|| ఇఫ్తార్ విందుపై ఏడుపెందుకూ ??? ||
- నాకార్థం కాని విషయం... కేసిఆర్ గారు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడంపై చాలామంది విమర్శలు గుప్పిస్తూ, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
- ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుపై నొసలు చిట్లిస్తున్నారు
- అయినా ప్రభుత్వం తరఫున "ఇఫ్తార్ విందు" ఏర్పాటు చేస్తే తప్పేముంది ????
- ఆమధ్య "యాదగిరి గుట్టని వందల కోట్లతో అభివృద్ధి చేస్తాం" అంటూ ప్రకటిస్తే ఆహా.. ఓహో.. అన్నాము.
- వందల కోట్లతో "పుష్కరాలను నిర్వహిస్తూ ఉంటే" శెభాష్ అంటున్నాము.
- భద్రాద్రి రాములోరికి సతీ సమేతంగా "పట్టు వస్త్రాలూ - ముత్యాల తలంబ్రాలూ నెత్తిమీద పెట్టుకొని వెళ్ళి సమర్పిస్తే" కనులపండువగా ఉంది అని సంబరపడ్డాము.
- తెలంగాణా మొక్కు పేరిట "ప్రభుత్వ నిధులతో దేవుళ్ళకు మొక్కు చేల్లిస్తే" బాగుందన్నాము..

... మరిప్పుడు "ఇఫ్తార్ విందుని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తే" దీన్ని ఎందుకు విమర్శిస్తున్నారు ??????
!! సమాజంలోని అన్ని వర్గాల ప్రజలనూ కలుపుకొని పోవడం పాలకుడి బాధ్యత !!
!! అనవసరంగా గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేయకండి !!

No comments:
Post a Comment