UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 15 August 2015

తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ




వందే మాతరం ఆనాటి దేశభక్తుల గుండెలను రగుల్కొలిపింది. ఆంగ్లేయుల గుడెలలో రైళ్ళు పరుగెత్తించింది. ఈ గీతం కేవలం ఒక పాట కాదు ,వేలాది మందికి బ్రీటీషు దమన నీతి పై పోరాటం చేయడానికి ప్రేరణ గా నిలిచిన ఒక చైతన్య శబ్దం . దీనిని బంకిం చంద్ర చటర్జీ ఆనంద మట్ అనే నవల కోసం వ్రాసారు. మొదటి సారిగా దీనిని రవీంద్ర నాథ్ టాగూర్ 1896 లో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో పాడారు. దీనిని అప్పటి జాతీయ గీతంగా పడేవారు.. స్వాతంత్ర్యానంతరం మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గీతంగా .. రవీంద్రుని జనగణ మన గీతం తో బాటుగా ఆమోదించడం జరిగింది. పూర్తి గీతం ఇక్కడ ఇవ్వడం జరిగింది.
వందే మాతరం వందే మాతరం.
సుజలాం సుఫలాం మలయజ సీతలాం
సస్య శ్యామలాం మాతరం
శుభ్రజ్యోత్స్నా, పులకిత యామినీం,
ఫుల్లకుసుమిత దృమదళ శోభినీం,
సుహాసినీం,సుమధుర భాషిణీం
సుఖదాం, వరదాం, మాతరం
కోటీ కోటీ కంఠ కలకల నినాద కరాలే
కోటీ కోటీ భుజైధృత ఖర కరవాలే
అబలా కేనో మాం ఎతో బలే
బహు బల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వం హి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే
త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా కమల దళ విహారిణీ
వాణి విద్యా దాయినీ, నమామి త్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం, మాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం,
ధరణీం, భరణీం, మాతరం




In 1947 Smt M.S.Subbulakshmi and Sri Dilip Kumar Roy cut a 78 RPM Disc with a duet rendition of the...
YOUTU

No comments:

Post a Comment