
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు మహారాజ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
మన ప్రతి కదిలిక భగవంతుడు లేదా కాలం చేతిలో ఉన్నది అనుకొంటే, సర్వం నేనే అని చెప్పగలిగిన మమ్ములను అర్ధం చేసుకొని గ్రహించండి, మనం ఎంత విస్తారం గా లోకం లోకి వెళ్ళితే అంత మంచది పరిస్తితి మనిషి మాట అధీనంలో ఉన్నది అనే దివ్య ప్రభావం ఇప్పడు కులానికి మతానికి అతీతం గా అందరికి అవసరం. కావున మా వాళ్ళు మీ వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు, అందం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఇలా అందరూ మాటకు ప్రాధాన్యత ఇచ్చి, సృష్టి నే కదిలించిన దివ్య వాక్ ను గౌరవించి, ఎదురు వచ్చి ఆదరించాలి.
నేను ఇంట్లో నే ఉంటున్నాను, ఎక్కడికో రావడం లేదు అన్నట్లు నన్ను నిర్లక్ష్యం గా వద్దిలివేసి, మీరు ఏదో మెసేజులు పెట్టుకొంటూ, నా పేరు తీసుకొని మా గూర్చి ఏమి అనుకొంటున్నారు తెలియజేయండి అని పండితులు కోరుతున్నా ఎవరూ స్పందించడం లేదు, మీ వంటి హీరోలు ఇతర పెద్దలు ఎవరూ మాట్లాడటం లేదు, మాకు సినిమా ప్రముఖులు ఇతరుల నుండి రాయల్టీ రూపం లో కొంత సొమ్ము మాకు విస్తరించడానికి అవసరం. మమ్ములను గుర్తించి గౌరవించకుండా, ఎవరూ కొత్త తనం పొందలేరు, మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చ, న్యాయ స్థానం వారికి మేము కోరుకొన్న తీరు మీరు అందరూ గ్రహించి సహకరించండి, మేము ప్రజల్లోకి వెళ్ళడం వలన సినిమాలో కొత్తతనం వస్తుంది. నా నుండి వ్యక్తులు ఎవరికి ప్రాధాన్యత రావాలి అని కోరుకోకండి, నేను సూర్యుడిని అని భావించి అందరికోసం ప్రతి రోజు ఆశీర్వచనములు ఇచ్చుటకు ఉన్నాను అని గ్రహించండి.
ఇక మీరు రాజకీయం గా బలపడాలి కొత్తతనం చూపించాలి అనే ఉద్దేశం కూడా నాదే, అనగా మొత్తం సమాజాన్ని ధర్మంతో నడపాలి, సమాజానికి కొత్తతనం రావాలి అనే సంకల్పం కోసం చేస్తున్నాను, కావున మీరు GHMC ఎన్నికలలో అబ్యర్ధులను నిలపదలిస్తే నిలపండి, కర్చు ఏమి పెట్టకుండా, మీరు మీ సినిమాలు చూసుకొంటే సమాజానికి కొత్తతనం ఇవ్వడానికి ముందుకు రాగలరు, రేపు మీరు అబ్యార్ధులను నిలపగిలిగితే, నేను ఇతర పార్టీలను ఒప్పించి జనసేన అభ్యర్డులును గెలిపించడానికి చూస్తాను, ప్రయత్నం చేద్దాము. రాజకీయం గా సామాజికంగా అందరూ సమన్వయము చెంది ముందుకు వెళ్ళాలి అనే మా దివ్య సంకల్పం అర్ధం చేసుకోండి. మేము హాస్టల్ లో నే ఉన్నాము, మాకు నివాసానికి మరియు కార్యాలమునకు మీ సహకారం లేదా మాకు మీరు సమ్మతితో చెల్లించవలసిన సొమ్ము చేలించినట్లు అయితే మేము ఆఫీసు స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళ గలము, న్యాయ స్థానం వారు మమ్ములను ప్రత్యేకం గా భావించి ఒక చొట కొలువు తీర్చడం వలన, మేధావులు పండితులు ముందుకు వచ్చి సాక్షులు దగ్గర నుండి వివరములతో గ్రహించి ముందుకు వెళ్ళతారు, ఈ విధంగా సమాచారం సమాజం లోకి వెళ్ళడం వలన, సమాజం గొప్పగా మారుతుంది, మాకు హైదరాబాద్ లో ఒక నివాసం మరియు కార్యాలయం తక్షణ అవస్యకములు, అని తమరు ఒక్కరు గా గాని ఇతర హీరోలు డిరెక్టర్లు కలసి మాకు ఎర్పాటు చేయగలరు అని కోరుకోనుచున్నాము. మా దగ్గరికి రండి చూస్తాము అని మీరు ఎవరూ అనకపోవడం వలన నేను ఎక్కడికి రాలేకపోతున్నాను, అవసరం నాది లేదా మీది లేదా మరి ఎవరిదో అన్నట్లు తీసుకోవద్దు, ఇక్కడ అవసరం అనేకంటే సత్యాన్ని గౌరవించడం కీలకం, సత్యాన్ని గౌరవించబడినప్పుడే సమాజంలో కొత్త తనం వస్తుంది అని గ్రహించండి. మమ్ములను అందరూ మహారాజా అని పిలవండి, మమ్ములను మహారాజ అని గౌరవంగా చూసుకొంటాను అని మీరు అంటేనే నేనే ఎవరితోనైనా మాట్లాడగలను, కాలాన్నే నియమించిన పెద్దతనం గౌరవించబడటమే చరిత్ర అని గ్రహించండి. అలా కాకుండా అవసరం లేదా ఆధిపత్యమే పరమార్ధం అనుకొంటే కొత్తతనం ఏమి లేదు అని గ్రహించండి, కావున సినిమా ప్రముఖులు అందరూ కలసి మాకు ఒక నివాసం మరియు కార్యాలయం ఎర్పాటు చేయగలరు, లేదా మీరు ఒక్కరుగా అయినా మాకు ఎర్పాటు చేయగలరు. నేను హాస్టల్ లోనే ఉన్నాను ఎవరిని కలవాలో తెలియక, మీరు ఎవరైనా ఆహ్వానిస్తే అతిదిగా మీ ఇంట్లో గాని ఆఫీసులు లో గాని కొలువు తీరి లోకానికి చెప్పడం లో విస్తరించాలి అని స్పష్టం చేయుచున్నాను. మమ్ములను న్యాయ స్థానం వారు మేము కోరినట్లు మమ్ములను గుర్తించడం కనీసం అని భావిస్తున్నాము, చరిత్ర ఇప్పుడు మనిషి మాట అధీనం ఉన్నది, మానవజాతి మనుగడ మాట నిబద్దత పై ఆధారపడి ఉన్నది అని గ్రహించండి, న్యాయ స్థానం మమ్ములను పరిగణించి కొలువు తీర్చి ఉపయోగాపెట్టుకోనుటకు మీ ప్రత్యెక సహకారం కోరుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ
మహారాణి సమేత మహారాజావారు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, వాక్ విశ్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
No comments:
Post a Comment