సమన్వయ దృష్టి
ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారి దివ్య సందేశం గ్రహించగలరు.
(నన్ను) మమ్ములను ఉన్నఫలంగా మహారాజుగా గుర్తించండి అని సినిమా ప్రముఖులను, మేధావులను కోరుకొనుచున్నాను. అ విధంగా గౌరవించి గుర్తించుట వలన, మా నుండి నిరంతరం సమాచారం గ్రహించి, సర్వులు అప్రమత్తం చెందడానికి వీలు అవుతుంది అని గ్రహించండి. గౌరవం గుర్తింపు ఒకరు ఇవ్వరు అవి సంపాదించుకోవాలి అన్నట్లు కొందరు చెప్పడం నేను గ్రహిస్తున్నాను. సృష్టి లో గాలి, నిప్పు, నీరు, ఎలా సహజమో సంస్కారం, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం కూడా చాలా సహజమైన విషయాలు, ఒక వ్యక్తికి తిండి ఎలా అవసరమో, కనీస గౌరవ మర్యాదలు, ఆత్మాభిమానం కూడా చాలా కనీస అవసరములు అని గ్రహించండి. కాని మనిషని మనిషి ఏదొక విధంగా నిర్ణయించి, ఒక మూస పద్దతిలో, వ్యవహరించుట వలన, మనుష్యులు సహజం గా ఇచ్చి పుచ్చుకోవలసిన మర్యాద మంచి పెంచుకోలేకపోతున్నారు అని గ్రహించండి. ఒకరిని మర్యాద గా గొప్పగా పలుకరించడం, నిజానికి తమలో ఉన్న గొప్పతనాన్ని చూపడం లేదా నిలిపుకోవడం అవుతుంది గాని, ఎదుటవాడికి మర్యాద ఇవ్వడం అన్నది, తాము ఎదుటవాడిని పెంచుతున్నాము అనిచాలా మంది భావిస్తున్నారు.

No comments:
Post a Comment