రాజకీయ అవినీతిపైనే అపనమ్మకం : పవన్
రాజధాని సింగపూర్ మోడల్ అంటున్నారు.. కానీ రాజకీయ అవినీతి ప్రమాదకరమని చెప్పారు. సింగపూర్లో అవినీతి లేదు. ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి ఉందన్నారు. 33 వేల ఎకరాల్లో నిర్మించబోయే రాజధానిని ఎన్ని దశల్లో అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రం వెనక్కి తగ్గడం బాధాకరమన్నారు. కేంద్రం ప్రత్యేకహోదాపై స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
No comments:
Post a Comment