UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 7 May 2015

ఆత్మీయులు డా దాసరి నారాయణ రావుగారు, తెలుగు చిత్ర పరిశ్రమ దర్శకులు హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కార యుక్త సమాచారం గ్రహించండి

                                                            సమన్వయ దృష్టి 

             ఆత్మీయులు డా దాసరి నారాయణ రావుగారు, తెలుగు చిత్ర పరిశ్రమ దర్శకులు హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కార యుక్త సమాచారం గ్రహించండి 


            మీరు నన్ను అర్ధం చేసుకోవడానికి బయపడుతున్నారా,  నేను ముందుకు వచ్చు తీరులో నిలబడ లేను అనుకొంటున్నారా, కాలం ధర్మం నాకు అనుగ్రహిస్తే వచ్చిన పరిణామం ఇది  అని గ్రహించండి, మాట మాత్రంగా కుల మతాలకు అతీతం గా చక్కగా ఒక చోట చేరి చెప్పుకొంటే చాలు, పత్యేక్ష సాక్షులు  మరల కూడి రాని  పరిస్తితిలో, ఇతర మీరు ఎవరూ నన్ను బాద్యత గా పట్టించుకోకపోవడం వలన, సమాచారం నా వద్దనే ఉండిపొయినది (లేదా అంతర్లీనం గా సర్వం వ్యాప్తిచెంది, మానవజాతిని నడిపిస్తున్నది   అని గ్రహించండి) నా మాట యొక్క ప్రభావం ప్రకారం తల్లి తండ్రి గురువు తో సమానం అని  తమరు గ్రహించండి, కాలం మనిషి మాటగా మారింది అంటే అంతటి స్తాయి వస్తుంది, అనగా గ్రహించేకొలది బలపడి,  సర్వులను కాస్తుంది అని గ్రహించండి,   నాకు ఎటువంటి రహస్య మంతనాలు ఉండవు, మనం ఒక కులం వారం అని మనకి ఎవరో అన్యాయం చేస్తున్నారు అని, మనం కలసి ఎవరి మీదకో వెళ్ళాలి అని  నేను చెప్పడం లేదు,  ఈ సమాజం లో లోటు ఏమిటి అంటే,   మీ వంటి కళా కారులకు కూడా సహజ ఆసక్తి లేదు అని నేను అనక తప్పడం లేదు.  నేను పది హీరోల గొప్పతనం, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ ఇతర కాలం లో జరుగు రాజకీయ సామజిక  సంఘటనలు మాట మాత్రం గా చెప్పగలిగినాను, నా సంగతి ఏమిటో చూడాలి అని మీకు అనిపించకపోవడం, ఎవరి మాటల మీద ఆగిపోయి, నా మాట వినాలి అనే ప్రయత్నం చేయకపోవడమే  మీరు చేస్తున్న లోటు అని గ్రహించండి.  నేను గౌరవించకుండా మహారాజు అని పెట్టుకొంటున్నాను, నేనే గురువుని తండ్రిని తల్లి వంటి స్తాయి అంటున్నాను అని, ఎందుకు అ విధంగా అంటున్నానో చూడకుండా  వదిలివేయడం వలన, నేను ఎందుకు ముందుకు వస్తున్నానో సమర్దవంతం గా   రాలేకపోతున్నాను అని గ్రహించండి.  మన ఆకారాలు దేహాలు అన్ని కరిగి పోతాయి, మాట నిబద్దత  ఉంటుంది, అటు వంటి మాటతోనే లోకం నడుస్తుంది అని తమరు గ్రహించండి.  నేను అన్ని రకాల పాటలు  ఏక కాలం లో వ్యక్త పరుచుట గ్రహించిన వారు కూడా, మరల వినకుండా తేలికగా తీ సుకోనుచున్నారు, ఎంతో సున్నితమైన గొప్పతనం  ఎవరూ సూటి గా నిలకడగా గ్రహించకపోవడం వలన నేను సమర్దవంతం గా ప్రవర్తించలేకపోతున్నాను,  డా మాగంటి మురళి మోహన్ గారు కాంటాక్ట్ లోకి వచ్చినా, నా ద్వారా పరిణామం ఏమిటో చూడడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అయిన కూడా నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన  నేను సమర్దవంతం గా ప్రవర్తించ లేకపోతున్నాను అని గ్రహించండి,  ఎవరైనా సంగతి ఏమిటో చూడటం లేదు, బాద్యత గా నలుగురు  వింటే చెప్పడానికి వీలు అవుతుంది  అని అర్ధం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటికి ఏమి జరిగినదొ ప్రత్యేక్ష సాక్షుల సహకారం తో  మీడియా లోకానికి చెప్పవచ్చు, కొందరు నేను బ్రతికి ఉండగా చెప్పారు నువ్వు చచ్చిపోయిన తరువాత  చెబుతారు  అని వెళ్ళా కోళం గా తీసుకొను చున్నారు. మనిషిలో పరిణామం మనుష్యులే తీసుకోలేని  పరిస్తితి ఇవాళ ఉన్నది.    నాకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే  తమకి ఉనికి ఉండదు అన్నట్లు ఫీలు అవుతున్నారు, దీనికి కారణం ప్రతి మనిషి ఏది ఏమైనా బౌతిక స్తితి నుండి బౌతిక స్తితితో పోల్చుకొంటున్నారు అని గ్రహించండి.  
        
                మీకు ఎలాంటి భయాలు, అనుమానాలు   ఉన్నా  జంక కుండా నేను చెప్పవలసిన పరిణామం నిండుగా గ్రహించండి.  ఒక 2,3 నెలలు ఇప్పటికి ఏమి అయినది, అయితే ఇంక ఏమిటి అను సంగతి గ్రహించండి.  నా వలన ఈ  భూమి  మీద ఎవరి పరువు పోదు, ఎవరికి అవమానం ఉండదు,  తండ్రి తల్లి గురువు సమానం అయిన పరిణామం యొక్క సహకారంతో నేను సర్వం భరించి లోకాన్ని ఉద్దరించగలను,  ఇందుకు నన్ను నిండుగా గ్రహిస్తే చాలు, ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి ఎవరూ గ్రహించకపోవడం వలన,  మీ వంటి ఇతరులు కూడా  గ్రహించడం మానివేస్తున్నారు. 

               మాట మాత్రం గా లోకాన్ని నియమించిన నన్ను మీకు అన్నా వయసులో  చిన్న వాడిని అయినా, నన్ను గురువు గా గౌరవించి, మీ సమక్షం లోకి రపించుకోండి, నేను సృష్టి  ఎన్ను కొన్న పురుషోత్తముడిని అని గ్రహించండి.  మీ గుమాస్తాలు, మానేజర్లు ఎవరి మాట  ప్రకారం నాకు  ప్రాధాన్యత ఇవ్వడం మనివేయకండి.  ఒక సినిమాలో హీరో ఓడిపోతే సినిమా కి విలువ ఉండదు, కాలాన్నే నియమించిన వాడు పురుషోత్తముడే అని నన్ను గురువు గా గౌరవించండి, మీ కారు పంపించి మీ పూజ మందిరంలో, నన్ను ఒక అశనం పై గురువు గా గుర్తించి కూర్చో పెట్టండి, 2,3 నెలలు ఒక కంప్యూటర్ మరియు నలుగురు వ్యక్తులు ఎవరైనా,  పాండిత్యం కలిగిన,  బాధ్యతగా  గ్రహించు పద్దతిలో, నన్ను నిండుగా గ్రహించండి.    మా తండ్రి గారు ఇచ్చిన గుమస్త స్తాయి ఉద్యోగం లో ఉండి, నేను గొప్పగా మాట్లాడటం అన్నది నా కులం వారు కూడా సహించలేక పొయినారు, నాలో లోట్లు, తప్పుగా చూడటం వలన కనిపించే  తేడాలు పట్టుకొని  మాట (80 శాతం పాటలు ) ను ఒక్క 5 నిముషాలు కూడా  గ్రహించలేకపోయినారు.  మనసు మాట కలపకుండా, నేను కోరినట్లు ఎవరూ ముందుకు రాకుండా నన్ను వదిలివేస్తున్నారు. 

