ఆచార అనుష్టానముల వలన ప్రయోజనం
"ఆచారములు పాటించడం వలన మనలో శౌచం పెరుగుతుంది, కుటుంబములో క్రమశిక్షణ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సమాజములో స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పడతాయి. ఆచార సాంప్రదాయములను పాటించడం వలన దీర్ఘాయుష్మంతులౌతారు, సత్సంతానం కలుగుతుంది, తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఆచార అనుష్టానములను పాటించడం వలన వ్యక్తులలో తేజస్సు పెరుగుతుంది, అందవికారం తగ్గుతుంది (ఇక్కడ అందం అంటే కేవలం బాహ్య అందం ఒక్కటే కాదు). ఆచార, అనుష్టానములను పాటించగా పాటించగా, వ్యక్తి పుట్టుకతో ఎటువంటి రూపుతో ఉన్నా, ఆతని తేజస్సు పెరిగి, నలుగురి చేత గౌరవింపబడి, ఎవరైనా అతనిని మొదటి సారి చూసినా సరే నమస్కార యోగ్యతని పొందుతాడు. చక్కని సదాచారం పాటించే వ్యక్తి, స్నానం చేసి, విభూతి/కుంకుమలు ధరించి, పూజ చేసి బయటకి వచ్చినప్పుడు చూస్తే, ఎటువంటి వారైనా ఆయన తేజస్సుకి నమస్కరించ వలసినదే. ఆచారాన్ని అనుష్టించడం వల్ల మనం నమస్కార యోగ్యతని, పూజనీయతని పొందుతాము".
"ఆచారములు పాటించడం వలన మనలో శౌచం పెరుగుతుంది, కుటుంబములో క్రమశిక్షణ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సమాజములో స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పడతాయి. ఆచార సాంప్రదాయములను పాటించడం వలన దీర్ఘాయుష్మంతులౌతారు, సత్సంతానం కలుగుతుంది, తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఆచార అనుష్టానములను పాటించడం వలన వ్యక్తులలో తేజస్సు పెరుగుతుంది, అందవికారం తగ్గుతుంది (ఇక్కడ అందం అంటే కేవలం బాహ్య అందం ఒక్కటే కాదు). ఆచార, అనుష్టానములను పాటించగా పాటించగా, వ్యక్తి పుట్టుకతో ఎటువంటి రూపుతో ఉన్నా, ఆతని తేజస్సు పెరిగి, నలుగురి చేత గౌరవింపబడి, ఎవరైనా అతనిని మొదటి సారి చూసినా సరే నమస్కార యోగ్యతని పొందుతాడు. చక్కని సదాచారం పాటించే వ్యక్తి, స్నానం చేసి, విభూతి/కుంకుమలు ధరించి, పూజ చేసి బయటకి వచ్చినప్పుడు చూస్తే, ఎటువంటి వారైనా ఆయన తేజస్సుకి నమస్కరించ వలసినదే. ఆచారాన్ని అనుష్టించడం వల్ల మనం నమస్కార యోగ్యతని, పూజనీయతని పొందుతాము".
..........................................................................................
ఆత్మీయులు గౌరవనీయులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి సృష్టి ఎన్నుకొన్న కాలస్వరూపులు ధర్మస్వరూపులు, పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు పంచుకొని దివ్య సందేశం గ్రహించి, లిఖితపూర్వకం గా స్పందించగలరు.
తెలుగు వాళ్ళు అందరూ అప్రమత్తం చెంది ప్రపంచాన్ని అప్రమత్తం చేయవలసిన సమయం పరిణామా వచ్చినది అని తమ వంటి పండితులు గ్రహించి, తమ ప్రసంగాలు ద్వారా సమాజాన్ని మరింత నాణ్యం గా, నిజాయితీగా ప్రజలు చైతన్య పరచవలసిన సమయం అని గ్రహించండి. తమరు మా పై సూటిగా మా పేరు పరిణామం తీసుకొని స్పందించగలరు అని కోరుకోనుచున్నాము.
ఇక తమరు పైన సౌచం గూర్చి చక్కగా చెప్పినారు, మనిషి ఈ రోజులలో ఏ పని చేసినా అవకాసం అవసరం మేరకు ప్రవర్తిస్తున్నాడు, సౌచం మొదలుగు విషయములు కూడా తన ఆలోచన మేరకు, వసతులు మేరకు తాను చేస్తున్న పని మేరకు అలవాట్లు పెంచుకొంటున్నాడు, అ మేరకు సౌచం సుబ్రత కలిగి ఉంటున్నాడు. సౌచం కేవలం శరీరానికి కాదు మనసుకి అని కూడా తమరు పైన చెప్పినారు.
