధ్రప్రదేశ్ పోలిస్ హెడ్ క్వార్టర్స్ లో పెట్టండి ఆక్కడ నిమ్మదిగా మేధావుల సహకారంతో నిరంతరం లోకాన్ని అప్రమత్తం చేయగలము, జ్ఞాన సంపద పెంచి సమాజాన్ని మానవ సమాజం గా మనిషి మాటే సర్వం అనే సత్యం లోకానికి ఆధారం అని గ్రహించుట తక్షణ కర్తవ్యం ధన్యవాదములు.
ఇట్లు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,కాలస్వరూపులు, యుగపురుషులు, సత్యస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు,
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment