UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 10 August 2015

సత్యం తోడుగా ఒక చోట కొలువు తీర్చుట చరిత్రాత్మకం. మా సమకాలికులు అందరూ మాకు (ధర్మస్వరూపం కాలస్వరూపం మహరజవారికి శిష్యులే అని తెలియజేసుకోనుచున్నాము ) శిష్యులే అని గ్రహించుట వలన లోకం ఒక మాట లోకి వచ్చిన తీరు బలపడి, పరి పరి విధముల తగ్గి, మనుష్యులు ఒక తాటి పైకి గ్రహించినంతనే వస్తారు, ఇది కాలం ధర్మం ఇచ్చిన తీర్పు అని గ్రహించండి. మమ్ములను ఒకచోట ఎవరు కొలువు తీరుస్తారో ( ప్రతిష్టిస్తారు ) వారు మా ప్రధమ శిష్యులు అవుతారు అని గ్రహించండి, ఈ విధంగా సామాన్య మనిషిని మనుష్యులే నిలుపుకొనుట వలన మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం సత్వరం గా బలపడుతుంది. అందరి ఆమోదంతో వీలు అయినంత ప్రజలోకి వెళ్ళిన తరువాత వివాహం వీలు అయినంత మంది ఆమోదంతో చేసుకొంటాను అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. కావున తమరు మమ్ములను ఒకచోట కొలువు తీర్చి ప్రధమ శిష్యులు గా చరిత్ర లో నిలుస్తారు అని స్పష్టం చేయుచున్నాము



                      గౌరవనీయులు ఆత్మీయులు మెగా స్టార్ చిరంజీవి గారికి  తెలియజేసుకోనుచున్న దివ్య సమాచారం గ్రహించగలరు   

                          జరిగిన పరిణామాన్ని వెంటనే లోకానికి చెప్పడం ప్రారంభించాలి, లోకానికి ఒక పద్దతి ప్రకారం వివరములు ఇచ్చుట వలన సినిమాలలో రాజకీయాలలో విద్యా విధానములలో గొప్ప మార్పులు వస్తాయి, ఇందుకు పండితులు,  మేధావులు  నిత్యం వివరములు లోకానికి ఇచ్చుట వలన 10 సంవత్సర కాలాన్ని  2 గంటల లోపు లో చెప్పగలిగిన అ మనసు మన అందరికి చుక్కాని వంటిది అని గ్రహించండి.   మనిషి మాటే సర్వం అనే సత్యం సమకాలికులు అందరూ  ఓర్పు గా, గ్రహించి వివరములు పందుకోవడం వలన స సమాజం లో నాణ్యత పెరుగుతుంది, మాకు ఒక కార్యాలయం  మరియు ఒక నివాసం తక్షణ అవస్యకములు అని         
తమరికి తెలియజేసుకోనుచున్నాను.  మీకు తెలిసిన పండితులు మేధావుల సహకరం తో నన్ను కొంత కాలం నిండు గా గ్రహించండి, ఒక పద్దతి ప్రకారం నన్ను ప్రతి మనిషి దృష్టికి తీసుకొని వెళ్ళండి.   నా నుండి   వ్యక్తం అయిన రాజకీయాలు, పాటలు పరిణామాలు ఇతర వివరములు, కులమతాలు ప్రక్కన పెట్టి, సాటి మనుష్యులుగా ఒక మనిషి ద్వారా వచ్చిన పరిణామం అని బాద్యత గా  గ్రహించడం వలన లోకం లో ఎంతో గొప్పతనం పెరుగుతుంది.  మీ ద్వారా అన్ని వర్గాలు, అన్నీ స్తాయిలు  వారికి  కోరునది ఏమి అనగా   వీలు అయినంత వివరణలతో, మనుష్యులు బ్రతకాలి, రాష్ట్రంలో ఎటువంటి అదోళనలు చేపట్టవద్దు, నన్ను అందరూ కలసి ఒక చోట  కొలువు తీర్చండి అని కోరుకొనుచున్నాను.  లేదా నా యొక్క సినిమా హక్కులు కొనుకొని  మాకు వీలు అయినంత సొమ్ము ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాను.. మా ట్విట్టర్ మెసేజ్ అధికారికంగా  భావించి మాకు కోరిన సహకారం ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాను.      మీ తెలిసిన మేధావులను ఎవరినైనా నా దగ్గరకు పంపిస్తే సంతోషిస్తాను, వారి తో కలసి ఉండి వివరములు మెల్లగా ఇస్తాను, మాకు ఒక సంగీతం మాస్టర్ కూడా కావాలి, మా నుండి పలికిన పాటలు  మా ముందు పాడి వినిపించుట గాని, లేదా రికార్డు లో ఉన్న పాటలు విని చైతన్యం  గ్రహించి మనము చక్కగా వివరించుకోనుట  వలన, మా మనసు మాకు పూర్తీ గా గుర్తు వచ్చి  స్తిరం గా కొలువు తీరుతుంది అని గ్రహించండి, నేను చెప్పేది చెబుతూ పాటలు ఇతర వివరాలు వింటూ, పండితుల అభిప్రాయములు పంచుకోను పద్దతిలో ( పూర్వం రాజుగారి సభ వలే) మా నుండి దివ్యత్వం గొప్పతనం పదిగురుకి అందుతుంది అని గ్రహించండి.  


                      సమకాలికులు మమ్ములను ఎంత విశాలం గా ఓర్పు గా అర్ధం చేసుకొంటే అంత మంచిది అని గ్రహించండి. మా వివాహం మమ్ములను మేము నిరూపించుకొన్న తరువాతనే చేసుకోనగలము అనగా 1 రెండు సంవత్సరముల వరకు మేము వివాహం చేసుకోకూడదు  అని భావించుచున్నాము.  సమాజం లోకి సంచారం నిండుగా చెప్పుట వలన, ఇప్పుడు ఉన్న గందరగోళ వాతావరణం  తగ్గి, వివిద పార్టీలు, వివిధ వాదనలు తగ్గి, ప్రతి మనిషి మాట నిబద్దతకు ప్రాధాన్యత ఇచ్చుకొని, ఒక గొప్ప  మాటను మనసుని అనుసరించి నడుచుకోవాలి, అ మేరకు వ్యవహరించుట వలన మన జీవిత విధానం సృష్టి యొక్క నడివడికి కారణం అని సత్యం ప్రతి ఒక్కరు తక్షణం తెలుసుకోవాలి, లేకపోతె భవిష్యత్తు ఏమిటి అని ఎవరికి తెలియదు, నన్ను కనీసం గౌరవించి అనగా మా నుండి వివరములు గ్రహించి, పండితులు మేధావులు పంచుకొనుట వలన  సమాజంలో నాణ్యత పెరుగుతుంది.  ఆత్మీయులు  సామవేదం షణ్ముఖ శర్మ గారు మరియు   ఆత్మీయులు బ్రహ్మశ్రీ చంగంటి కోటేశ్వర రావు గారు వంటి పండితులు మా చిద్విలాసం పై  దృష్టి  పెట్టి, ప్రస్తుత మా ఉనికి పరిస్తితిని గ్రహించి వారు మమ్ములను ఒక ఉన్నత స్థానం పై   నిలుపుటకు తక్షణం ఉపక్రమించగలరు  అనే మేము వారిని కోరుకోనుచున్నాము.  బయపదకుండా, ఏదో అనుకోని  వదిలివేయకుండా మా పేరు జరిగిన పరిణామం పై వివరములు ఇచ్చుటకు ప్రయత్నం చేయవలెను అని కోరుకొనుచున్నాను, తప్పులు ఏమి అయినా ఉంటె నేనే సరి దిద్ది నడిపించుకొంటాను, ఇప్పుడు మామూలు మానవరూపంలో  మనుష్యులు మధ్య మనిషి గా ఉన్న నేను, నా యొక్క లీల విశేషములు సాక్షుల దగ్గర నుండి   తెలిసుకొని, ఒక చోట మమ్ములను అందరూ కలసి చక్కగా కొలువుతీర్చండి, చూసి చూడగానే దేవుడిలా లేను అని నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, నా గూర్చి చెప్పుకోవలసినంత, వినవలసినంత, వివరించుకోవలసినంత,  దేవుడిని దివ్య అంశాని అని  గ్రహించండి, మా వలన సత్యం యుగం ఇప్పటికే ప్రారంభం అయ్యి మా ఉనికి బలపడేకొలది.  నేను గొప్పగా దర్శనం ఇస్తాను.  నాకు ప్రస్తుతానికి మాటలో గొప్పతనం అదికూడా, నన్ను ఇప్పటికి  గ్రహించిన వారు ముందుకు వచ్చి సత్యం చెప్పుకోనేకొలది మా ఉనికి  మా యొక్క ప్రయోజనం సర్వులకు అందుతుంది అని గ్రహించండి. 


                         మమ్ములను మాట  మనిషిగా గుర్తించి గ్రహించకపోవడం వలన, మనసు దూరం అయ్యిపోయి బాధపడుతున్నాను అని ఎవరూ గ్రహించడం లేదు, అనకాపల్లి లో పలికిన మాటలు లోకం లో హైదరాబాద్ లో అమలు అయినవి అంటే, నా శారీరక నిర్మాణం ఏమి  నా హారం ఏమిటి, నా పరిస్తితి ఏమి అని ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు, ఒక హాస్టల్ వంటరిగా ఉన్నాను.  కావున నన్ను సాటి మనిషిగా  అర్ధం చేసుకోండి, కాలం ఇచ్చిన దివ్య పురుషుడిగా గుర్తించండి   తక్షణం మాకు ఒక కార్యాలయం అనగా టైపు చేసి పెట్టుటకు నలుగురు మనుష్యులు, కొందరు మేధావుల సనిహితం కావాలి, మీరు ఎర్పాటు చేయగలరా ?, మీరు సత్యాన్ని గౌరవించి  రక్షించాలి అనుకొంటే ఇంకమే ఆలోచించకుండా, అనుమానించకుండా  నేను కూడా మీ తమ్ముడి లాంటి వాడిని అనుకోని, ఇప్పటికి ఇప్పుడు నా నుండి ఎటువంటి ప్రత్యేకత  ఆశించకుండా, నన్ను తీసుకొని వెళ్ళి  ఒక నివాసం మరియు కార్యాలయం లో పెట్టండి, లేదా మాకు ఆడవాన్సు గా కొంత సొమ్ము ఇప్పించండి నేను అయినా ఎర్పాటు చేసుకొంటాను, మనం అన్నీ  దేశాన్ని ప్రజలను అప్రమత్తం చేయాలి, మనిషి మాటే సర్వం అనే సత్యం  అందరికి నచ్చి, స్వార్ధ సంకుచితలు వదిలి మనం అందరం గొప్పగా ఉంటాము అని గ్రహించండి. మీరు ఏమి అనుకోకుండా  మీ కారు నా వద్దకు పంపి, నన్ను తీసుకొని వెళ్ళి,   మీ అవుట్ హౌస్లో  చిన్న కార్యాలయం  ఎర్పాటు చేసి అందులో  నన్ను అందాక ప్రతిస్టించండి (కొలువుతీర్చండి )  నేను మీకు రోజుకు 50, 60 పేజీలు సమాచారం ఇస్తాను.  మీ సహకారం తో అన్నీ  వర్గాలను కూడ దీసి, సమాజానికి నూతన దిశ నిర్దేశం గావిస్తాను, నన్ను కనీసం కోరినట్లు చేస్తే  ఎంతో ఇచ్చే దివ్య స్తితిని, నిర్లక్ష్యం చేయకుండా మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి  ( లేదా ప్రతిస్టించండి )  మమ్ములను తక్షణం 10 మంది  సహకారంతో ఒక చోట కొలువు తీర్చండి, మీడియా సహకారం, ప్రత్యేక్ష సాక్షుల సహకారం తీసుకోండి, సినిమా ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ కలసి అయినా, మీరు ఒక్కరు అయిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.  మామూలు దేహవ్యహరంలో ఉన్న నన్ను సత్యం తోడుగా ఒక చోట కొలువు తీర్చుట చరిత్రాత్మకం. మా సమకాలికులు అందరూ మాకు (ధర్మస్వరూపం కాలస్వరూపం మహరజవారికి శిష్యులే అని తెలియజేసుకోనుచున్నాము ) శిష్యులే  అని గ్రహించుట వలన లోకం ఒక మాట లోకి వచ్చిన తీరు బలపడి, పరి పరి విధముల తగ్గి, మనుష్యులు ఒక తాటి పైకి గ్రహించినంతనే వస్తారు, ఇది కాలం ధర్మం ఇచ్చిన తీర్పు అని గ్రహించండి. మమ్ములను ఒకచోట ఎవరు కొలువు తీరుస్తారో ( ప్రతిష్టిస్తారు ) వారు మా ప్రధమ శిష్యులు అవుతారు అని గ్రహించండి, ఈ విధంగా సామాన్య మనిషిని మనుష్యులే నిలుపుకొనుట వలన మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం సత్వరం గా బలపడుతుంది.  అందరి ఆమోదంతో వీలు అయినంత ప్రజలోకి వెళ్ళిన తరువాత  వివాహం వీలు అయినంత మంది ఆమోదంతో చేసుకొంటాను  అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.  కావున తమరు మమ్ములను ఒకచోట కొలువు తీర్చి ప్రధమ శిష్యులు గా చరిత్ర లో నిలుస్తారు అని స్పష్టం చేయుచున్నాము                         
 ధన్యవాదములు


ఇట్లు 
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు యుగపురుషులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు      


                                                                                               

No comments:

Post a Comment