సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు శ్రీ శ్రీ శ్రీ మహారాజ ఆంజనీ రవిశంకర్ వారు, ఆశీర్వాదపూర్వకం గా ఇచ్చు దివ్య సందేశాత్మక, పరిష్కార యుక్త సమాచారం గ్రహించగలరు.
ఎవరు ఏ చదువులు చదివినా, మనసుకు విచక్షణ కలిగి, మాటలో జ్ఞాన పెరిగి, మనుష్యుల మధ్య ధర్మబద్దమైన వ్యవహారం చేయటం చాలా కీలకం అని గ్రహించండి, వినియోగం లేని జ్ఞానం, మనిషిలో విచక్షణ పెంచదు, ప్రతి మనిషి ఏమి గ్రహించినాడో, తాను ఏమి పంచుకోవలసి ఉన్నదో, ఇతరులకు పంచుకోవడం వలన లోకం లో మనుష్యుల మధ్య నిబద్దత ప్రేమ గొప్పతనం అభివృద్ధి చెందుతాయి. ఎలాగైనా వినకపోవడం, తాము ఏమి వివరించకుండా, గ్రహించకుండా, ఇతరులను గ్రహించకుండా చేయడం మనిషి చేయవలసిన వ్యవహారం కాదు అని గ్రహించండి. ధన్యవాదములు.

No comments:
Post a Comment