
Life is short ...... మనసు పెడితే గంటనర లోనే 10 సంవత్సర కాలాన్ని ముందుకు తీసుకొని రావచ్చు అప్రమత్తం చెంది బ్రతకవచ్చు, పై పై మాటలు తో విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు, జీవితాన్ని ఎలాగైనా మనసు సాధించి పంచుకోవడమే సద్వినియోగం. రోజులు కొద్ది బ్రతకడం సమయం నెట్టుకొని వెళ్ళడం, రోజులనే ముందుకు తీసుకొని వెళ్ళడం నిజమైన సమయం వినియాగం.
Break the rules ........... సత్యాన్ని పట్టించుకోవడానికి ఆలస్యం గాని, ఎటువంటి అవరోధాలు లేవు అని గ్రహించండి, గంట నరలో 10 సంవత్సర కాలాన్ని నియమించిన నన్ను గ్రహించడానికి అధికారులు అనధికారులు ఒకటి అవ్వండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడానికి ట్విట్టర్ మెస్సేజ్ అధికారికంగా భావించండి అదే బ్రేక్ ది రూల్స్ అంటే.
Forgive quickly......... నా మాట లోకం అయినది ఎక్కడలేని గొప్పతనం నాలో చూసారు అటువంటి నేను నన్ను నిండుగా చెప్ప నివ్వని పరిస్తితిలో నాకు మనసు నిలకడ లేని పరిస్తితిలో ప్రత్యేక్ష సాక్షులు అని మాటలతో దుర్భాషలు అడినందుకే నన్ను పట్టించుకోవడం మానివేసినారు, స్వార్ధానికి ఆద్యం పోస్తూ అందరూ కలసి పట్టించుకోవడం మానివేసినారు, గొప్పతనం ను దృష్టిలో పెట్టుకొని నన్ను గౌరవించి గ్రహించడం వలన లోకం అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి . సంవత్సరాలు నన్ను ఒక చోట కొలువు తీర్చి గ్రహించకుండా వదిలివేయడం వలన నేను నష్ట పోతున్నాను లేదా మీతో ఆనందాన్ని సంతోషాన్ని పంచుకోకపోలేక లోకాని అప్రమత్తం చేయలక ఉన్నాను అని గ్రహించండి. నేను ఏమి అంటున్నానో అ విధంగా మాట కలపక పొతే, నేను మాట్లాడలేక ఎవరిని కలవలేక ఉన్నాను అని గ్రహించండి.
No comments:
Post a Comment