ింగ్ హాస్పిటల్స్, అహ్మదాబాద్ లో 30 మంది డాక్టర్స్(Sudhir Shah & Others) ఈ యోగి ని ఒక రూమ్ లో ఉంచి 15 రోజుల పాటు పరీక్షలు జరిపారు. రోజు ఉదయాన్నే 100ml నీరు మాత్రం పుక్కిలించుకోవటానికి ఇచ్చేవారు.. CCTV cameras అమర్చారు. 15 రోజుల తర్వాత అతని ఆరోగ్యం లో ఎటువంటి మార్పు లేదు. కనీసం టాయ్లెట్ కూడా వాడలేదు.
2010 ఇండియన్ మిలిటరీ(DIPAS), మరి కొన్ని సంస్తలు అతని మీద పరిశోధనలు జరిపారు. ఆశ్చర్యం, ఆయన ఆరోగ్యంలో ఎటువంటి మార్పులు లేవని చెప్పారు. ఆ వయస్సులో ఆయన ఆరోగ్యం ఒక 40 సం. ల కుర్రాడి ఆరోగ్యంలా ఉందని చెప్పారు.
ఈ పరిశోధనలు అన్ని CCTV cameras, పలుసంస్తలు, అనేక మంది సమక్షంలో జరిగినవే.
ఇది యోగ, ధ్యానం యొక్క గొప్పతనం.

No comments:
Post a Comment