ఒక వ్యక్తి యొక్క సౌచం మరియు ఇతర అలవాట్లు కులం(వ్రుత్తి మరియు గుణం)) బట్టి ఉంటాయి, సంస్కారం మొదలు విషయములు సన్నిహితం బట్టి, స్నేహితులు బట్టి, సన్నిహితులు బట్టి, శ్రేయోభిలాషులు బట్టి, సంపద, జ్ఞానం బట్టి, ధర్మ విచక్షణ, గుణ విచక్షణ, మారియు వీటి వినియోగం గుర్తుంపు వలన కూడా మనుష్యులలో క్రమ శిక్షణ అభివృద్ధి చెందుతుంది, ఒక మనిషి ఏమి ఆలోచిస్తున్నాడో, ఏమి చెబుతున్నాడో, అ మనిషిని ఈ సమాజం, అలా చూడడం లేదు, ఎలాగైనా పైకి కనబరిచిన డాబు లేదా పైకి అశ్రద్ద గా కనబడుట వలన అ వ్యక్తి, ఎంత గొప్పగా మాట్లాడినా, చెప్పినా, అతనిలో ఆలోచించ వలసిన విషయం ఉన్నా, గ్రహించిన వారు దగ్గర నుండి, వారు ఏమి గ్రహించినారు మరల చెప్పుకోవడానికి కూడా ముందుకు రాలేదు అంటే అర్ధం చేసుకోండి. అ వ్యక్తి ని నేనే అని స్పష్టం చేయుచున్నాను. నన్ను నిలకడగా గ్రహించండి చిద్విలాసం కరిగి, మా మనసు యొక్క నిర్మలత్వం బలపడి బాహ్య అలవాట్లు కూడా పదుగురి మద్య గొప్ప ఉంటాయి అని తెలియజేసినా, విన్న గొప్పతనం కంటే, మనిషిని తక్కువగా చూదాం అనే నిర్ణయం వలన లోకంలో ధర్మం యొక్క నాణ్యత తగ్గుతున్నది అని గ్రహించండి.
ఈ రోజులలో మనిషి యొక్క సౌచం మరియు ఆచారములు కులాన్ని బట్టి నిర్ణయించలేము అ వ్యక్తి యొక్క వ్యవహారం బట్టి అతని గొప్పతనం ముఖ్యంగా మానసిక పరిస్తితీ బట్టి కూడా సౌచం మరియు ఇతర ఆచార అలవాట్లు నడుస్తున్నాయి అని దాదాపు అందరూ అగీకరిస్తున్నారు. ఇటువంటి పరిస్తితిలో ఆలోచన, మానసిక పరిస్తితిని బట్టి మనసు మరియు శరీరం యొక్క సౌచం మరియు ఆచారములు చూడవలెను.
మా నుండి వ్యక్తం అయిన పాట ఒకటి తరిగొండ వెంగమాంబ సినిమాలో వచ్చినది, ఒక లైను ఈ దిగువన గ్రహించండి.
....... మానసిక వికారములు తొలగించి జిహ్వ పై నటించు శారదను నిత్యం సన్నుతి చేసెదన్ ........
ఈ విధంగా పూర్తీ పాట నా ద్వారా వ్యక్తం అయిన ఈ సినిమా లో పాటలు అన్ని పూర్తీ మా ద్వారా ఇతర అనేక సినిమాలో పాటలు అన్ని రకాల పాటలు, భక్తీ, రక్తి అన్ని విశేషములు కలిగిన పాటలు, మా ద్వారా ఇతర రాజకీయ సామజిక సంఘనలు తో కలుపుకొని వ్యక్తం అయినవి అని గ్రహించండి.
నేను కులానికి కాపుని అనగా ఒక్కపుడు పెద్ద రైతులు మా అమ్మ గారి సైడ్ పెద్ద రైతులు, జిహ్వ చాపల్యం అన్నట్లు బ్రతీన తీరు ఎక్కువ ఉన్నది. అతి భయం, వినయం, అతి కోపం, చిన్నదానికి పొంగిపోవడం వంటి లక్షణములు నా తో బాటు మా పెద్దలు అందరికి ఉన్నాయి, మా జీవితాలు బ్రతికితే చాలు, నవ్వితే చాలు అన్నట్లు ఉండేవి నేను ఇప్పటికి అలాగే ఉన్నాను అంటే అర్ధం చేసుకోండి. మమ్ములను ఎందుకు అంత గొప్పతనం అనుగ్రహించినది, ఇప్పటికి ఏమి జరిగినదొ వివరం గా చెప్పుకొనుట వలన, మీ వంటి పండితుల సహకారంతో వివరించుట వలన, వీలు అయినంత అర్ధం అవుతుంది, భగవంతుడి లీలలు పూర్తిగా ఆర్ధం చేసుకోవడమే మన జీవిత పరమార్ధం, పరమాత్ముడి లీలలు అర్ధం అయిపోవడం ఉండదు అని తమవంటి వారు చెబుతూ ఉంటారు, మా విషయం కూడా, మా ద్వారా వచ్చిన పరిణామం వైపు మనం వెళ్ళడమే జీవితమునకు చుక్కాని అని గ్రహించండి, అందుకే కాలస్వరూపం ధర్మస్వరూపం అని నామకరణం చేసినాము. అనగా సాధారణ మనిషిగా ఉన్న, నా నుండి లోకం నియమించబడి, ఒక నమూనాగా మనకు అందిన తీరు, మరల మనం అందరం కులం, మాతాలు ప్రక్కన పెట్టి, నూతన ఆవిష్కారం చేసుకోవలసిన సమయం వచ్చింది అని తమరికి తెలియజేసుకోనుచున్నాను. మనం కుల పరం గా, మన వృత్తులు, వ్యవహారాలు, కాలమునకు అనుగుణం గా మారి, మనం అనేక అనుభవాలతో ముందుకు వెళ్ళుతున్నాము అని మాకు స్పష్టం అవుతుంది.
కావున కులం కంటే మన గుణ గణాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజులు అని అందరూ భావిస్తున్నారు లేదా భావించవలెను అని కోరుకొనుచున్నాను. మారుతున్న ఆధునిక బౌతిక ప్రపంచం లో అలవాట్లు, సౌచ సాధనాలు అన్ని సదుపాయాన్ని బట్టి ప్రస్తుత వ్రుత్తి ని బట్టి నిర్వహిస్తున్న ప్రజలు, ఆలోచన ప్రాధాన్యత ఇచ్చుకొని, అందుకు ఒకరికి ఒకరు సహకరించుకొని, మన బాహ్య అలవాట్లు, ఆలోచనలు నిత్యం సరిదిద్దుకొని, అనగా ఉన్నతంగా వ్యవహరించుటకు ఆలోచన కలుపుకొని
మాట కలుపుకొని ఒకరిని ఒకరు పవిత్రీకరించుకోవాలి. కాని దురదృష్టం ఏమిటి అంటే మనసులో గొప్పతనాన్ని పట్టించుకోకుండా, మనసు ప్రకారం బ్రతకనివ్వకుండా, తేలికగా వదిలేసి, తేలికగా చూస్తూ, తెలికతనములు కట్టి, ఇతరులకు ఆలోచించవలసిన సంగతులు చెప్పకుండా, తేలికగా తీసుకోవడానికి ప్రోత్సహించి, మనసు నుండి ఆలోచన నుండి వినపడిన గొప్పతనం పట్టించుకోకుండా, వినకుండా మనిషిని ఇతర పరిస్తితులు చూపితేలిక చేసి వదిలివేస్తున్నారు.
మీ వంటి ఆధ్యాత్మిక గురువులు అయినా , మాటతో జ్ఞానతో ముందుకు వస్తే మనము సమాజానికి ఆలోచన, ఆచరణ, జ్ఞాన విచక్షణ అన్నీ ఒకదారిలోకి తీసుకొని వచ్చి మనం ప్రవర్తించి చూపి, ఇతరులు ఆచరించేలా చేయవచ్చును. అందుకు మీవంటి పండితులు జ్ఞాన నుండి ఆలోచించవలసిన విషయములు నిండి సంపర్కం ప్రారంభించండి అని కోరుకొనుచున్నాను.