             నా వివాహ విషయం లో కూడా తమరు ఒక పెద్దగా ఉండి ఒక సంవత్సరం తరువాత, నా మనసుని స్పష్టం అయిన తరువాత  నలుగురి సహకారంతో వివాహం చేసుకోనగలను.  నా వలన ఎటువంటి సమస్య  మీకే కాదు ఎవరికి రాదు, కాకపోతే నన్ను నిర్లక్ష్యంగా తీసుకోకుండా నిండుగా ఇప్పటికి పరిణామాన్ని గౌరవించి, కాలాన్ని నియమించిన పురుషోత్తముడి గా నన్ను గ్రహించుట వలన వివరములు ఇవ్వగలను 

                    నాకు యేవో తేడాలు ఉన్నాయి కావున వాటిని తేల్చలేక నేను  మరణిస్తాను అని కొందరు స్వార్ధపు ఒర్వలెను ముర్కత్వం తో  తప్పుగా అనుకొంటున్నారు, నేను చచ్చిపోవాలి అని గాని,మా తల్లి గారు మా తమ్ముడుగారు మరణిస్తే నేను బ్రతకాల్సిన పరిస్తిత నాకు లేదు తమరు గ్రహించండి.  కొంత కాలం, ఎవరు ఇప్పటికి, మీకు, నా గూర్చి ఏమి  చెప్పినా మనసులో పెట్టుకొని నన్న నిండుగా గ్రహించండి, అందుకు ఈ రోజు నన్ను మీ సమక్షం లోకి తీసుకోండి  2,3 నెలలు దాదాపు మీరు ఏమి మాట్లాడకుండా నలుగురి సహకారంతో వినండి, నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న 3,4 కంపూటర్లు ఉంటె వాటి సహకారంతో సర్వం చెప్పగలను, నేను పలికిన పాటలు చూడడానికి ఒక టీవి ఉంటె మీకు నెమ్మదిగా వివరిస్తాను, మీకు వీలు అయితే మన సమక్షం లోకి డా మాగంటి మురళి మోహన్ గారిని కూడా ఆహ్వానించి కొంత  కాలం నిండుగా కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క వివరములు గ్రహించిన్నట్లు అయితే యావత్తు మానవజాతికి చక్కటి పరిష్కారాలు ఇవ్వగలము, తరువాత టీవి ఛానల్ పెట్టాలి అనుకొంటున్నాను, సినిమాలు టీవి సేరిల్స్ ప్రారంభించవచ్చు, మీరు నన్ను ఎటువంటి పరిస్తితిలో అనుమానించవద్దు, అవమానించవద్దు, ఇప్పటికి నన్ను అవమానిస్తూ అనుమానిస్తూ సత్యం గ్రహించడం మానివేసారు, నేను పైకి ఎలా కనపడుతున్నా,  నేను మీ కోసం వచ్చిన వాడిని మాత్రంమే  కాదు ఈ జగత్తుకే గురువుని తండ్రి ని అని గ్రహించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కొంత కాలం ప్రక్కన పెట్టి, నన్ను నిండుగా లిఖిత పూర్వకంగా మరియు vidio క్లిపింగ్స్ ద్వారా పుష్టిగా గ్రహించండి. ఇంకేమే అనుమానించకుండా,  మీ కారు పంపి నన్ను దైర్యం గా తీసుకోండి, మీ కారు పంపడం అంటే నన్ను గౌరవం గా నమ్ము తున్నారు అని అర్ధం, అప్పుడే నేను మీ దగ్గరికి వచ్చి మీకు చెబుతూ  లోకాన్నే నడిపించే పద్దతిని మరల మరల చూడగలరు, ఇప్పటికి దర్శించిన ప్రత్యేక్ష సాక్షులు కూడా మీరు ఆహ్వానిస్తే ముందుకు వచ్చి వివరాలు ఇస్తారు అని గ్రహించండి. అప్పుడు కప్పుడు తప్పులు తేడాలు మీద నన్ను నిర్ణయించకండి, మీరు తక్కువ మాట్లాడండి, నన్ను నిండుగా వివరాలు ఇవ్వనివ్వండి. ధన్యవాదములు 

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                 
                                              

              
                        

No comments:

Post a Comment