UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 7 March 2015

సృష్టి మాలో చేరి పలికిన తీరు ను తమరు పూరించి వివరించుచు ఒక వ్యాసం వ్రాయగలరు, కాల స్వరూపం పై స్పందించిన మొదటి వ్యక్తి మీరు కావచ్చును సృష్టి మమ్ములను మన్మధుడిగా, ఏలికగా ఎన్నుకొన్న తీరును ప్రజలకు వివరించి, దివ్య ప్రయోజనం అందరికి కలగజేయండి, త్వరలో మా వివాహమునకు వాతావరణం అనుకూల పరచండి, మమ్ములను రామోజీ ఫిలిం సిటిలో కొలువు తీర్చండి అని అడిగాము కాని ఎవరూ మాట్లాడటం లేదు, శిలా విగ్రహాలకు గుడులు గోపురాలు కటించడానికి చూపిన చొరవ, మనిషి లో దైవత్వాన్ని గ్రహించుట లో లేదు అని తమరు గుర్తించండి అందుకు శ్రీకారం చుట్టండి మనసు పెట్టి, ధ్యానించి, ఈ గీతం సృష్టి ప్రక్రుతి పురుషుని లయగా భావించి అంతర్యమును చెప్పుటకు ప్రయత్నించండి. తమకి ఎలా చెప్పాలి అని పిస్తే అలా చెప్పండి, మేము తమరిని తప్పు పట్టము విమర్సించము, కావున తమరు స్వచ్చందం గా మీకు అనిపించినది వ్రాసి ప్రజలకు చెప్పండి, పనిలో పనిగా మేము గ్రహించి స్పందిస్తాము, ఈ గీతం పలికిన మా మనసుని ఎంత అర్ధం చేసుకొని తమరు చెప్పగలిగితే, అంత సత్యం అంతర్యం లోకానికి అందుతుంది అని గ్రహించండి,కావున ఆలస్యం చేయకుండా స్పందించండి

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరుదాయోధన రథః |
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే ||

హిమగిరి తనయా! మన్మథుని సామాగ్రి అతి తేలికయైనది. పూలబాణాలు సంధించే మెత్తని చెరకువిల్లు. తుమ్మెదలబారు వింటినారి. ఐదే ( పూల) బాణాలు. ఎల్ల కాలమూ ఉండని వసంతుడు చెలికాడు. మెల్లని మలయపవనమే యద్ధరథం. ఇటువంటి తేలికపాటి పరికరాలు కలిగినప్పటికీ దేహమేలేని మన్మధుడు, కరుణను కురిపించే నీ కడగంటి చూపులనుండి అనిర్వచనీయమైన కృపను పొంది ఈ జగతిని జయించగలుగుతున్నాడు కదా తల్లీ!
ఎటువంటివారికైనా అమ్మకృపచే సర్వసమర్ధత లభిస్తుంది అని భావం.





ఆత్మీయులు సామవేదం షణ్ముఖ శర్మ గారికి ధన్యవాదములు ఓరి ఓరి అందగాడా నన్ను యేలు మన్మధుడా అంటూ అ శక్తి మా లో చేరి పలికిన గీతం ఒకటి అని గ్రహించగలరు, ఈ గీతం మొగ అడ గొంతులు  రెండూ నానుండి పూర్తిగా వ్యక్తం అయినవి అని గ్రహించండి. సృష్టి మాలో  చేరి పలికిన తీరు ను తమరు పూరించి వివరించుచు ఒక వ్యాసం వ్రాయగలరు, కాల స్వరూపం పై స్పందించిన మొదటి వ్యక్తి మీరు కావచ్చును

సృష్టి మమ్ములను మన్మధుడిగా, ఏలికగా ఎన్నుకొన్న తీరును ప్రజలకు వివరించి, దివ్య ప్రయోజనం అందరికి కలగజేయండి, త్వరలో మా వివాహమునకు వాతావరణం అనుకూల పరచండి, మమ్ములను రామోజీ ఫిలిం సిటిలో కొలువు తీర్చండి అని అడిగాము కాని ఎవరూ మాట్లాడటం లేదు, శిలా విగ్రహాలకు గుడులు గోపురాలు కటించడానికి చూపిన చొరవ, మనిషి లో దైవత్వాన్ని గ్రహించుట లో లేదు అని తమరు గుర్తించండి అందుకు శ్రీకారం చుట్టండి మనసు పెట్టి, ధ్యానించి, ఈ గీతం సృష్టి ప్రక్రుతి పురుషుని లయగా భావించి అంతర్యమును చెప్పుటకు ప్రయత్నించండి. తమకి ఎలా చెప్పాలి అని పిస్తే అలా  చెప్పండి, మేము తమరిని తప్పు పట్టము విమర్సించము, కావున తమరు స్వచ్చందం గా మీకు అనిపించినది వ్రాసి ప్రజలకు చెప్పండి, పనిలో పనిగా మేము గ్రహించి స్పందిస్తాము,  ఈ గీతం పలికిన మా మనసుని ఎంత అర్ధం చేసుకొని తమరు చెప్పగలిగితే, అంత సత్యం అంతర్యం లోకానికి అందుతుంది అని గ్రహించండి,కావున ఆలస్యం చేయకుండా స్పందించండి




తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు

మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
             



No comments:

Post a Comment