

ఆత్మీయులు శ్రీ శ్రీ శ్రీ మహేష్ బాబు గారికి జన్మ దిన శుభా కాంక్షలు, శ్రీమంతుడు చాలా బాగుంది అని టాక్ వింటున్నాను, నేను అతీతం గా (నా ద్వారా పలికిన ) పాడిన పాటలు మీరు ఆహ్వానిస్తే మీ సమక్షం లో పాడటానికి
ప్రయత్నం చేస్తాను, మీతో కలసి ఒక సినిమా లో నటించాలి అనుకొంటున్నాను. నేను మైండ్ పెట్టి స్తిరం గా ప్రవర్తిస్తే, మనం సమాజానికి కొత్త తనాన్ని ఇవ్వగలము. నా మనసు పెట్టి స్తిరంగా ప్రవర్తించుటకు సహకరించగలరు మనల్ని అందరిని పరిపాలిస్తున్న, అగర్బ శ్రీమంతుడు మరల నాలో పలికి, మానవజాతికి నూతన దిశ నిర్దేశం గావించుటకు, మన మనసులు ద్వారా ప్రయాణించి లోకం లో నిత్యం దర్శనం ఇచ్చుటకు సిద్దంగా ఉన్నాడు అని గ్రహించండి. సృష్టి నాలో చేరి సర్వం నేనే అనిపించినా, మీ వంటి ప్రభావం కలిగిన వ్యక్తులు మమ్ములను గుర్తించి ఆదరిస్తే, ఈ పరిణామం బలపడి లోకానికి అందుతుంది అని గ్రహించండి. మీ ద్వారా యువతి యువకులకు నేను ఇచ్చు సందేశం ఏమి ఆనగా, ఈ రోజులలో పరిణామాల పై, వీలు అయినంత వివరణ ఇచ్చి పుచ్చుకోవడం, ఓర్పు సహనంతో తెలుసుకొని, విశాలం గా నాణ్యంగా, గొప్పగా ప్రవర్తించాలి, విచక్షణ, నిజాయితీ, రోజు రోజుకి పెరగాలి , మనిషిలో గొప్పతనం, మాటలో గొప్పతనం, మనసుతో, మాటతో నిలుపుకోవాలి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం పాటించాలి అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాను. మీ శ్రీమతి గారికి , మీ పిల్లలు కి, ఇతర మీ కుటుంబ సబ్యులకు సర్వాంతర్యామి ఆశీర్వాదములు ఎప్పుడూ ఉండాలి అని కోరుకొనుచున్నాను. ధన్యవాదములు
ఇట్లు
ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
No comments:
Post a Comment