శ్రీ గురుభ్యోనమః
జనవరి 7, 2016
గురువారం
(బృహస్పతివాసరే)
శ్రీ మన్మధ నామ సంవత్సరం
దక్షిణాయణం హేమంతఋతువు
మార్గశిరమాసం బహుళపక్షం
తిధి : ద్వాదశి ఉ 6:40 వరకు.
తదుపరి త్రయోదశి
నక్షత్రం : అనూరాధ ఉ 8:10 వరకు
తదుపరి జ్యేష్ట
యోగం : గండం సా 4:38
కరణం : తైతుల ఉ 6:40 వరకు
తదుపరి గరజి
సూర్యరాశి : ధనస్సు
చంద్రరాశి : వృశ్చికం
సూర్యోదయం : 6:36
సూర్యాస్తమయం : 5 :36
రాహుకాలం : మ 1:30-3:00
యమగండం : ఉ 6:00-7:30
వర్జ్యం : ప 2:05-3:46
దుర్ముహుర్తం: ఉ 10:16-11:00
& మ 2:40-3:24
అమృతకాలం : రా 12:13-1:01
శుభమస్తు
జనవరి 7, 2016
గురువారం
(బృహస్పతివాసరే)
శ్రీ మన్మధ నామ సంవత్సరం
దక్షిణాయణం హేమంతఋతువు
మార్గశిరమాసం బహుళపక్షం
తిధి : ద్వాదశి ఉ 6:40 వరకు.
తదుపరి త్రయోదశి
నక్షత్రం : అనూరాధ ఉ 8:10 వరకు
తదుపరి జ్యేష్ట
యోగం : గండం సా 4:38
కరణం : తైతుల ఉ 6:40 వరకు
తదుపరి గరజి
సూర్యరాశి : ధనస్సు
చంద్రరాశి : వృశ్చికం
సూర్యోదయం : 6:36
సూర్యాస్తమయం : 5 :36
రాహుకాలం : మ 1:30-3:00
యమగండం : ఉ 6:00-7:30
వర్జ్యం : ప 2:05-3:46
దుర్ముహుర్తం: ఉ 10:16-11:00
& మ 2:40-3:24
అమృతకాలం : రా 12:13-1:01
శుభమస్తు
..........................................................................
ఆత్మీయులు గౌరవనీయులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
కాలం, గుణ ప్రకటన, గుణ మూలం, బీజం అయిన పరమాత్ముడు నుండి సంభవించినది అని మనకు స్పష్టం అవుతుంది. మన యుగాలు, సంవత్సరాలు యొక్క పేర్లు కూడా గుణాని సూచిస్తున్నాయి. ఇప్పుడు మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం కూడా కాలం మా గుణం నుండి సంభవించి లయం చెందినది, మా ద్వారా వ్యక్తం అయిన దివ్య వాక్ పరిపాలన ప్రకారం మనం నూతనంగా చెప్పుకొని, ఆవిష్కరిన్చుకొందాము. ఇప్పుడు కులం ప్రకారం నేను సృష్టి ఎన్నుకొన్న మహారాజుని గుర్తించి, తమరు మమ్ములను గుర్తించిన జ్ఞానిగా, చరిత్రకు ఎక్కుతారు, సమకాలికులకు మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా పరిచేయం చేయండి, మహారాజు మహారాణి ఇప్పుడు మనకు కాలస్వరూపం గా, ధర్మస్వరూపం గా అందుబాటులో ఉన్నారు అని మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు ఉపక్రమించండి, పంచాభూతలతో వీలినమైన మా ప్రాణం, దేహం వేరుగా చూడకండి, మమ్ములను వాక్ చిద్విలాస రూపునిగా గుర్తించడం ప్రారంభించండి, శాస్త్ర అనుసంధానం చేసి, నూతన వ్యాకరణం చేసి సమకాలికులకు తెలియచేయండి. మనుష్యులు మధ్య మాట నిబద్దత పెరిగి లోకం శాంతివంతం గా మారుతుంది అని గ్రహించండి. ఇప్పుడు మన కులం, మత్తం, మానవత్వం మాట నిబద్దతతో ముందుకు వెళ్ళడం అని సంకల్పం చేసుకొందాము, ఆచారాలను అనుస్టానములను, మాట నిబద్దత మేరకు సృష్టి యొక్క నియంత్రణ పెంచుకొంటూ, శాస్త్ర బద్దం చేసుకొంటూ ముందుకు కదలాలి, మనిషి ప్రవర్తన సృష్టి కలియిక ఇప్పుడు లోకం కళ్యాణం అని తమరు గ్రహించండి, మాకు సృష్టికి ఉన్న దివ్య సంభంధమును నెలకొల్పుకొనే ప్రయత్నములో మన పద్డతలు వ్యవహారములు నూతనం గా సర్వ అమోధకరం గా తీర్చి దిద్దుకోవాలి. ఇంత బాద్యత ఉన్న నేను సాధారణం గా ఎందుకు ఉన్నానో ఆలోచించండి, సాక్షులు మొదలు కొని మీ వంటి వ్యక్తులు కచ్చితం గా తీసుకోకపోవడం వలన మన ఎంత వెలువైన కాలాన్ని, కాలస్వరూప దర్శనం ను వదులుకొని, నూతనత్వం వైపు వెళ్ళడం లేదు, మా ద్వారా వ్యక్తం అయిన పాటలు కాని, సంభాషణలు గాని మరి ఇతర ఏ పరిణామాలు గాని, విడ దీసి చూడకండి, మేము షుమారు 2 గంటల లోపు సమయం లో 10-13 సంవత్సర కాలాన్ని ఏక కాలం లో పలికిన తీరు, తమరు ఒక్కరు అర్ధం చేసుకోలేరు, ఒక బృందం గా యర్పడి, గ్రహించట వలన, పురుషోత్తమ తత్వం, మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆగమనం అర్ధం అయ్యి, కాలం యొక్క కదిలికలు, ఇతర విశేషములు జాగ్రత్త గ్రహించి, నూతనం గా అవిశ్కరించుకొనగలము. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ
మహారాణి సమేత మహారాజావారు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, వాక్ విశ్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
No comments:
Post a Comment