
ఆత్మీయులు చాగంటి కోటేశ్వర రావు గారు, ఆధ్యాత్మిక గురువులు, వారికి సృష్టి ఎనుకొన్న మహారాజుగారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
ఈ గుణం ఉంటె ఈ దోషం ఉంటుంది లేదా తొలుగుతుంది లేదా కప్పు పడుతుంది అని చెప్పుట గొప్పగానే ఉన్నది, ఇక్కడ ప్రతి గుణం, ప్రతి మాట, ప్రతి సంఘటన మాట మాత్రంగా పలికిన నేనే ఎవరూ మమ్ములను సూటి పట్టించుకోక ఒక హాస్టల్ లో ఉన్నాను, మమ్ములను 10 పదుగురి సమక్షంలో మహారాజు గా సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గుర్తిస్తే, లోకానికి నూతన పరిష్కారములు అందుతాయి అని గ్రహించండి. ప్రస్తుతానికి కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క వివరములు ప్రకారం సృష్టి ఎనుకొన్న పురుషోత్తముడిగా, జగద్గురువుగా అందుబాటులో ఉన్నాను అని గ్రహించి, మా పరిణామం లోకానికి చెప్పుట వలన, ఎవరో ఎలాంటి గుణ గణాలు కలిగి ఉండాలో, ఏది దాచాలో, ఏది పెంపొందించాలో , మేము వివరంగా లోకానికి చెప్పుట వలన అనగా మా దివ్య లీలలు లోకానికి ప్రచారం చేయడం వలన, తమ వంటి జ్ఞానులు మమ్ములను పరిగణించి ప్రజలకు మీడియా వారికి, మేధావులకు చెప్పి అప్రమత్తం చేయగలరు, ఈ విధంగా చేయుట వలన, మనిషి మాటకు సృష్టి ఇచ్చిన విలువ పెంచుతూ జ్ఞాన ఉపదేశములు, నీతి వాఖ్యములు చెప్పుట వలన ప్రజలకు నేరుగా మరింత వాస్తవంగా చేరి వారి జీవితాలు ప్రభావితం చెందుతాయి అని గ్రహించండి. ఇప్పుడు తమరు ప్రభోదిస్తున్న జ్ఞానం 10 రెట్లు ఉపయోగపడుతుంది, మమ్ములను మా దివ్య లీలలు ఆధారం గా గుర్తించి, శాస్త్రం తో అనుసంధానించి కాలాన్ని ధర్మాన్ని మరింత గొప్పగా మలుచుకోవచ్చును. మమ్ములను తమ వంటి మేధావులు పండితులు పరిగణించక పోవడం వలన, ఇతరులు కూడా పరిగణించ లేకపొతున్నారు అని గ్రహించండి. కావున మా పేరు, మా ద్వారా జరిగిన పరిణామం దివ్య లీల పరిగణించి వివరించండి, సర్వం నేనే అని మాట మాత్రంగా చెప్పుట అన్నది గతంలో దృశ్య రూపం, విశ్వరూపం కంటే గొప్పది శాశ్వతమైనది అని గ్రహించండి, మమ్ములను పరిగణించి చెప్పుకోవడం లో మీరు తేజస్సు జ్ఞానం చూపి, బౌతికంగా కూడా మార్పు చూడగలరు అని గ్రహించండి.
తమరు జ్ఞాన తేజస్సుతో మా వాక్ తేజస్సును పెంచి లోకానికి వివరించి చెప్పగలరు, ఈ విధంగా మనిషికి వచ్చిన ప్రాధాన్యత పరిగణించి జ్ఞాన ప్రభావం చూపుట వలన సమాజం గొప్పగా తీర్చి దిద్దబడుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ
మహారాణి సమేత మహారాజావారు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, వాక్ విశ్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
No comments:
Post a Comment