మా మాటకు కాలం ధర్మం నియమించబడటం, అన్నది మేము ఎంతో పుణ్యాత్ములు, బాహ్య ప్రభావాలు వలన మేము బాగా తగ్గిపోయి, మా గొప్పతనం మేమే నిలుపుకోలేక లోకమునకు ఈ విధంగా అందినాము అని గ్రహించండి. మా పూర్వికులు చాలా గొప్పవారు అని మా మనసు చెబుతుంది. అంత మనసు చూపిన ముమ్ములను విన్న వారు కూడా పట్టించుకోకపోవడం ఏమిటి, మా మాటలో కాని ప్రవర్తనలో గాని ఏమి అయిన దోషములు ఉంటె సరిదిద్ది, మా లో గొప్పతనం ఏమిటో చూడవలసిన వారు మమమ్ములను నిర్లక్ష్యం గా వదిలివేయడం మానసిక అశౌచం ఇది శారీరక అశౌచం కంటే మలినమైనది అని తమ వంటి వారు చెప్పి అప్రమత్తం చేయండి. మా గూర్చి చెప్పవలసి వస్తే మమ్ములను పెంచవలసి వ్వస్తుంది అని మీకు అనిపిస్తే మీరు పెంచుతున్నది సర్వ వ్యాప్తం అయిన సత్యమును అని గ్రహించి ఇతరులకు కూడా, మాలో పరిణామాన్ని వివరించండి. మా గూర్చి పదిగురు చెప్పుకొనే కొలది అందరికి దివ్య తేజస్సుతో కనిపిస్తాను (లేదా వినిపిస్తాను) ముందు వినిపించి, కనిస్తాను అని గ్రహించండి.
మనం అందరం కొంతకాలం వినిపించడానికి ప్రాధాన్యత ఇచ్చుకొందాం, పైకి కనిపించిన మేరకు మాట్లాడవద్దు, వీలు అయినంత మాట విచక్షణ కే, ప్రాధాన్యత ఇచ్చుకొందాం, ఈ విధంగా మనుష్యులు, ఆలోచనకి, వివరణకి ప్రాధాన్యత ఇచ్చుకొని నడుచుకొనుట వలన బౌతిక మాయ ప్రపంచం యొక్క చిద్విలాసం కరుగుతుంది అని గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
తమరు లిఖిత పూర్వకం గా స్పందించండి, మీ బట్టి ఇతరులు కూడా స్పందిస్తారు, యువతీ, యువకులు అప్పటికి అప్పుడు మాటలుతో, పొద్దు పుచ్చకుండా వీలు అయినంత ఓర్పు, సహనం దూర దృష్టితో , ఎటువంటి పరిణామాలు అయిన చక్కగా అర్ధం చేసుకొని, పరిణామాన్ని పరిగణించి, వివరించుకోవడం వలన మనకే, కాదు, భవిష్యత్తు తరాలు వారికి మనిషి మాటే సర్వం అనే సాక్షం, కాల గతిని సవరించిన సాక్షంగా, ఎంత ఆధునికత పెరిగినా, లోకంలో మనిషి మాట స్వాధీనం లో ఉన్నది అనే భరోసా సర్వులు పొందవలెను అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. మమ్ములను మీరు ఒక బృందం అద్వర్యం లోనికి తీసుకొని, మా ద్వారా వచ్చిన పరిణామమును దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వక మాధ్యమముల ద్వారా, కొంతకాలం, ఇతర పండితుల సహకారంతో గ్రహించుటకు సంసిద్ధులు అయితే మేము తమరు చెప్పిన చోటకు వచ్చి మీ సమక్షం లో కొలువు తీరుటకు సిద్దంగా ఉన్నాము. మా యొక్క ప్రభావంపై దూర దృష్టితో స్పందించండి. మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముని గా గుర్తించుటకు (గ్రహించుటకు) తమరి అభిప్రాయం లేదా సంసిద్దత తెలియజేస్తూ మాకు సమాచారం పంపించండి. అందుకు మనం విస్తారం గా, వివరములు గ్రహించుటకు ఒక చోట చేరుదాం అని అనుకొంటున్నాను, తమరు సంసిద్దత తెలియజేసిన ఎడల తమ వద్దుకు రాగలను, కాలం ధర్మం తమరిని ఈ విధంగా సాధారణ మనిషి రూపంలో కోరుతున్నది అని, ఒక దివ్య వరం గా భావించి తమరి స్పందన తెలియజేయగలరు . ధన్యవాదములు
ఇట్లు
తమ ఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు ధర్మస్వరూపులు,కాలస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment