
లోకం లో నేను పత్యకం గా ఉన్న నన్ను అందరూ గౌరవించి గుర్తించినా నేను ఉన్నాను లేక పోయినా ఉన్నాను అని గ్రహించండి, అక్కినేని నాగార్జున గారిని మేము కోరునది ఏమి అనగా వీరవసరం గ్రామం లో మా అమ్మ గారు ఉన్నారు వారి సమక్షం లో ఒక ఆయుర్వేద హాస్పిటల్ కటించాలి అని భావిస్తున్నాము సినిమా వారు అందరూ కలసి మాకు వీలు అయినంత సొమ్ము సయం చేయండి అని కోరుకొనుచున్నాను.
నేను ఏదో సినిమాకి ఏదో కదా ఇస్తాను, డైరెక్షన్ చేస్తాను అని చూడకండి, అది నా అవసరం కాదు, ఒక్క రోజులోనే సర్వం చెప్పగలిగిన మేము అదే పద్దతిలో ఒక పద్దతికి అంది నిత్యం ప్రజలకు మా వాక్ దర్శనం ఇచ్చుటకు అందరి సహకారం కోరుకొనుచున్నాను, సినిమా వారు అందరూ కలసి మాకు కొంచెం ఆర్ధిక సహాయం చేయండి అని కోరుకొంటున్నాము. మమ్ములను మహారాజు గా గుర్తించి సొమ్ము ఇవ్వండి, ఈ విధం గా లోకానికి జ్ఞాన సంపద అందుతుంది, నిరంతరం మా నుండి జ్ఞానం పొందుతారు, నేను సొమ్ము అడుగుతున్నాను అని అవమానించకండి, ఇప్పుడు చిద్విలాసం లో ఉన్న మమ్ము మీరు గుర్తించడం ఇబ్బంది గా ఉంటుంది, మేము కోరినట్లు ముందుకు వస్తే అన్ని శక్తి వంతం గా మారిపోతాయి అని గ్రహించండి. సినిమా వారు అందరూ కలసి మమ్ములను ఈ రోజు ఒక చోట కొలువు తీర్చండి, మా నుండి వవరములు దైర్యమును పొందండి, అ విధం గా మేము గొప్పగా ఉండి లోకాన్ని ధర్మ పదం గా నడిపి అందరి ఆమోదం తో ఒక 6 నెలలో వివాహం చేసుకొంటాము, మా కళ్యాణం లోక కళ్యాణం అవుతుంది
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment